Тёмный

Sri Siddha Kunjika Rahasyam | శ్రీ సిద్ధ కుంజికా స్తోత్ర రహస్య మంత్రార్ధం అంతరార్ధం 

SiddhaMantram
Подписаться 26 тыс.
Просмотров 54 тыс.
50% 1

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 356   
@gurupurnamadana9610
@gurupurnamadana9610 11 месяцев назад
నమస్తే గురు దేవా మీరు సిద్ధి కుంజికా స్తోత్రం గురించి చెప్పిన విధి విధానం చాలా చాలా బాగా చెప్పారు గురు దేవ దానికి అర్థం పరమార్థం చెప్పి ఈ స్తోత్రం చేస్తే మనకు వచ్చే ఫలితాలు వాటి అర్థం చాలా బాగా చెప్పారు గురు దేవ మీలాంటి గురువు దొరకటం పూర్వజన్మ సుకృతం గురుదేవ మాకు మా నుండి మీరు ఏమి ఆశించకుండా ఇలాంటి గొప్ప గొప్ప సిద్ధ రహస్యాలు అందరికీ అందాలి అనే మీ విధి విధానం నాకు చాలా చాలా బాగా నచ్చారు గురు దేవ మీరు నేను ఈ సిద్ధ గురించి కారాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకే టైంలో చేస్తాను గురుదేవా ఈ వీడియో పూర్తిగా నేను చూశాను గురు దేవ మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు నాపై ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ సమస్త దరిద్రాలు అన్ని పటాపంచలు అయిపోయి కుటుంబ సమేతంగా ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను గురుదేవ 🙏🙏 నియమాలు ఉన్నాయా లేవా గురు దేవ
@srinivasacharyulu1430
@srinivasacharyulu1430 11 месяцев назад
ఒకే సమయంలో పారాయణ చేయడం తప్ప మరే ఇతర నియమాలు లేవని చెప్పారు కదండీ
@Teju__oficial
@Teju__oficial 9 месяцев назад
Black magic ki virugudu cheppandi guruji dayachesi
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 10 месяцев назад
మీ లాంటి సద్గుణ సంపన్నులకు కోటి శతకోటి సాష్టాంగా వందనములు తెలియజేసుకుంటున్నాము స్వామీగారి మీలాంటి పుణ్యపురుషులకు మాలాంటి అల్పులు బీదవారము ఇంతకన్నా ఏమి చెప్పుకోగలరు. మీ ఆశీర్వాదాములు మా పై అమ్మ వారి యొ క్క ఆశీర్వాదాములు మీ పై ఎల్లవేళలా వుండాలని అమ్మవారిని వేడుకుంటున్నాము 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 లు స్వామీగారు
@velloresathyanarayanadamod4460
@velloresathyanarayanadamod4460 11 месяцев назад
గురుచరణములకు , నమస్కరిస్తూ.... సిద్ధ కుంజిక మంత్ర అర్థము వివరముగా తెలియజేసినందుకు ధన్యోస్మి ధన్యోస్మి ! మీ చరణకమలములకు నమస్కరిస్తూ....
