Тёмный
No video :(

Sri Vishnumurthy Chalisa || Lord Sri Vishnu Devotionals || MyBhakthiTV 

MyBhaktitv
Подписаться 546 тыс.
Просмотров 291 тыс.
50% 1

Song : Sri Vishnu Chalisa
Lyrics : Srirangam Jogi
Composed by: Sivala Raghuram
Singer : Mavuru Srawani
#devotionalchants
#vishnudevotionals
#lordvishnudevotionals
Lord Vishnu devotionals
Published By : Musichouse
Lord Vishnu Devotionals
Hindu Devotionals
హరి ఓం హరి ఓం నారాయణ
అచ్చుత కేశవ నారాయణ
జగతి పాలకా జనార్ధనా
జయము జయము హరి నారాయణ
మాయాలోక నివాసి
మోహన రూప ప్రకాశి
వ్యాపకత్వమున తెలిసేవు
శివ హృదయాన వెలిగేవు
సృష్టి కర్తనే సృష్టించి
సృష్టికి మూలంగా తెలిసి
స్థితి కార్యమున నిలిచేవు
లయకారకుని కలిసేవు
మనసున మాయను నింపి
కామము మోహము పెంచి
సత్వ గుణమును తీసేవు
రజో తమములను పెంచేవు
కల్పాంతములో కనిపించి
వట పత్రములో శయనించి
విష్ణుమూర్తిగా తెలిసితివి
విశ్వ పాలన చేసితివి.
కమలములోన భాసించి
కమలనాభునిగ కనిపించి
కమలాక్షునిగా విరిసావు
కమలానికి ఘనతొసగావు
ఏడు గడపల సమహారం
వైకుంఠముగా వ్యవహారం
విశ్వ ప్రకాశం నీ తేజం
పాలకడలి నీ నిజవాసం.
పద్మనాభునిగ తెలిసితివి
పద్మ నేత్రిని కూడితివి
పరమేష్టి నెరుగగ జేసితివి
పరమ పురుషునిగ ప్రభవించితివి.
సంకల్పమున సృష్టించి
సామరస్యమున పాలించి
దుష్ట శిక్షణ గావించి
శిష్ట రక్షణ చేసితివి.
భక్తుని శాపము భరియించి
శాపముక్తుని గావించి
శోకమునే తొలగించావు
శాంత మనస్కుని చేసావు.
ధరణిని ధర్మము పూయించ
ధర్మ కర్మములు పాటించి
ధర్మ మార్గమును చూపేవు
దర్మ రక్షణ చేసేవు
అంబరీశునికి అభయముతో
అందిందు జనించ ఒడంబడి
ఆకారములను దరియించి
అవనిని పావనమొనర్చావు
పలు యోనుల జన్మించి
పలు రీతుల ప్రభవించి
ప్రత్యగాత్మగ తెలిసితివి
పరమానందం పంచితివి.
అవని భారము తొలగించ
అవతరించగా తలచావు
అవతారములను దాల్చావు
అసుర శక్తులను తృంచావు
విష్ణు వాసమును వదిలి
వింత వాసమును చేసి
వేడుకగా కథలు వివరించేవు
విశ్వానికి పాఠంగా తెలియజేసావు
మత్సరూపమున అరుదెంచి
సోమాకాసురుని దృంచితివి
వేదములను రక్షించావు
విరించి ముఖమున నిలిపావు
కూర్మ రూపమున కదలాడి
మంద్రగిరిని మరి భరియించి
పాలకడలి చిలికించావు
పరమార్ధమును అందించావు
భూభారమును మోసావు
భూమి భారమును తీసావు
పాలన చందము నెరిగించి
పరిపాలన చేయగ నిలిచావు
మోహన రూపము దాల్చావు
మోహినిగా అగుపించావు
అసురుల మాయ చేసావు
సురలకు అమృతము పంచావు
లక్ష్య సాధన సాగించి
లక్ష్మికి చేయిని అందించి
పత్ని పీఠము నొసగావు
పట్టమహిషిగా తెలిపావు
వరాహ రూపము నరుదెంచి
హిరణ్యాక్షుని హతమార్చి
వసుధకు రక్షణ కూర్చావు
భూపతిగా భాసించావు.
