Тёмный

Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv 

MyBhaktitv
Подписаться 550 тыс.
Просмотров 3,2 млн
50% 1

Title: Sri DattatreyaSwamy Chalisa || Dattatreya Swamy Songs In Telugu || My Bhakti Tv
Lyrics: Trinadh Murthy Jarajapu
Composed by: Sivala Raghuram
Singer: Tandugu Krishna Rao
Dattatreya Devotionals
#devotionalchants
#dattatreyaswamy
#dattatreyaswamysongs
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
దత్తాత్రేయ చాలీసా
రచన: త్రినాధమూర్తి జరజాపు
సర్వమంత్ర స్వరూపాయ
సర్వయంత్ర స్వరూపాయ
సర్వతంత్ర స్వరూపాయ
సర్వసిద్ధి ప్రదాతాయ
యోగీశాయ యోగధీశాయ
యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ
శివరూపాయ దత్తాత్రేయ
శూలహస్తాయ కృపానిధాయ
జరాజన్మముల వినాశకాయ
భవపాశముల విముక్తాయ
సర్వరోగహర దత్తాత్రేయ
కర్పూరకాంతి దేహాయ
వేదశాస్త్ర పరిజ్ఞనాయ
మూర్తిత్రయ స్వరూపాయ
దివ్యరూపాయ దత్తాత్రేయ
నమో భగవతే దత్తాత్రేయ
స్మరణమాత్రమున సంతుష్టాయ
జ్ఞానప్రదాయ చిదానందాయ
మహాయోగి ఓ అవధూతాయ
సర్వానర్ధము సర్వక్లేశములు
ప్రపన్నార్తిహర సనాతన
శరణాగతులు దీనార్తులకు
ఆపదోద్ధార నారాయణ
గురువై ఇలలో జనియించి
దైవం గురువుగ సాక్షాత్కరించిన
దత్తాత్రేయుని అవతారం
నిరంతరాయం అతిరహస్యము
కామక్రోద మదమాత్సర్యములు
దేవదత్తముగ జయించి త్యజించ
మనుజులందరకు మనోవికాశం
ప్రేరణమే అవతారలక్ష్యం
బ్రహ్మవిష్ణుమహేశ్వరుల
త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు
మహాభారతము రామయణమున
ప్రస్తుతించిన దైవస్వరూపుడు
అధర్వణవేద అంశముగా
దత్తాత్రేయ ఉపనిషత్తులో
మోక్షసాధనకు ఉపకరించిన
శిశురూపునిగా వర్ణితుడు.
దుష్టశిక్షణ శిష్టరక్షణకు
శ్రీమహావిష్ణు అవతరణములు
విధి నిర్వహణానంతరము
పరిసమాప్తమగు సరణములు
దత్తాత్రేయుని అవతారం
కార్యాచరణం ప్రత్యేకం
జ్ఞానవైరాగ్య ఆద్యాత్మికముగ
మనుజులున్నతే పరమార్ధం
అంబరీషుడను రాజు పూర్వము
హరిచింతనము అతిధిసేవలతొ
ఏకాదశి వ్రతమాచరించగ
దూర్వాసుండటకరుదెంచే
ద్వాదశ తిదికొక ఘడియముందుగా
అరుదెంచిన దూర్వాసుని కొలిచి
అనుష్టానము పూర్తిచేసుకొని
శీఘ్రమె రమ్మని ఆహ్వానించే
పారణ సమయం మీరుతున్నను
మహర్షి ఎంతకు రాకుండుటచే
వ్రతభంగమును అతిధి అలక్ష్యము
సేయకుండ తీర్ధము సేవించెను
తిరిగేతెంచిన దూర్వాసముని
విషయము తెలిసి క్రోదముచెంది
నానాయోనుల జన్మింతువని
అంబరీషునకు శాపమొసంగెను
భీతిచెందిన అంబరీషుడు
మహావిష్ణుని శరణువేడగా
శ్రీహరి అంతట సాక్షాత్కరించి
భక్తుని రక్షణగా తా నిలిచె
ముని శాపము వ్యర్ధముగానీక
హరియే దానిని ప్రతిగ్రహించి
అవతారములను ఎత్తి ధాత్రిలో
లోకోపకారం గావించే.
