Тёмный

SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM | BHAKTHI SONGS 

BHAKTHI SONGS | BHAKTI SONGS
Подписаться 929 тыс.
Просмотров 14 млн
50% 1

SRI DEVI KHADGAMALA STHOTHRAM | MOST POPULAR DURGA DEVI STHOTRAM | BHAKTHI SONGS
Album Name : Devi Sthuthi
Singers : Priya Sisters
Writer : Traditional
Music : U M Sarma
#Bhakthi #BhakthiSongs #DevotionalSongs

Опубликовано:

 

30 апр 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@vasukotipalli1316
@vasukotipalli1316 2 месяца назад
వీర మాతల్లారా... మీ సంతనాన్ని.. సనాతన,స్వధర్మ రక్షణ కొరకు పెంచి కార్యోన్యోముఖులుగా తీర్చిదిద్దండి.....ఎడారి మతాలు విజ్రూంభిస్తున్నాయి.... హిందువుగా జీవించు... హిందువుగా మరణించు... జై భవాని..... వీర శివాజీ....
@vijayanagapuri1390
@vijayanagapuri1390 Месяц назад
O OK
@vijayanagapuri1390
@vijayanagapuri1390 Месяц назад
Lloo O O Km
@vijayanagapuri1390
@vijayanagapuri1390 Месяц назад
Ol Or
@vijayanagapuri1390
@vijayanagapuri1390 Месяц назад
I'm Pm
@vijayanagapuri1390
@vijayanagapuri1390 Месяц назад
Ll
@durishettyrajitha6499
@durishettyrajitha6499 20 дней назад
అమ్మ తల్లి నా బాధల నుండీ విముక్తి కలిగించ్చు అమ్మ 🙏🙏🙏🙏
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 9 месяцев назад
ఓం శ్రీ శ్రీ శ్రీ విజయలక్ష్మి స్వరూపిణి శ్రీశుభకరిణి శ్రీశాంతిరూపిణి శ్రీమహాలక్ష్మి శ్రీజయలక్ష్మి శ్రీఅరుణి శ్రీసర్వహ్లాదిని శ్రీ సర్వేశ్వరి ఓం శ్రీ అమృతాకర్షిణి, ఓం శ్రీ బీజాకర్షిణి, ఓం శ్రీ ఆత్మాకర్షిణి ఓం త్రిపురసుందరి, ఓం శ్రీమహాత్రిపుర సుందరి, ఓం శ్రీ సర్వధార స్వరూపే, ఓం శ్రీ జయిని, ఓం శ్రీ సర్వప్రియంకరి, ఓం శ్రీ మహాకామేశ్వరి, ఓం శ్రీ మహా వజ్రేశ్వరి, ఓం శ్రీ మహా చక్రస్వామిని, ఓం శ్రీ త్రిపురసిద్దే, ఓం శ్రీ మహా మహా స్కందే ఓం శ్రీ శ్రీ శ్రీ నమస్తే నమస్తే నమస్తే ఓం శ్రీ నమః శరణు శరణు ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీశాంతిః
@user-ks6he8ys4g
@user-ks6he8ys4g 4 месяца назад
TV
@satyanarayanaearni9566
@satyanarayanaearni9566 18 дней назад
Jai Durga bhavani maa ki jai jai.