చిత్తమునెంచిన రూపంతో
చిత్రమైన సందేశముతో
కంభము నుండి కదిలావు
కన్నులు చెదరగ మెరిసావు
నృసింహమూర్తిగ అరుదెంచి
నిజ భక్తుని మాటకు విలువిచ్చి
దాసుని శాపము తీర్చావు
సర్వాంతర్యామిగ శోభించావు.
వర బలమును గర్తించి
నీ బలమును విస్తరించి
నఖములతో చీల్చి వేసి
నర వైరిని కూల్చావు
వామనమూర్తిగ విచ్చేసి
విప్ర రూపమున యాచించి
నీ వాక్కున మర్మం దాచావు
ఆ వాక్కున కట్టడి చేసావు
దాన గ్రహీతగ చేయుంచి
దానవ సర్వం గ్రహించి
పాతాళానికి పంపావు
భూతలమున కీర్తిని పెంచావు .
జమదగ్నికి సుతునిగ జన్మించి
రామ నామమున చరియించి
పరమేశుని వరమున ప్రభవించి
పరశు రామునిగ తెలిసేవు.
ధరణిని రాజుల జయించి
ధర్మ రూపాన అగుపించి
దాతగ జనులకు తెలిసావు
దక్షిణ దిక్కుకు సాగేవు
రఘు వంశములో జనియించి
రఘు రామునిగా రావించి
వశిష్టుని కూడి విరిసావు
వంశ తిలకమై వెలిగేవు
సూర్య వంశమున శోభించి
సంఘ మిత్రుని చరియించి
చంద్ర కాంతుల మెరిసేవు
అమృత వాక్కుల విరిసేవు
వానర మూకల కూడేవు
వారది కట్టగ వినిచేవు
కడలిని కలగా దాటేవు
కోలాహలమును చాటేవు
రావణ రావమునాపేవు
రాక్షస మూకల అణచేవు
విభీషణ పాలన స్థాపించి
లంకకు లక్షణమొసగేవు
యుగములందు అగుపించి
యుగ ధర్మము పాటించి
కర్మాచరణము తెలిపావు
కర్మ యోగిగా మసలేవు.
మాతృ ప్రేమకు మురిసావు
మరలా మరలా పుట్టావు
అచ్చట ఇచ్చట పెరిగావు
ముచ్ఛట తీరగ మసలావు
చీకటి వేళల జనియించి
వెలుగుల పూవులు పూయించి
జగతిని మత్తున ముంచేవు
పల్లెకు గుట్టుగ సాగేవు
వరములు తీర్చగ అరుదెంచి
శాపము తీర్చగ చరియించి
నిశ్చల స్థితిని నిలిచేవు
స్థితి కారకునిగా తెలిసేవు
గోవింద నామాన మురిసి
పలుమార్లు కీర్తిగా బడసి
నీ స్మరణలో వెలిగేవయా
ఆ స్మరణకే మురిసేవయా
అవతరించుటే ఆనవాయితీగా
కరుణించుటే కార్యముగా
తిరగ రాస్తున్నావు తీరుగా
తిరిగి వస్తున్నావు మమ్మేలగా
నల్లని రూపున మెరిసేవు
చల్లని చూపుల విరిసేవు
ఏక పక్షమున నిలిచేవు
ఏనాటికి జయమును కూర్చేవు
హరి హరి హరి హరి గోవింద
హరి నారాయణ గోవింద
ముకుంద మాదవ గోవింద
మధుసూదన హరి గోవింద
Subcribe For More Devotional Songs
►My Bhakti Tv Telugu Devotional Songs : goo.gl/48o9zN
►My Bhakti Tv Tamil Devotional Songs : goo.gl/Ct1CcI
►My Bhakti Tv Oriya Devotional Songs : goo.gl/jUC98l
NO COPYRIGHT INFRINGEMENT INTENDED.
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload inappropriate. Contact me personally if you are against an upload which you may have rights to the music, instead of contacting RU-vid about a Copyright Infringement. Thank You sir...
******************************************************************************************************************
My Bhakti Tv not support any illegal activities these videos is only for video log and Entertainment and giving Updates purpose please share this to your peoples and like and comment.

