Тёмный

Sri Rastu Subhamastu Video Song || Bobbili Simham Movie || Balakrishna, Roja, Meena 

Movietimecinema
Подписаться 3,5 млн
Просмотров 25 млн
50% 1

Bobbili Simham Telugu Full Movie featuring Balakrishna, Roja, Meena, Sharada, Tanikela Bharani, Kota Srinivasa Rao, Satyanarayana. Directed by Kodandarami Reddy, Music Composed By M. M. Keeravani n Produced By T. Trivikram Rao.

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 934   
@vanimani6837
@vanimani6837 2 года назад
இந்த பாடலை எங்கள் தமிழ் மொழியில் கேட்க ரொம்ப ஆசையாக இருக்கிறது... song super Meena balaiya roja acting super....spb voice super.....
@youngforest8793
@youngforest8793 2 года назад
Hi love you Tamil mans
@rambabukadimishetti8689
@rambabukadimishetti8689 Год назад
హాయిగా
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 6 месяцев назад
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.
@Hindu.pilgrims
@Hindu.pilgrims 2 месяца назад
Great women
@bigdata9620
@bigdata9620 2 года назад
బాలు గారు ఏమి.పాడారు అండి సాంగ్ మీరు తప్ప ఇలాంటి పాటలు యవ్వరు ఈ పాడలేరు మీరు కారణజన్ములు
@janardhanreddy2059
@janardhanreddy2059 2 года назад
P lp
@sivajisivaji5455
@sivajisivaji5455 Год назад
Chitramma kooda potigane padaru
@jaanisurani3774
@jaanisurani3774 Год назад
ఏ పూజ కి ఏ పువ్వు ఋణమైపూసిందో కాలానికే తెలియాలిగా..... Exlent lyric
@govindg4318
@govindg4318 Год назад
శ్రీరస్తు శుభమస్తు కొత్త పెళ్లికూతురా కళ్యాణమస్తు శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు మా గుండె గుడిలో ఆశల ఒడిలో జ్యోతిని వెలిగించగా శ్రీరస్తు శుభమస్తు కొత్త పెళ్లికూతురా కళ్యాణమస్తు ఏ పూజకేపువ్వు రుణమై పూసిందో కాలానికే తెలుసట ఆ కాలం కనుమూస్తే కలగా చెదిరేది జీవితమొకటేనటా సవతిగా కాకుండా చెల్లిగా నను చూసి తల్లిని చేసావుగా ఈ పారాణి పాదాలు సేవించినగాని రుణమే తీరదుగా ఇది కలకాలమై ఉండగా నీ అనుబంధమే పండగా ఇంటికి దీపం ఇల్లాలనిపించు నా ముద్దు చెల్లాయిగా శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి కథ రాసే దేవుడు పంతాల గిరి గీసి ప్రణయాన్ని ముడివేసి మోసం చేసాడు రాగాలు వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే ఆ వేకువలా మల్లి రేకులు వెదజల్లే రవియే పుడతాడులే ఆ దీపంలో నీ రూపమే ఓ పాపల్లె ఆడాలని ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడెనులే శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు శ్రీరస్తు శుభమస్తు మా ఇంటి దేవత సౌభాగ్యమస్తు
@bhushan66lirics
@bhushan66lirics 3 месяца назад
Thank You very Sir
@wizjean
@wizjean 2 месяца назад
శ్రమ తీసుకొని పాట వాక్యాలు రాసి పోస్టు చేసినందుకు ధన్యవాదాలు.
@dibbannagurram5928
@dibbannagurram5928 Год назад
Kodanda Rami Reddy gari Direction excellent
@shaikrafi2028
@shaikrafi2028 4 месяца назад
సూపర్ బాలయ్య
@pokemonitishere202
@pokemonitishere202 Год назад
ఇప్పుడు ఇలాంటి తెలుగు పాటలు చూద్దామన్నా రావడం లేదు. తెలుగులోని గొప్పతనమే వేరు. సాక్షాత్తు కన్నడ మహారాజు శ్రీ కృష్ణ దేవరాయలు గారే చెప్పినా మాట. జై తెలుగు తల్లి 🔥✊
@NJafarvali12-hy9jc
@NJafarvali12-hy9jc Год назад
was*0/0
@bhanumanthu8545
@bhanumanthu8545 Год назад
​@@NJafarvali12-hy9jcto .