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@RamyaMangineni
@RamyaMangineni 5 месяцев назад
Chala Baga ardham iyyetlu chepparu Swami
@shivaghopal6224
@shivaghopal6224 11 месяцев назад
ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 నమో నమః శ్రీ గురు పాడదుకాభ్యాం, నమో నమః శ్రీ సిద్ధగురు పరంపరాభ్యాం, గురువు గారు ఇలాంటి అపురూపమైన స్తోత్రం గురించి దానిలో దాగి ఉన్న మహత్తర మైన రహస్య అర్థం తెలియచేసినందుకు ధన్యవాదాలు 🙏, నేను ఇప్పటి వరకూ కచ్చితమైన గురువు కోసం ఆరాట పడ్డాను,దొరకటం లేదు అని బాధపడ్డాను ఆ దుర్గమ్మ ను అడిగే వాడిని, ఆ తల్లి దయవల్ల మీరు లభించారు. నేను విజయవాడ కనక దుర్గమ్మ మంత్రం సిద్ధ గురువు వద్ద ఉపదేశం పొంది జపం చేయాలని ఎంతో తపించేవడిని ఆ అమ్మ మీ రూపం లో నన్ను కరినించింది, తమరు ఉపదేశించిన ఆ కనక దుర్గా మంత్రాన్ని ఈ నవరాత్రులు జపాన్ని పూర్తి చేసే భాగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించండి జై గురుదేవా, తమరి పేరు కూడా తెలియకుండానే నా గురువు గా భావించి ఈ జప ప్రారంభం లో నమస్కరిస్తున్నాను, దయచేసి తమరి పేరు తెలుపగలరు 🙏🙏🙏 5:45
@p.dhananjayulupilligundula4686
@p.dhananjayulupilligundula4686 4 месяца назад
గురువుగారి ధన్యవాదములు
@deekondapavan5395
@deekondapavan5395 3 месяца назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
@srinivasacharyulu1430
@srinivasacharyulu1430 11 месяцев назад
చాలా విలువైన స్తోత్రాలు మా లాంటి వారి కోసం దయతో, ప్రేమతో వివరంగా చెప్తున్నందుకు అనేక నమస్కారములు. 🙏🙏🙏
@SrinivasYadavGurrampally
@SrinivasYadavGurrampally 8 месяцев назад
Thank you thandri parameshwara thank you naa thalli parameshwari
@maddeladevi7081
@maddeladevi7081 8 месяцев назад
శ్రీ మాత్రే నమః
@lalithanagaraju3909
@lalithanagaraju3909 3 месяца назад
Paadaabhi vandanalu gurudeva
@srilaxmikolakatla6716
@srilaxmikolakatla6716 Месяц назад
చాలా ధన్యవాదాలు గురువుగారు
@ramagoudpalpanoori8398
@ramagoudpalpanoori8398 10 месяцев назад
ప్రణామం గురువు గారు
@vaniadapali1563
@vaniadapali1563 2 месяца назад
🙏🙏🙏🙏 ధన్యవాదాలు గురువుగారు
@umeshgoudbandari2598
@umeshgoudbandari2598 5 месяцев назад
Aum Sri Gurubyo namaha AUM Sri mathre namaha 🌺🌺🌺🌺🙏🌻🌺🙏🌻🌺
@harshff2461
@harshff2461 5 месяцев назад
Namaskaram
@sdgtzdff6255
@sdgtzdff6255 11 месяцев назад
Dikku toxhanistitti anubhavistu parvati parameswaru lu, lalitadevi adyta edustu vachchi mi video chusanu.🙏🏼🙏🏻🙏🏻
@lakshmidevi9038
@lakshmidevi9038 5 месяцев назад
Namaste Guru Garu❤
@siddhamantram
@siddhamantram 5 месяцев назад
Sreematre Namaha
@PrasadChallakonda
@PrasadChallakonda Месяц назад
ధన్యవాదములు 🙏🙏🙏
@MaheshYadavalimahesh-nu6lp
@MaheshYadavalimahesh-nu6lp 9 месяцев назад
మహాత్తారా, దివ్య, స్తోత్రం, లోక కళ్యాణం కోసం అందించిన గురువు గారికి నమస్కారం
@krishnamrajuas6412
@krishnamrajuas6412 8 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోన్నమః , హరిహి ఓం,ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
@bhanukrishna4311
@bhanukrishna4311 3 месяца назад
Guruji garu
@rajanarsimhachary1156
@rajanarsimhachary1156 7 месяцев назад
Om Srim hirm klim varahidevi namah Om Srim om mahalaxmi namahaaa... Om dum durgaya namah... Om Sri matreya namah...
@moosinaguppeta2090
@moosinaguppeta2090 7 месяцев назад
Thank you guruvu garu chala chakkaga vivarincharu kruthagnathalu🙏🙏🙏🙏🙏
@balachander8943
@balachander8943 11 месяцев назад
గురువు గారికి ప్రాణములు
@abhilashn2993
@abhilashn2993 11 месяцев назад
చాలా కృతజ్ఞతలు గురువు గారు విడియో చేసినందుకు....