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 176   
@sudhakarraoamaravadi8941
@sudhakarraoamaravadi8941 8 месяцев назад
ఈ మధురమైన పాట పాడినందుకుకు ధన్య వాదాలు తల్లి మధురమైన గాత్రని కి వందనాలు
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@sudhakarraoamaravadi8941
@sudhakarraoamaravadi8941 8 месяцев назад
@@Mybhaktitv thank you beta
@vepadmavati2241
@vepadmavati2241 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏
@nirmaladeviperla
@nirmaladeviperla Месяц назад
Hi m ​@@Mybhaktitv
@fahdhadisriramaruna2064
@fahdhadisriramaruna2064 Месяц назад
Om namo Bhagwate vasudevaay namaha om namo Narayanaya 🙏🌺🙏🍀🙏💐🙏🍀🌺🍀💐🙌🙏🙌🙏
@kramesh9750
@kramesh9750 8 месяцев назад
ఆ ఆ శ్రీమన్నారాయణుడు ఉంటేనే భూ ప్రపంచం అనేది ఉండేది జై సీతారామలక్ష్మి ఆంజనేయాయ నమః
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@sairamsinghsairamsingh6031
@sairamsinghsairamsingh6031 6 дней назад
om namo maha vishanu diva namha🥥🙏🥥🕉️🌹🕉️🌼🍇🌼🍇🌼🍇🕉️🍇🙏🌻🙏🍇🥥🥥🌼🕉️🕉️🥥🍇🌻
@krishnamurthy7879
@krishnamurthy7879 Месяц назад
హరి ఓం జై శ్రీమన్నారాయణ ఈ స్తోత్రం చాలా బాగుంది ధన్యవాదములు
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq .
@ramatulasijonnadula7628
@ramatulasijonnadula7628 8 месяцев назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@vakuladevi7323
@vakuladevi7323 7 месяцев назад
0:15 super song
@vakuladevi7323
@vakuladevi7323 6 месяцев назад
Thank you
@anjaneyaraomadasu3750
@anjaneyaraomadasu3750 9 месяцев назад
Om Namo Sri Maha Laxmi Narayana Namaha. Hari om Hari Om Narayana. Om Namo Bhgavathey Vasudevaya Namaha. Om Achutham Keshava Narayana. 🙏🙏🙏💐💐💐🌷🌷🌻🌻🌹🌹🌸🌸🌼🌼🌺🌺🌺
@shanthachubbyraj1761
@shanthachubbyraj1761 9 месяцев назад
Wonderful
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@rajiallaripilla7772
@rajiallaripilla7772 9 месяцев назад
ఓం శ్రీ విష్ణు మూర్తి యే నమః 🙏🙏🙏🙏🙏🌹
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@lalithadurgi3623
@lalithadurgi3623 8 месяцев назад
❤❤😮govida.Hari.om.hariom.Narayana,
@MohanPogaku-wu6zk
@MohanPogaku-wu6zk 7 месяцев назад
🎉🎉om shree vishnupriya ya namo namaha🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 8 месяцев назад
Amna excellent ga padaru.jai srimannarayana. Jai srikriahna ghreddy.
@arjunkasyap6558
@arjunkasyap6558 8 месяцев назад
చాలా బాగా రాసారు అలాగే చాలా చాలా శ్రావ్యంగా పాడావు తల్లీ ఆ నారాయణుడు నిన్ను చల్లగా చూడాలి nana
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@thamadakamalakumari2974
@thamadakamalakumari2974 8 месяцев назад
Om namo narayanaya 🙏🏾🙏🏾🙏🏾🥭🍊🍎🍏🍈🌺🌼🌸🌹🌹🌹
@erupulashivaiah8061
@erupulashivaiah8061 9 месяцев назад
Narayanaya🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@kunchalavenkateswarlu8361
@kunchalavenkateswarlu8361 7 месяцев назад
🙏🙏💐💐
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@user-fn2fe4oz3g
@user-fn2fe4oz3g 8 месяцев назад
Jai Bala ugara Narasimha Swamy ki Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@challaavinash2295
@challaavinash2295 8 месяцев назад
Om Narayana namaha
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@yarraguntlapadma3537
@yarraguntlapadma3537 Месяц назад
చాలా బాగుంది ధన్యవాదములు 🙏🙏🙏👌👌👌
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq.
@sivaanjali2790
@sivaanjali2790 9 месяцев назад
ఓం.కెశవయ.నమహ❤🎉
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq.