@LuckyLucky-bh8mc
@LuckyLucky-bh8mc Год назад
​@@NJafarvali12-hy9jcw❤❤❤❤❤mmo Krlrk.m.mm 2:02 ...... .m.... Kkm kii 😮😮ki llo loœ★ 2:17 😅 2:17 2:17
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 6 месяцев назад
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 Год назад
బాలు గారు పాలకు బదులు అమృతం తాగి ఉండవచ్చు. ఈపాట విషాద పాట అయిన వింటూంటే ఎంతో హాయిగా ఉంది. బాలు మహాశయా మీకు కోటి వందనాలు
@erajeshraj887
@erajeshraj887 Месяц назад
always feels happy to listen oldsongs full.of meaning connects our life ❤
@vanithamanikandan1913
@vanithamanikandan1913 4 года назад
நா ஒரு தமிழச்சி மொழி தெரியாமலே இந்த பாட்டை 100தடவையாவது கேட்டுருப்பேன்😢😢😢😢😢😢😢😢😢👌👌👌👌👌👌👌👌👌👌sala istam Roja meena balaiya acting performance super💐💐💐💐💐💐💐💐💐💐
@pradeepraj351
@pradeepraj351 2 года назад
Edhula highlight roja acting tha temple scene parunga romba emotional irukum climax koda edhula innoru best saritha tha rojaku dubbing
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 6 месяцев назад
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.
@sreenusanjuofficial5508
@sreenusanjuofficial5508 3 месяца назад
Telungu paa. Nalla irukum. Padam. Parunga. Bobbili singham
@mbtv7021
@mbtv7021 4 года назад
ఇలాంటి పాటలు చూసైనా ఇలాంటి మూవీస్ తీయాలన్నా ఆలోచన డైరెక్టర్ చేయాలి
@RajuRaju-zh8nx
@RajuRaju-zh8nx 2 года назад
చాలా చక్కటి పాట,ఇలాంటి పాటలు ఈ కాలంలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@krishnarao9515
@krishnarao9515 2 года назад
3z3e2"|😢3"33"233
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 6 месяцев назад
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.
@bittubanka6811
@bittubanka6811 2 года назад
Sriveenala garu Balu garu keeravani garu hats off n lucky to me listening songs.... Roja garu main role salute
@RajuVillagevision
@RajuVillagevision 3 месяца назад
ఈ పాటను రాసింది సిరివెన్నెల గారు కాదు.
@madhutellabati9968
@madhutellabati9968 2 года назад
దరిద్రం ఏంటంటే ఇంత అందమైన పాట రాసిన రచయిత పేరు ఎవడికీ తెలియదు ....పాట వినగానే సినిమా గురించి మాట్లాడుతాం ...music director గురించి మాట్లాడుతాం గాయకుడి గురించి కూడా మాట్లాడి like lu comment lu కొట్టి ఆహా ఓహో అంటారు.....కానీ పాట రాసిన రచయిత ని ఎవ్వడూ పట్టించుకోడు ......ఈ పాట రాసిన జాలాది రాజారావు గారు ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాసారు పుణ్యభూమి నా దేశం అంటూ జన్మనిచ్చిన దేశం గురించి అద్భుతమైన పాట రాసారు.........అయినప్పటికీ ఏ రచయిత, ఏ గాయకుడు, ఏ దర్శకుడు, ఏ నిర్మాత ఆయన గురించి ఎప్పుడూ ఏ వేదిక మీద మాట్లాడలేదు అసలు జాలాది అనే కవి ఉన్నాడని ఏ సాక్ష్యం లేకుండా చేశారు ........బాలు గారు ఒక్కరే ఆయన గురించి పాడుతా తీయగా లో ప్రస్తావించారు......... ఏదేమైనా భాషా ప్రియులు ఎప్పటికీ మర్చిపోని పేరు జాలాది రాజారావు గారు.....అయన తెలుగు పాటలు రాయడం అయన దురదృష్టం మన అదృష్టం...... Sorry SIR
@mastanvali1740
@mastanvali1740 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenkumarjaladi3210
@naveenkumarjaladi3210 Год назад
Avunandi idi nijam brahmanudu aithe hilight chesevallu
@ns.516
@ns.516 11 месяцев назад
🙏
@kishorechandram3821
@kishorechandram3821 9 месяцев назад
@etnews2022
@etnews2022 9 месяцев назад
😢
@Mister.Valmiki
@Mister.Valmiki 2 года назад
ఇలాంటి పాటలు ఎప్పటికీ ఎన్నటికీ సృష్టి ఉన్నంతకాలం ఇగ రావు.. రాలేవు... ఎవడు రాయలేరు.. ఎవడు పాడలేరు.. ఎవడు తీయలేరు.. అని తెలిస్తే ఎలాగో ఉంది బై...