@vijayalakshmisyamala3719
@vijayalakshmisyamala3719 9 месяцев назад
షణ్ముఖ ప్రియ హరిప్రియ మీ గానామృతం శ్రీలక్ష్మిదేవీ దివ్య ఆశీస్సులు సర్వ సౌభాగ్యలక్ష్మీదేవి కరుణకటాక్షంతో మీ జన్మ ధన్యం
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
అమ్మా ప్రియా సిస్టర్స్ 🙏🙏🙏🙏మీగానం అమోగం మీ ఇద్దరికీ కృతజ్ఞతలు"'పాదాభి వందనాలు🙏🙏🙏🕉🕉🕉💐💐💐🙏🙏🙏🌹💐💐💐💐💐💐💐💐
@dhurjatisaileela8740
@dhurjatisaileela8740 8 месяцев назад
😄t🎂5tt🙏
@user-ni8xb6pn3i
@user-ni8xb6pn3i 4 месяца назад
Great 🎉song thanks 🤩 sisters
@subbalakshmivedula9333
@subbalakshmivedula9333 8 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@jaysrimanakala4341
@jaysrimanakala4341 Год назад
వీరు గానము చేసినటువంటి భక్తి పాటలు ప్రతినిత్యము మా కుటుంబ సభ్యులము వింటువుంటాము 🙏🙏🙏
@manchalasrinivasvarmabegum549
@manchalasrinivasvarmabegum549 7 месяцев назад
శ్రీ మాత్రాయే నమః 🙏🏼🙏🏼
@saraswathinelluri8721
@saraswathinelluri8721 Год назад
మంచి గొంతు మంచి భక్తి వున్నాయి 🙏🙏
@kowsalyaparvathala9894
@kowsalyaparvathala9894 25 дней назад
Great sisters heart touching
@aswathakumarnr6909
@aswathakumarnr6909 7 месяцев назад
మీరు పాడి ధన్యులు. మేము విని ధన్యులము. 🙏🙏🙏🙏🙏
@lalkrishnachaitanya3576
@lalkrishnachaitanya3576 Год назад
ఆమో గం. అద్భుతం 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ఉమా. రమ భారతి. ట్రీదేవత శక్తి. మీఇద్దరు 💞💞💞💞💞💞💞💞💞👏👏👏👏
@kallurisrideve5317
@kallurisrideve5317 10 месяцев назад
Thank full Priya sisters
@kameswarikolachala5693
@kameswarikolachala5693 День назад
Stamina వారు ప్రియ sisters చాలా బాగుంది 💐💐❤️❤️🙏🙏♥️♥️🌹🎈👌👌👍👍
@sharathchandrag3177
@sharathchandrag3177 23 дня назад
జై మాతధి🙏🕉️
@gudururavinder9657
@gudururavinder9657 Год назад
అమ్మ మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 Год назад
తేనెలు కురిపించే వారి గొంతుకలో అమృతం జాలువారుతోంది.వింటుంటే జన్మతరించిపోతుంది
@karthikcln7746
@karthikcln7746 Год назад
,9
@mystylethings
@mystylethings Год назад
Yes
@shravanitatikonda67
@shravanitatikonda67 Год назад
Janma tharinchipothundi nijame ....
@sriramachandramurthy1965
@sriramachandramurthy1965 Год назад
😊
@SatyacharanreddyGudla
@SatyacharanreddyGudla 8 месяцев назад
​@@shravanitatikonda67ko
@seshakumarimekala364
@seshakumarimekala364 4 месяца назад
ఓం శ్రీ మాత్రే నమః. అమ్మా తల్లి అందరినీ చల్లగా చూడు అమ్మ
@ratnakumaripasupuleti9025
@ratnakumaripasupuleti9025 2 месяца назад
శ్రీ మాత్రే నమః
@lakshminarayana8289
@lakshminarayana8289 8 месяцев назад
మీ ఇద్దరికీ హృదయ పూర్వక ధన్యవాదములు చాలసంతోషం
@chittoorvani4884
@chittoorvani4884 8 месяцев назад
మీ గొంతులో అమ్మ నామాలు చాలా భక్తి తో కూడి హృదయా నికిహత్తుకుంటాయి.,
@Vijayvlogs1010
@Vijayvlogs1010 8 месяцев назад
శ్లో // ప్రాంకారాసవ గర్బితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం // సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం // వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం // త్యాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్ // ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమః త్రిపురసుందరి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవికామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్నేభేరుండేవహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యానీలపతాకే, విజయే సర్వమంగళే, జ్వాలా మాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేశమయి, షష్టిశమయి, ఉడ్డీశమయిచర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మచార్యమయి, ముక్తికేసీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజదేవమయి, కల్యాణదేవమయి , వాసుదేవమయి, | రత్నదేవమయి, శ్రీరామానందమయిఅణిమాసిద్దే, లఘుమాసిద్దే, గరిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, సర్వకామసిద్దే , బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైశ్ణవి, వారాహిమాహేంద్రి, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరే, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామాకర్షిణి, బుద్ద్యా కర్షిణి, అహంకారా కర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపా కర్షిణీ, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యా కర్షిణి, స్మృత్యా కర్షిణి, నమామ కర్షిణి, బీజా కర్షిణి, ఆత్మా కర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వశా పరిపూరక చక్రస్వామిని, గుప్తయోగిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగ మదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాం కుశే, అనంగ మాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, | గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వా కర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంబిని, సర్వజృంబిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధికే, సర్వ సంపత్తి పూరణి, సర్వమంత్రమయి, సర్వ దవంద్వ క్షయంకరి, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని, సర్వసిద్ది ప్రదే, సర్వసంపత్ప్రతే, సర్వప్రియంకరి, సర్వమంగళ కారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రశమని, సర్వ విఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వ సౌభాగ్యదాయని, సరార్ధసాదక చక్రస్వామిని, కుళోత్తీర్ణ యోగిని, సర్వజ్ఞే సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వధార స్వరూపే, | సర్వపాప హరే, సర్వానందమయి, సర్వరక్షా స్వరూపిణి, సర్వేప్సిత ఫ్లప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్భ యోగిని, వశిని కామేశ్వరి, మోదిని, విమలే, అరుణి, జయిని, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహర చక్రస్వామిని, రహస్యయోగిని, బాణీని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరీ, మహాభగమాలిని, సర్వ సిద్డి ప్రద చక్రస్వామిని అతి రహస్యయోగిని, శ్రీశ్రీ మహాబట్టారకే, సర్వానందమయ చక్రస్వామిని, పరాపర రహస్యయోగిని , త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి , త్రిపురవాసిని, త్రిపురాశ్రీః త్రిపురమాలిని, త్రిపురాసిద్దే త్రిపురాంబ, మహాత్రిపుర సుందరి, మహామహేశ్వరి, మహా మహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహా మహాజ్ఞప్తే, మహా మహానందే, మహామహా స్కందే, మహా మహాశయే, మహా మహాశ్రీ చక్రనగర సామ్రాజ్ఞి, నమస్తే నమస్తే నమస్తే నమః ||
@user-di6xz8zq1w
@user-di6xz8zq1w 5 месяцев назад
@valmiki527
@valmiki527 4 месяца назад
🙏🙏🙏
@dhanalakshmin9261
@dhanalakshmin9261 4 месяца назад
🙏🙏
@yadavallivenkatalakshmi6305
@yadavallivenkatalakshmi6305 4 месяца назад
🙏🙏🙏🙏🙏
@DMY_1977
@DMY_1977 4 месяца назад
Sri mathre namaha
@neelakanteswararaogudla7080
@neelakanteswararaogudla7080 12 дней назад
Jai Durga bhavani
@sairao5958
@sairao5958 7 месяцев назад
Excellent both of you very nice voice to hear sthotram both Thalluliddariki 🙏🙏
@rajeshmughhala5346
@rajeshmughhala5346 5 месяцев назад
మీ గానం వింటూ ఉంటే అమ్మవారు ఎదురుగా కూర్చున్నది అనిపిస్తుంది అమ్మ మాకు మీ ఇరువురికి కృతజ్ఞతలు
@swayamvarsingh958
@swayamvarsingh958 2 месяца назад
सुनकर बहुत आनन्द आया। धन्यवाद ❤❤❤
@jyothisatla4064
@jyothisatla4064 23 часа назад
Maatha naaku naakutumbaniki nee anugraham ellappudu undali thalli maaku ellappudu andaga undu thalli❤
@584mounika2
@584mounika2 5 месяцев назад
Super jai maatha
@malathisridhar163
@malathisridhar163 8 месяцев назад
Loving Sairam🙏. GBU in Abundance! A very Happy Navarathri!
