Тёмный

Sri Sri Sri Adithya Parasri Swamy About Chilkur Balaji Temple Priest Rangarajan | Anchor Nirupama 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 155 тыс.
50% 1

Subscribe Suman TV Telugu For More Interviews in Telugu
www.youtube.com/@sumantvtelug...
Sri Sri Sri Adithya Parasri Swamy About Chilkur Balaji Temple Priest Rangarajan | Anchor Nirupama
#sumantvtelugu #chilkurbalajitemple #priestrangarajan
Follow us: / sumantvanchornirupama

Развлечения

Опубликовано:

 

5 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 155   
@kameswararao6872
@kameswararao6872 11 месяцев назад
రంగరాజన్ గారు..renowned scientist.. నేడు సనాతన ధర్మాని కాపాడే మునిస్వమి గారికి...వేల వేల నమస్సుమంజలు లు..మాలాంటి దలితవర్గాలకు మీరు ఆదర్శనీయులు..జై భీమ్
@tirukotiradhakrishnansuraj1613
@tirukotiradhakrishnansuraj1613 11 месяцев назад
Dalithudu anevaade ledu. Andharu hindhuvule. Ippudu evaru ku la vruthi cheyadam ledhu. Samassamajam kosam aa kaalam lo talent ni batti vruthulu erpaddai. Adhi kulamaindhi. We r hindhus hindhus hindhus.
@manidhammoju.
@manidhammoju. 11 месяцев назад
మునిస్వామి ఎత్తుకుండే గాని పిల్లని ఇచ్చి పెళ్లి మాత్రం చేసుకోండి..... వాళ్ళు మనము ఒక్కటే అని చెప్పారు.....
@kameswararao6872
@kameswararao6872 11 месяцев назад
@@manidhammoju. ..పరదేసీ పాలన యెట్టులలో నలిగిపోయిన..మా దళితవాదం..పై కాస్త వివాహాలు మొదలెట్టారు. కానీ..మా మాదిగుల..తో మాలలు..ఎక్కడా..ఇంతవరకు లగ్గసిరి జరగలేదు..ఇది మా నిమ్మజాతి లో ఉన్న దౌర్బల్యం..ఇది కాదన గలరా
@manidhammoju.
@manidhammoju. 11 месяцев назад
@@kameswararao6872 ముమ్మాటికీ... కాబట్టి కులం చావదు కేవలం రూపం మారుతది అంతే....
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 11 месяцев назад
మీ సమాధానం, సమాచారం అద్భుతంగా ఉంది స్వామి
@GovindaRaju-ct3sj
@GovindaRaju-ct3sj 2 месяца назад
బిజ్వార్ గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన ఈ వ్యక్తి..... స్వామీజీ వేషం కట్టి ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించాడు... ఇన్ని కోట్లు ఎలా సంపాదించగలిగాడు.... అమాయక భక్తుల దగ్గర దోచేయడం.. 🌹🌹🌹🙏
@patanramu1317
@patanramu1317 11 месяцев назад
నిజమైన హిందూ ధర్మరక్షకులు మీరు స్వామి 🙏🙏🙏
@bantinaragoni6666
@bantinaragoni6666 11 месяцев назад
🌺🏵️🌺🙏 స్వామి వారికి శత కోటివందనలు
@jkumaraswamy6270
@jkumaraswamy6270 11 месяцев назад
🙏శ్రీ మాత్రేనమః గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@ksharadhabai4783
@ksharadhabai4783 11 месяцев назад
స్వామి మీ పాదాలకు నా అనంత కోటి ప్రణామాలు 🌹🌺🙏🌺🌹 చాలా బాగా చెప్పారు స్వామీజీ 🙏🙏
@narshimachary7430
@narshimachary7430 11 месяцев назад
NARAYANPET district ,bijwar village
@venkoba5270
@venkoba5270 11 месяцев назад
ಈ ವಯ್ಯಸ್ಸೂನಲ್ಲಿ ಇಂತಹ ಜ್ಞಾನ ಇಂತಹ ಗುರುಗಳನ್ನು ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡಿದವರಿಗೆ ಗುರುಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಗಳು
@ayyappachalavadi7281
@ayyappachalavadi7281 11 месяцев назад
చాలా గొప్ప విషయాలు చెప్పారు స్వామి🙏
@sayannachetkoori1532
@sayannachetkoori1532 11 месяцев назад
స్వామి గారికి నమస్కరలు 🙏🙏🙏
@kotteviswaprasad3745
@kotteviswaprasad3745 11 месяцев назад
స్వామి మీ పాదాలకు నాతల వంచి నస్కరిస్తున్నాను.
