శ్రీ శుక బ్రహ్మాశ్రమం, శ్రీకాళహస్తి. ఇక్కడ ధ్యాన మందిరం ఉన్నది. ఉచిత కంటి ఆస్పత్రి ఉన్నది. ఉచితంగా కంటి వైద్యం, మందులు, ఆపరేషన్ జరుగుతాయి. ఎవరైనా నా ఆశ్రమాన్ని కి సేవ చేయదలుచుకుంటే వెళ్లి చేయవచ్చును. మానసిక ప్రశాంతత కోసం అక్కడ గడుపవచ్చును.
5 мар 2021