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@kondaiahkondaiah5839
@kondaiahkondaiah5839 9 месяцев назад
Very nice sat
@JhansiNarendra
@JhansiNarendra 11 месяцев назад
ధన్యుడును స్వామి స్వామి వారికి నా సాష్టాంగనమస్కారాలు
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@LavanyaBolla-d5f
@LavanyaBolla-d5f 11 месяцев назад
Gurujii kipadabi vandanam swami maa pina meku vunna apara dayaku kotanu kotanukotla vandanalu swami maa palita nuvvy maa ammavaru vvla dandalu tandri
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@rajanarsimhachary1156
@rajanarsimhachary1156 7 месяцев назад
Om Sri matreya namah... Om namah shivayaaa... Hara hara mahadev..
@ksantoshkumar4115
@ksantoshkumar4115 11 месяцев назад
ఓం శ్రీ గురుభ్యో నమః గురువు గారి పాదపద్మములకు నమస్కారాలు అమ్మవారి స్తోత్రానికి చాలా చక్కగా వివరించి మా సమస్యలు నుండి బయటపడే మార్గాని చూపారు చాల సంతోషంగా ఉంది 🙏💐🙏💐🙏💐
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@sasirajesh3217
@sasirajesh3217 11 месяцев назад
Asmad acharya paryantam vande guru paramparaam
@nadakuditisobharani1740
@nadakuditisobharani1740 11 месяцев назад
గురువుగారు మీ నుండి వీడియో వచ్చినప్పుడల్లా కొత్త విషయం తెలుసుకుంటున్నా అని సంతోషంగా ఉంటుంది గురువుగారు.... ఈ స్తోత్రం కంటతహా నేర్చుకుని పారాయణ చెయ్యాలా గురువుగారు
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
కంఠత: అవసరం లేదమ్మా చూసి చదవచ్చు..
@muralidharakula8478
@muralidharakula8478 11 месяцев назад
స్వామీ 🙏,ధన్యవాదములు.మీకు తెలిసిన విద్య అంతా మాకు ఎలాంటి ప్రతిఫలం కోరకుండా నిస్వార్థం గా ధారపోస్తున్నందుకు మీకు పాదాభివన్దనాలు స్వామీ🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@nvracharya7999
@nvracharya7999 11 месяцев назад
శ్రీ గురుభ్యోనమహ ఈస్తోత్రమ్ లిఖితరూపలభ్యతతెలియచేయగలరరు.
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
Description lo pdf link undi
@sushma65
@sushma65 10 месяцев назад
ఆ శివపార్వతులే నా గురువు, వారి దయ తో మీరే గురువు గా కనిపిస్తున్నారు, వారి దయ ఉండబట్టే నాకు ఈ స్తోత్రం కనపడింది ఈరోజు అని భావిస్తున్నాను, ఇంకాసేపట్లో గ్రహణం, పారాయణ చేయాలి అనుకుంటున్నాను స్వామి, కామెంట్స్ లో చదివాను ఒకరికి చెప్పారు గ్రహణ సమయంలో కూడా చదవ వచ్చు అని, చాలా ధన్యవాదాలు మీకు,🙏🙏🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 10 месяцев назад
శ్రీమాత్రే నమ:🙏 శుభమస్తు
@sushma65
@sushma65 10 месяцев назад
​@@siddhamantramthank you so much for your reply andi
@AnuRadha-mg5io
@AnuRadha-mg5io 10 месяцев назад
🙏🙏🙏🙏 namaskaralu guruvugaru 🙏🙏🙏🙏🙏
@saee5646
@saee5646 11 месяцев назад
గురువుగారు అపరాజీతా స్తోత్రం గురించి చెప్పండి 🎉🎉🎉
@sastrymss3937
@sastrymss3937 11 месяцев назад
Sree Gurucharana Kamalebhyo Namaha. Namaskaram Swamyji.
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
Sreematre Namaha
@kameswarid4845
@kameswarid4845 10 месяцев назад
🙏🙏🙏🙏om gurubhyonamaha
@Devi9192sp
@Devi9192sp 10 месяцев назад
Namaste Sir Baga explain chesaru
@samrider077
@samrider077 9 месяцев назад
స్వామి శరణమయ్యప్ప గురుదేవులకు పాదాభివందనాలు అయ్యప్ప మాలలో ఈ స్తోత్రం పఠి ంచవచ్చా గురువుగారు
@siddhamantram
@siddhamantram 9 месяцев назад
Cheyavachu
@samrider077
@samrider077 9 месяцев назад
@@siddhamantram 🙏🙏🙏
@mld4152
@mld4152 11 месяцев назад
🙏🙏🙏 సహస్ర పాద నమస్కారములు గురువు గారు
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@ravibabuvaradhi6106
@ravibabuvaradhi6106 11 месяцев назад
Lucky to know the meaning . Pranaamalu. 22:03
@radhakrishnamoorthy3015
@radhakrishnamoorthy3015 2 месяца назад
స్తోత్రమ్ అర్థం చాలా బాగా వైఖ్యనం చెప్పారు .. గురువు గారికి అనేక వందనములు. జి ర్ కె మూర్తి .