@satyamenagandula6960
@satyamenagandula6960 11 месяцев назад
మీరు చాలా మందికి ఆదర్శం🙏🙏
@Saikishorprapancham
@Saikishorprapancham 11 месяцев назад
గురువు గారి పాదాలకు వేల వందనాలు...🙏🙏🙏🙏🙏
@bharatkrishna5195
@bharatkrishna5195 9 месяцев назад
@SrikanthSri-if9fb
@SrikanthSri-if9fb 11 месяцев назад
Jai gurudeva🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐⭐⭐🌷🌷🌟🌟✨✨🔥🔥🔥🔥🌼🌼🌼🌺🌺🌺☀☀☀🌻🌻🌻💧💧💧👏👏👏
@chandramoulibuddoju3640
@chandramoulibuddoju3640 11 месяцев назад
హరిజన కుటుంబంలో పుట్టినా మీరు సనాతన దర్మాన్ని పూర్తిగా ఔపాసన పట్టిన మీకు శతకోటి వందనాలు అందరూ మీలా ఆలోచిస్తే పరాయి మతాలకు స్తానమే లేదు.
@nagarajumora7040
@nagarajumora7040 11 месяцев назад
Sc arundhathiya
@Teacher3897
@Teacher3897 2 месяца назад
🙏
@Teacher3897
@Teacher3897 5 дней назад
🙏
@tirumaleshrayasam4082
@tirumaleshrayasam4082 11 месяцев назад
Depth of Hinduism is beyond ones imagination, your darshan is your god.
@Eagle_Eye2
@Eagle_Eye2 11 месяцев назад
రంగ రాజన్ గారు చెప్పే స్పీచులు బాగా ఉంటాయి
@sreedevisubraveti3286
@sreedevisubraveti3286 11 месяцев назад
పెద్దవారిని అడిగేటపుడు భక్తిగా,వినమ్రతతో అడగాలి.సాధారణ వ్యక్తులతో మాట్లాడినట్లు వుండకూడదు
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 11 месяцев назад
Swami vaariki vela namaskaaramulu. .. Ayyaa..! Mee bhaasha maatalu adbhutam.. Meelo oka shakti vundhi... Tamaru matham maaruthunna dalitha sodarulani baaga chaithanya parachagalarani vinnapamu..
@buttalaxmi1277
@buttalaxmi1277 11 месяцев назад
Srimatrenamaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏👏👏swami
@rajasekharreddy8473
@rajasekharreddy8473 11 месяцев назад
Great message
@ramakrishna4307
@ramakrishna4307 11 месяцев назад
Excellent interview swamj real talk
@narshimachary7430
@narshimachary7430 11 месяцев назад
ఈ గురువు నారాయణపేట జిల్లా లోని బిజ్వర్ గ్రామం దగ్గర ఆశ్రమం లో ఉంటారు.
@srikrishnachaitanya5304
@srikrishnachaitanya5304 11 месяцев назад
chaala bagundi nenu first time chsutunnanu
@venkatasubbaiahnuvvula8502
@venkatasubbaiahnuvvula8502 6 месяцев назад
స్వామి కి పాదాభివందనం 🌹🙏🙏🙏🙏🙏🌹
@haytvtelugu7434
@haytvtelugu7434 11 месяцев назад
Swamy meeku padhabi vandhanam.memmalni chustunte Naku entho santhoshanga undhi swamy.hyndhava dharmam lo dhalithudu brahmanudu Ane Theda ledhu.
