Тёмный

Srilalitha Sahasranama Stotram Complete Learning Video with lyrics in Telugu 

Temples Guide
Подписаться 778 тыс.
Просмотров 1,8 млн
50% 1

Sri Lalitha Sahasranama Stotram Learning Video With Lyrics in Telugu. Srilalitha Sahasram Slokas Meaning 183 slokas complete learning video. Temples Guide Lalitha Sahasram Learning Video by Rukmini Sudha.
Carnatic Music Class Videos : goo.gl/VLjeL0
Sri Chaganti Koteswara Rao Gari Videos : goo.gl/fZVKJ4
Hindu Temples Guide Website : www.hindutemple...
Hindu Temples Guide Face Book Page : / templesguide

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@lakshmiprasadvogety1906
@lakshmiprasadvogety1906 5 лет назад
చాలా శ్రద్ధ తీసుకుని, ఎంతో శ్రమించి మాలాంటి వాళ్ళకు మంచి జ్ఞానాన్ని అందించారు... గురుతుల్యులు 🙏🙏🙏 అభివాదములు..
@TemplesGuide
@TemplesGuide 4 года назад
నమస్కారం.. ముందుగా రుక్మిణి గారు లలితా సహస్రం లో మొదటి 10 శ్లోకాలు నేర్పిస్తారు. చాగంటి గారు పారాయణ ఎలా చేయాలో చెబుతారు. ఈ వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మొత్తం శ్లోకాలు అప్లోడ్ చేస్తాను ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Jl4mPHJhtQg.html
@sowdaminivemuri130
@sowdaminivemuri130 4 года назад
@@TemplesGuide danyavadam gurvu
@jyoshigembali9712
@jyoshigembali9712 4 года назад
Lalita shastri double x qawwali
@VijayaLakshmi-jx9bd
@VijayaLakshmi-jx9bd 4 года назад
Chala bagunadi
@suryakalaakula698
@suryakalaakula698 3 года назад
ll0
@medetipriyanka668
@medetipriyanka668 2 года назад
సూపర్ గా చెప్పారు సిస్టర్ చాలా బాగా నేర్పించారు మీకు ఆ లలిత దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా
@kamalnadhan1894
@kamalnadhan1894 3 месяца назад
అమ్మ చాలా బాగా నేర్పుతున్నారు సంతోషం గా ఉంది ధన్యవాదములు 🙏🙏🙏🙏
@shivavemana3490
@shivavemana3490 4 года назад
చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరూ సులభంగా నేర్చుకునేలా చెబుతున్నారమ్మా...మీకు ప్రాణామములు..ధన్యవాదములు..తల్లీ
@russellmanuel670
@russellmanuel670 3 года назад
pro trick : watch movies on flixzone. I've been using it for watching all kinds of movies these days.
@muhammadjayce8198
@muhammadjayce8198 3 года назад
@Russell Manuel Yea, been using Flixzone} for since november myself =)
@howardfinn9890
@howardfinn9890 3 года назад
@Russell Manuel Yup, I have been using flixzone} for years myself =)
@venkatalakshmipeddireddy9780
@venkatalakshmipeddireddy9780 4 года назад
శతకోటి ధన్యవాదములు రుక్మిణి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vempatiraghu56
@vempatiraghu56 5 лет назад
ధన్యవాదములు, ఇంత చక్కగా సులువుగా నిరూపిస్తున్నారు.
