Тёмный

Sri Siddheswarananda Bharathi swamiji Excluisve Interview | Guru Sangathyam | Ravi Sastry | PMC 

PMC Telugu
Подписаться 995 тыс.
Просмотров 523 тыс.
50% 1

Sri Siddheswarananda Bharathi swamiji Excluisve Interview | Guru Sangathyam | Ravi Sastry | PMC
| శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ
Guru Sangathyam#KurtalamPeetadhipathiSriSiddheswaranandaBharati #Sri Siddheswarananda Bharati #NanduriSrinivas#Kurtalam Peetadhipathi #MahaSidhaGuruvuSpeeches #PMC #LIVE GUIDED MEDITATION#SADHGURU MAHARAJ | RAVI SASTRY
#siddheswaranandabharati #srisiddheswaranandabhartiswamiji
In this video link, Sri Siddeshwarananda Bharati is explanting meditation and illusion. He says that some people dream about gods but at times, it just is an illusion, and as such people need to do meditation continuously. Some people do mediation to fulfill their desires but others do mediation to attain salvation.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 ru-vid.com?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Опубликовано:

 

23 июн 2019

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 375   
@ushashwinirenukunta5344
@ushashwinirenukunta5344 3 года назад
Naduri Srinivas gari valla telusunkunna swami mee gurinchi 🙏🙏🙏
@dasaradhnalluri4119
@dasaradhnalluri4119 3 года назад
Nenu kuda andi
@Sathyaanveshi
@Sathyaanveshi 3 года назад
Nenu kuda Nandurivari video chusi e swamini gurinchi thelusukunnanu 🙏🙏 ఓం శ్రీ సిద్దేశ్వరీ దేవ్యే నమః 🙏 ఓం శ్రీ మౌన స్వామినే నమః 🙏 ఓం శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామినే నమః 🙏
@KiranKiran-vr5kf
@KiranKiran-vr5kf 3 года назад
Nenu kuda same
@rameshwarbabu5486
@rameshwarbabu5486 3 года назад
Anchor గారు మీరు మంచి మంచి జ్ఞాన సంబందించిన విషయాలు, జ్ఞానికి కలుగు సందేహాలు మీరు మా తరుపున గురూజీ గారి ద్వారా సమాదానాలు మాకు ఎంతో సంతృప్తి నీ కల్గించారు 🌹🙏🌹
@Taraka1972
@Taraka1972 3 года назад
పూర్వ జన్మ లో చేసినా కర్మలు ఈ జన్మలో కచ్చ్చితం అనుభవించాలి అని అందరూ చెప్పారు,గాని ఆ కర్మలు కూడా తప్పించే మార్గం స్వామిగరు చెప్పారు, చాలా ధన్యవాదాలు
@raghupati1451
@raghupati1451 3 года назад
స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🙏🙏
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 3 года назад
శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గురువు గారి పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhudeviedagotti2065
@bhudeviedagotti2065 3 года назад
గురువు గారి కి నా యొక్క సాష్టాంగ నమస్కారం మీ పాదాలకు
@kothamasusambasivarao1687
@kothamasusambasivarao1687 3 года назад
గురుదేవా భవ, పాదాభివందనం
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 года назад
గురువుగారికి పాదాభివందనం ఇంటర్లో తెలుగు బోధకులు స్వామి మీ దర్శన భాగ్యం మా సంకల్పం జైగురుదేవ
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 5 лет назад
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏..సిద్దేశ్వర బ్రహ్మ, హరి సిద్దేశ్వర శివః సిద్దేశ్వర పరంబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః🙏🙏🙏
@balaraju3562
@balaraju3562 4 года назад
గురువు గారి కి నా సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏
@saisusheel4085
@saisusheel4085 4 года назад
🙏
@durgasrinivasujandyamsrira1391
@durgasrinivasujandyamsrira1391 4 года назад
యాంకర్ గారు మంచి విషయాలు అడిగారు మీ యాంకరింగ్ లో మీ ప్రశ్నలలో నాకు కావలిసిన ప్రశ్నలు కు సమాదానాలు దొరికినవి ధన్యవాదాలు 🙏
@maheshbabubabu9210
@maheshbabubabu9210 5 лет назад
PMC ఛానల్ కి చాలా థాంక్స్. గురువు గారి ఇంటర్వ్యూ మా అందరికి చూపినందుకు. ఇంటర్వ్యూ లో చాలా మంచి ప్రశ్నలు అడిగారు, చివరి 10 నిముషాలు అది నాకు చాలా నచ్చిన ప్రశ్నలు అడిగారు, నేను ఎప్పటి నుంచే తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీరు అడిగి నా సందేహం తిరుచారు. థాంక్స్ 🙏🙏🙏
@umadevijandhyala8002
@umadevijandhyala8002 4 года назад
3rd
@besthaveeresh2129
@besthaveeresh2129 3 года назад
సిద్ధగురువుగారికి నా పాదాభివందనం
@vasu101010
@vasu101010 3 года назад
గురుదేవా పాహిమాం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaassattu100
@srinivaassattu100 5 лет назад
శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ సద్గురువు గారికి మా మనస్పూర్తిగా శుబాబి వందనాలు . సద్గురు దేవోభవః 💐💐💐
@srinivasnaidu5569
@srinivasnaidu5569 2 года назад
Sri Sri siddeswarananda bharati Swamy Varki padabhi vandanam 🙏🙏🙏🙏🙏
@vadlamani47
@vadlamani47 3 года назад
Nanduri Srinivas gaaru chepperu.chala Goppa vaaru ani 🙏🙏🙏🙏.guruvu gaariki padabhivandanalu🙏🙏
@chepuribhagyamma8482
@chepuribhagyamma8482 3 года назад
మా గురువుగారికి పాదాభివందనాలు
@rajeshkaluvala2243
@rajeshkaluvala2243 4 года назад
గురువు గారికి పాదాభివందనం 👏👏
@namahsivaya3356
@namahsivaya3356 5 лет назад
Thanks to the Anchor. His questions are more related to the Sadhana and from the Sadhaka's point of view. It cleared many of my doubts.