అత్రిమహాముని అర్ధాంగి
అనసూయ ఒక మహాపతివ్రత అని
సతులతొనున్న త్రిమూర్తులముందు
నారదుడొకపరి ప్రశంసించెను
అంతట ముగ్గురుదేవేరులును
ఈర్ష్యచెంది అనసూయాదేవి
పాతివ్రత్యము తగ్గించమని
త్రిముర్తులకు ఆకాంక్షతెలిపిరి
త్రిమూర్తులంతట అతిధి వేషమున
అత్రి ఆశ్రమముకేతెంచ
అనసూయ వారినాహ్వానించి
అర్ఘ్యపాదాదులర్పించే
ఆకలిగొన్న అతిధులు తాము
ఎంతమాత్రము తాళలేమన
వడ్డనకచ్చట సిద్ధముచేసి
అనసూయ వారినాహ్వానించే
అనసూయ కట్టు వస్త్రము విడిచి
దిగంబరంగా వడ్డించమని
అతిధిరూపమున ఉన్న త్రిమూర్తులు తమనియమముగా వివరించే
ఆకలిగొన్న అతిధులు మరలిన
గృహస్తు పుణ్యము పోవునని
నగ్నముగా పురుషుల యెదుటున్నను
పతివ్రత్యము భంగమని
పరస్పరముగా విరోధమైన
ధర్మముల నడుమ చిక్కించుటకు
చూసిన అతిధులు అసామాన్యులని
వారిషరతునకు సమ్మతించినది
అత్రిమహర్షి పాదుకలను తన
పతిగాతలచి ఆనతినడిగి
వచ్చినవారు నాబిడ్డలుగా
తలచి వడ్డింతు నని తెలిపినది
మహాపతివ్రత అనసూయ
మహిమాన్వితమగు సంకల్పముచే
వడ్డించుటకై ఏగునంతలో
పసిపిల్లలైరి ముగ్గురును
ఆమెభావనను అనుసరించుచు
బలింతవలె స్తన్యమొచ్చినది
వెనువెంటనే తను వస్త్రము ధరించి
పసిపిల్లలకు స్తన్యమిచ్చినది
అనసూయ తన దివ్యదృస్టితో
పసిపాపలు ఆ త్రిమూర్తులేనని
గ్రహించి వారిని ఊయలనుంచి
జరిగిన కథ జోలగా పాడినది
ఇంతలో అత్రిమహర్షి వచ్చి
జరిగిన సంగతి సతి వివరించగ
ఊయలనున్న త్రిమూర్తుల జూచి
పలువిధంబుల స్తుతియించే
అత్రిమహర్షి స్తోత్రముచేయగ
త్రిమూర్తులంత ప్రసన్నతనొంది
నిజరూపములతొ ప్రత్యక్షమయి
కోరిన వరమును ఈయబూనిరి
మనసులోనైన కనని భాగ్యం
నీభక్తివలన కలిగె దర్శనం
నీఅభీష్టము నివేదించమని
అత్రిమహర్షనసూయను కోరెను
సృష్టివికాశమె మీఅభిమతము
దానికనుగుణమె బాలలసృష్టి
ముగ్గురుమూర్తుల సుతులుగ పొందే
వరమిమ్మని అనసూయ కోరినది
మీఅవతరము లక్ష్యము తీర్చుట
నాఅభీష్టము అనవిని అత్రియు
మాకొమరులుగా పుట్టి మమ్ములను
వుద్ధరించమని కోరెనంతట
అంతట త్రిమూర్తులానందముగా
అత్రిమహర్షి కోరికతీర్చగ
వారికివారు దత్తమిచ్చుకొని
రాదంపతుల అభీష్టసిద్ధిగా
త్రిమూర్తులిచ్చిన వరమహిమలతొ
అత్రి అనసూయ దంపతులింట
అవతరించెను దేవదేవుడు
మహిమాన్వితుడు దత్తాత్రేయుడు
పరమేశ్వరుడే దత్తాత్రేయుడు
సచ్చిదానంద స్వరూపుడు
శ్రుతులకు అందని కారణ జన్ముడు
పిలిచిన పలికే దేముడు
మానవులందరి అభీష్టములను
నెరవేర్చే అవతారపురుషుడు
జ్ఞానము యోగము ప్రసాదించగా
తలచిన క్షణమున కాచేవిభుడు
దూర్వాశ శాపం ఫలితం గానే
పరమెశ్వరుడే దత్తాత్రేయుడై
శాశ్వతమ్ముగా భువిపై తిరుగుతు
అనుగ్రహించును భక్తులను
సర్వజనులను ఉద్ధరించుటే
దత్తావతారం ముఖ్యకార్యము
ఆదిగురువుగా దత్తాత్రేయుడు
నిలుచును భువిలో అనవరతం.
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting RU-vid about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,7 тыс.   
@maheswarimaheswari9752
@maheswarimaheswari9752 3 месяца назад
ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః ఓం శ్రీ గురు దేవాయ నమః
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@jairaminfotech
@jairaminfotech Месяц назад
Om sri guru devaya namaha 🌷🙏🙏🙏
@JithendraJitthu-h6f
@JithendraJitthu-h6f 3 месяца назад
Om దత్తాత్రేయ నమః.నా బిడ్డ జితేంద్ర కి మంచి ఆయుష్చు,ఆరోగ్యం,మంచి ప్రవర్తన,మంచి బుద్ధి,మంచి చదువు,మంచి హోదా,మంచి భవిష్యత్తు,మంచి జీవితం ,మంచి భార్య పిల్లలు ఇవ్వు స్వామి.అలాగే జీవితంలో మేము పడిన బాధలు,కష్టాలు ఇక చాలు తండ్రి.ఇప్పటికైనా మా బాధలు కష్టాలు తొలగించి మాకు మంచి జీవితాన్ని ఇవ్వు తండ్రి
@VillageLifestylejourney
@VillageLifestylejourney 8 месяцев назад
ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త ఓం శ్రీ గురుదత్త
@MyChannel-z7g
@MyChannel-z7g 8 месяцев назад
Thanq 🙏.