@uday6216
@uday6216 8 месяцев назад
Jai Durga Bhavani
@bairagiindukumar5482
@bairagiindukumar5482 Год назад
🙏 ప్రతి నిత్య ము ఈ జీవి అమ్మ వారి దేవీ ఖడ్గమాల స్తోత్రం లు వినే అదృష్టం ఏ పూర్వ జన్మ సుకృతమో! చాలా ఆనందం. సంతోషం గా వుంది ఇద్దరు అమ్మలు చక్కగా పాడారు గ్రేట్ 🙏
@indirasundararao5619
@indirasundararao5619 Год назад
Bu in
@pavanibenda2808
@pavanibenda2808 Год назад
Xxxx
@bhagyalakshmithota2587
@bhagyalakshmithota2587 Год назад
@manjulabeeram8895
@manjulabeeram8895 2 месяца назад
Amrutham la undhi sothram n mi gonthu 💐💐🙏
@varakala999
@varakala999 11 месяцев назад
శక్తి స్వరూపిణి జగన్మాత శ్రీ మాత్రే నమః అందరినీ చల్లగా చూడు అమ్మ🙏🙏
@arubolusowjanya9229
@arubolusowjanya9229 11 месяцев назад
Day
@ravipatiseshagirirao4922
@ravipatiseshagirirao4922 6 месяцев назад
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 తల్లి నా ఆరోగ్యం నీ నా కుటుంబం నీ చల్లగా చూడు తల్లి 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻 ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻
@prasadsimhadri1103
@prasadsimhadri1103 10 месяцев назад
అమృతమైన గాత్రాన్ని ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు మిముగన్న మీ తల్లితండ్రులకు మా నమస్కారాలు
@vyassere1959
@vyassere1959 Год назад
దుర్గా దుర్గా దుర్గా శీతలా శీతలా శీతలా నమో నమః 🙏
@rameshsadula8775
@rameshsadula8775 5 месяцев назад
Om 🕉 dum durga mathaji namaha
@rishikeshav4225
@rishikeshav4225 5 месяцев назад
Super
@venkateshyeddu1008
@venkateshyeddu1008 23 дня назад
Ji Mata ji
@baratamthirumalarao7658
@baratamthirumalarao7658 7 месяцев назад
అమ్మ మీకు నమస్కారము,మీ గా తంత్రము అమోఘం, మాజన్మ తరించింది.మీకు మీతలితండులకు నమస్కారము
@prasadpeddinti9931
@prasadpeddinti9931 8 месяцев назад
చాలా bagundi sri దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు
@sasikalaannamaraju5298
@sasikalaannamaraju5298 7 месяцев назад
అద్భుతంగా గాత్రాన్ని ప్రసాదించిన ఆ సరస్వతి మాతకు 🙏🙏
@sujathakondle5990
@sujathakondle5990 10 месяцев назад
అమ్మ దుర్గా దేవి మాకు మీ ఆశీర్వాదం కావాలి తల్లీ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 10 месяцев назад
OM SRI MATHRE NAMAHA. OM DHUM DURGAYAI NAMAHA. MOST POWERFUL MANTHRAM. JAI MATHA BHAVANI.
@tnmraotnmrao1719
@tnmraotnmrao1719 9 месяцев назад
​@@srinivasjavvajijiojavvaji3091😅
@chinnaiahkanike5134
@chinnaiahkanike5134 2 месяца назад
ohm. Durgai namaha.🌸🌸🌺🌸🌼🌸🌺🌸🌺🌸🌸🌼🌼
@gajawadashailaja5428
@gajawadashailaja5428 2 месяца назад
❤0​@@srinivasjavvajijiojavvaji3091
@ratnakumaripasupuleti9025
@ratnakumaripasupuleti9025 2 месяца назад
జై దుర్గా భవానీ మాతాకు జై అమ్మ దుర్గమ్మ తల్లీ నీ ఆశీస్సు లు మాకు కావాలి తల్లి
@sraogadelagadela2867
@sraogadelagadela2867 11 месяцев назад
Excellent voice. We salute you sisters whole heartedly and the Devine Amma. There is abundant blessings to you by Devi. 🙏🙏
@dasariapuroop5011
@dasariapuroop5011 Год назад
ఆ దేవి మాత ఆశీసులు కలగాలని కోరుకుంటున్నాను
@sureshsureshnellutla7707
@sureshsureshnellutla7707 Год назад
మీకు శతకోటి వందనాలు అమ్మ గార్లు మీ గాత్రం మహా అద్భుతం
@nnrao9351
@nnrao9351 Год назад
Wonderful devotional songs.