@kollikalyani9126
@kollikalyani9126 Год назад
Thank you so much. Meeku satakooti vandanaalu
@snehasri9097
@snehasri9097 3 года назад
I Really appreciate your efforts and very thankful for making to read easily. The way your teaching skills is really good. Thank you so much😊
@aparnavellanki3926
@aparnavellanki3926 2 года назад
Ýģğ
@Rishitha43087
@Rishitha43087 2 года назад
@@aparnavellanki3926 ss5ssx5xssxq5w1t5tqtast1wxzz
@VijayaLakshmi-zi1cf
@VijayaLakshmi-zi1cf 2 года назад
L00lpl
@VijayaLakshmi-zi1cf
@VijayaLakshmi-zi1cf 2 года назад
Ppllllllll0p
@VijayaLakshmi-zi1cf
@VijayaLakshmi-zi1cf 2 года назад
Õ
@vijayaMadhavi75
@vijayaMadhavi75 2 года назад
Need more such teachings from you, shatakoti pranamaalu🙏💐
@ramakoti7163
@ramakoti7163 3 года назад
చాలా చాలా బాగా చెప్పారండి, చాలా ఓపికతో ఒకటికి నాలుగు సార్లు మీరు చెప్పే విధానం బాగా నచ్చింది, చాలా బాగా స్పష్టంగా అర్ధమైతుంది, మేము అంతే స్పష్టంగా నేర్చుకుంటాము ఒకటికి నాలుగు సార్లు విని ఎన్ని రోజులైనా సరే, చాలా చాలా చాలా చాలా థాంక్స్, మీ దగ్గర ఉండి నేర్చుకుంటున్నట్లుగా చెప్తున్నారు.
@vanithac1724
@vanithac1724 4 года назад
Thank you sooo much medam..🙌🙌🙌🙌🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👍👍👍👍💯🖕🖕🖕👌👌👌👍👍👍🙏🏻🙌
@sudharani9961
@sudharani9961 4 года назад
మీరు చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది ఒత్తులు రాని వాళ్ళకి బిజీగా ఉంది నేను మీరు చెప్పిన చాలా నేర్చుకున్నాను మీరు ఎలా వీడియో చేసిపెట్టి మాలాంటి వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది మీకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలు ఇలా తీసుకు పెట్టాలని కోరుకుంటున్నాను
@gantadiindra6844
@gantadiindra6844 3 года назад
చాలా చక్కగా నేర్పిస్తున్నారు ఎంతో కృతజ్ఞత తెలియ చేస్తున్నాను నాకు మీరు గురువు గా భావిస్తున్నాను
@sridharisrikar8016
@sridharisrikar8016 3 года назад
EXCELLENT madam meku koti koti dhanyavadalu omshanti
@p.vishnuvardhan1368
@p.vishnuvardhan1368 4 года назад
Thank you for giving such learning video...
@sravanthisuryadevara4073
@sravanthisuryadevara4073 3 года назад
Thank you 🙏 so much.Very clear to learn for beginners who want to learn.
@nagamalliswari4314
@nagamalliswari4314 5 лет назад
చాలా గొప్ప శ్రమ చేసారు. అభినందన ధన్యవాదాలు 🙏🙏🙏
@ramakrishnauppala2269
@ramakrishnauppala2269 5 лет назад
మీరు దీన్ని తెలుగు అర్థం వాడుకభాషలోని తెలుగు అర్థం లో లో అనువదించి చెప్పగలిగితే... మేము సంపూర్ణ అనుగ్రహం పొందగలుగుతామని భావిస్తున్న మీ ప్రయత్నానికి నా కృతజ్ఞతలు 🙏
@shobhanbabubolagani8130
@shobhanbabubolagani8130 5 лет назад
సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనం వినండి.ఈ నామాల మహత్యం తెలుస్తుంది.
@priyapolisetty6975
@priyapolisetty6975 4 года назад
@@shobhanbabubolagani8130 avi 170 episodes Yemo unnai ani chadhavala?
@shobhanbabubolagani8130
@shobhanbabubolagani8130 4 года назад
@@priyapolisetty6975 opika unnanta varaku vinandi
@sivohamsivoham2837
@sivohamsivoham2837 4 года назад
లలితా సహస్రనామ స్తోత్ర వివరణ 3వ నామము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx6W6SVGBIo.html
@srilalithadevi4629
@srilalithadevi4629 4 года назад
ru-vid.com/group/PLk-yWFK7dGqRyUibjn9lvs8zMZ-SSU7z4
@lalithapanguru2014
@lalithapanguru2014 5 лет назад
God bless you you have done good and excellent job great idea lot of thanks madam🙏🙏🙏🙏🙏
@MeenaKumari12187
@MeenaKumari12187 2 года назад
మేడం మీ వలన లలితా సహస్రనామం నేర్చుకున్నాను.అలాగే manideepavarnana 283 శ్లోకాలు వున్నది నేర్పించ గలిగితే మేము ఎంతో అదృష్ట వంతులం🙏🙏🙏
@sareddulavanyasudha5145
@sareddulavanyasudha5145 2 месяца назад
Thanks madam
@sudhachinni
@sudhachinni 5 лет назад
Crores of thanks to you 🙏🙏🙏🙏
@swapnamahankhali7621
@swapnamahankhali7621 4 года назад
Amma meru enta opika tho cheputunnaru chala thanks naku konni year kala lalitha sahasranaamam nerchukovali ani me dhaya eppudu nerchukunta🙏🙏🙏🙏
@AS-yv4me
@AS-yv4me 5 лет назад
I really appreciate your efforts and very thankful for making it easy to recite Lalitha Rahasya Sahasranamam. Thanks a lot :)
@muralimohanguttikonda6042
@muralimohanguttikonda6042 4 года назад
I really appreciate your efforts for making it easy to recite Lalitha sahasranamam.I kindly request you to explain Aditya Hrudayam also which is a powerful stotra .Thank you very much for your efforts.