@BaggamChinu
@BaggamChinu 8 месяцев назад
నా ఆరోగ్యం బాగుండాలి దతా తైయసామి
@satyanarayanatandur1639
@satyanarayanatandur1639 Год назад
బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివరూపాయ దత్తాత్రేయ స్వ మియేనమః🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@muralikrishnalanka2347
@muralikrishnalanka2347 7 месяцев назад
Thanq
@shankarreddy3662
@shankarreddy3662 7 месяцев назад
జ్ఞానాన్ని ఇవ్వండి శ్రీ దత్త నీకు కృతజ్ఞతలు యోగేంద్ర
@MyChannel-z7g
@MyChannel-z7g 7 месяцев назад
Thanq 🙏.
@kethavathkavitha9876
@kethavathkavitha9876 Год назад
శ్రీ దత్తాత్రేయ స్వామి మేము చాలా కష్టంలో బ్రతుకు తున్నాము స్వామి మాకు ఈ కష్టం నుంచి బయట పడేందుకు ఏదయినా దారి చూపుటకు మీదయ చుపి కరింణీచూము స్వామి 🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Год назад
తల్లీ.. గురు చరిత్ర బుక్ చదవటం ప్రారంభించు అంతా స్వామి చూసుకుంటాడు 🙏🌹🪴🥰
@kry415
@kry415 Год назад
అమ్మ మీ కష్టాలు తొందరగా తొలగిపోవాలని, మీ కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని.దత్తాత్రేయ స్వామి యొక్క కరుణ కటాక్షాలు మీకు ఉండాలని ప్రార్థిస్తున్నా🙏 🙏ఓం శ్రీ దత్తాత్రేయ నమః🙏
@swathik7725
@swathik7725 11 месяцев назад
K.Janardhan.Nlg.OmeDhatrayaNamaha.Ome
@swathik7725
@swathik7725 11 месяцев назад
k and
@nagireddy5359
@nagireddy5359 7 месяцев назад
ఈ ప్రపంచంలో ఉన్న అందరిని కాపాడి రక్షించు స్వామి
@MyChannel-z7g
@MyChannel-z7g 7 месяцев назад
Thanq 🙏.
@psrinivasarao9893
@psrinivasarao9893 5 месяцев назад
ప్రజలు అందురు. క్రే ము గా ఉ0 డాలి
@psrinivasarao9893
@psrinivasarao9893 5 месяцев назад
@DevikaVoleti
@DevikaVoleti 5 месяцев назад
0p00000⁰00😊​@@MyChannel-z7g
@revayaar630
@revayaar630 2 месяца назад
@@psrinivasarao9893 ps
@rajuyadav1668
@rajuyadav1668 7 месяцев назад
నాకు సంతానం కలగాలి స్వామి.....జై గురు దత్త..
@anjugoudsakshitv9520
@anjugoudsakshitv9520 11 месяцев назад
జై గురుదత్త తండ్రి మీ పాట వింటే కన్నల్లో నీళ్లు వస్తాయి..జై గురుదత్త ,మీ భక్తులందరిని సుఖసంతోషాలతో ఉంచు తండ్రి..
@MyChannel-z7g
@MyChannel-z7g 11 месяцев назад
Thanq 🙏.
@t.lakshmi7695
@t.lakshmi7695 9 месяцев назад
ఘోరమైన కష్టాలు మార్గం చూపండి స్వామి 🙏🙏 జై గురు Dattatreya జై గురు Dattatreya జై గురు Dattatreya 🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 9 месяцев назад
Thanq 🙏.
@kavithaleti
@kavithaleti 8 месяцев назад
80hy68 I I I ok g r 355r57 6th 67 I 7th 7th onion on p p p pinkness😮oft bogey threescore exec Dr
@RameshKumar-zg6kv
@RameshKumar-zg6kv 2 месяца назад
శ్రీ గురు చరిత్ర పారాయణ చేయండి స్వామి
@vcr534
@vcr534 20 дней назад
ఓం నమో నారాయణ ఓం నమో దత్తాత్రేయ 🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹
@chanukyaravupalli7144
@chanukyaravupalli7144 Год назад
జై గురుదత్త స్వామి నా కోరిక ను తీర్చు స్వామి
@niharikaburra7061
@niharikaburra7061 Год назад
జై గురు దత్త మనసుకు చాలా హాయిగా ఉందండి
@nagireddymandli
@nagireddymandli 9 месяцев назад
యోగేంద్ర మహాత్మా శ్రీ గురు దత్తా నీ నామ స్మరణ ఒక్కటే సర్వ కష్టాలు తొలుగుతాయి మహాత్మా శ్రీ గురు దత్త 🌹🌸🌺☘️👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@MyChannel-z7g
@MyChannel-z7g 9 месяцев назад
Thanq 🙏.
@satyanarayanakatanam2679
@satyanarayanakatanam2679 6 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః స్వామి నా గత జన్మ పాప దోషాలను తొలగించు స్వామీ....
@MyChannel-z7g
@MyChannel-z7g 6 месяцев назад
Thanq 🙏.