@siddhamantram
@siddhamantram 2 месяца назад
శ్రీ మాత్రే నమః
@Vishnu36996
@Vishnu36996 7 месяцев назад
Super explanation sir
@anuradhaandhavarapu
@anuradhaandhavarapu 2 месяца назад
Jai srimatha chala baga chepparandi Amma daya valana ee varahi navaratrulalo ee siddakunjika stotram Amma chupincharu sri Grubhyonamaha ee varahi navaratrulalo amma na mora alakincheremo namaste Guruvugaru 🙏
@siddhamantram
@siddhamantram 2 месяца назад
శ్రీమాత్రే నమ: ..Subhamastu
@anikepatisekharachari5848
@anikepatisekharachari5848 11 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః నమో నమః గురువూ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@shivashankarcharyulu5143
@shivashankarcharyulu5143 11 месяцев назад
Om Srigurubyo namaha🙏 🙏 🙏 Sri matre namaha🙏 🙏 🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@msairam292
@msairam292 11 месяцев назад
జై గురుదేవ్ స్వామీ🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@nagalakshmidasari7325
@nagalakshmidasari7325 11 месяцев назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@supriyagattem
@supriyagattem 11 месяцев назад
ధన్యోస్మి గురుగారు 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@TheKonala
@TheKonala 11 месяцев назад
ನಮಸ್ತೆ ಸ್ವಾಮಿ 🙏🙏🙏 Namasthe swamy 🙏🙏🙏 Nimma karunege, krupege Nimma ashirvada yukta, sadhana mantra Bodhanege Anantha koti vandanegalu 🙏🙏🙏 Swamy 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@anuradharoyal9
@anuradharoyal9 11 месяцев назад
గురువు గారి పాదాలకు నమస్కారాలు 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@socialstudies129
@socialstudies129 11 месяцев назад
గురువూగారు నేను ఒక ప్రసిద్ధ గురువు గారి నుండి ఫోన్ ద్వారా మంత్రోపదేశం తీసుకున్నాను.అయితే మొదట్లో బాగానే చేసాను ఆ తర్వాత చాలా ఆటంకాలు వచ్చాయి మా ఇంట్లో వాళ్ళే హేలన చేశారు, నా కంటే పెద్దవాడు ముందు పుట్టిన వాడు నన్ను చాలా దారుణంగా చులకనగా హీనంగా మాట్లాడాడు.ఇంట్లో కూర్చుని మంత్రాలు చదివే నీవు ఒక ఆడంగి అన్న అర్థంతో అవహేలన చేశాడు దాంతో నేను పూర్తిగా జపం మానేసాను. దాదాపు 6 నెలలు అయిపోయింది. మళ్ళీ చేద్దామనే ఆలోచన కలిగింది కానీ ఆ భీజాక్షరాలు మర్చిపోయాను,అంటే... గుర్తుంది కానీ భీజాక్షరాలు కాస్త అటు ఇటు అయినట్టుగా అనిపిస్తుంది చేయాలా వద్దా ఏమి అర్థం కావట్లేదు. వదిలేస్తే ఏమైనా చెడు జరుగుతుందా ? నా ఉద్యోగం కోర్టులో 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. ఏం చేయాలో అర్ధం కానీ స్థిథిలో ఉన్నాను,దయచేసి ఏదైనా సలహ చెప్పండి గురువుగారు 🙏
@ahalyakoti3590
@ahalyakoti3590 11 месяцев назад
Tappandi okka mala inaa cheyali entha ibbandi vachinaa sare tappa okka mala ina Leda manasulo chesi undalsinsi ala vadalakudadu ..malli guruvugaruki kshamapana cheppi velli adagalsindi apara karuna undi vaariki malli istaremo atu ituga matram chadavakudadu ani ekkado vinnanu 🙏badha kaligiste manninchamdi
@ganeshsamudrala7822
@ganeshsamudrala7822 11 месяцев назад
Evariana mantram upadesham tissukunteaa. DANI SANKYAA AIPOYEVARIIKII CHEYALII DAILY. LEKAPOTHEA GURU DROHAM CHESINVALLAM AVTAMM. KUDRAKAPOTHEAA DAILY KONCHEM SEPU AYINA CHEYALII OKEA PLACE AND OKEA TIME. MIRU MEE GURUVUGARI THO MATALADANDI
@Rekha42564
@Rekha42564 11 месяцев назад
Do varahi amma Pooja
@nord9999
@nord9999 8 месяцев назад
After starting doing this Stotram daily, I cannot take this out of my head and I am chanting this every time while doing work and literally every thing. With out even my knowledge This stotra, your voice, explaining the meaning of each line coming into my mind automatically and even with out my intervention, and I start humming it. Can we do in that way? or we need do it only in Pooja room IN front of God only? Pls provide your guidance.