@sisindrisisindri2508
@sisindrisisindri2508 8 месяцев назад
2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ చేయండి... 👍
@srinivasaraosrinivasarao4593
@srinivasaraosrinivasarao4593 5 месяцев назад
C. Cfgvvt
@MENDENARESH-es4sx
@MENDENARESH-es4sx 6 месяцев назад
Balayya babu esong very emtional ga untundi
@nagamanir8518
@nagamanir8518 3 года назад
రాబోయే తరం రాయలేని పాడలేని అద్భుతమైన ఎంతో మధురమైన సాంగ్స్ మన కే అంకితం
@sureshbejugam1971
@sureshbejugam1971 2 года назад
Correct
@devivalavala2357
@devivalavala2357 2 года назад
కరెక్ట్
@malleshbhovi8829
@malleshbhovi8829 2 года назад
@@sureshbejugam1971 0
@venukavitha6794
@venukavitha6794 2 года назад
@@devivalavala2357 see👀👀👀👀👀👀👀👀 1aaa1 AZ
@anjithota3129
@anjithota3129 2 года назад
@@sureshbejugam1971 ప్ప్.
@ruparupa1046
@ruparupa1046 3 года назад
బాలయ్య గారు super sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🤚🤚🤚🤚
@sumasree1857
@sumasree1857 3 года назад
Yenni sarlu vinna bore radhu , super song 👌👌👏👏👏
@anjireddyannapureddy5728
@anjireddyannapureddy5728 3 года назад
P
@srinivasaraosrinivasarao4593
@srinivasaraosrinivasarao4593 4 месяца назад
asgbsyb❤bsy
@srinivasaraosrinivasarao4593
@srinivasaraosrinivasarao4593 4 месяца назад
vbhgnbfgv❤
@mounikakokkireni2976
@mounikakokkireni2976 3 года назад
Balakrishna garu... Meet acting super sir. మీరు లెజెండ్ సినిమా లో యేల ఉన్నారో... మములుగా కుడ అది follow aitha bauntadi...
@sudharshanrao5903
@sudharshanrao5903 Год назад
ఈ సినిమా బాలయ్య బాబు పాలిట పంట... అద్భుతమైన తారాగానం 👌👌
@kotikoti8757
@kotikoti8757 4 года назад
ఈ పాటకి అప్పుడు కి ఇప్పటికీ ఎప్పటికీ శ్రీరస్తు శుభమస్తు చాలా అద్భుతమైన సంగీతం రచయిత కథ పాట చాలా బాగా పాడారు
@UnscriptedReview661
@UnscriptedReview661 3 года назад
uu
@sampathkumarborukuntla9777
@sampathkumarborukuntla9777 2 года назад
Super
@jaintr6609
@jaintr6609 2 года назад
.
@ramnjiramnji995
@ramnjiramnji995 2 года назад
@@UnscriptedReview661 00p
@krishnakrishnappa914
@krishnakrishnappa914 2 года назад
⁰00000000⁰⁰000⁰⁰⁰00⁰0⁰⁰00⁰0000⁰00⁰0⁰00000000000⁰⁰0000000⁰000000⁰⁰00
@prasadpulapakura1692
@prasadpulapakura1692 4 года назад
Music,singing,lyrics,emotion,acting kalabosina kundapotha ee paata.
@shivarathri_Naveen
@shivarathri_Naveen Год назад
2023 లో విన్న వాళ్ళు ఒక like వేయండి.
@shathalasrikanth
@shathalasrikanth 7 месяцев назад
Always vintamu
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 6 месяцев назад
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.