@manjulareddy9118
@manjulareddy9118 5 месяцев назад
🙏
@k.annapurna5539
@k.annapurna5539 8 месяцев назад
దత్తాత్రేయ.... మా చిన్న అమ్మాయి చి. లక్ష్మి. సౌభాగ్య వతి సత్య సూర్య లక్ష్మి సాయి మాధవి, మా చిన్న అల్లుడు చి. ఈశ్వర ప్రదీప్ దంపతులకు మళ్ళీ ఈ రోజులు కల్లా మంచి సంతాన మును ప్రసాదించు స్వామి. జై గురు దత్త శ్రీ గురు దత్త
@MyChannel-z7g
@MyChannel-z7g 8 месяцев назад
🙏.
@ChallaLaxmiDevil
@ChallaLaxmiDevil Год назад
గానం చేసిన మహానుభావులకు అభినద్లుఅభినందనలు
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@cbalraju8498
@cbalraju8498 8 месяцев назад
Xaazaz\aaqaq\​@@MyChannel-z7g
@DeviAtukuri
@DeviAtukuri 2 месяца назад
Sri datta swami naa kaaryalaku addu pade vaarini. Nuvve vaallani dandinchu sawmi naa. Karyalanu jaya pradam cheyynchu sri datta 🙏🙏 Jai guru datta 🚩🙏🙏
@geethamedia5698
@geethamedia5698 Год назад
కరుణించి కాపాడు దత్తాత్రేయ స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sangeethakalyani9178
@sangeethakalyani9178 Год назад
🙏
@sampathivookanti3938
@sampathivookanti3938 11 месяцев назад
Dhathathraya nee meeda Bhakthi penchumu Swamy .anukonna panulu viyajayavantham cheyandI. Swamy
@bhaskara5158
@bhaskara5158 9 месяцев назад
😊​@@sangeethakalyani9178
@eswarkumarbodasingu7836
@eswarkumarbodasingu7836 3 месяца назад
ఓమ్ అరణాచల శివ నమః తండ్రీ తల్లి తండ్రి ఓమ్ నమశ్శివాయ నమః తండ్రీ తల్లి తండ్రి 🙏🙏🙏🌺🌺🌺
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@devikotakotakonda3513
@devikotakotakonda3513 2 месяца назад
😅 8:55 ౯౯ 9:03
@GorantlaPalliakkadevatalagudi
@GorantlaPalliakkadevatalagudi 3 месяца назад
ఓం నమో భగవతే దత్తాత్రేయ నమః ఏమి ఇచ్చినా నీ రునం తీరదు స్వామీ నీ పాదముద్రలు నా హృదయం లో స్థిరముగా నుండును
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@battukomalareddy4994
@battukomalareddy4994 Год назад
ధాం దత్తాత్రేయనమః, ఓం నమఃశివాయ, ఓం శ్రీమాత్రేనమః. 🙏🏻🙏🏻🙏🏻
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@sridevim4444
@sridevim4444 7 месяцев назад
​@@MyChannel-z7gp v6 pppppp⁰
@padmavathipokkunuri7453
@padmavathipokkunuri7453 Год назад
ఓం శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర శరణం శరణం శరణం దత్తాత్రేయ స్వామి మా కుటుంబం అందరికీ మీరు అండగా ఉండాలి దత్తాత్రేయ శరణం శరణం శరణం శరణు కోరుతున్నాను దత్తాత్రేయ స్వామి నమస్తే నమస్తే నమస్తే నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@nagarjunacheguri9751
@nagarjunacheguri9751 4 месяца назад
💐🙏🙏💐
@naveenagonu7717
@naveenagonu7717 3 месяца назад
Memu happy GA unnamu dattatreya ne padalaku Vandanam tandri 18:17
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 3 месяца назад
దిగంబరదిగంబరశ్రీపాదవల్లభదిగంబర అవదూతచింతనదిగంబర ఓంశ్రీదత్తాత్రేయస్వామియైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏
@msrmurthy1211
@msrmurthy1211 3 месяца назад
జై గురుదత్త. సర్వేజనా సుఖినోభవంతు
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 3 месяца назад
ఓంసాయిశ్రీసాయిజైసాయిజైజైసాయి ఓంశ్రీసాయినాథాయనమఃఓంశ్రీసాయిబాబాయైనమః🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏
@sujathadevi5775
@sujathadevi5775 Год назад
ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమో నమః
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq.
@devarakondaannapoorna4916
@devarakondaannapoorna4916 9 месяцев назад
స్వామి రవిబాబు దీప్తి పెళ్లి రోజు nee aasisulu Andachaiyandi
@devarakondaannapoorna4916
@devarakondaannapoorna4916 9 месяцев назад
వారి కి మీ blessings కావాలి
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
జై దత్తాత్రేయ స్వామి వారికి నమో నమః మా మీద దయచూపించండి కరుణ ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@kbhagyalaxmi9069
@kbhagyalaxmi9069 Год назад
44e
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Год назад
శ్రీ గురు చరిత్ర బుక్ చదువు.. జై గురు దత్త 🙏🌹🥰🪴🌺♥️
@ravi-ue6xq
@ravi-ue6xq 3 месяца назад
Shree Dattaya Gurave Namah Shree ShreePadha Shree Vallabhaya Namah Shree Nrusimha Saraswatheya Namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@ramavathsuresh9296
@ramavathsuresh9296 8 месяцев назад
స్వామి మీరు ఆరోగ్యoగా ఉండాలి స్వామి అదేవిధంగా నాకు నా ఫ్యామిలీకి ఆరోగ్యవంతంగా ఉంచాలి జై గురు దత్త
@MyChannel-z7g
@MyChannel-z7g 8 месяцев назад
Thanq 🙏.