@chitturibramaramba7338
@chitturibramaramba7338 Год назад
😊😂p
@chitturibramaramba7338
@chitturibramaramba7338 Год назад
​@@nnrao9351 9k ji
@sreedevikasam434
@sreedevikasam434 Месяц назад
Super ❤ Jai maata...
@KRSARMARaghu
@KRSARMARaghu Месяц назад
అమ్మా మీ గానం అత్యద్భుతం...మీపాలకు నమస్కారములు..
@kanakaratnam8514
@kanakaratnam8514 Год назад
మీ గాత్రం మహా అద్భుతము.
@raghavendrapisupati6213
@raghavendrapisupati6213 8 месяцев назад
Jay Mataji .Meeru chala baga Devikhadgamala padaru
@avantsaprasad7370
@avantsaprasad7370 2 года назад
దీర్ఘాయుష్మాన్ భవ,మీ సోదరీమణులు మరెన్నో భక్తి గీతాలు పాడాలని కోరుతున్నాను.మీ గొంతులో ఏదో తెలియని మాధుర్యం ఉంది.ఆ అమ్మవారి అనుగ్రహం.
@allaninagender5125
@allaninagender5125 2 года назад
¹01⁰⁰⁰⁰00000000⁰à000ppppppp
@allaninagender5125
@allaninagender5125 Год назад
0000000000000000000000000⁰⁰00
@sathyanarayanarao7616
@sathyanarayanarao7616 19 дней назад
శ్రీమాతేనమః 🌹🙏
@swayamvarsingh958
@swayamvarsingh958 3 месяца назад
Sweetest of the sweet. Thank you.❤❤❤
@user-lh7ou2bw5u
@user-lh7ou2bw5u 3 месяца назад
JAI BHAVANI MATHA GGOOOODD TONE
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 Год назад
వాగ్దేవి మీ గొంతుకలో ఆవహించిదేమోకదా అనిపిస్తోంది.శ్రుతి శుభగత్వంగా ఉంది
@tshankaryadav2113
@tshankaryadav2113 Год назад
0
@NelloreTigers
@NelloreTigers 20 дней назад
Jai Bhavani
@shaikmamulaBegum1256-ep9mq
@shaikmamulaBegum1256-ep9mq 2 месяца назад
Superb madam🙏🙏🙏
@usharani5569
@usharani5569 7 месяцев назад
Melodies voices.God bless both of you😊
@avsmlingadevara8997
@avsmlingadevara8997 Год назад
యెంత బాగుందండి మీ ఇరుగూరి గొంతు. సంగీతం చాలబాగుంది. ప్రతి రోజు వింటామండి. మధ్యలో ప్రకటనలు వద్దండీ. ఈ స్తోత్రం అందిచిన వారికి కృతజ్ఞతలు. వినసొంపైన స్తోత్రాలు భక్తులకు అందిచండి. ప్రతి అక్షరం,ప్రతి పదం, ప్రతి పద్యం చూస్తు మీ ఖడ్గమాల వినేవిధంగా భక్తులకు అవకాశం కల్పించండి. -------వీరశైవ జంగమ దేవర.
@prasadyskv9974
@prasadyskv9974 29 дней назад
Om Sri Kanaka Durga Devyi Namaha. Dhanyavadamulu 🎉
@sujathav9955
@sujathav9955 3 месяца назад
Excellent singing 👌🙏👏
@jagdishwarivlogs1481
@jagdishwarivlogs1481 5 месяцев назад
ఓం శ్రీ కనకదుర్గ దుర్గాయై నమః 🙏🙏🙏
@haribabu-wp6ww
@haribabu-wp6ww 2 года назад
Chala bagundhi.thanks u.....