@arunachalashiva8718
@arunachalashiva8718 5 лет назад
ఆహా అద్భుతమైన విషయాలు చెప్పారు. స్వామిజీ
@munugoti_ravi_9999
@munugoti_ravi_9999 3 года назад
Swamy mee darshana bhagyam kalpinchandi....meeku padabivandanam swamy!!
@rammimrk4731
@rammimrk4731 3 года назад
గురువు గారికి పాదాలకు శతకోటి వందనాలు నమస్కారం గురూజీ
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 года назад
Thanks for post this video My namaskarams to guruvugaru
@sravankumarjt3216
@sravankumarjt3216 3 года назад
పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹
@sitamahalakshmi2851
@sitamahalakshmi2851 3 года назад
Guruvu gariki satakoti vandanamulu ravi gariki dhanyavadalu
@venkatvenki9378
@venkatvenki9378 3 года назад
గురువు గారి పాదపద్మములకు 🙏🙏🙏🙏🙏
@nageswarip2841
@nageswarip2841 4 года назад
Super question's swmi Thank you sir 🌹🌹🙏🙏🙏🙏🌹🌹
@user-dy1mz4xb5u
@user-dy1mz4xb5u 3 года назад
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@keshavcholleti9778
@keshavcholleti9778 3 года назад
🙏🙏గురు దేవులకు నమస్కారం🙏🙏🙏
@daffodilesdaffodiles5774
@daffodilesdaffodiles5774 4 года назад
ఓం గురుబ్యో నమహా:
@raghusheri754
@raghusheri754 4 года назад
Sri gurudevuni paadapadmamulaku shatakoti namaskaramulu
@besthaveeresh2129
@besthaveeresh2129 3 года назад
చాలా అబ్దుతమైన ఇంటర్వ్యూ
@pvenkateswararao954
@pvenkateswararao954 3 года назад
Sri gurubhyanamaha sri gurupadukabhyam
@rknu1856
@rknu1856 4 года назад
Beautiful way of getting Gurukrupa ,thanu Anchor garu., I think we have to be more thankful to Gurujis Grand father ,who was instrumantal in getting this grate soul birth on our Telugu Bhume .Guruvugari grand father gariki koto koti vandanalu. NO words ,no deeds can express our respect to Guruv garu ,Guruvu garu mee matalu vintu untainai vibrations prapti kalugu tundi, Tandri ..memmalanu susthy, Naa Gurudaulu Nurshima saraswtulu varini suchinantha Anandam kalugutundi ,Sadaa me krupa maa andarariki janma janmalaku doruku gaka. JAI Guru Datta. JAI Guru Siddamu aena Anandama .
@rajendra539
@rajendra539 3 года назад
ధన్యవాదాలు స్వామి ji
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 3 года назад
జై గురుదత్త శ్రీ గురుదత్త
@motomobile4g373
@motomobile4g373 5 лет назад
Guruvu gariki padhabhivandaanaalu
@s.gopinath5715
@s.gopinath5715 3 года назад
Om Namo kurthalam siddeswarananda Bharathi swami variki padabhi vandanamulu 🙏🙏🙏
@s.gopinath5715
@s.gopinath5715 3 года назад
Om Namo Kurthalam Siddeswarananda Bharathi Swamy Variki Padabhi Vandanamulu 🙏🙏🙏 Pahimam Rakshmam Swamy 🙏🙏🙏
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 4 года назад
Pranam sidheswarananda bharathi swamiji🙏🏻🙏🏻
@madhusudanb.7582
@madhusudanb.7582 3 года назад
మహానుభావులు
@Srihanumandeeksha
@Srihanumandeeksha 4 года назад
శ్రీ గురుభ్యోనమః
@oksomkar3107
@oksomkar3107 4 года назад
శ్రీ గురవే నమః 🙏💗
@vijaychilukala5646
@vijaychilukala5646 5 лет назад
Guruji Garu miku paadabi vandanam 🙏🙏🙏
@sreyarani2407
@sreyarani2407 5 лет назад
Swamivaru meeku satha koti namaskaramulu.