@PriyankaPriyanka-zp5pm
@PriyankaPriyanka-zp5pm 5 месяцев назад
@kodururushi6383
@kodururushi6383 4 месяца назад
​@@shathalasrikanth😊
@KondruJagadeesh
@KondruJagadeesh 3 месяца назад
C V cc . Zxx.😊q😊😊😊😊😊😊​@@kodururushi6383
@polimerasrinu5215
@polimerasrinu5215 2 года назад
2022 లో కూడా ఈ పాటని వినేవాళ్ళు ఒక like వేసుకోండి
@saibingi7911
@saibingi7911 Год назад
000
@kurapatiprasad9934
@kurapatiprasad9934 Год назад
@@saibingi7911 zu
@jagdeeshadala5422
@jagdeeshadala5422 Год назад
@@saibingi7911 🕶️
@ktgsravan448
@ktgsravan448 Год назад
@@saibingi7911 6yyyyyyy7uuuu6y666666
@ajayr6164
@ajayr6164 9 месяцев назад
​@@saibingi7911😂😂
@venugandu77
@venugandu77 2 года назад
90లో పూట్టిన వాళ్లు చాలా అదృష్టం వంతులు ఇటువంటి గొప్ప సాంగ్స్ చాలా వచినై
@CompetativeAspirantWorld
@CompetativeAspirantWorld Год назад
మనం కూడా అదృష్టం చేసుకుంటే నే ఉంటున్నాం bro..
@sarmasvali542
@sarmasvali542 Год назад
Ĺ
@sarmasvali542
@sarmasvali542 Год назад
T
@rsujatha5489
@rsujatha5489 Год назад
Yesssss
@sannilokalboy2928
@sannilokalboy2928 Год назад
​@@sarmasvali542 😅😅
@bangariupendaryadav3024
@bangariupendaryadav3024 5 лет назад
రోజుకు 10 సార్లు వింట ఈ పాట మై ఫేవరెట్ ఈ పాట👌👌👌👌👌
@adimellirambabu8006
@adimellirambabu8006 4 года назад
Good taste
@aruntej2925
@aruntej2925 3 года назад
Nanu 10
@pianolearningclass6113
@pianolearningclass6113 3 года назад
@@aruntej2925 fy
@mvenkateswarlu9419
@mvenkateswarlu9419 3 года назад
Yyyyyyyyyyyyyyy666yyyyyy6y666y6y6yyyy
@kalyanamparamesh6945
@kalyanamparamesh6945 3 года назад
@@adimellirambabu8006 w
@1975-k6z
@1975-k6z 7 месяцев назад
అదు్బుతమైన దృశ్య కావ్యం.
@palletijanardhan3020
@palletijanardhan3020 Год назад
ఈ సందర్భాన్ని సృష్టించిన దర్శకునికి మనస్పూర్తిగా 👏👏👏🙏🙏🙏
@TeluguIndian729
@TeluguIndian729 2 года назад
చిత్రం: బొబ్బిలి సింహం (1994) సంగీతం: యమ్. యమ్. కీరవాణి సాహిత్యం: జాలాది గానం: యస్. పి. బాలు, చిత్ర శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు మా గుండె గుడిలో ఆశల ఒడిలో జ్యోతిని వెలిగించగా శ్రీరస్తూ శుభమస్తూ కొత్తపెళ్లి కూతురా కళ్యాణమస్తు ఏ పూజకేపువ్వు ఋణమై పూసిందో కాలానికే తెలుసటా ఆ కాలం కనుమూస్తే కలగా చెరిగేది జీవితమొకటేనటా సవతిగ కాకుండ చెల్లిగ నను చూసి తల్లిని చేశావుగా ఈ పారాని పాదాలు సేవించినా గాని ఋణమే తీరదుగా ఇది కలకాలమై ఉండగా… నీ అనుబంధమే పండగా… ఇంటికి దీపం ఇల్లాలనిపించు నా ముద్దు చెల్లాయిగా శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు ఎదిగే మరణాన్ని ఎదలో దాచేసి కథగాచే దేవుడు పంతాల గిరి గీసి ప్రణయాన్ని ఉరివేసి మోసం చేశాడు రాగాలు వెన్నెల్ని రాహువుతో చంపి చీకటి మిగిలించితే ఆ వేకువలా మళ్ళి రేకులు వెదజల్లి రవియే పుడతాడులే ఆ దీపంలో నీ రూపమే పూపాపల్లె ఆడాలని ఊపిరి ఉయ్యాలై ఊసుల జంపాలై ఒడిలో ఆడేనులే శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు శ్రీరస్తూ శుభమస్తూ మా ఇంటి దేవతా సౌభాగ్యమస్తు
@dibbannagurram5928
@dibbannagurram5928 Год назад
Excellent lyrics, action, music,
@pothindlasrinivas7349
@pothindlasrinivas7349 Год назад
రోజుకు ఒక్కసారైనా వింటాను
@rajuraju-bv2jo
@rajuraju-bv2jo Год назад
Nammocha ?
