*హాయ్ సందీప్ గారు* ఈ వ్లాగ్ ను నీలూ గారు వెంటరాగ సూళ్ళూరిపేట ఇస్రోసెంటర్ శ్రీహరికోట స్పేస్ సెంటర్ మరియు ఎంతోఅందమైన పులికాట్ సరస్సు (పులికాట్ బర్డ్స్ సాంచరీ) మీ కొత్త గోప్రో 10 ద్వారా షూట్ చేశారు. చాలా బాగుంది. అందమైన పులికాట్ ఉప్పునీటి సరస్సు లో ఎంతో అందమైన విదేశీ ఫ్లెమింగో లాంటి పక్షులను చూసి ఆనందంగా వుంది. వాచ్ టవర్ నుండి వ్యూ బాగుంది. శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ సూపర్. రాకెట్స్ GSLV 1&2 ను చూపించారు. మీ వ్లాగ్ ల ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఈ వ్లాగ్ చాలా బాగుంది. మీ శ్రేయోభిలాషి, *డాక్టర్ కలీం నల్లగొండ*
Hello my dear young friend I'm Asoka Kumar one of your blog viewer and a Retaired SHAR(SRIHARIKOTA)Employee If it's possible visit near Doravristram Nelapattu birds sanctuary is there famous for Pelicans and other birds(Nearly40 to 50 species of birds in two huge tanks(cheruvlu)).on the way to Naidupeta. Just 5 km from Sullurpeta on the way to SHAR right hand side one tank(Cheruvukandrika) is there there also you can see birds.Just 16km from Sullurpeta on the way to Naidupet/ Doravari satram Vedurupattu village is there famous for Painted Storks. I think You could have been enjoyed the trip. Today there was a launching of PSLV-52.
I'm Very Near To Sriharikota Living In Naidupeta But I Never Visited Shar Sriharikota ☹️ Which Is In Our Own Nellore District Hope I Will Visit In Very Bear Future 🤞