@kusmakumarig8073
@kusmakumarig8073 5 лет назад
Swamiji gariki namaskaramlu mi dharsanabagyamu kaliginandhuku mitho matlade avakasam dhorikinandhuku na purvajanma sukrtham om gurubyonamaha
@chityalapraneeth9657
@chityalapraneeth9657 4 года назад
Guruvu gari padalaku shatakoti Vandanalu 🙏🙏🙏
@balaraju3562
@balaraju3562 4 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@narayanamurthy435
@narayanamurthy435 3 года назад
ఓం శ్రీ గురుభ్యో నమః
@rameshrendla2289
@rameshrendla2289 4 года назад
ఓం శ్రీ గుుభ్యోన్నమః
@cacmakalidasu6348
@cacmakalidasu6348 3 года назад
Guruvu gariki paadhbhivandanaalu.. Arunachala Mokshachala
@jettadhiraj6512
@jettadhiraj6512 3 года назад
🚩శ్రీ గురుభ్యోనమః 🚩
@kamsalilokeshachari
@kamsalilokeshachari 5 лет назад
శ్రీ గూరూబ్యో నమః
@mkrishnareddy524
@mkrishnareddy524 3 года назад
🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనం
@ramamoorthy9092
@ramamoorthy9092 4 года назад
God bless you anchor . you are blessed. you are clear in preparation and expression. with your clear presentation , we could hear from holy soul. for the guru to come out and express is not ordinary .
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 года назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మీ పాద పద్మాల కు నా యొక్క హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏
@indiragobburu1186
@indiragobburu1186 4 года назад
Sri guruvulaku padabhi vandanamulu
@siddalajagadeesh4501
@siddalajagadeesh4501 4 года назад
Guruvu gariki padabivandanalu
@chanduschannel3291
@chanduschannel3291 3 года назад
Sadguruvu gariki padabivandanalu
@wnenu114
@wnenu114 3 года назад
Maha Gurudevulaku Shathakoti Padabhivandanalu
@balavarddirajerugu4815
@balavarddirajerugu4815 5 лет назад
Many miracles you shown me... My guru... You are my god
@tejachowdary8382
@tejachowdary8382 5 лет назад
Bro swami garu epudu akkada vunaru please chapandi
@tejachowdary8382
@tejachowdary8382 5 лет назад
Meru swami gari ni kallisara
@tejachowdary8382
@tejachowdary8382 5 лет назад
@satish kumar tq sir nanu swami gari ni kallisanu nina
@padmajarvkr5075
@padmajarvkr5075 4 года назад
స్వామిగారు ఇప్పుడు కూడా వైజాక్ లోనే ఉన్నారా అండీ.
@srinivasreddy228
@srinivasreddy228 3 года назад
ఓం గురుభ్యో నమః
@satishdave246
@satishdave246 4 года назад
🙏🙏🙏 highly informative guru garu Especially regarding 6 months X 3 hours mantra sadhana
@vidhaatha4148
@vidhaatha4148 4 года назад
చాలా చక్కని ఇంటర్వూ. ధన్యవాదాలు. సిద్దమంత్రం ఏమిటో తెలిస్తే చెప్పండి. సిద్దగురువులను ధ్యానం చేసెదను.🙏🙏🙏
@srinuyadala2391
@srinuyadala2391 4 года назад
Swamy mee krupakosam aaratapaduthu. Na anubhavanni meetho panchu kuntunanu. Naku Baba dhyanamlo kanupinchi namundhu aakulopayasannam. Vaddinchi. Dhanni. Thanachethitho 3 bhagaluchesadu. Dyana bangamayindhi
@thurpatiramu2870
@thurpatiramu2870 3 года назад
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹GURUV GARIKI PADHBHI VANDHANAMULU
@arjunarjunmohana4948
@arjunarjunmohana4948 3 года назад
Guruvu gaariki namaskaaraalu.
@anithatadiboina4955
@anithatadiboina4955 5 лет назад
Swami vari padha padmalaku ananthakoti namskaralu🙏🙏🙏🙏🙏
@rakshaharisva8753
@rakshaharisva8753 4 года назад
Sir meeru adige prashnalu Chaaala bagundi... U r so humble while asking questions...