@lakshmicharugundla3839
@lakshmicharugundla3839 10 месяцев назад
Om. Namo. Narayana
@Mybhaktitv
@Mybhaktitv 10 месяцев назад
Thanq 🙏.
@rajeswaripulavarthi8413
@rajeswaripulavarthi8413 Месяц назад
Narayana Narayana Murthy Vasudeva
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@adinarayanareddy1382
@adinarayanareddy1382 7 месяцев назад
👌👌👌👌👌👌
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@manitv5261
@manitv5261 Месяц назад
ఈ పాట చాలా బాగుంది రాసిన వారికి , పాడిన వారికి ధన్యవాదాలు , చాలా బాగా పాడావు చల్లగా ఉండు తల్లి
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@user-gl5ni9cs8q
@user-gl5ni9cs8q 6 месяцев назад
కన్నులకు కనిపినిచ్చినంతగా భగవాన్ శ్రీ విష్ణు మూర్తి వర్ణనా అద్భుతం.ధన్యవాదములు
@user-zh6wg4bd1j
@user-zh6wg4bd1j 8 месяцев назад
Chala bhgh rasinaru song pataki jivamu posinattu padinaru👏🏻🙌
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 Год назад
నాకు చాలా నచ్చేసింది. వింటూనేఉన్నాను. చక్కగా పాడుకుంటున్నానుకూడా. Thanks for uploading this. జై శ్రీమన్నారాయణా.పాహిమాం.🙏🌹🙏🌺🙏🌸🙌👏👌😊🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@veerabhadraraoparuchuri237
@veerabhadraraoparuchuri237 6 месяцев назад
ఓంశ్రీ లక్ష్మీ నారాయణ స్వామి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా నమో నమః
@pushpadevi6259
@pushpadevi6259 2 месяца назад
Jai sri ramal
@venkataramananagalla837
@venkataramananagalla837 9 месяцев назад
మనసును హత్తుకునే విదంగా రస రమ్యంగా మధురానుభూతులతో కూడుకున్న పూర్తి విష్ణు స్వరూపాన్ని వివరించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు, మీ పాట ద్వారా మా జన్మదన్యమైనది శుభాకాంక్షలు
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@user-oh8tl8xq2q
@user-oh8tl8xq2q 5 месяцев назад
Chaala Bagundi vinadaginadi
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 8 месяцев назад
Jai srimannarayana.jai janardhana.ghreddy.
@sampathcheenuri5090
@sampathcheenuri5090 8 месяцев назад
Om namonarayana🌹🌹
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@harilukulapu8565
@harilukulapu8565 7 месяцев назад
Sri Vishnu devaya namaha
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@SSMATHSACADEMY
@SSMATHSACADEMY 5 месяцев назад
ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమో భగవతే వాసుదేవాయ నమః
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@srinivasracharla3117
@srinivasracharla3117 8 месяцев назад
Jai srimannarayana ❤️🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🙏🤲
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 8 месяцев назад
Amma.swamy vari avatharalu anni cover chesaru.om namo narayanaya ghreddy
@Mslakshmi-ii1yi
@Mslakshmi-ii1yi 3 месяца назад
Adbhutam
@lakshmivivaramneni2049
@lakshmivivaramneni2049 8 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@user-xv7zi1bo8y
@user-xv7zi1bo8y 6 месяцев назад
Super
@Mybhaktitv
@Mybhaktitv 6 месяцев назад
Thanq 🙏.
@vijayalaxmigottam8216
@vijayalaxmigottam8216 8 месяцев назад
Chaala chakkaga padaaru thanks.ghreddy.
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@Reels498
@Reels498 8 месяцев назад
Namo narayana
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@pushpakotikalapudi7649
@pushpakotikalapudi7649 5 месяцев назад
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🪔
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@vamshikrishna7945
@vamshikrishna7945 5 месяцев назад
ఓం నమో నారాయణాయ
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@user-hg8vk5jl6r
@user-hg8vk5jl6r 8 месяцев назад
Vishnu thatvam easyga padukonela vundi.mansuki hattukonelavundi.
