Тёмный
No video :(

Sri Venkateshwara Swamy Geetamala || Devotional Songs || My Bhakthi Tv 

MyBhaktitv
Подписаться 546 тыс.
Просмотров 680 тыс.
50% 1

Title: Sri Venkateshwara Swamy Geetamala
Lyrics: Srirangam Jogi
Composed by: Sudarshanam Venumadhav
Singer: Mula Srilatha
#venkateswaradevotionalsongs
#lordvenkateswaraswamy
#devotionalchants
Devotional Songs
Published By : Musichouse
Produced by: B.N Murthy & Palli Nagabhushana Rao
Recorded at Sri Matha Digital Recording Studio, Visakhapatnam. (8106766133)
శ్రీవేంకటేశ గోవిందా
శ్రీశ్రీనివాస గోవిందా
సప్తగిరీశా గోవిందా
శ్రితజన పాలా గోవిందా
విందాం విందాం గోవిందుని
శ్రీగిరి నిలయుని శుభ చరితని
అందాం అందాం గోవిందని
ఆనంద నిలయుని శరణమ్మని
కోరస్: (జయజయజయ గోవిందా
(జయముజయము శ్రీ గోవిందా)
ఆ భృగు పాదం తాకిందని
అలుకతొ లక్షి వెడలిందని
పాలకడలినే విడిచావట
పుడమని చేరి వెతికావట
పుట్టెడు దిగులుతొ తిరిగేవట
పుట్టను చేరి పవళించావట
విషయము తెలియగ విపంచికి
ఈశునికీ కథ వివరించె
నీ ఆకలి దప్పిక తీర్చగను
గోవత్సముల రూపముతో
మహరాజు చెంతకు చేరేను
గోమందతొ కూడి సాగేను
మందతొ మేతకు చరియిస్తూ
ఆ పుట్ట చెంతకు చేరేను
పొట్ట నింపగా తలచేను
పుట్టలొ పాలు విడిచేను
పశువుల కాపరికది తెలిసి
కొట్ట బోవగా చేయెత్తె
అంతట నీవుగ ఎదురొచ్చి
గోవుకు రక్షగ నిలిచేవు
గోపబాలుని కరుణించి
తొలి దర్శన భాగ్యము కలిగించి
ఘనమగు వరమును ఒసగేవు
తరతరాలకూ సాగించేవు
పుట్టను వీడి వెడలేవు
పద్మావతిని వలచేవు
వకుల మాతను చేరేవు
వరము తీర్చగా మసలేవు
అచ్చట ముచ్చటలాడేవు
అమ్మవు నీవని పలికేవు
పెండ్లి మాటను తెలిపేవు
పెళ్ళి మాటలకు పంపేవు
మాటతొ మనువు కుదిరింది
యశోద వరము పండింది
ఆనందం ఎద విరిసింది
ముక్తి ఫలముతో ముగిసింది
కళ్యాణానికి ఆరంభం
కుభేరునితో ఒప్పందం
వడ్డి కాసులకు ఒడంబడి
కాసులు కూడగట్టేవు
రావి చెట్టు మరి సాక్షంగా
రాసిన పత్రం ఇచ్చేవు
యుగ ధర్మం నెరిగించావు
వడ్డీ భారం మోసావు
కళ్యాణం మరి విరిసింది
కమనీయంగా ముగిసింది
సురముని జనులకు సంతోషం
భువిజనులకు ఇది శుభయోగం
వివాహంలో నీ విందు
విశ్వానికే ఇది పసందు
హరిగిరి శ్రీగిరి ఒక్కటాయెను
అనంతునికే ఇది చిత్రమాయెను
నిను చేరగ వచ్చిన శ్రీలక్ష్మి
నిలదీసి అడిగెను నిను చూసి
నిప్పుల చూపును చూచినది
నిందా వాక్యము పలికినది
తగవు తీరని తరుణంలో
శిలా రూపమును దాల్చితివి
సజీవ శిల్పమై నిలచితివి
ఏక శిలగా వెలిగితివి
తొండమానునికి తోడుగను
ఆళ్వారునకు అండగను
నిలచితివీవు నిక్కముగా
చేసిన పూజల పుణ్యముగా
బావాజీతో సహవాసం
ఆట మాటల సహచర్యం
నమ్మకానికే నిదర్శనం
నమ్మిన వారికి నిజ దర్శనం
చెఱసాలలో చిత్రంగా
చొరబడ్డావు హథీగా
తెరిపించావు కన్నులను
విడిపించావు బంధములు
వెంగమాంబ వ్యవహారం
తరిగొండ వీడటే పరిహారం
ప్రతినిత్య నీ ఉపచారం
నీ సన్నధి సేవే సంసారం
పాచికలాడగ నీ సాటి
కొంగు వీడుట ఏపాటీ
భక్తులతో ఇది పరిపాటి