@kondrapallyanjilappa9294
@kondrapallyanjilappa9294 11 месяцев назад
ముందుగా sumantv మేడం గారికి నమస్కారములు స్వామివారి పాద పద్మములకు వందనములు ఇట్లు కె అంజిలప్ప మాదన్ పిల్లి మక్తల్ మండలం నారాయణపేట జిల్లా
@rajendharjaihind
@rajendharjaihind 11 месяцев назад
Jai gurudev... 🙏🙏🙏
@srinudatta5475
@srinudatta5475 11 месяцев назад
చాలా బాగా explain చేశారు🙏
@panchaksharivenkatasukumar2393
@panchaksharivenkatasukumar2393 11 месяцев назад
Naa Ee bharatha bhoomi pavithramainadi dhanyamainadi punyaatmula nilayam ee nelapai puttadam enno janmala sukrutam.. Jai bharat.. Jai jai bharat.. 🙏🙏🙏
@smarttheluguchanal319
@smarttheluguchanal319 11 месяцев назад
Gurugaru okati chepthara.... Seneswaraswsmi. Koviliki. Cheppulisthara.... Panthullu. Chala.. Dhochesthunnaru.... Dhaniki... Emyna... Chepthara... Dhonga... Pujarlu.... Chala... Ekkuvypothunnaru.....
@Pulihara
@Pulihara Месяц назад
చిలకూరు బాలాజి దేవస్తానం ప్రధాన పురోహితులు మిమ్ములను తమ బుజ స్కందాలపై ఎక్కించుకొని మిమ్ములని దేవాలయములోనికి తోడ్కొని వెళ్ళారంటే.. మీరు ఎంత మహ మాన్వితులో ప్రజలందరికీ తెలుసు స్వామీ. మీరు నడయాడిన ఈ భూమిపై మేము ఉన్నామంటే అది నిజ్జంగా మా అద్రుష్టమే కదా..
@user-un6bt2cm7r
@user-un6bt2cm7r 11 месяцев назад
Rangarajan garu ma atmeyude.. ❤
@Pavani_k_T_G_M.......
@Pavani_k_T_G_M....... 2 месяца назад
గురువు గారికి నమస్కారాలు అండి నేను రోజు youtube లో మీ ప్రోగ్రామ్స్ చాలా చూస్తున్నాను మీరు నిజంగా దేవుడండీ ఎందుకంటే నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను కావున ఇబ్బందుల నుంచి గట్టెక్కి మార్గం చూపించగలరు గురువుగారు తప్పకుండా నా ఈ విన్నపాన్ని ఆలకించండి
@user-mu4hv9ob4n
@user-mu4hv9ob4n 11 месяцев назад
Meeku na namaskarallu gurugi
@janaedits284
@janaedits284 11 месяцев назад
ఈయన... మాటలు... అమృతం ల ఉన్నాయ్...
@arthamsrinivas1389
@arthamsrinivas1389 11 месяцев назад
స్వామిజీ పాదపద్మాలకు నమస్కారములు🙏🙏🙏
@tpkcharyulucharyulu4553
@tpkcharyulucharyulu4553 11 месяцев назад
మేమందరమూ ఆయనని రంగరాజన్ గారిని సమర్థించాము. మాలాంటి వారెవరూ ఆయనని వ్రతిరేకించలేదు
@ssdigitaltangutur8127
@ssdigitaltangutur8127 11 месяцев назад
Madam mee interview great And neat questions
@mangak6856
@mangak6856 11 месяцев назад
Chaalaa visha yaalu kotthavi cheppaaru swami🙏🙏🙏
@adinarayanareddy3010
@adinarayanareddy3010 11 месяцев назад
Nirupama sister you Are great please give this type of more vedios
@p.vijaychander
@p.vijaychander 11 месяцев назад
Om namo venkateshaya
@rama-no9qr
@rama-no9qr 11 месяцев назад
Hari Om
@alugulapati1
@alugulapati1 10 месяцев назад
Full of grace 🙏🙏🙏
@prasaddp8700
@prasaddp8700 11 месяцев назад
Namassumanjalulu...
