Тёмный

Sri Ranganayaki Ranganatha Swamy: swayambhu old Temple ,Toruru Hyderabad 

V Star V YouTube channel
Подписаться 6 тыс.
Просмотров 415
50% 1

#sri#ranganatha#swami#old#temple#hyderabad
Temple location 👇🙏
maps.app.goo.g...
శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం తొర్రూర్ గ్రామము అబ్దుల్లాపూర్ మెంట్ మండలం హయత్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా.
మనం ఈరోజు స్వయంభుగా శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం . ఈ స్థలా పురాణం గురించి చెప్పాలంటే ఒక గృహలో స్వయంభు శ్రీ రంగనాయక సమేత శ్రీ రంగనాథ స్వామి వారి. ఇది చాలా పురాతనమైన ఆలయము ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి లంక నగరానికి వెళ్లేటప్పుడు మార్గమధ్యలో ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారని ఆరాధన దైవం అయిన శ్రీ రంగనాథుని ఈ ఆలయంలో దర్శించారు ఈ ఆలయం ఇది ఇక్కడ స్వామివారి స్వయంభుగా వెలిసినారు ఒక కొండ గృహాలు 17వ శతాబ్దంలో 12 మంది ఆళ్లు వాళ్లు కూడా ఈ స్వామి వారి సేవ కోసం అనే ఇక్కడ అవతరించినారు ఇది చాలా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ముఖ్యంగా ఈ ఆలయంలో స్వామి వారి సింహద్వారం ఉత్తరాది ముఖంగా ఉంటుంది ఇలాంటి ఉత్తరాది ముఖ్యము మనము వైకుంఠంలో చూడొచ్చు మళ్ళీ ఇక్కడ మనము చూడొచ్చు మనము శ్రీ రంగనాథ స్వామి క్షేత్రంలో కూడా సహజ ఉత్తర ద్వారం ఉంటుంది వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ ఉత్తరాది ద్వారా దర్శనం కోసం అనేక మంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు ఎలాంటి కోరిక అయినా సరే ఒక ఆరునెల లోపట వాళ్ల కోరికలు అన్నది పూర్తిగా తీరుతాయని చెప్పి మనకు ఇక్కడ ఆలయ పూజారి చెప్పడమైతే జరిగింది ఈ ఆలయాన్ని చూసుకుంటున్న వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు 🙏 మళ్లీ మనతో మాట్లాడిన ఆలయ పూజారిగారు. ఎన్నో విషయాలు ఈ ఆలయం గురించి మనకు తెలియజేశారు .ఈ ఆలయ పూజారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🙏ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క పూజారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను🙏 మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాంటివి ఇంకెన్నో మంచి మంచివి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను నిరంతరం చేస్తూనే ఉంటాను మీ ఆశీర్వాదాలు మీ బ్లెస్సింగ్ ఎప్పుడు నాకు నా ఛానల్ ఉండాలని. చెప్పి నేను కోరుకుంటున్నాను మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే నాకు కావాలి మరొకసారి మీ అందరికీ మా v Star v RU-vid channel
తరఫునుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను🙏
మీరందరూ కూడా ఒక్కసారి శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి దేవాలయం కు మీరందరూ వెళ్లి శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆశీర్వాదాలు మీరందరూ తీసుకోవాలని చెప్పి నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు 🙏

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@mallappasatha9707
@mallappasatha9707 Год назад
Super temple
@p.madanmadan882
@p.madanmadan882 Год назад
Super 🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
TQ
@nagavellisampath5098
@nagavellisampath5098 Год назад
🙏om namah shivaya🙏jai ranganatha swamy ranganaayaki maatha. Mahaabaagyam.thank u.good temple video.
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
ఓం నమశ్శివాయ మీ కామెంట్ చాలా బాగుంటది చాలా చాలా థాంక్యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా
@nanduk7000
@nanduk7000 Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
TQ
@funnymemes7581
@funnymemes7581 Год назад
Super
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
Thanks🙏
@jayaramd4522
@jayaramd4522 Год назад
వీడియో ఆద్యంతమూ వైవిధ్యమే Good covering.good ancaring Sufficient history of God.. Thanq yours channel...
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
మీరు ధన్యవాదాలు 🙏 మీ యొక్క సపోర్టు ఎప్పుడు మా ఛానల్ ఉండాలని మేము కోరుకుంటున్నాము
@khaderbabunavarasaalu9409
@khaderbabunavarasaalu9409 Год назад
దేవాలయాలు మరియు దేవుళ్ళను చరిత్రలను అందరికీ తెలియజేయు చున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు తెలుపుతున్నాను మేడం
@jayaramd4522
@jayaramd4522 Год назад
సార్,,, మేడం గారు శ్రమకోర్చి చూపించిన ఇలాంటి పురాతన మహిమా దేవాలయాలను మనమెప్పుడు చూడాలి.దర్శించాలి..???
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
చాలా చాలా ధన్యవాదాలు 🙏
@venkateshgas7114
@venkateshgas7114 Год назад
Super 🙏
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
🙏
@hhhh-ju1xz
@hhhh-ju1xz Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
ధన్యవాదాలు 🙏
@rohityeluri6101
@rohityeluri6101 Год назад
Super
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
TQ
@onkarjagtap7688
@onkarjagtap7688 Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
ధన్యవాదాలు 🙏
@funnymemes7581
@funnymemes7581 Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
🙏
@SN_vlogs_6666
@SN_vlogs_6666 Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
Thank 🙏
@kkking6090
@kkking6090 Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
ధన్యవాదాలు 🙏
@pvbsharma4312
@pvbsharma4312 Год назад
Supar
@vstarvyoutubechannel
@vstarvyoutubechannel Год назад
Thank 🙏
Далее
Holding Bigger And Bigger Dogs
00:18
Просмотров 19 млн
Mini bag sealer
00:58
Просмотров 5 млн
Holding Bigger And Bigger Dogs
00:18
Просмотров 19 млн