@ghst.belalam8720
@ghst.belalam8720 Год назад
My heartful thanks to you may godess Durga bless you
@padmakishore4326
@padmakishore4326 4 года назад
TQ a lot madam because of you I learnt Lalitha sahasranama stotram🙏🙏😇
@revathipalle7808
@revathipalle7808 4 года назад
Thank you so much to Temple Guide. Received pdf copy of Lalitha Sahasranama Sthotram
@dasikasujatha5082
@dasikasujatha5082 3 года назад
It's very useful to my self ur teaching is perfect, very easy to learn with correct pronounciation .thank you
@usharanisampath4912
@usharanisampath4912 2 года назад
Templas guide channel chala bhaga meeru guide ,chesttunnaru, neenu,Lalitasaharanam &Vishnusahanamam nerchu kunnanu.🙏
@krishnakumar-sl2zl
@krishnakumar-sl2zl 5 лет назад
Amma garu meeku koti vandanalu. We are thinking so much for a so many days that how you learn sree Lalitha sahasra naamalu. At that time shree Matha shown a way through your teaching. From this I will Try to learn so many times by hearing stotram without mistakes. Thankyou madam
@Anuuuuu_Anu
@Anuuuuu_Anu Месяц назад
Ammaa Thankyou so muchh ammaaa ee sravana masam loo chala chalaa upogayam aindhi Meru chesina ee vdo Nenu chala sarlu anukunnaanu kakapothe thappulu pothey ela ani konchem venaka adugu vesanu..Meru ee vdo lo chala chakka ga vivarincheruu Thanks a lot 🙏💚
@NagaRaju-vw3nv
@NagaRaju-vw3nv Год назад
Fantastic explanation. Thanks for your support. Really appreciated your efforts.
@ch.vanipriya1767
@ch.vanipriya1767 3 года назад
మీరు పెట్టిన యూట్యూబ్ వీడియోస్ వల్ల నేను లలితా సహస్త్రణమాలు చాలా చక్కగా నేర్చుకుంనను. థాంక్స్ మేడం.
@ramyamohini3953
@ramyamohini3953 2 года назад
చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు 🙏🏻🙏🏻🙏🏻
@sweetysweety8356
@sweetysweety8356 21 день назад
Excellent way of teaching 😊 Thank you so much mam ❤
@deepthi3838
@deepthi3838 5 лет назад
Thanks a Million to Temple Guide and All.
@shankarraoabburi806
@shankarraoabburi806 2 года назад
Very useful I am able to follow, combined recitation 10 slokas, 01 to 10, 11-20, 21-30, 31-40 would be more easy to revise and learn faster, for example 80-90, 91-100 it has been done ! Sri Matha Sri Mahagni !
@mallanageswararao5709
@mallanageswararao5709 3 года назад
Very very clear pronouciations , cluster clear. good Devine voice God gift common person can understand and remember easily. Heart full thanks god bless you for your great effort
@tarunff8424
@tarunff8424 3 месяца назад
చాలా చాలా సులభంగా ఉంది తల్లి మీరు చాలా వివరంగా నేర్పిస్తున్నారు మీరు మేము చెప్పేది విని శ్రద్ధగా నేర్చుకుంటున్నా మీరు ఎలా చెప్పడం వల్ల మేము నేర్చుకుంటున్నాము మీకు చాలా చాలా ధన్యవాదాలు
@venkateshwararao3312
@venkateshwararao3312 4 года назад
చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు
@taara5821
@taara5821 Год назад
Thank you so much best video In youtube for learning Lalitha sahasram
@AhamBramhasmi01
@AhamBramhasmi01 4 года назад
Your work is much appreciated. Please keep going. Request you to do the same for upanishads also.