@venkateswararaodara5651
@venkateswararaodara5651 11 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 11 месяцев назад
మహాత్మా మీ కు నమస్కారం
@vedanthmyhero5336
@vedanthmyhero5336 11 месяцев назад
స్వామి వారికి నా నమస్కారం మీరు నివసించే క్షేత్రం ఎక్కడ స్వామి
@narshimachary7430
@narshimachary7430 11 месяцев назад
NARAYANPET district ,bijwar village
@rambabu-iw3be
@rambabu-iw3be 3 месяца назад
Padabhi vandanam guruji
@veerabadra3091
@veerabadra3091 11 месяцев назад
Jai guruji
@balajinsr
@balajinsr 10 месяцев назад
Swamy. Ur great
@Rudrasiva8899
@Rudrasiva8899 11 месяцев назад
స్వామికి ఓంశివమ్ 🙏 భారతదేశం లో రాజధాని లేని మా ఆంధ్రప్రదేశ్ ని కాపాడు స్వామి
@mahenderneeratisbilife647
@mahenderneeratisbilife647 11 месяцев назад
నోటుకు ఓటు వేసి మత్తులో మునిగి మళ్ళీ వెన్నుకోండి స్వామి 😂😂
@anantharaok5961
@anantharaok5961 11 месяцев назад
Sree guruji rangarajan garu meeku jai bheemulu
@kotichalla4680
@kotichalla4680 4 месяца назад
గురువుగారు మీ పాదాలకు 🙏🙏🙏🚩🚩
@saibabamoggam5951
@saibabamoggam5951 11 месяцев назад
Sri Gurubhyo Namaha🙏🚩🚩🚩🚩🚩
@vuruturuneeraja6937
@vuruturuneeraja6937 11 месяцев назад
Swamy mee padalaku 🙏🙏🙏🙏🙏
@rambrahmacharypothukunuri7105
@rambrahmacharypothukunuri7105 9 месяцев назад
🕉️🙏 కృణ్వంతో విశ్వమార్యం 🔥🙏🙏🙏
@kurnisankar273
@kurnisankar273 11 месяцев назад
జై శ్రీరామ్
@suddalanarsimhulu7998
@suddalanarsimhulu7998 11 месяцев назад
Om.sree.sree.sree.swamy.ye.na.mho🙏🥥🥥🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏
@muralikrishna9191
@muralikrishna9191 11 месяцев назад
స్వామి వారిని కలిసే వీలు ఉందా ఉంటే ఎలా దయచేసి చెప్పండి
@amarreds
@amarreds 11 месяцев назад
Paadabivandanaalu swamy …
@kaladar5377
@kaladar5377 11 месяцев назад
జై గురు దేవ్ 🙏🙏🙏
@anilsanatan9620
@anilsanatan9620 11 месяцев назад
హిందూ మతము లో కులాలు లేవు వర్ణాలు మాత్రమే ఉన్నాయి ఇలాంటి ఎంతో మంది దళితులు కూడా వేదాలు చదివి పండితులుగా మారుతున్నారు కులాలు caste అనేవి బ్రిటిష్ వెధవలు వాళ్ల స్వర్థాల కోసం కల్పించి భారత దేశాన్ని విభజించి పాలించారు.దళిత హిందువులు ఇలాంటివి తెలుసుకోండి తల్లి లాంటి మన ధర్మం ను వీడకండి.