@siddhamantram
@siddhamantram 8 месяцев назад
You can continue that mentally..It becomes Maanasika Japam ..no issues..Just to make sure that. Sound should not come out and should not audible to anybody
@nord9999
@nord9999 8 месяцев назад
Thank you so much for reply Guruvu garu
@rpo2007
@rpo2007 10 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 💐🌻🌺🌹🌼💗🙏🙏💗🌼🌹🌺🌻💐
@siddhamantram
@siddhamantram 10 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@m.madhukaamalm.kaamal3022
@m.madhukaamalm.kaamal3022 11 месяцев назад
శ్రీ గురుభ్యోనమః స్వామి సిద్ధకుంజికా స్తోత్రం ఏ ఉపదేశం లేని మాబోటి వారు ఎవరైనా నియమ నిష్టలతో నిత్యం పటించవచ్చా
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏 ..శుచిగా ఎవ్వరైనా జపించవచ్చు..స్తోత్రం వలే జపించుకోవటానికి ఎటువంటి ఉపదేశాలు అక్కరలేదు నియామాలు లేవని శివయ్యే చెప్పాడు కదా
@srinivasacharyulu1430
@srinivasacharyulu1430 11 месяцев назад
@@siddhamantram 🙏🙏🙏
@TheKonala
@TheKonala 11 месяцев назад
Namasthe swamy 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@rajeswarimandla8897
@rajeswarimandla8897 18 дней назад
🙏🙏🙏🙏🙏🙏
@Akshaykatragadda5232
@Akshaykatragadda5232 11 месяцев назад
Jai Guru Datta
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@kyathamgangadhar718
@kyathamgangadhar718 Месяц назад
🙏🙏
@sainrukesars2801
@sainrukesars2801 11 месяцев назад
Om Sri Gurubhyom namaha🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@manepallyvijay1827
@manepallyvijay1827 3 месяца назад
V Gud Narration. ❤
@suv1658
@suv1658 Месяц назад
Chala baaga explain chesaru andi 🙏Intha baaga yevvaru cheppaledu🙏Feel so blessed 🙏🙏🙏Sree maatre namaha 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram Месяц назад
Sreematre Namaha 🙏
@balapratap7448
@balapratap7448 11 месяцев назад
గురువు గారికి ఆత్మ నమస్కారం స్వామి నేను జపం చేస్తున్నపుడు అకస్మాత్తుగా శరీరం క్రమ వ్యవధిలో ముందుకు వెనుకకు ప్రక్కకు కదలడం ప్రారంభించింది మరియు నా తల ఉపరితలంపై గాలి లోపలికి వెళ్లడం ప్రారంభించింది.మరియు బయటకు వస్తున్నప్పుడు మీరు దయచేసి ఈ పరిస్థితిలో సహాయం చేస్తారు
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏 ..మీరు వెంటనే మీ గురువులను కలవండి ..శక్తి చాలనం ని ప్రత్యక్షం గా గురు సమక్షం లోనే క్రమబద్దీకరించుకోవాల్సి ఉంటుంది
@balapratap7448
@balapratap7448 11 месяцев назад
Sri matra namaha there is no guru for me to guide in the right direction , I need ur support and guidance to overcome this situation please help me swami ji,🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
I don't know what japam you are doing and remotely i cannot help you, at the same time i cannot meet you in direct. Meet anil joshi gurudev in pulimamamidi,hyderabad
@balapratap7448
@balapratap7448 11 месяцев назад
Sri matra namaha could you please share your mail id I will get in touch with you i tried for Anil Joshi guruji but he is out of station,I am doing kamakaya mantra japam parabuji right now
@tummalapallisubrahmanyam3409
@tummalapallisubrahmanyam3409 10 месяцев назад
అయ్యా మీకు చెప్పేటంతటి వాడిని కాను కానీ ఆస్ట్రాల్ మాస్టర్స్ ని అడగండి వారు మీకు సాయం చేస్తారు
@DrSharathChandraPamarty
@DrSharathChandraPamarty Месяц назад
❤❤❤❤❤❤❤❤❤
@user-xx1fm7ss3e
@user-xx1fm7ss3e 11 месяцев назад
Namaste guru garu please tell about Durga amma mantra(ఓం దుం దుర్గాయే నమః)
@pogiriswathi9460
@pogiriswathi9460 11 месяцев назад
Guru gariki padhabi vandhanamulu 🙏 .