@vungaralaguruprasad1144
@vungaralaguruprasad1144 3 месяца назад
నా భర్త కి మంచి బుద్ధి ఇవ్వు స్వామి
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 3 месяца назад
Om shreedhathathreya hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi
@dhanush4160
@dhanush4160 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 💐🌹🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@bhavsinghjaisevalal-vh5eq
@bhavsinghjaisevalal-vh5eq 9 месяцев назад
దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు ప్రతిరోజు తలుచుకుంటే శత్రువులు మట్టిలో కలిసిపోతారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధన వృద్ధి కలుగుతుంది.
@MyChannel-z7g
@MyChannel-z7g 9 месяцев назад
Thanq 🙏.
@janshirani336
@janshirani336 2 месяца назад
Tq
@Cloudy_fox275
@Cloudy_fox275 2 месяца назад
383
@surekhanv2994
@surekhanv2994 Месяц назад
@@MyChannel-z7g Any idea where can we find this song lyrics pdf pls?
@universal_facts949
@universal_facts949 Месяц назад
Description box ​@@surekhanv2994
@saikumarb.6590
@saikumarb.6590 7 месяцев назад
🕉️🙏 నా కోరికలు అతి త్వరలో నెరవేరాలని ఆశీర్వాదం ఇవ్వు స్వామి 🙏🙏🙏😌 జై దత్త త్రేయా. నమ :🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 7 месяцев назад
Thanq 🙏.
@narasimharapolu2743
@narasimharapolu2743 Год назад
జై గురు దేవ దత్తా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి మహారాజ్ కి జై శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై.
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@kirankumarkiran2534
@kirankumarkiran2534 Год назад
Jaigurdatta
@laxmisb541
@laxmisb541 Год назад
​@@kirankumarkiran2534bbye❤😊mny 20:44 seen
@devarakondaannapoorna4916
@devarakondaannapoorna4916 9 месяцев назад
Swity చల్లగా చూడండి
@pentaramakrishna5862
@pentaramakrishna5862 7 месяцев назад
శాశ్వత విముక్తి లభించే ల చెయ్ జై గురుదత్త
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 Месяц назад
🎉🎉🎉🎉🎉 om shreedhathathreyadheva hrudhyapooravkashirasastangapadhabivandhanalu swamy omshanthi shanthishanthi namonamo namaha#
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 Год назад
శ్రీ గురు దత్తాత్రేయ నమః 🙏🙏🙏
@manjulanelli3883
@manjulanelli3883 Год назад
ఓం దత్తయ నమః 🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq.
@KumarKumar-d8b
@KumarKumar-d8b 2 месяца назад
దక్షిణామూర్తి నమః ఓం ఒక బిడ్డ నైనా కాపాడు సామి దేవుడా
@MyChannel-z7g
@MyChannel-z7g 2 месяца назад
Thanq 🙏.
@praveenraogona2425
@praveenraogona2425 Год назад
🌹🌻🌼 Hari om sri guru deva datta 🌻 Avadhutha chinthana sri guru deva datta 🌼🌹🌻🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@shivaraj-mh6ks
@shivaraj-mh6ks 3 месяца назад
Maaku santhanam kaliginchu swami Jai guru Datta🙏🏻🙏🏻
@vishnusai1975
@vishnusai1975 Год назад
స్వామి నను అనుగ్రహించు నీ దేవుడైన ఈ పాట వినందు అయిన న కోరిక తీరూచూ స్వామి 🙏🍃🙏🍃🙏🍃🙏🌹🙏🍃
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Год назад
శ్రీ గురు చరిత్ర బుక్ చదువు అంతా జరుగుతుంది.. జై గురు దత్త 🙏🌹🥰🪴🌺♥️
@PakkaVillagePoradu
@PakkaVillagePoradu 6 месяцев назад
అందరూ నా బిడ్డలే అన్ని అన్నారు మీరూ అలాంటిది మీ బిడ్డ కోరిక తీర్చరా స్వామి తీర్చండి స్వామి తొందరగా మీరూ తీర్చుతారు అన్ని ఎదురు చూస్తున్న నాలుగు కన్లతో స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🕉️
@MyChannel-z7g
@MyChannel-z7g 5 месяцев назад
Thanq 🙏.
@edukondalujannu
@edukondalujannu 5 месяцев назад
జై దత్తాత్రేయ నమః
@thinkdifferently156
@thinkdifferently156 3 месяца назад
Om gurudhevaya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmangoud.bandipellybandi2482
కష్టలా నుండి కాపాడు తండ్రి నా కోరిక నెరవేర్చు తండ్రి
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@manitruefrndfrvr6482
@manitruefrndfrvr6482 Год назад
నెరవేరుతుంది.. కాకపోతే స్వామి వారి చరిత్ర.. శ్రీ గురుచరిత్ర బుక్ వారం రోజులలో చదవటం ప్రారంభించు.. అంతా స్వామి చూసుకుంటాడు.. జై గురు దత్త 🙏🌹♥️🌺🪴🥰
@ParadeshiGentleman
@ParadeshiGentleman 4 месяца назад
స్వామి.నాపాపాలుపొయి మంచి.జరిగేలా.సూడు..శతకోటి.వందనాలు🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 4 месяца назад
Thanq 🙏.