@kgodavari3616
@kgodavari3616 4 года назад
Hrudhayanni kadhilinche song 👌👌
@saralakondaparthysaralakon5483
@saralakondaparthysaralakon5483 3 года назад
Srirasthu ane matalo..srivaru ane prema vundi...subamasthu ane Padam lo barya ane prema dhagi vundi...e rendu padalu bhumiki oka punadi...super song
@sagarakulla1572
@sagarakulla1572 4 месяца назад
2024 lo kuda vuntunanu
@Ramchandra-vb5yq
@Ramchandra-vb5yq 2 года назад
Iam listening every day one time this song my favourite song
@marrisathibabu6040
@marrisathibabu6040 2 года назад
చాలా చక్కటి పాట..
@srujanasri235
@srujanasri235 5 месяцев назад
Roja supar
@sumanvinni7709
@sumanvinni7709 Год назад
One of the best song Telugu film industry
@sridharaggamsridhar8779
@sridharaggamsridhar8779 Год назад
ఈ పాట రాసిన పాడిన వల్లకు పదాభి వందనాలు 🙏🙏
@jagannadhamladi9732
@jagannadhamladi9732 3 года назад
ఈ cinema theatare lo chusanu.adi ఇప్పటికీ నా mansuulo నేమారుతుంది.
@kommakaamulubabu128
@kommakaamulubabu128 3 года назад
Ooioooikkkkkiiiikkokiioiiokkkkkkkkkkkkkkkkkkkkk
@mohanrao50136
@mohanrao50136 6 месяцев назад
S u continue to all 👍
@spmunna5464
@spmunna5464 3 года назад
Super song old is gold balaya roja mina garu
@varshithsonucreations9223
@varshithsonucreations9223 7 месяцев назад
Supar song❤❤
@ravik6118
@ravik6118 3 года назад
BALAIAH, Meena,Roja......excellent performance, extraordinary movie
@GANGADRIGanga-v8t
@GANGADRIGanga-v8t 6 месяцев назад
Super film Jai balayyyyyyyyyya
@lathapotnuru7173
@lathapotnuru7173 2 года назад
All songs superb in this movie
@sureshtp2093
@sureshtp2093 Год назад
యూట్యూబ్ లేక పొతే ఇలాంటి గొప్ప పాటలు ఈ రోజుల్లో వినేవాళ్ళం కాదు ఇది ఒక గొప్ప అదృష్టం
@chandrasekharchandra5190
@chandrasekharchandra5190 2 года назад
i love this song Balakrishna acting super
@THE_BOYS_10000
@THE_BOYS_10000 7 месяцев назад
2050 లో వినేవాళ్ళు ఉంటే attendance here
@SridharPandilla
@SridharPandilla 3 месяца назад
బతికుంటే 2100 లో కూడా వింటా బ్రో
@kamilkar2748
@kamilkar2748 3 месяца назад
😅😂​@@SridharPandilla
@lingaswamymurudoddi589
@lingaswamymurudoddi589 2 месяца назад
😂
@Shivacharan8589
@Shivacharan8589 2 месяца назад
😂😂😂😂
@crazyakkisahasravlogs8087
@crazyakkisahasravlogs8087 Месяц назад
😊😊😊​@@SridharPandilla
@vishnu4973
@vishnu4973 4 года назад
Roja ☺️☺️hari actingkee salute 😍😍😍😍😎
@malleshmudiraj7842
@malleshmudiraj7842 3 года назад
Superoo super I love this song 👌👌👌👌🚩🚩🚩
@devivalavala2357
@devivalavala2357 2 года назад
నాకు చాలా చాలా ఇష్టం ఈ సాంగ్ 👃👃
@apremaraju2620
@apremaraju2620 2 года назад
Sp బాలసుబ్రమణ్యం గారు మల్లి పుట్టాలి సార్..... RIP SP... Balu sir 😭😭🙏🙏🙏
@anuradhagadi7286
@anuradhagadi7286 Год назад
2023 లో వినే వాళ్ళు ఒక like కొట్టండి
@Venkatamma-kz1bv
@Venkatamma-kz1bv 10 месяцев назад
@manjulah2302
@manjulah2302 5 месяцев назад
👌👌👌❤
@cherrycharan9512
@cherrycharan9512 2 года назад
Super song 💐💐
@narayanaraoraovelagapudi3326
@narayanaraoraovelagapudi3326 5 месяцев назад
Sosuperhitsong❤ilovethissongverymu h
@dharmarajumerugu
@dharmarajumerugu 4 года назад
నేను 2000 kid అయ్యినపట్టికి నాకు 90s and 80s పాటలు అంటే చాలా ఇష్టం 90s మరియు 80s పాటలో ఉన్న అర్థం ఇప్పటి పాటలో లేదు
@shilpareddy6994
@shilpareddy6994 4 года назад
Super
@gangadhargoud9334
@gangadhargoud9334 4 года назад
Eppati songs lo ardam pardam lekunda unnaai anatisongs super
@g.sandeepsandeep691
@g.sandeepsandeep691 4 года назад
Same to same nenu kudaa..