@drnprasadd9905
@drnprasadd9905 2 года назад
Very Nice Ma. ఓం శ్రీ మాత్రే నమః
@srinivasraopinninti968
@srinivasraopinninti968 4 года назад
The way your teaching is so beautiful thank you so much
@sadaramchetan6306
@sadaramchetan6306 3 года назад
Chala chakkaga Mekosam sradhatesukone nerpenchuthunnaru Meku dhanavadhamulu amma 🙏🙏🙏🙏🙏🙏
@divyachathuri7637
@divyachathuri7637 5 лет назад
Tq so much easy to read without mistakes.🙏🙏
@g.praveena5681
@g.praveena5681 Год назад
Chala ante chala opikaga chepparu madam, nenu Mi video chusi prathi padam ala palakalo nerchukunna, soooooooooo many thanks madam, Elage Manideepa varnana parayanam chala Kastanga undhi PlZ video cheyandi, miku runapadi untamu, miku Lalitha devi asishulu undalani korukuntunnanu
@TemplesGuide
@TemplesGuide Год назад
మణి దీప వర్ణన వీడియో ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RNIH07RwXvc.html
@rebbasudha2114
@rebbasudha2114 Год назад
అమ్మ మీ ద్వారా శ్రీ లలిత సహస్రనామ సోత్రం పారాయణం చేసుకున్నాను అమ్మ ధన్యవాదాలు.. అలాగే దుర్గా సప్తశతి సోత్రం పారాయణం నేర్పించండి అమ్మ..
@geethikakaranam9757
@geethikakaranam9757 10 месяцев назад
37 శోక౦ లో ౩ times ళ వస్తు౦దా ఛెప౦డీ
@bevarasaimohan8894
@bevarasaimohan8894 4 года назад
Namaste. Chala. Useful this types learning. 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻 very good teacher
@TemplesGuide
@TemplesGuide 4 года назад
భగవద్గీత నేర్చుకుందాం అనుకున్న నేర్పించేవారు లేక చాలా మంది నేర్చుకోలేకపోతున్నారు. హిందూ టెంపుల్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్ లో గురుశిష్య విధానం లో చాలా సులభంగా నేర్చుకునేల వీడియోలు ఉన్నాయి. విన్నవారు ఇచ్చిన సూచనల ప్రకారం తెలుగు తో పాటు ఇంగ్లిష్ లో శ్లోకాలు ఇవ్వండం వాటి భావాలను చెప్పడం జరిగింది. మీరు ఒక గంట సమయం కేటాయిస్తే 2 అధ్యాయలు సులభంగా నేర్చుకోవచ్చు. ఈ లాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు కూడా మీ వంతు బాధ్యతగా కనీసం 5 ని లు చూసి మీ అభిప్రాయం తెలియచేస్తే .. భగవద్గీత లోని అన్ని అధ్యాయలు ఉత్సాహంగా చేయగలం. 16 వ అధ్యాయం : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qhFb0njuaOc.html 12వ అధ్యాయం : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OtwQChD-JPc.html విష్ణు సహస్రనామ స్తోత్రము 71- 108 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-BCcOY5mZ2Z0.html విష్ణు సహస్రనామ స్తోత్రము 31-70 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-iHQnplWbNmk.html విష్ణు సహస్రనామ స్తోత్రము 19-30 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k-68i7BrjBs.html విష్ణు సహస్రనామ స్తోత్రము 1- 18 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-P75icLKtEuo.html విష్ణు సహస్రం ఫల శృతి : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-W-XA3KPtTrE.html బిల్వష్టకం : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-izALHZDFtG.html శ్రీ కనకధార స్తోత్రం : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-7ocOYIKMpIc.html శ్రీ లలితా సహస్రం : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-H6tzJvNPX60.html
@sivanagamalleswararao3976
@sivanagamalleswararao3976 3 года назад
þê†åmÐï vïÐêð§ måÐåm
@vajjagovinda9612
@vajjagovinda9612 2 года назад
ధన్యవాదములు అమ్మ 🙏
@pindhyaladurgabhavani8042
@pindhyaladurgabhavani8042 Год назад
Thanqq very much😊😊 with your video I learned it very well
@abhilashrana9903
@abhilashrana9903 5 лет назад
This is very nice even we want Vishnu Sahasra mama also in the same way
@amarjyotis7894
@amarjyotis7894 6 месяцев назад
Chaala vopikagaa neripisthunnaru miru maalanti vaallaki ....MANY Many thanks miku...miru eka mundu mundu kudaa ammavari slokaalu maku cheppali ani korukuntunnam...My self Amarjyothi...Thank you..😊
@harshapapana1482
@harshapapana1482 5 лет назад
Great job madam..