భక్త రక్షణలో ఘనాపాఠి
వాడిన పూలకు మురిసి
మట్టి పూలలో మెరిసి
కలిమి ఎంతో కలిగున్నా
మట్టి పాత్రలో నైవేద్యం
పంచ భక్షాలు పెడుతున్నా
పెరుగన్నమే పరమాన్నం
అదే ప్రియమగు నైవేద్యం
నిత్యం దానికి నువు సిద్దం
భార్గవి హృదిలో వసియిస్తూ
బ్రహ్మముగా మరి భాసిస్తూ
నిలువు కొలువులో నిలిచేవు
నిత్య పూజలు బడసేవు
పుడమిని పుట్టిన నదులన్నీ
పదమునంటగా నిను జేరి
పుష్కరణిగ రూపం దాల్చేను
పష్కలంబుగా మురిసేను
శిరో భారమును తగ్గించ
శిరో ముండనము కోరేవు
పాప భారమును తొలగించ
ప్రక్షాళన గావించావు
సేవలు పొందెడి నెపముంచి
నీ సేవా భాగ్యము నొసగేవు
ఒక కళ్యాణమును కల్పించి
లోక కళ్యాణానికి నిలిచేవు
నిత్య కళ్యాణాల నిలిచేవు
నీరాజనాల మెరిసేవు
నీ వాకిట నిలిచిన క్షణమైనా
మా తలపును తాకు నీ వీక్షణం
ఏడు కొండల ఏలికా
ఏడేడు లోకాల.పాలకా
గోవింద నామాన తెలిసేవు
గోవింద నామాన మురిసేవు
గోవింద నామాన మెరుపున్నది
పంచ భూతాల ప్రభ అయినది
ఇహ పరముల మెరుగైనది
ఆద్యంతముల కది రక్ష అయినది
పంచాయుధ పరాయణా
పుడమిని చేరిన నారాయణా
నరుడై వచ్చెను నంధకము
పద కవితల తానే ఘనము
రోజు రోజుకో ఉత్సవం
రోజులన్నిటా మహోత్సవం
వారోత్సవం మాసోత్సవం
ఏటేటా నీకు బ్రహ్మోత్సవం
మాడ వీధుల చేరి తిరిగేవు
మలయప్ప స్వామిగ తెలిసేవు
గరుడ వాహనమెంతొ ఘనమైనది
కల్పవృక్షము కూడ కదిలొచ్చెను
నిధులన్ని నీ చెంత నిక్షేపము
నిత్య కళ్యాణాలు నీ పక్షము
కళశాభిషేకాలు కమనీయము
వారాభిషేకాలు విడ్డూరము
వైకుంఠ ద్వారాలు ఇలకొచ్చెను
సప్తగిరులై ఇచ్చోట శోభించెను
కామిత ఫలములు కురిపించుచూ
కలియుగ వైకుంఠమై ఒప్పేను
శ్రీగిరి శిఖరాన శ్రీ నిలయము
ఆనందమూర్తికి ఆవాసము
అచ్చోట అగుపించు దృవభేరము
ఆనందమొలకించు శుభ రూపము
వాదాలు వేవేలు వినిపించినా
వేదాల పరమైన నువె సత్యము
ఈశ్వర తేజాన నువు నిత్యము
ఈ సర్వలోకాలు నీ సొంతము
ఇలలోన మాకొరకు వెలసేవు
కలి భారం నీ మోపున మోసేవు
కలి వేంకట నాయక శరణం
సర్వ లోక పాలక శరణం
ఆశ్రిత జనరక్షక శరణం
బ్రహ్మాండ నాయక శరణం
భాగవతోత్తమా శరణం
భవ బంధ నాశక శరణం
1. MusicHouse 27: / musichouse27
2. MyBhaktitv: / mybhaktitv
3. MusicHouse 27 Twitter: / musichouse27
4. Sri Matha Music Facebook: / srimatha-music-1096743...
5. Sri Matha Music RU-vid: / @srimathamusic8507
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting RU-vid about a Copyright Infringement. Thank You, sir...
******************************************************************************************************************
My Bhakti Tv channel does not support any illegal activities these videos are only for video log and Entertainment and giving Updates purposes please share this to your family and friends also like and comment.

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 413   
@mounish4580
@mounish4580 3 месяца назад