@RajKumar-ul1px
@RajKumar-ul1px 7 месяцев назад
ఓo దత్తత్రేయ నమః పరమాత్మ నన్ను ఈరోజు నుండి ఇ అవస్థలనుండి కాపాడుతావని విశ్వాసిస్తున్నాను స్వామి 🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 7 месяцев назад
Thanq 🙏.
@sasikasi3440
@sasikasi3440 Год назад
జై గురు దత్త 🌹🌹🌹🙏🙏🙏 ఈపాట రోజు వింటాను అంత బావుంటుంది 🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@santhoshboddu8730
@santhoshboddu8730 Год назад
శ్రీ దత్త శరణం మమ
@SravanKumar-rd3pb
@SravanKumar-rd3pb 3 месяца назад
🙏🌹🌷🌼🍓🍎jai dathathreya swamy ki jai🌹 🙏ayya swamy miyoka ashishullatho naa pedakodaliki santhanamu ayyetatu ashirvadinchandi swamy, 🌹🌷🌼🍓🍎🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@GhantaVeerabhadrarao
@GhantaVeerabhadrarao 6 месяцев назад
Nee anugraham naa biddaki kavali dattatraya thandri
@gunti.ambica684
@gunti.ambica684 9 месяцев назад
నా భర్తకి నా చెల్లిమీద కోపం రాకుండా చుడు స్వామి మా చెల్లివల్లు మేము కలిసేలా చూడు మా మధ్య మనస్పర్ధలు లేకుండా చూడు స్వామి
@MyChannel-z7g
@MyChannel-z7g 9 месяцев назад
Thanq 🙏.
@GuggulothuKumari
@GuggulothuKumari Месяц назад
దత్తాత్రేయ స్వామి నా కళ్యాణం జరిగేటట్టు చూడు తండ్రి నేను కోరుకున్న వ్యక్తితో నన్ను జరగాలని ఆశిస్తున్నాను తండ్రి నువ్వే నాకు దిక్కు తండ్రి
@RajKumar-ul1px
@RajKumar-ul1px Год назад
జై గురుదత్త మీ చరణలకు నాయొక్క శిరస్సు పెట్టి నమస్కరిస్తున్నాను పరమాత్మ నన్ను నాయొక్క సమస్యలనుండి రక్షించు తండ్రి, 🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@surendranathreddyramireddy2675
@surendranathreddyramireddy2675 11 месяцев назад
⚘️🙏Jai guru datha kapadu swami Nara
@nakkalaxmaiah7680
@nakkalaxmaiah7680 Год назад
🙏🙏🙏శ్రద్ధ 🙏సబూరి 🙏🙏🙏ఓం శ్రీ అనంతకోటి భ్రమండ నాయక రాజదిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితనంద సమడ్గ సద్గురు saina💋మహారాజ్ కి జై 🙏🙏🙏
@naveenpnaveenp7410
@naveenpnaveenp7410 Год назад
Jai guru datha 🙏🏼🙏🏼💐💐🙏🏼🙏🏼🙏🏼💐💐🌹🌹💐💐💐💐🌹🌹🌹💐💐💐💐💐💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagdevi6503
@nagdevi6503 Год назад
L 000
@kallepuugender8544
@kallepuugender8544 20 дней назад
Om dattatreya swamy namah
@surendrarao3440
@surendrarao3440 Год назад
జై గురు దత్త 🙏 దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ 🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq.
@PrabavathiTummalapalli
@PrabavathiTummalapalli Год назад
7 tc tuff
@chandrasekharamaharshi6722
@chandrasekharamaharshi6722 Год назад
Chala bagundi vintunna koddi vinalanivundi jayagirudatta ki jayamu
@Narender341
@Narender341 Год назад
Om Dram Dattatreyaya Namaha 🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@Glalita-fv7yu
@Glalita-fv7yu Месяц назад
Sree datha jaya datha jayajaya datha
@ratnakarreddy4899
@ratnakarreddy4899 Год назад
జై గురు దేవదతౖ
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq.
@santhilakshmimunaga2531
@santhilakshmimunaga2531 Год назад
Wonder full voice jai gurudatta
@PakkaVillagePoradu
@PakkaVillagePoradu 6 месяцев назад
స్వామి ప్రతీ ఒకరికి ఒక ఒక కోరిక ఉంది అలాగే నాకు కూడా ఒక కోరిక ఉంది అది మీకు తెలుసు ప్రతి పుంనమికి మీ దేగారకు వస్తున్న హ కోరిక తొందరగా తీర్చు స్వామి జై దత్తాత్రేయ స్వామి ప్రతి ఒకరి కోరిక తీర్చు స్వామి వాళ్ళు ని భక్తులు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🕉️
@dhanareddykonala5921
@dhanareddykonala5921 3 месяца назад
ఓంశ్రీదత్తాత్రేయస్వామియైనమః ఓందత్తాశ్రీదత్తాజైదత్తాజైజైదత్తా 🕉🌿🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🍐🍐🙏🙏🙏
@anjaiahelu3550
@anjaiahelu3550 6 месяцев назад
తండ్రి నా కొడుకు తొందరగా పెళ్లి చేసి అన్ని అన్ని మంచి జరిగేలా చూడు స్వామి
@MyChannel-z7g
@MyChannel-z7g 6 месяцев назад
Thanq 🙏.
