ఒక కృష్ణుడే కాదు, రాముడైనా, రావణుడైనా, దుర్యోధనుడైనా, కీచకుడైనా, బృహన్నలైనా, బ్రహ్మేంద్రస్వామి అయినా....., ఏ పాత్ర అని చెప్పాలి అన్ని రకాల పాత్రలకు ప్రాణదాత,సకల పౌరాణిక పాత్రల జీవదాత, విశ్వ తెలుగు జాతి గౌరవ ప్రదాత, ఒక్క అన్న ఎన్టీఆర్ తప్ప మరెవ్వరు? ఆయనకు సరిజోడు మరెవ్వరూ లేరు అదే ఎన్టీఆర్. జై ఎన్టీఆర్ 👌 జోహార్ ఎన్టీఆర్ ❤️👏
నాకు తెలిసి ఎక్కడా గ్రాంధికం తప్ప మామూలుగా మనం మాట్లాడే భాష వాడని చిత్ర రాజం ఇదొక్కటె అనుకుంటాను. కొండవీటి వేంకట కవి గారికి, అన్నగారికీ గౌరవ పూర్వక వందనాలు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పౌరాణిక నటబ్రహ్మ, నటరత్న, పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డాక్టర్ ఎన్.టి. రామారావు గారి నటవిశ్వరూపం దానవీరశూరకర్ణ. - పొన్నాల కృష్ణమూర్తి, అభినవ్ ట్యూషన్ సెంటర్.
ముచ్చటగా మూడు పాత్ర లను పోషించి రక్తి కట్టించిన ఘనుడు కీర్తి శేషుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అనితరసాధ్యం. శ్రీ కృష్ణ డి రూపాన్ని మనకు సాక్షాత్కరించి నా ధన్యుడు శ్రీ NTR గారు.
భారతదేశం గర్వించదగ్గ ఇంతటి మహానటుడికి కేవలం పద్మశ్రీ , అవార్డు మాత్రమే వచ్చినందుకు , విచారం గా వుంది. ఎన్టీఆర్ కేవలం నటుడే కాదు, దర్శకత్వం కూడా చేసి, సీతారామకళ్యాణం , శ్రీకృష్ణపాండవీయం ,దానవీరశూరకర్ణ , వంటి కళాఖండాలను తెలుగువారికి అందించాడు.
NTR NTR NTR. హావ భావాలలో ఉన్న తేడా చూడండి between కృష్ణునికి/కర్ణునికి/దుర్యోధనునికి & తెలుగు ఉఛ్చారణ స్పష్టత ..& delivery, Amazing ..Only NTR గారు can do... కారణ జన్ములు ....న భూతొ న భవిష్యతి ( Excellent/awesome పద్యముల Renditions by Ramakrishna గారు, for Krishna )