@srinivasreddyjambula7524
@srinivasreddyjambula7524 11 месяцев назад
🚩🚩🙏🙏ఓం శ్రీ మాత్రేనమః జై గురుదేవ్
@Madhus0428
@Madhus0428 10 месяцев назад
Namaskaram sir
@HD-np2lz
@HD-np2lz 11 месяцев назад
🙏🙏🙏
@sandeepgarshakurthi3135
@sandeepgarshakurthi3135 11 месяцев назад
🔥
@ramramram8198
@ramramram8198 11 месяцев назад
Super sir samiji🙏
@ehymavathi3278
@ehymavathi3278 9 месяцев назад
Om sri manthre namaha
@sateeshr5405
@sateeshr5405 10 месяцев назад
ఓం ఆస్మధ్గురుభ్యో నమః 🪷🙏
@lathareddy6970
@lathareddy6970 11 месяцев назад
💐🙏
@raghaVapedamallu4798
@raghaVapedamallu4798 11 месяцев назад
ఇలాంటి వీడియోలను వైరల్ చేయాలి
@tallurinarasimharao5935
@tallurinarasimharao5935 11 месяцев назад
🙏🏻🙏🙏🙏🏻🙏
@gajulasatyanarayana4859
@gajulasatyanarayana4859 5 месяцев назад
Swamikishathakotivandanamulu
@chandanreddy7135
@chandanreddy7135 11 месяцев назад
Jayatu Sanatana Dharmam 🕉🚩
@yogendrayadav9858
@yogendrayadav9858 11 месяцев назад
🙏🙏
@klokanathlokanath1498
@klokanathlokanath1498 11 месяцев назад
Rangarajan. Good. Jab Om. Swami
@cscscs7979
@cscscs7979 11 месяцев назад
Ammavari deggara poojalu chesthey....chirala laaga kattali....Inka kaalaku mettalu petukovali..enduku antey manam ammavari degara magavaalamu Anna ahankaaram ooorthiga ammavari padala degara vadilestharu..lekunte ammavari agraham tatukoleru
@marnoorisantoshacharyulusa767
@marnoorisantoshacharyulusa767 12 дней назад
🎉🎉
@srinivasmyakam5463
@srinivasmyakam5463 2 месяца назад
🙏🙏🙏🙏 Bhiwandi Thane district MH aap Bhagwan Ho
@nerellakrishna5293
@nerellakrishna5293 11 месяцев назад
🙏🙏🙏🙏🙏
@kadasusrinivas9330
@kadasusrinivas9330 11 месяцев назад
🎉
@sanjaygoud7459
@sanjaygoud7459 11 месяцев назад
How many are from chilkoor village we r from chilkoor
@mvsuresh2592
@mvsuresh2592 10 месяцев назад
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@minchalamurugesh7480
@minchalamurugesh7480 11 месяцев назад
You are a shree cherapuja real great dalitha samjamgrate manakulame shividhu
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 11 месяцев назад
సనాతన ధర్మంలో ఉండేదే కులావివక్షత స్వామి.100 కు 100% స్వామి.
@reddydineshbhumireddy3239
@reddydineshbhumireddy3239 11 месяцев назад
మీరు మారరు రా
@ramakrishnachenna5393
@ramakrishnachenna5393 11 месяцев назад
🙏🙏🙏🌹🌹🌹
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 10 месяцев назад
KALIYUGA VAIKUNTA VASUDE ANNAMAYYA PALLAKI MOYA RANGA RAJANE AVATHARINCHENO NEDU KUHANA KINKARULA DHUNUMA MATHANGA PUTHRUNI ETHTHA CHARITHA GADHE GNANAVARULARA SANATHANAMU HIMASA KADHU AHIMSO PARAMADHARMHA RANGARAJAN SWAMI VARU NETI MANAVA SRI VARE MARY.
@rajeshkommu720
@rajeshkommu720 2 месяца назад
Good ....