@miniboys905
@miniboys905 Месяц назад
Chaalaa baaga paadaaru .jai bhavani
@ramanamurthyburra9570
@ramanamurthyburra9570 25 дней назад
సర్వశక్తి మయీ సర్వ మంగళా సద్గతిప్రదా ఉమాయైనమః అపర్ణాయనమః జయవిజయ సమేత అపరాజితాయై నమః 🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
@mppknlsupdt9373
@mppknlsupdt9373 Год назад
మీకు నమస్కారం, మీ గానం అద్భుతం, దుర్గ అమ్మవారికి భక్తి పూర్వక నమస్కారం
@srinivasaraosaikondapalli9834
@srinivasaraosaikondapalli9834 7 месяцев назад
Yes really
@arunakonjeti6218
@arunakonjeti6218 Год назад
గాన కోకిల లు గాన సరస్వ తులు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺👌
@vradhakrishna5841
@vradhakrishna5841 4 месяца назад
Ammalu meku padabi vandalu thallilu
@kottetarangini6171
@kottetarangini6171 Месяц назад
Chala adbhutham ga padaru 👌🙏💐💐💐💐💐💐💐
@tejotrinath2532
@tejotrinath2532 8 месяцев назад
Srimatrinamaha Exlent voice & Music 🙏🙏🙏🙏🙏
@javvajikiran2714
@javvajikiran2714 2 года назад
Sweet voice Priya Sisters God bless you 🙏🙏
@swayamvarsingh958
@swayamvarsingh958 3 месяца назад
श्रीराम श्री राम त्राहि माम् श्रीराम।❤❤❤
@rapetidhanamjaya2061
@rapetidhanamjaya2061 2 месяца назад
ఓం శ్రీ కనక దుర్గయే నమః
@haripriya4696
@haripriya4696 8 месяцев назад
Super 🙏🙏🙏🙏
@munni268
@munni268 11 месяцев назад
ప్రియా sisters ki కృతజ్ఞతలు
@nutalapatiindrani9715
@nutalapatiindrani9715 10 месяцев назад
Priya sisters very well your songs
@pattemravi820
@pattemravi820 7 месяцев назад
ఓం శివశక్తి నమః 🙏🙏♥️♥️🌹🌹🌺🌺
@ParvathiChinapana
@ParvathiChinapana 2 месяца назад
Om Mata namaha 🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@lakshmiscreation9737
@lakshmiscreation9737 7 месяцев назад
Om Durga devi yenamaha🙏🙏🌹🌹
@kotasmurty
@kotasmurty 8 месяцев назад
We are blessed..🙏🙏
@koppulasuseela4014
@koppulasuseela4014 Месяц назад
🙏🙏🙏......jai durga mata
@mallikarjunan6845
@mallikarjunan6845 2 месяца назад
😢chala chala pavithranga adbuthanga undhandi..very great song..
@velurunarasimhulu2456
@velurunarasimhulu2456 3 года назад
చాల బాగపాడారూ అమ్మగారు ధన్యవాదాలు.
@vijaya-cu5zy
@vijaya-cu5zy 2 года назад
Super Amma . Inspired by you🙏🏿
@sumathikaranth580
@sumathikaranth580 2 года назад
Soon
@krishnamurthypatange2888
@krishnamurthypatange2888 Год назад
Super amma
@rajavenkatesh7069
@rajavenkatesh7069 Год назад
We are proud of you sisters.