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 3 месяца назад
Thanq .
@venkannapolagoni4331
@venkannapolagoni4331 Месяц назад
ఓం నమో వెంకటేశాయ నమః
@vbnaidu443
@vbnaidu443 23 дня назад
🙏🌺👏🍇🙏💐
@gottipolu33
@gottipolu33 4 месяца назад
కలియుగదైవమైన శ్రీ వెంకటేశ్వర మమ్మాలనందర్నీ అన్ని బాధలనుండీ మమ్మల్ని కాపాడు స్వామి ఈ యుగం లో ప్రత్యక్షదైవమైన మీరే కాపాడాలి స్వామీ అన్ని వేళలా అన్ని బాధల నుండి గోవింద గోవింద గోపాల gopala
@janardhanvasam3369
@janardhanvasam3369 23 дня назад
🌺🌺జయ జయ జయ గోవింధా జయం జయం శ్రీ గోవిందా 🌺🌺
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
మాలా లత. శ్రీ గారు చాలా బాగా పాడారు మీరు యిలాగే అన్ని విధాలా పాటలను పాడుతూ ఉంటే అది మాకు సంతోషంగా ఉంది మీరు యిలాగే ఎన్నో రకాల పాటలను పాడారు అవి నేను విన్నుచ్చునాన్ను నాకు చాలా సంతోషంగా ఉంది మీ. .పేరు తెలిసినది ఆకరికు లత శ్రీ గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు స్వామీ నా నమస్కారములు చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@user-of6en2bl2j
@user-of6en2bl2j 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-of6en2bl2j
@user-of6en2bl2j 11 месяцев назад
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👍👍👍👍🇮🇳👍👍👍👍👍
@naraharasettinagalakshmi5903
@naraharasettinagalakshmi5903 Месяц назад
😊
@maheshroy7734
@maheshroy7734 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chandugayathrisaragadam7007
@chandugayathrisaragadam7007 24 дня назад
గోవిందా గోవింద నా భర్త నీ నన్ను ఒకటి చేయు తండ్రి 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 23 дня назад
Thanq 🙏.
@janardhanvasam3369
@janardhanvasam3369 22 дня назад
@@chandugayathrisaragadam7007 తప్పకుండా మీ కోరిక నెరవేరని నా మనసారా కోరుకొంటున్నాను. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీకు ఉంటాయి. మీ ఇరువురు కలిసి జీవించే రోజు త్వరలోనే వస్తుంది 🌺🌺🙏
@anumareddynirupkumar4739
@anumareddynirupkumar4739 Месяц назад
శ్రీ వరాహ స్వామి గోవిందా ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@modalimurthy716
@modalimurthy716 Год назад
శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీ వేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. మాం రక్ష రక్ష తల్లీ తండ్రీ.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 Год назад
Sri venkateswra swami chalisa is a great song and latha gari tone is madhuram
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 месяца назад
Shree venkatesha Govinda Govinda Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Mybhaktitv
@Mybhaktitv 3 месяца назад
Thanq 🙏.