@ravim4312
@ravim4312 11 месяцев назад
Swami gee yekada untaru adress chepandi pls
@srilakshmikoneru8518
@srilakshmikoneru8518 11 месяцев назад
meeru cheaptu unte Vinali anipistundi me asram ekkada guruvugaru
@venkatasubbaiahnuvvula8502
@venkatasubbaiahnuvvula8502 6 месяцев назад
నిరూపమా గారు మీరు ఇన్నిటెలిజెంట్, మేడం మీరు ప్రజాసేవలెకి రండి, రియల్లీ అక్క ఇంత బాగా వినాయంగా ఉంటారు మేడం తల్లి,,,, మీ ఇంటర్వ్యూ లు చాలా చూస్తాను,,,,,, మీ సీవలు దేశానికీ అవసరం మేధావి వర్గానికి చందుతారు,,,, నిమలసీతారామన్ వలె వేగలి హిందవాసాధన కు మనిస్టర్ కావాలి,,,,,, నమాటలు చెప్పలేకున్నా,,,, talii
@dr.chilukabhasker3952
@dr.chilukabhasker3952 11 месяцев назад
మానవత్వం గల మహాస్వామలు
@satish_kakani
@satish_kakani 11 месяцев назад
8:13 నిరుపమ ఎక్స్ప్రెషన్ 😆
@ANJIVisionHUMANITY
@ANJIVisionHUMANITY 10 месяцев назад
చిలుకూరి రంగరాజన్ గారు మిమ్మల్ని భుజాలపై మోయడం ఆనందదాయకం స్వామీజీ. Me గురించి తెలిసి చేశారా లేక తెలియక చేశారా స్వామీజీ
@koteswararao337
@koteswararao337 11 месяцев назад
Anchor have committed wrong about Garikapati garu. Saraswati putrulu varu
@mrrajamouliofficial-if3bi
@mrrajamouliofficial-if3bi 11 месяцев назад
Abbo
@bharurocks1534
@bharurocks1534 11 месяцев назад
Dolo veskuntey jwaram thagguthadhi. Devudaa ani oka moolana koorchuntey thaggadhu eee sadhanalu ivanni health sakkaga unnappudey adhey yemaina aithey intla pandi poojalu cheyaru veellu adhey hospital ki potharu
@ckamalakanth9532
@ckamalakanth9532 11 месяцев назад
ఈనాడు డోలో, ఒకప్పుడు సుదర్శన చూర్ణం, నేలవేము కషాయం వంటివి. ఆయుర్వేదమూ వేదంలో శాఖయే. రుగ్మత గా ఉంటే, మందు వాడవద్దని ఏ వేదమూ, శాస్త్రమూ చెప్పలేదు. భగవద్గీత కూడా కర్మనే బోధిస్తుంది తప్ప, కేవలం దేవుణ్ణి పూజిస్తూ కూర్చోమని చెప్పదు. మనలను మనమే రక్షించుకొనే యుక్తినీ, శక్తినీ కూడా దైవం మనకే ఇచ్చింది. యుక్తితో ఏ ఆపదకు ఏ నివారణ మేలో గ్రహించి, తరాలుగా మానవులు పాటిస్తున్నారు. మూర్ఖులకు అర్థం గాక, ఇట్ల వితండ వాదం చేస్తారు.
@AnirudhAnumula
@AnirudhAnumula 10 месяцев назад
ఆలయం శిథిలావస్తకి చేరింది ఇకనైనా పురాతన ఆలయాన్ని పడగొట్టి కొత్త ఆలయం నిర్మిస్తే బాగుండు ఆలయం లో ప్రవేశిస్తే గతం లో ప్రశాంతతను పొందేవారు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఆలయ ప్రైవేట్ యజమాని పంతులు ఇకనైనా వాణిజ్య దుకాణాలకు బిడ్డింగ్ లు టెండర్ లు ఆపివేసి ఆలయాభివృద్ధికి దోహద పడితే బాగుండు
@adityareddy7532
@adityareddy7532 11 месяцев назад
Ammo ageu aunty
Далее
Never waste PASTA SAUCE @itsQCP
00:19
Просмотров 4,3 млн
Devanatha Jeeyar swamy sanyasashramam
17:00
Просмотров 4,1 тыс.
ПРЕДСКАЗАТЕЛЬ БУДУЮЩЕГО
1:00
Было?😂
0:12
Просмотров 1,2 млн