@dharmarajumerugu
@dharmarajumerugu 4 года назад
@@g.sandeepsandeep691 i like this songs very much
@vijayagangadhar8640
@vijayagangadhar8640 4 года назад
@@shilpareddy6994 qqaaaAAa-
@dollasweety5456
@dollasweety5456 3 месяца назад
2024 loo evaraina vunnara e song vine vallu ❤❤❤ I love my mother but I lost her
@KishoreInnamala-g2n
@KishoreInnamala-g2n 4 месяца назад
I like you balayya babu
@rajithamaggiyoutubevideos8041
@rajithamaggiyoutubevideos8041 8 месяцев назад
Super song 🎉
@kurubavasanth8737
@kurubavasanth8737 3 года назад
15-6-2021 like......❤️❤️❤️
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Год назад
JAI BALAYYA JAI JAI BALAYYA JAI 👌
@sureshkotipalli8354
@sureshkotipalli8354 3 года назад
Best music and nice performance song
@naiksiva8919
@naiksiva8919 Год назад
Ilove this song
@sivasankarsivasankar8021
@sivasankarsivasankar8021 3 года назад
Super song 2020 chu she vallu like
@muraliexplorer266
@muraliexplorer266 Год назад
🔥🔥🔥🔥🔥❤️❤️❤️❤️❤️❤️ no words Jai balayya🌹🌹🌹🌹🌹
@konetiradha6453
@konetiradha6453 Год назад
😊😊
@muthutechvideos2269
@muthutechvideos2269 4 года назад
ఇలాంటి బెస్ట్ సాంగ్ ని మనం యన్నటికీ మరువలేం 2021 లైక్
@veruD
@veruD 3 года назад
👍👍
@SmilingMicroscope-rm8pd
@SmilingMicroscope-rm8pd 6 месяцев назад
1990 స్ లీడింగ్, లెజెండ్రి, టాప్ హీరోయిన్ రోజా. రోజా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మూవీస్ లొ 150 పైగ యాక్ట్ చేశారు. 3 నంది అవార్డ్స్,2 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, కృష్ణ, శోభన్ బాబు,కృష్ణం రాజు,మోహన్ బాబు,జగపతి బాబు,వడ్డే నవీన్,శ్రీకంత్,రాజశేఖర్,రజినీకాంత్, మమ్ముట్టి, మోహన్ లాల్, ప్రభుదేవా, అజిత్, విజయ్,వినీత్,కార్తీక్, అర్జున్,పార్దిబాన్,ప్రభు, శరత్ కుమార్,ప్రశాంత్,సత్య రాజ్,విజయకాంత్,రవి చంద్రన్,పునీత్ రాజ్ కుమార్ తో నటించారు.