@mahalikotaswari9699
@mahalikotaswari9699 2 месяца назад
ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః
@MyChannel-z7g
@MyChannel-z7g 2 месяца назад
Thanq 🙏.
@padmasreepedapudi3037
@padmasreepedapudi3037 3 месяца назад
ఆర్థికకబాధల నుండి బయటపడేలా, జీతం పెరిగేలా చెయ్యి స్వామి, మా కోర్కె తీరే మార్గం ప్రసాదించు దత్తాత్రేయస్వామి
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
🙏.
@macharlasrivani
@macharlasrivani Год назад
జై గురుదత్తాత్రేయాయా నమః 🙏🏻
@Dancewithhari
@Dancewithhari Год назад
PE hu Pa8 pa
@NannamSadanand
@NannamSadanand 3 месяца назад
Jai guru datha Jai guru datha Naku e nela grbham nilavali thandrii Daya chudu 🙏🙏🙏🙏🙏😭😭😭😭🙏😭🙏
@kethawathsharada4996
@kethawathsharada4996 6 месяцев назад
స్వామీ నా కూతురి కాపురం కాపాడు తండ్రీ చాలా ఇబ్బంది పడుతున్నాము నా బిడ్డకు వచ్చిన కష్టం ఏ తల్లికి రాకూడదు తండ్రి నా కుటుంబానికి కాపాడు స్వామీ దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా శ్రీ నృసింహ సరస్వతి స్వామియే నమహా
@MyChannel-z7g
@MyChannel-z7g 6 месяцев назад
Thanq 🙏.
@mallikarjunachinthamreddy199
ఎంతో ఆహ్లాదకరంగా ఈ ఈ గానము ఆసక్తి లేని వారికి కూడా ఆసక్తి కల్పించే విధంగా ఉంది భగవంతునిపై భక్తి ఆ శ్రీమన్నారాయణుని చేరుకొనే విధానం
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 24 дня назад
🎉🎉🎉🎉🎉 om rachaithagariki padinavariki my(mana) bhakitvgarlaku vinevarandharaku padhabivandhanalu om shanthishanthi namonamo namaha
@ushakiraninty584
@ushakiraninty584 Год назад
తండ్రి రక్షించు 🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thank you so much 🙏.
@SivakumarrajuSagi
@SivakumarrajuSagi 2 месяца назад
నాకు సంతానం కావాలి ఒక్క ఆడ బిడ్డకు జన్మనిచ్చే లా దివిచ్చు తండ్రి ఓం నమో శ్రీ సాయి రామ్ ❤❤❤❤❤🍌🍌🍌🍌🍌🌹🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎👏👏❤️❤️❤️🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
@SivakumarrajuSagi
@SivakumarrajuSagi 2 месяца назад
ఓం నమో శ్రీ సాయి రామ్ ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🍎🍎🍎🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🥭🥥🥥🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎👏👏👏👏👏👏👏🍎🍎🍎🥭🥭🥭🥭🥭🥭🥥🥥🥥🥥🍌🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 2 месяца назад
Thanq.
@mahalikotaswari9699
@mahalikotaswari9699 2 месяца назад
ఓం గురు దత్తాత్రేయాయ నమః
@kalavathinallana289
@kalavathinallana289 Год назад
😊😊shriguru datta jaiguru datta 🙏🙏🙏🐟🌹💐🌹
@RajKumar-ul1px
@RajKumar-ul1px Год назад
ఓమ్ శ్రీ దత్తాత్రేయ నమః, పరమాత్మ నన్ను నాభార్య పిల్లలను చల్లగా చూడు తండ్రి 🙏🙏🙏
@satyanarayanakatanam2679
@satyanarayanakatanam2679 6 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః,ఓం ధ్రాం దత్తాత్రేయ నమః, రుణ విముక్తున్ని చెయ్యి స్వామి❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@naiveboys5194
@naiveboys5194 5 месяцев назад
నాకు మళ్లీ మంచి ఉద్యోగం వచ్చేలా చేయ్ తండ్రి🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 5 месяцев назад
Thanq 🙏.
@natukollufarmmahesh3263
@natukollufarmmahesh3263 Год назад
దయ కరుణ ఉంచు స్వామి 🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq .
@shankarkolapuram4986
@shankarkolapuram4986 Год назад
​@@MyChannel-z7g ❤❤❤❤❤a⁰⁰⁰⁰⁰⁰⁰0⁰⁰⁰à
@muralitayi6915
@muralitayi6915 Год назад
Jai Dattatreya guru deva Maa total familyni ellappudu rakshinchu Money essues clear cheyi Mee padalachenta saranu vededamayya Great bhagvan
@palurupavan-kp9fi
@palurupavan-kp9fi 3 месяца назад
మాకు సంతానం కలిగే కరుణించు స్వామి
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@sandeepchanda7085
@sandeepchanda7085 Год назад
Super song
@sandeepchanda7085
@sandeepchanda7085 Год назад
Song super
@MyChannel-z7g
@MyChannel-z7g Год назад
Thanq 🙏.