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@saimanojamanumanojamanu4534
@saimanojamanumanojamanu4534 7 месяцев назад
Jai sri krishna 🎉
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@user-vb8we4oo4q
@user-vb8we4oo4q 5 месяцев назад
Namonarayanaya namoveñkatesaya thandri manasunu niyandenilipe sthairyamivvu thandri
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@vishalakshikakkirala8839
@vishalakshikakkirala8839 4 месяца назад
Om namo narayana 🙏🙏🙏om Sri mahara namaha 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 4 месяца назад
Thanq 🙏.
@gayathrik6907
@gayathrik6907 10 месяцев назад
🙏🙏
@a.kameswaridevi591
@a.kameswaridevi591 2 месяца назад
చాలా బాగా పాడారు
@Mybhaktitv
@Mybhaktitv 2 месяца назад
Thanq 🙏.
@bangaralaxmi3886
@bangaralaxmi3886 5 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻
@kvpraveen3484
@kvpraveen3484 10 месяцев назад
Om
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@balajibalaji6296
@balajibalaji6296 4 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivavelisetty6026
@sivavelisetty6026 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@DELTA-m1q
@DELTA-m1q 8 месяцев назад
So sweet voice sister 😍😍🤩🤩🤩
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@gottipolu33
@gottipolu33 8 месяцев назад
క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమో నమః
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@gottipolu33
@gottipolu33 8 месяцев назад
అచ్యుత అనంత గోవింద ఓం నమో భగవతే వాసుదేవయనమహా
@vishalakshikakkirala8839
@vishalakshikakkirala8839 4 месяца назад
🙏🙏🙏
@azaygowdd8795
@azaygowdd8795 9 месяцев назад
CHALA CHALA BAGUNDI NEXT BRAHMADEVUNI CHALISA
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@pavanisiri4485
@pavanisiri4485 5 месяцев назад
Om nama shree vishnumurthi swami ki 🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@praveenarajoli1147
@praveenarajoli1147 11 месяцев назад
Chala bagundi
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
Thanq 🙏.
@prasannalakshmi9337
@prasannalakshmi9337 8 месяцев назад
​@@Mybhaktitv😮
@prasannalakshmi9337
@prasannalakshmi9337 8 месяцев назад
🎉
@prasannalakshmi9337
@prasannalakshmi9337 8 месяцев назад
Super ma
@prasannalakshmi1583
@prasannalakshmi1583 2 месяца назад
Super chala bagundigovinda narayana vasudeva
@Mybhaktitv
@Mybhaktitv 2 месяца назад
Thanq 🙏.
@erupulashivaiah8061
@erupulashivaiah8061 9 месяцев назад
🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 9 месяцев назад
Thanq 🙏.
@hlo203
@hlo203 11 месяцев назад
Om Narayan ya namaha 🤲🌺🙏🏻
@Mybhaktitv
@Mybhaktitv 10 месяцев назад
Thanq 🙏.
@shailuvadali5417
@shailuvadali5417 3 месяца назад
Lyrics 👌
@achutarayavarma9759
@achutarayavarma9759 Год назад
Om namo lakshmi narayanaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@sudhakarraoamaravadi8941
@sudhakarraoamaravadi8941 8 месяцев назад
ఈ పాటలు వ్రాసిని వారికి ధన్యవాదాలు
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@boddapatiprabhavathi2618
@boddapatiprabhavathi2618 Год назад
Om namonarayanaya
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@gurralagondhiprshanth579
@gurralagondhiprshanth579 Год назад
Om namo laxmi narayanaaya namaha🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@user-xo6vq1wb7g
@user-xo6vq1wb7g 7 месяцев назад
Namaste Narayanya namaha
@bhanumathinagabhairu6344
@bhanumathinagabhairu6344 9 месяцев назад
చాలా చాలా బావుంది గోవిందా నారాయణా వాసుదేవా 🙏🙏🙏🙏🙏
@vepadmavati2241
@vepadmavati2241 Месяц назад
🙏🙏🙏
@vuppalalingam5316
@vuppalalingam5316 Год назад
Chala chala Bagundi.Malli Malli vinaliani Vundi🙏🙏💯
@rajyalakshmiganneni4133
@rajyalakshmiganneni4133 Год назад
Jayamujayamu Narayana 🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@parvathammamitta6989
@parvathammamitta6989 8 месяцев назад
Om nmo Narayana🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@SrihariMaddala
@SrihariMaddala Месяц назад
9ⁿ⁴24😢😢​@@Mybhaktitvbhi 11 3D by🎉 UC in HV HC tr ed oi ft 6D TX 5s3a2#a8
@uppuladivyasri7838
@uppuladivyasri7838 3 месяца назад
Om namo narayana 🙏🙏
@tammishettysatyanarayana6446
@tammishettysatyanarayana6446 3 месяца назад
Om.namo.narayanayanamah🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@KanakadurgaAmaravadhi
@KanakadurgaAmaravadhi 3 месяца назад
Jai balaji
@allenkisaiharini3340
@allenkisaiharini3340 8 месяцев назад
8:42
@seshunandagiri534
@seshunandagiri534 Год назад
🙏🍇🍓🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@satyamgoud6623
@satyamgoud6623 Год назад
Om namo narayanaya om namaha shivaya 💐💐💐💐💐👏👏👏👏👏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq.