@ParvathiChinapana
@ParvathiChinapana 2 месяца назад
Om Mata namaha,🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@sreenivasaraoch9605
@sreenivasaraoch9605 6 месяцев назад
Mee janma and maa janma dharma iyyindi..Om Durga ayana maha
@sudarsanasarma2158
@sudarsanasarma2158 Год назад
ప్రతి రోజు ఖడ్గమాల వింటున్నాము. మీ వాయిస్, వేణువు, background మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే లలితా sahasranamam, annamaacharya కీర్తనలు, గుంటూరు లో మీ కచేరి, ప్రత్యక్షం గా మిమ్మల్ని చూసే భాగ్యం ఆ శ్రీనివాసుడు kalpinchaaru🙏🙏🙏
@bharathi.v3720
@bharathi.v3720 2 года назад
చాలా బాగా పాడారు ధన్యవాదములు
@mithravindha9418
@mithravindha9418 Год назад
_chalabagapad
@mithravindha9418
@mithravindha9418 Год назад
Calabagapadaru.Thalia.thsnk
@ratnakumar999
@ratnakumar999 10 месяцев назад
Sangeetha saraswathulu priya sisters
@VijayaLakshmi-hp5fv
@VijayaLakshmi-hp5fv 6 месяцев назад
Excellent voice sisters ❤
@janakkikorukonda4237
@janakkikorukonda4237 10 месяцев назад
🙏🙏🙏🌹🌹🍇🍇🥥🥥🍊🍊🍎🍎🥭🥭🌺🌺శ్రీ మాత్రే నమః,తల్లి నా అనారోగ్యం తగ్గించి నన్ను కాపాడు తల్లి,నువ్వు కాక మాకు దిక్కు ఎవరు తల్లి,నిన్నే నమ్మినము తల్లి🙏🙏🌹🌹🥥🥥🍇🍇🍊🍊🍎🍎🥭🥭🌺🌺🙏🙏
@vijayalaxmigundamraj236
@vijayalaxmigundamraj236 8 месяцев назад
SrimatreNamah ,save us from all evils,anarogyam,Thalli ,give health, wealth, edcn, nd fulfil all our desires.,Amma.🙏🙏
@pillisrinivas9368
@pillisrinivas9368 8 месяцев назад
శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః
@lakshmicrlakshmicr1195
@lakshmicrlakshmicr1195 2 года назад
Very nice sthotram
@sairk6174
@sairk6174 Месяц назад
Om sree mathre namaha..jai kamakshi matha jai kanaka Durgamma talli paahimaam rakshamam..sankari sambhavi ,umamaheswari,katyani ,gouri matha, gnana prasunnamba matha, bramaramba,tripura sundaramma thalli , annapurna thalli parvathi matha paahimam rakshamam
@user-us1vp7zl6q
@user-us1vp7zl6q 2 месяца назад
Both sisters were singing devotional wonderfully....Hat up to you.....thank you for sharing.
@user-fc5wc1ho8m
@user-fc5wc1ho8m Год назад
Very​ beautiful​ voice​ and​ respectful.​ Thank you​ that​ let​ me​ listen​ to​ this.​ The​ best​ thing​ in​ my​ life.
@korrapatiraghavendrara
@korrapatiraghavendrara 8 месяцев назад
Priya Sisters, you have gifted voices. Really all are thankful to you , I am one of them.
@janakkikorukonda4237
@janakkikorukonda4237 4 месяца назад
🙏🙏🙏శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@user-lo7of2il6b
@user-lo7of2il6b 4 месяца назад
Om sri namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@parasatv2334
@parasatv2334 2 года назад
చాలా ప్రశాంతంగా విన్నాను.అద్భుతంగా గానం చేసారు.అమ్మ వారిని అనేక రూపాలలో దర్శించిన ఆనంద భావన కలిగింది....సంతోషం..రోజూ వింటాను..
@kamakshiamma6848
@kamakshiamma6848 11 месяцев назад
😮 7:10 😮😅
@rajavenkatesh7069
@rajavenkatesh7069 Год назад
Thalli Priya sisters you are blessed by Amma Durga and in turn we are blessed by Amma through your melodious voice.
Далее
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Я ТВОЙ ОТЕЦ #большоешоу
01:01
Просмотров 145 тыс.
СЫВОРОТКА С ВБ
00:39
Просмотров 284 тыс.
Shyamala Devi Dandakam#navaratri #ammavaru
11:39
Просмотров 677 тыс.
Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi
29:59