సుధీర్ అన్న ఫాన్స్ అది అన్న ఫాన్స్ రాం ప్రసాద్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో చూద్దాం రండి లైక్ చెయ్యండి 🔥🔥🔥🔥❤️❤️❤️❤️ అందరికీ రాఖీ శుభాకాంక్షలు ❤️
పాపం మా కోసం ఎంటర్టైన్మెంట్ చెయ్యడానికి పాపం ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు భరిస్తారు ఆల్ టీం మీరు చాలా గ్రేట్ ఇలాగే నవ్విస్తూ మీరు అనుకున్న మీ కలలు నెరవేరాలని కోరుతున్నాను👍❤👍
sridevi drama company ki owner ga and judge ga vachina indraja gaaru show nice ga heart touching ga untundi, because of e show lo heart touching emotions and sentments untaye, e show chusthu vintunna society lo unna prajalaku manchi inspiration ga untaye, spiritual ga audions vala personal life lo koncham sensitive think chrsthe, society patla honour and respect change vasthundi, this is my personal think...
సుధీర్ కి ఎలాంటి అమ్మాయి కావాలని అడిగితే సుధీర్ షీస్ ఆన్సర్, సుధీర్ ని బాగా చూసుకొని తన ప్రొఫెషన్ ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తే చాలు అన్నారు శ్వేత గారు రియల్లీ మీరు సూపర్ సిస్టర్ శ్వేత గారు.