@AdireddySanikommu-he9kl
@AdireddySanikommu-he9kl Месяц назад
Sree.venkaswarswama.chales. Vere.good
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@somaganinagaraju1093
@somaganinagaraju1093 6 дней назад
Om namo venkatesaya 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 4 дня назад
Thanq 🙏.
@jbtirumalacharyulu5542
@jbtirumalacharyulu5542 3 года назад
వేంకటేశ్వరస్వామి వారి చరితం చాలా హృద్యంగా రాశారు.గానం చాలా చాలా బాగుంది.శుభం
@srirangamvenkatajogipantul1984
@srirangamvenkatajogipantul1984 3 года назад
ధన్యవాదాలు
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswaravadrevu1361
@venkateswaravadrevu1361 Год назад
Danyavadamulu
@user-lt7lg4ek3b
@user-lt7lg4ek3b Год назад
​@@srirangamvenkatajogipantul1984❤❤😂😢😊😊❤❤ 15:47
@janardhanvasam3369
@janardhanvasam3369 7 месяцев назад
🌺🌺🌺🌺🌺🙏ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🌺🌺🌺🌺🌺🙏
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@janardhanvasam3369
@janardhanvasam3369 3 месяца назад
🌺🌺ఓం నమో వేంకటేశాయ నమహ 🌺🌺🙏
@mangikamaraju3754
@mangikamaraju3754 3 года назад
అద్భుతమైన ఆలాపన ధన్యులు మీరు.
@guduruvenkateswararao5918
@guduruvenkateswararao5918 3 года назад
Om namo venkatesaya
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@purnasai7132
@purnasai7132 2 года назад
Chala Baga padaru super singing 👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhanvasam3369
@janardhanvasam3369 9 месяцев назад
జయ జయ గోవిందా వెంకట రమణ గోవిందా 🌺🌺🙏🌺🌺
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@vijayakodati7302
@vijayakodati7302 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో వెంకటేశ్వర నమః మూల శ్రీలత గారు మీరు చాలా బాగా పాడారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మాకు బాగా అర్ధం అయింది మధురముగా పాడుతున్నారు మీ పాటలు అన్ని విధాలా వింటాను నాకు మనస్సు ప్రశాంతంగా ఉంది నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు చాలా శక్తి అవసరం నాకు నా పిల్లలకు ఎవరు లేరు కాబట్టి నేను వాళ్ళను పెంచాలి నా నమస్కారములు చేస్తున్నాను గోవిందా అందరికీ మంచి జరగాలి అందులో మేము ఉండాలి అదే నేను కోరుకుంటాను అలాగే మా చుట్టూ తిరిగే దుష్టశక్తులు ప్రవేశించకుండా తీసివేసి మా గురించి ప్రార్థనా చేయండి మీ దయ కరుణ గల దేవుడు అని అంటారు మాకు సంతోషంగా సంపదా ఆరోగ్యము ఇచ్చి మా అందరినీ దీవించు కాపాడు శ్రీనివాసా 🙏🤚🕉️🪔🌹💐🌺
@pallevinodkumar9993
@pallevinodkumar9993 Год назад
ఓం గోవిందాయ నమః 🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 года назад
ధనరెడ్డిసావిత్రి జయజయగోవిందజయంజయంశ్రీగోవింద ఓంనమోనారాయణాయ ఓంవాసుదేవాయనమః ఓంశ్రీలక్ష్మిన్నారాయణస్వామియేనమః🕉🌿🥀🌹🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@arunamnr7000
@arunamnr7000 4 месяца назад
🙏🙏🏻
@thayaruvutukuri810
@thayaruvutukuri810 2 года назад
👌👌👌🙏🏽🙏🏽
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@gayathrik6907
@gayathrik6907 Год назад
Om Sri Venkateswaraya namaha🙏🙏
@gayathrik6907
@gayathrik6907 Месяц назад
🙏🙏
@user-bo9ei5tg5x
@user-bo9ei5tg5x 10 месяцев назад
Kali Yuga daivama Sri venkatesha kotanu kotla namaskaraalu
@ramakrishnam5530
@ramakrishnam5530 Год назад
ఓం నమో వేంకటేశాయ
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 года назад