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@ramadevi4476
@ramadevi4476 11 месяцев назад
Guruvu garu🙏🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@kamalarani9853
@kamalarani9853 11 месяцев назад
Srimathre Namaha 🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@laxminarayanavudumula5887
@laxminarayanavudumula5887 9 месяцев назад
గురువు గారి కి నమస్కారం. సిద్ద kunjika స్తోత్రం దుర్గా navaratrulalo ఒక తల్లి ద్వారా విన్న ను. Chadavali అని అనిపించింది. కానీ బీజాక్షరం lu ఉన్నాయి కదా bhayam అనిపించింది. అనుకోకుండా మీ vedio kanipinchimdi. చాలా అంటే చాలా చాలా bagumdi. కార్తీక మాసం modati రోజు శివ పూజ చేసుకొని పేపర్ పైన raci పరమేశ్వరు ని daggara unchanu. మరుసటి రోజు పూజ samayam ki ఒక ముత్తైదువు daggaranumdi what's app lo message వచ్చింది ఈ స్త్రోత్రం చదువు అని. రోజూ కి three times okesari చదువుతున్న ను స్వామి. Manasu కి చాలా చాలా santosham ga umdi స్వామి. మీ padapadmalaku శిరస్సు వంచి namaskaristunnamu tandri
@siddhamantram
@siddhamantram 8 месяцев назад
శ్రీమాత్రే నమ: శుభమస్తు
@sunithareddypalla250
@sunithareddypalla250 10 месяцев назад
Jai gurudathha good message guruvu garu🙏🙏
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 11 месяцев назад
నమస్తే గురువర్య.
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@sailajanusum965
@sailajanusum965 11 месяцев назад
Hara hara sankara sambasiva annaiah
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@sarmak1252
@sarmak1252 11 месяцев назад
గురువులకు ధన్యవాదములు 💐💐💐🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 10 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@RamaDevi-id8rn
@RamaDevi-id8rn 3 месяца назад
🙏🏻
@chandrav6887
@chandrav6887 11 месяцев назад
🙇‍♀️🌺👣🌺🙇‍♀️🧖‍♀️🧖‍♀️🧖‍♀️ శ్రీశ్రీశ్రీ నిఖిల గురుభ్యోన్నమః🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@balapasumarthy9734
@balapasumarthy9734 5 месяцев назад
Om Namah Sivayai cha Namah Shivaaya. I have Started after watching your Vedio Guruji. Thank you very much. 🙏🙏🙏🙏🙇‍♀️
@siddhamantram
@siddhamantram 5 месяцев назад
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🙏
@Ram-fn9tc
@Ram-fn9tc 10 месяцев назад
ఇప్పటి వరకూ సిద్ధ కుంజిక స్తోత్రం గురించి విన్నవి ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, అభివాదాలు శ్రీ రవి శాస్త్రి గారూ , 🙏
@siddhamantram
@siddhamantram 10 месяцев назад
ధన్యవాదాలు స్వామి..🙏.కానీ నేను రవిశాస్త్రీ గారిని కాను
@srilakshmimangi4055
@srilakshmimangi4055 11 месяцев назад
Guruvugari padapadmamulaku namasumaajali
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@jyoshnapoppuru5108
@jyoshnapoppuru5108 11 месяцев назад
Guruvugari paadapadmalaki..koti koti.namaskaramulu👃👃👃👃👃
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@thoughtgod73
@thoughtgod73 11 месяцев назад
Kruthagnathayai namaha om
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ:
@vijayaveena6102
@vijayaveena6102 11 месяцев назад
Guruvu gariki padabhi vandanalu
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@sweetyanu4580
@sweetyanu4580 11 месяцев назад