@sivavelanti470
@sivavelanti470 3 месяца назад
Tq Madam garu
@Mybhaktitv
@Mybhaktitv 3 месяца назад
Thanq 🙏.
@kishoryadhav9908
@kishoryadhav9908 Год назад
❤ super keep going
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@shanthabai8469
@shanthabai8469 9 месяцев назад
2:09
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Год назад
ఓం శ్రీ నమో లక్ష్మి నారాయణ నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః హరి ఓం హరి ఓం నారాయణ నమః ఓం శ్రీ నమో అచ్చుతము కేశవా నారాయణ నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ నా హృదయపూర్వక అభినందనలు చెపుతున్నాను మీకు 🙏🙏🌹🍌🪔🪷🌺🌹🙏💐🙏🌷🙏🪷💐🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@VijayKumar-vh3kv
@VijayKumar-vh3kv Год назад
@@Mybhaktitv🙏🙏 OM Sri Gurubhyo Namaha, *VARAAHA CHALISA* kindly post more videos about *BHU VARAAHA BHAGWAN CHALISA lyrics*🙏🙏
@keshavaraothungathurthy3491
@keshavaraothungathurthy3491 9 месяцев назад
🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽
@umarani7825
@umarani7825 Год назад
voice Chala bagundi
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
@ajaykumargadhamsetty-ek4kb
@ajaykumargadhamsetty-ek4kb 8 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻హరేకృష్ణ
@Mybhaktitv
@Mybhaktitv 7 месяцев назад
Thanq 🙏.
@anasuyammaa3216
@anasuyammaa3216 10 месяцев назад
P
@satyanarayanagoudambati2095
@satyanarayanagoudambati2095 8 месяцев назад
🙏🙏🙏🙏🙏
@umeshm4324
@umeshm4324 8 месяцев назад
హరి ఓం హరి ఓం నారాయణ అచ్చుత కేశవ నారాయణ 🙏🙏
@gayathrik6907
@gayathrik6907 5 месяцев назад
🙏🙏
@shashikalaneeradu1483
@shashikalaneeradu1483 11 месяцев назад
🙏🙏🙏
@user-hv3qd4zm5o
@user-hv3qd4zm5o 8 месяцев назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 8 месяцев назад
Thanq 🙏.
@gayathrik6907
@gayathrik6907 4 месяца назад
🙏🙏
@gayathrik6907
@gayathrik6907 5 месяцев назад
🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 5 месяцев назад
Thanq 🙏.
@VaralakshmiDandu-tk8vq
@VaralakshmiDandu-tk8vq 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 10 месяцев назад
Thanq 🙏.
@rajeswaripulavarthi8413
@rajeswaripulavarthi8413 Месяц назад
🙏🙏🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Месяц назад
Thanq 🙏.
@gayathrik6907
@gayathrik6907 10 месяцев назад
🙏🙏
@shashikalaneeradu1483
@shashikalaneeradu1483 11 месяцев назад
🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv 11 месяцев назад
Thanq.
@padmajatanugula2513
@padmajatanugula2513 11 месяцев назад
3:16 years
@rajyalaxmia6432
@rajyalaxmia6432 Год назад
🙏🙏🙏
@Mybhaktitv
@Mybhaktitv Год назад
Thanq 🙏.
Далее
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 232 тыс.
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Просмотров 10 млн