ఓంశ్రీఅలివేలుమంగపద్మావతిసమేతశ్రీవేంకటేశ్వరస్వామియేనమఃఓంనమోనారాయ ణాయ ఓంనమోవాసుదేవాయనమః🕉🌿🌹🥀🥥🍌🍌🍎🍎🙏🙏🙏🙏🙏🙏
@kavaleekrushnaiahdasu7080
@kavaleekrushnaiahdasu7080 3 года назад
Govindhaya namaha
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@andesudhakar7251
@andesudhakar7251 3 года назад
Om namo vekatesha
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@venkateshdarur6873
@venkateshdarur6873 2 года назад
🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏
@paparaokancherla4609
@paparaokancherla4609 Год назад
Wonderful singing
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@user-wr6nl6us8v
@user-wr6nl6us8v 10 месяцев назад
​@@Mybhaktitvty
@ratnakota7353
@ratnakota7353 2 года назад
Sriniva Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@srilakshmisharanitharani-mv4gs
@srilakshmisharanitharani-mv4gs 11 месяцев назад
Thandri srinivasa na thammudiki police job vachela ni daya ni deevena chupi makoka Dari chupinchu swamy ❤🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
🙏
@gottipolu33
@gottipolu33 4 месяца назад
శ్రీవెంకటేశ్వరస్వామి శ్రీపద్మావతి మాత శ్రీదేవిమాత భూదేవి మాత శ్రీ అలిమేలు మంగమ్మ శ్రీ నాంచారమ్మ నమో నమః
@vanajakilani5253
@vanajakilani5253 4 месяца назад
తండ్రి నీకు శతసహస్ర కోటి దండాలు
@janardhanvasam3369
@janardhanvasam3369 11 месяцев назад
ఓం శ్రీ నమో శ్రీ వేంకటేశాయ నమః
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
Thanq.
@adabalababu137
@adabalababu137 Год назад
ఓం నమో వెంకటేశాయ నమః గోవిందా గోవిందా
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@irukumatisubbarao7311
@irukumatisubbarao7311 2 года назад
GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA GOVINDA
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dsubbaratnam3998
@dsubbaratnam3998 3 года назад
Jaya jaya govinda jayamu jayamu govinda
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@k.b.tsundari2106
@k.b.tsundari2106 2 месяца назад
శ్రీవేంకటేశ్వరస్వామి చరితం అతి మధురంగా హృద్యంగా గానం చేసిన మీకు నా ధన్యవాదాలు❤💐💐💐🌺🌺
@Mybhaktitv
@Mybhaktitv 2 месяца назад
Thanq 🙏.
@mahitaedupuganti2598
@mahitaedupuganti2598 2 года назад
Hari om hari om sri गोविंद 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@madhavareddy5412
@madhavareddy5412 2 года назад
Sri Srinivasa Govinda Sri venkatesa Govinda, govinda gari Govinda gkulanadana govinda
@manjunathmanju5000
@manjunathmanju5000 2 года назад
Namo sri venkateshya namha.
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@user-bo9ei5tg5x
@user-bo9ei5tg5x 10 месяцев назад
Om Sri venkaeshaya namaha
@SandhyaRani-pq4lq
@SandhyaRani-pq4lq 5 месяцев назад
Srinivasa govinda sri venkatesa govinda
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో గోవిందా గోవిందా నమః ఓం నమో శ్రీనివాసా నమః 🙏🤚🕉️🪔🪔💐🙏🤚🕉️🪔💐🙏🤚🕉️🙏🕉️
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@boddapatiprabhavathi2618
@boddapatiprabhavathi2618 Год назад
Chala Baga paadaru Lathagaru aa venkannababu aaseessulu aellavelala meepai untayi
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@gottipolu33
@gottipolu33 4 месяца назад
శ్రీ వేంకటేశ గోవిందా శ్రీ శ్రీనివాస గోవిందాజయం జయం గోవిందా
@Mybhaktitv
@Mybhaktitv 4 месяца назад
Thanq 🙏.