@devivalavala2357
@devivalavala2357 2 года назад
Excelent 💌సాంగ్ 👌👌
@Ramu-c4w
@Ramu-c4w Год назад
Roja garu
@veeraswamyperumalla5382
@veeraswamyperumalla5382 4 года назад
Rojaa madam u r awesome mam
@satyanarayanatentu3939
@satyanarayanatentu3939 7 месяцев назад
Superb balu rojamma
@dureshdurga7525
@dureshdurga7525 5 лет назад
Roja meena balayya acting super,,,,,,,,,,,,
@koppolubrahmachari8219
@koppolubrahmachari8219 5 месяцев назад
అవును నాకు ఈ పాట అంటే. చాలా బాగుంది 👌👌👌
@prasadbojja2627
@prasadbojja2627 3 года назад
మా బాలయ్య బంగారము సూపర్ ఆక్టింగ్
@ChendraMohan-g6y
@ChendraMohan-g6y 26 дней назад
Sri. Rama
@kirankumarkrish4061
@kirankumarkrish4061 5 лет назад
Balaiah Babu super getup in this movie.super style
@vinodsivanoor6950
@vinodsivanoor6950 10 месяцев назад
రోజా ఈ సాంగ్ చూస్తే బావుండు...
@mohanbabu902
@mohanbabu902 3 года назад
Only BALAYYA can do justice to this kind of roles. BALAYYA 🦁🤒ROYALTY 👑 NEVER DIES. BALAYYA ACTING resembles his father NTR 🦁acting😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
@dibbannagurram5928
@dibbannagurram5928 5 месяцев назад
Super Situation song
@thirumalcrazyboy1657
@thirumalcrazyboy1657 5 лет назад
Balayya roja superb jodi & acting owsom
@yavfoBfoxb
@yavfoBfoxb Год назад
Jai Balayya ... Jai jai Balayya
@amabatinarayana2926
@amabatinarayana2926 2 месяца назад
Super ❤
@kyogesh9971
@kyogesh9971 7 месяцев назад
Ee song vuntuntae super undi ahh song loo lyrics and ahh song loo kiravani gari music vintuntae punakam vachesthadi anthe
@arulprakash6128
@arulprakash6128 2 года назад
such a golden movie of 1994 by Balayya...Roja acting was just Amazing in this movie...Blockbuster Movie...All ROja acted telugu movie was super hit in Tamil Dubbed Verson...At time all theatres are so crowd with fans that golden days never come back again...
@beranna8486
@beranna8486 Месяц назад
Jaiballaya ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@mohanraj-ir3ej
@mohanraj-ir3ej 3 года назад
I M tamil song nice Roja wt a acting Meena also gd
@MamathaM-wy2fg
@MamathaM-wy2fg 3 месяца назад
❤❤❤❤❤❤
@nareshadari2935
@nareshadari2935 4 года назад
Full heart teaching song
@vijaydekka7179
@vijaydekka7179 4 года назад
My all time favorite song
@bangaruupender1122
@bangaruupender1122 Год назад
2023 లో ఈ సాంగ్ నీ వినేవాళ్ళు బలయ కోసం ఒక లైక్ వేసుకోండి మనసుని కదిలించిన సాంగ్😥😥😥
@adimellirambabu8006
@adimellirambabu8006 4 года назад
What a lyric very very goooooooood
@ereshb3295
@ereshb3295 3 года назад
👌👌👌👌
@shhhxdfe8206
@shhhxdfe8206 Год назад
@@ereshb3295 no
@nagamanir8518
@nagamanir8518 2 года назад
ఈ సాంగ్ లో మీనా నటన చాలా అద్భుతంగా ఉంది
@PurnakumarKalakoti
@PurnakumarKalakoti 5 месяцев назад
Myfavourite song super Best😢😢😢
@butchirajugalla9530
@butchirajugalla9530 4 года назад
Keeravani కి తిరుగు లేదు మ్యూజిక్ లో. మా బాలయ్య కి తిరుగు లేదు acting లో.sarileru మీకు ఎవ్వరు సినిమా industry లో..
@naveenrameneni6520
@naveenrameneni6520 4 года назад
Nice songs
@eslavathsravan3715
@eslavathsravan3715 Месяц назад
Super very nice 🎵
@RanjitSingh-fu8sh
@RanjitSingh-fu8sh 4 года назад
Shri rastu..shubh mastu..I feel this song in my hiradyam...long live BS..n Chitra
@ettadimusalaiya2783
@ettadimusalaiya2783 2 года назад
00 ko
@ramamjikodavna3081
@ramamjikodavna3081 Год назад
5 vii class
@NarasimhamurthyGundapu
@NarasimhamurthyGundapu 8 месяцев назад
​@@ettadimusalaiya2783😮😮😂❤ 1:02
Далее