Om sri Gurubyonamah 🌺🥀🌷🙏🙏🙏🌷🥀🌺 Namaskaram Guruvu garu Meeru chepina Hanuman Shabhara Mantram chesanu Guruvu garu kani Last roju Nuvvula Nune Takuva vachindi Nune Techhukovadaniki dabbulu Leni Paristiti Ayina kuda 2,3,Rojulalone Falitam Kanipinchindi Guruvu garu Alage Appulu Teeradaniki meeru pettina ganesha Mantram 3 rojulu 3Malale chesanu Ayina kuda Appu cheyalsi vachindi Anukokunda Vere Margam lo Dabbu Adjust ayindi Appu Cheyaledu Guruvu garu Enta Shakti Vantamina Mantra lu Teliyachestunnanduku Dhanyavadalu Guruvu garu 🌺🥀🌷🙏🙏🙏🌷🥀🌺
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@avsdurga1
@avsdurga1 11 месяцев назад
Simply simplex and superb. Guruji. Even a layman like me can understand the strings of it.
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
Sreematre Namaha
@RhamhanhahnG-xq8ox
@RhamhanhahnG-xq8ox 11 месяцев назад
🎉Shivaya guruve namah🎉
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@nilam.haribabunilam.hariba4828
@nilam.haribabunilam.hariba4828 11 месяцев назад
Jai gurudeva🌺🌺🌺🙏🙏🙏🌺🌺🌺
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@venkatmp
@venkatmp 11 месяцев назад
Thank you guruvu garu
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@RageRamesh-hc9ny
@RageRamesh-hc9ny 11 месяцев назад
Namaskaram guruvugaru padhabi vandhanalu
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@Nalamphalavelli
@Nalamphalavelli 11 месяцев назад
🙏namaste guruvugaru🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@a.parimala2613
@a.parimala2613 11 месяцев назад
Namasthe swami 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👣
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@lalithaprabhakarsitra4397
@lalithaprabhakarsitra4397 8 месяцев назад
Bhagavathgeetha meaning Cheppandi pls mee explanation chala chala bagundi serees ga anniadhyalu Chellandi pls🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@sasirajesh3217
@sasirajesh3217 11 месяцев назад
Om srigurubyonamaha
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@tgopalreddytgreddy
@tgopalreddytgreddy 11 месяцев назад
గురు గారికీ శిరసు వంచి పాదాభివందనాలు
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@hymavathia280
@hymavathia280 11 месяцев назад
Manchi vishayam cheparu guruvugarudanyavadamulu guruvu garu
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@oohagunda1174
@oohagunda1174 11 месяцев назад
Guruvu gariki namaskaram
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@neelam.malleshamneelam9546
@neelam.malleshamneelam9546 11 месяцев назад
Om Sri mathrenamaha 🙏🙏🙏🙏🏵️🔥🕉️🇮🇳
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
Sreematre namaha
@shankerracharla2001
@shankerracharla2001 11 месяцев назад
Om gurubyonamaha 🌺🌺👏👏👏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ:
@kunchamsriharisrihari9715
@kunchamsriharisrihari9715 11 месяцев назад
Om sri gurubhyonamaha guruvugaru padapamamulaku vandanum chalabaga chepparu swamy 🙏🙏🙏🙏🙏
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
శ్రీమాత్రే నమ: 🙏
@durgakishorevanguru4678
@durgakishorevanguru4678 11 месяцев назад
Danyavadhalu Guruvu Garu
@siddhamantram
@siddhamantram 11 месяцев назад
Sreematre namaha
Далее
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 7 млн
Как мы играем в игры 😂
00:20
Просмотров 222 тыс.
నవనాధ చరిత్ర
44:56
Просмотров 3,4 тыс.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 7 млн