@ramanidevi1578
@ramanidevi1578 Месяц назад
🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@ramanamurty4396
@ramanamurty4396 Год назад
Sri srinivasa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@thomasgonthina5691
@thomasgonthina5691 2 года назад
​ఓం శ్రీ నేమో వెంకట రమణ గోవిందా గోవింద ​ఓం శ్రీ నేమో వెంకట రమణ గోవిందా గోవింద
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@boddapatiprabhavathi2618
@boddapatiprabhavathi2618 Год назад
Om sri venkateshwarayanamaha Govinda govinda
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@dileswarkaibarta5444
@dileswarkaibarta5444 3 года назад
Sri Venkateswara Swamy
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@gvramana5114
@gvramana5114 2 года назад
Govinda Hari Govinda. Om namo Venkatesaya.
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@rajendraprasaddevineni3128
@rajendraprasaddevineni3128 Год назад
Sri venkateswra swami neevu kaliyuga diavam prajalandarini challaga kapadu swami
@RajakumariChalamasetty
@RajakumariChalamasetty 16 дней назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 14 дней назад
Thanq 🙏.
@vijayalaksshme3043
@vijayalaksshme3043 3 месяца назад
Shree venkatesha Govinda 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@shekarreddypsr
@shekarreddypsr 2 года назад
ఓం నమో వెంకటేశాయ నమః 💐
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏🙏👍
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@kutumbaraoannavarapu1833
@kutumbaraoannavarapu1833 2 года назад
🕉️🙏🙏🙏🙏🙏🙏
@sharadhavallal9222
@sharadhavallal9222 Год назад
🌺🌹🌺🥳🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@krishnavenidodda5994
@krishnavenidodda5994 3 года назад
Nmo venkateshyanamh
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sudhakarreddy6217
@sudhakarreddy6217 3 года назад
9999
@venkatanarasareddynavuru8508
@venkatanarasareddynavuru8508 2 года назад
Om Sri Namo Venkatasa Rakshamam Pahimam KARUNICHU SWAMI
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank. You.
@ranisamineni6917
@ranisamineni6917 2 года назад
@@Mybhaktitv చాలా బాగుంది
@user-mp8pv7vi7r
@user-mp8pv7vi7r Месяц назад
Kapadu swami
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@nirmalanirmala3685
@nirmalanirmala3685 2 года назад
Om namo narayana
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@ramanaraju5743
@ramanaraju5743 3 года назад
Namo namo Venkateswara
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@BhagyaLakshmi-dm4fz
@BhagyaLakshmi-dm4fz 3 месяца назад
🙏🙏🙏🙏🙏💐💐💐🥭🍎🙏🙏
@manjulasrinivas2635
@manjulasrinivas2635 3 года назад
Chala bagundhi mam maku. Lyrics Pettandi. Mam. Elantive enka. Vinapinchandi. Chala. Tq. Mam
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@erannaveeresh9086
@erannaveeresh9086 6 месяцев назад
Namo Sri Venkateswara Swamy alivelu mangamma thalli padmawati thalli
@srilathavodnala6528
@srilathavodnala6528 Год назад
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌷🌷🌷🌷
@mutthykesiraju.saranam.sar3283
@mutthykesiraju.saranam.sar3283 2 года назад
This chalisa vinutaku chala madhuramga vunnadi Latha gari tone just like Susilgari tone
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@ramuchenderchender6369
@ramuchenderchender6369 7 месяцев назад
OmSriVenkateshayaNamaha__08__01__2024__❤❤❤❤❤
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@gayatridevi6067
@gayatridevi6067 Год назад
Omnamonarayna 🌹🌹🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭🥭🥭👏👏👏👏👏👏👏
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
Thanq.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో వెంకటేశ్వర స్వామి నమః🙏🙏🤚🤚🕉️🕉️💐💐💐
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@MentaSubramanyam
@MentaSubramanyam 2 года назад
పాటవినకముందెలైకుచేసినానుమరలమరలవినాలనిపిస్తుందీ, ఓం నమో వేంకటేశాయ 🌹🌺🌷🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
Om sri namo srinivaas namah chala bhaga paadinaru adubhatham gaa undi naaku chala vina sampuga govindaa govinda govindaa 🙏🤚🕉️🪔🥥🍌🪷🌹🌷🌷💐🇺🇲
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@srinivasraoanne404
@srinivasraoanne404 2 года назад
Very good. Sri Venkateshwara Swamy may bless all who involved to made this song.