@sureshdasoji7683
@sureshdasoji7683 4 года назад
Om Sri shidheswaranandha bharathi Swamy Ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dr.s3750
@dr.s3750 5 лет назад
Great !!good questions...all the sadhakas ..having these doubts....now this will help us...great guru...completely enlightened..soul....thank you!!
@ramanjaneyuluparala1970
@ramanjaneyuluparala1970 4 года назад
జై గురు దేవో భవ
@indranigrandhi7889
@indranigrandhi7889 3 года назад
Thank You Ravi garu for this wonderful interview! Learned a lot! Very good questions! It's invaluable!!
@mohansap
@mohansap 5 лет назад
Swamy gaariki naa pranamamulu 🙏🙏🙏
@sriramamurthy2797
@sriramamurthy2797 3 года назад
chaalaa bagundi. om sri gurubhyom namaha
@geetakaila8144
@geetakaila8144 5 лет назад
Swami padhalaku namaskaralu
@rammohanraoch5884
@rammohanraoch5884 3 года назад
swamy vari karuna to 12 mantra sadhanalu kasi lo cheyyagaliganu, namassumanjali siddha guruji laku
@kvbsnreddy5246
@kvbsnreddy5246 3 года назад
Swami paada padmamuluku namskaram
@balajimogadali
@balajimogadali 3 года назад
Interview baga cesaru swamy ji baga cepparu . miru interivew cesina vidanam bagunde. keep it up.
@sureshpitla4126
@sureshpitla4126 5 лет назад
Dhanyavadhalu swamiji mee lanti vallu mana dheshaniki avasaram
@Hariomteluguvizag
@Hariomteluguvizag 4 года назад
Guruvu gariki satakoti paadabivandanalu
@vimalam9884
@vimalam9884 5 лет назад
Elanti interviews Manchi Manchi enka chyaliandi.thank you so much.
@narayanathippigowdu487
@narayanathippigowdu487 5 лет назад
A wonderful interview by the spiritually developed anchor.Wonderful and beautiful answers by swamiji .paadhaabhi vandanam guruvu gaariki
@Karthikdyuthi
@Karthikdyuthi 3 года назад
ఈశ్వరేచ్ఛ.... 🙏🙏🙏
@shanmukh5327
@shanmukh5327 5 лет назад
Ma gurudevulaku sathakoti vandhanamulu. Alanay anchor manchi parinithi chendhina varu. Manchi questions vesaru.
@vimalam9884
@vimalam9884 5 лет назад
Chakati prasanalu adigaru Andi.
@venkatramanareddy6636
@venkatramanareddy6636 3 года назад
Anchor very nice.,ur asking excellent questions sir
@prasadteja1323
@prasadteja1323 3 года назад
Super super 🙏🙏🙏🙏
@pattinarayanareddy323
@pattinarayanareddy323 3 года назад
Swami varu chala opikatho prathi visayanni vivaristhunnaru. Jai Gurudev
@srivani1957
@srivani1957 4 года назад
Mee pada Padma charanalaku Manasa vacha kharmana namaskaristu sada mee asseessulu korukuntu mee Sri vani .
@amiriettysrinivas5987
@amiriettysrinivas5987 4 года назад
స్వామీ వారికి పాదాభివందనాలు.
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 3 года назад
Gurudeva.. Datta. Guruvula. Abayamu. Chaalaundi. Asvattammagaaru. Ma. Inti. Guruvulu
@movvarao9682
@movvarao9682 3 года назад
Great experiences of swami are great.
@prasadvm007
@prasadvm007 5 лет назад
Thanks for the video from siddheswara bharathi swamy. We are expecting more videos from this guru.
@raghusheri754
@raghusheri754 4 года назад
Sri gurudevuni paadapadmamulaku shatakoti pranamamulu
@ramaraogulla1310
@ramaraogulla1310 4 года назад
Chala manchi interview chesaru sir ,chala sandehalu teercharu,chala thanks ,namo siddeswarananadaswami namonamaha
@policesrinath5490
@policesrinath5490 4 года назад
I am thankful to guruji for telling all useful and hidden things
@purushothamramisetty7671
@purushothamramisetty7671 3 года назад
కృతజ్ఞతలు
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 года назад
Thank you guruvu garu
@srivarisevasphoorthimusician
@srivarisevasphoorthimusician 5 лет назад
🙏🙏🙏😊😊😊adbutam ga cheparu
@VijayKumar-tb6ez
@VijayKumar-tb6ez 4 года назад
Guruvulaku guru padalaku namaskaram mariyu kruthagnthalu
Далее
Четыре тормоза
00:53
Просмотров 45 тыс.