@raghunathreddybhakthisangs8569
@raghunathreddybhakthisangs8569 4 месяца назад
దత్తాత్రేయ నమః
@nalumachumahesh6702
@nalumachumahesh6702 6 месяцев назад
నాకు వచ్చే amount అప్పు ఇచ్చిన క్యాష్ రావాలి స్వామీ శ్రీ దత్తా స్వామీ నీవే దయ జై గురు దత్త
@MyChannel-z7g
@MyChannel-z7g 6 месяцев назад
Thanq 🙏.
@santhoshboddu8730
@santhoshboddu8730 Год назад
పాహిమాం పాహిమామ్
@kvlakshmi9124
@kvlakshmi9124 3 месяца назад
Writer.musiccomposer.and.singer Are.perfect.combination Meeku.na.satakoti.pranamalu Dattatreya swamy Blessings 🙌 are always .with.you
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 3 месяца назад
Om nijamenandi allthebest omshanthi shanthishanthi
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🙏
@DineshGupta-mr4ec
@DineshGupta-mr4ec Год назад
Dinesh Gupta KURAPATI
@DineshGupta-mr4ec
@DineshGupta-mr4ec Год назад
Health and standby manchiga chudi swamy
@sathyanarayana6409
@sathyanarayana6409 Год назад
😊😊😊😊😊
@govindarajug5333
@govindarajug5333 Год назад
Excellent lyrics,music,singers and their beautiful voice with time management,God bless your entire group and do much more videos like this sir if possible I need this lyrics to practice myself being a Datththreya Devotee.
@mallikarjuna1645
@mallikarjuna1645 Год назад
😅
@klnkln6838
@klnkln6838 3 месяца назад
JAI DATTATREYA SWAMY BHAGWAN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏵️🌻🪔🌹💐🪔🙏💐🪔❤️🌼🌷🌼❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@premilamidde3413
@premilamidde3413 3 месяца назад
Naku job vachela chudu Swami...om బృహస్పతి హే నమః 🙏🙏🙏🙏🙏🙏
@nalinakshisuresh5571
@nalinakshisuresh5571 2 месяца назад
💐🙏🙏
@vasugaddala7878
@vasugaddala7878 2 месяца назад
దత్తత్రేయ నమః
@vasugaddala7878
@vasugaddala7878 2 месяца назад
అందరిని చల్లగా చూడు తండ్రి
@srinivasneti4293
@srinivasneti4293 2 месяца назад
​😊😊😊😊😊😊😊😊😊
@KrishnaPrasad-pj1hj
@KrishnaPrasad-pj1hj 2 месяца назад
నా మోకాళ్ళ నొప్పిని తగ్గించు తండ్రి 🌹🌹🌹🙏🙏🙏. శ్రీ గురుదత్త జై గురుదత్త
@SrinivasKairamkonda
@SrinivasKairamkonda 3 месяца назад
మా పిల్లలకు మ౦చి బుద్ధి, విద్యా ప్రసాది౦చు
@MyChannel-z7g
@MyChannel-z7g 3 месяца назад
Thanq 🙏.
@savithrimamidivenkata8201
@savithrimamidivenkata8201 3 месяца назад
Om Datthatheyaya Namaha
@DharavathRavinder-g5j
@DharavathRavinder-g5j 7 месяцев назад
అందరూ బాగుండేది చూడు స్వామి దత్తాత్రేయ స్వామి
@santhoshboddu8730
@santhoshboddu8730 Год назад
కస్తాలనుండి కాపాడు తండ్రి
@rameshkumarbonka4677
@rameshkumarbonka4677 Год назад
Kastala nundi kapadu tandri
@sakkaramnarayana6142
@sakkaramnarayana6142 2 месяца назад
Om Guru Datta Om Guru Datta Dattatreya Maharaj Ki Jai Om Guru Datta
@MyChannel-z7g
@MyChannel-z7g 2 месяца назад
Thanq 🙏.
@venugopalreddy3821
@venugopalreddy3821 Год назад
నా కుటుంబాన్ని సంతోషంగా ఉంచు స్వామి
@SubbayammaKarumanchi
@SubbayammaKarumanchi Год назад
Pappu AP pic qp p
@bharathidevitangeda8413
@bharathidevitangeda8413 10 месяцев назад
*0
@pendorchandhu1031
@pendorchandhu1031 6 месяцев назад
స్వామీ నాకు టీచర్ జాబ్ వచ్చేట్టు చేయు
@pendorchandhu1031
@pendorchandhu1031 6 месяцев назад
శ్రీ దత్తాత్రేయ నమః శ్రీ గురవే నమః శ్రీ సరస్వతీ నమః
@ShobhaRani-nd3fe
@ShobhaRani-nd3fe Месяц назад
Andarike bagudali andulo nanu vondali 9:37
@prasannakumar6440
@prasannakumar6440 Год назад
Fabulous singing and music, ultimate lyrics , every day I listen 2-3times Need lyrics in English Om Guru Dattatreya Namah
Далее
С какого года вы со мной?
00:13
Просмотров 186 тыс.
Самая сложная маска…
00:32
Просмотров 1,2 млн
С какого года вы со мной?
00:13
Просмотров 186 тыс.