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@andraappufc5115
@andraappufc5115 2 года назад
Govinda govinda
@saradayetukuri5787
@saradayetukuri5787 7 месяцев назад
Om namo Venkatesaya
@BhargaviBetha
@BhargaviBetha Год назад
Ok nano Venkateshayaaaa ❤🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@srilathavodnala6528
@srilathavodnala6528 Год назад
Om namo narayana .🙏🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌷🌷
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@Kiranpadala-
@Kiranpadala- Год назад
Govinda Hari govinda
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@pendayalaexcise9451
@pendayalaexcise9451 2 года назад
P. V. S. Narayana. Hyderabad. Om namo venkatesaya.
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@muraligopalakrishnananduri9554
It is lifegiving devine song.
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం వేంకటేశాయ నమో నమః 🙏🤚🕉️💐🌺🪔
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@dhanareddykonala5921
@dhanareddykonala5921 2 года назад
ఓంశ్రీమహాలక్ష్మిమహావిష్ణువుయేనమః ఓంశ్రీపార్వతిపరమేశ్వరస్వామియేనమః 🕉🥀🌼🌿🌺🌷🌹🥥🍌🍌🍑🍑🍎🍎🍐🍐🍓🍓🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@mandlisudhakar1827
@mandlisudhakar1827 2 года назад
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@gannisrinivasababu7851
@gannisrinivasababu7851 Год назад
Swami chalisa very good, Govinda
@kongaraniprasad2792
@kongaraniprasad2792 3 года назад
Namo Venkateshayah 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 3 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vasindharabala4761
@vasindharabala4761 Год назад
Must listen chalisa, thanx for the lyrics writer, producers n singer.
@rajeswarikommineni-bd8kl
@rajeswarikommineni-bd8kl Год назад
😊😊l Fh on it aa aa aa ap pp qq
@dharavathanjali2450
@dharavathanjali2450 2 года назад
Ooommm namo venkatesha
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@purnasai7132
@purnasai7132 2 года назад
Chala Baga padaru 🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@yamajalagandhi7037
@yamajalagandhi7037 Год назад
Rachana , music, Ganam chala bagunnayi
@sivapuramravindra3690
@sivapuramravindra3690 2 года назад
Omnamo venkatesayanmaha🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@sivapuramravindra3690
@sivapuramravindra3690 2 года назад
Govinda Govinda🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🔔🌹🌷🥀🌸🌼🌺🔔🌹🌷🌺🌼🌸🔔🌺🌼🌸🥀🌷🌹
@sreekanthsree6442
@sreekanthsree6442 Год назад
Govinda goovinda
@jhansikrishnabhakthigeetha393
@jhansikrishnabhakthigeetha393 3 месяца назад
చూసాను అండి tnq..🎉
@subhadrapragallapati9480
@subhadrapragallapati9480 2 года назад
👌👌🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@rajiallaripilla7772
@rajiallaripilla7772 9 месяцев назад
గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🌹
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@ramyamadhuri352
@ramyamadhuri352 2 года назад
🌸🌸🌸🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@bharathireddy2733
@bharathireddy2733 2 года назад
🌞🌺🌞🐚
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@neelimakishore497
@neelimakishore497 2 года назад
Om sri srinivaasiah nanaha🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
@achantashanmukhi9002
@achantashanmukhi9002 2 года назад
Chalisa very nice 👍
@Mybhaktitv
@Mybhaktitv 2 года назад
Thanq.
Далее
ПАВЕЛ ДУРОВ АРЕСТОВАН
1:45:21
Просмотров 114 тыс.