Naa age 38 nenu first time vintunnanu adi mee dayavalla inta time pattindi ani badha paddanu but mee speech vini tarinchanu manasara okkasari talichina chalu annaruga jai Mata Di from Orissa 🙏🙏🙏🙏
1:07:01 గురువు గారి పాదపద్మములకు శిరహ్ ప్రణామం మీరు అయ్యప్ప జననాకీ, కార్తికేయ స్వామి జననానికీ ఒకే వృత్తాంతం చెపుతున్నారు అని నా చిన్న అనుమానం దయచేసి ఒకసారి ఈ చిన్న కోరిక మన్నించి నివృత్తి చేయండి