కొత్త వాళ్ళని ఎంక్యూరేజ్ చేయడం ఎప్పుడు ముందుండే ప్రోగ్రాంమ్ ఇది ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కి మారుపేరు SDC😍🤩 రామ్ ప్రసాద్ & సుధీర్ సూపర్ పెర్ఫార్మెన్స్ 👍👍
శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎంత మంది ఉన్న సుధీర్ అన్న స్థానం వేరు ఎంత తొక్కితే అంతా లేస్తాడు అన్న మూవీస్ అన్ని మంచి హీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న జై సుధీర్ అన్న
Hi Bro.... Thanks you so much Meeru cheppindi 💯% correct ga undi. Sudheer Anna Movies " Calling Sahasra" & "Gaalodu" big hitt & Blockbuster kaavalani whole heartedly korukuntunna. Sudheer Bro Fans :- From Karnataka ( Ballari & Chitradurga)
@@mamatha.thogata Anna, Sudheer Anna fans Eppudu Other Artist's nu respect estaru, Ekkuvaga Sudheer Anna ni premistharu. But kontha Mandi untaaru, vallaki evaraina edugutunnaru anthe vallani kindunucha lagadeyame, picchi picchi matladutuntaaru.
Excellent Performance Brother Sudheer...... Your Greeku verudu every once heart favourite..... keep rocking Brother Sudheer. Good show. Fans from Canada