@bharathisrinu9992
@bharathisrinu9992 4 года назад
Really iam very thankful to you too teach me in very easy method thank you soo much mam
@raviraju9018
@raviraju9018 4 года назад
Excellent work and teaching..
@ajayshiva3491
@ajayshiva3491 3 года назад
Om Sri Lalitha Devi Matha Amma🕉🕉🕉🕉🕉🕉🌷🌻🌷🌺🌼🕉🕉🕉🌻🌺🌼🌷🌻🌷🕉🕉🕉🙏🙏🙏🕉🕉🕉🕉🕉
@BK-EnglishIMP
@BK-EnglishIMP 2 года назад
లలితా సహస్రనామాలను మాకు అందించాటానికి మా అమ్మలుగన్న అమ్మ శ్రీ లలితాంబ వచ్చి బొదిస్తున్నట్టు ఉన్నది. హృదయపూర్వక ధన్యవాదములు అమ్మ
@gowthamiharinee57
@gowthamiharinee57 Год назад
Thankyou Amma dakshinamurthy stotram Nitin chandamama
@naadeejaathakam4533
@naadeejaathakam4533 Год назад
​@@gowthamiharinee57😮 v😊
@jyothisreedharala
@jyothisreedharala 4 года назад
Thank you so much andi 🙏🙏🙏 Mee valana chala chala khashtamaina Lalitha.... Kooda chala easy ga nerchukuntunnamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tanushree9975
@tanushree9975 5 лет назад
Beautiful teaching skill madam thanks very much.
@harikasuresh22
@harikasuresh22 Год назад
Thanks for teaching mam... It's really helping to everyone... Thanks a lot.... God bless you mam... 🙏
@surekhavoora4928
@surekhavoora4928 5 лет назад
Thanks a bunch madam . Was so useful to teach my kid .
@shobharanimudhelli9191
@shobharanimudhelli9191 2 года назад
Chll baga chapuchnaru arthmouchnde thanks andi 🙏
@mallanageswararao5709
@mallanageswararao5709 4 года назад
The way of teaching is Excellent . So far no one had been teaches like this way. Very thankful to you, and for great effort.
@TemplesGuide
@TemplesGuide 4 года назад
శ్రీ లలితా సహస్రం : కష్టమైన పదాలు ఎలా పలకాలి : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VyID2UdnXjA.html శ్రీ లలితా సహస్రం 1- 10 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Jl4mPHJhtQg.html శ్రీ లలితా సహస్రం 11- 20 శ్లోకాలు. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XYd8jmdBwGI.html శ్రీ లలితా సహస్రం 21-30 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pH774WkUO8c.html శ్రీ లలితా సహస్రం 31-40 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jDCtpPKWUSM.html శ్రీ లలితా సహస్రం 41-50 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yormenJQQ_0.html శ్రీ లలితా సహస్రం 51-60 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_Ofofqwthb0.html శ్రీ లలితా సహస్రం 61-70 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pn5z6G4RRvM.html శ్రీ లలితా సహస్రం 71- 80 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dQBzp3G4zJc.html శ్రీ లలితా సహస్రం 81- 90 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FrFfC3luIEs.html శ్రీ లలితా సహస్రం 91 - 100 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-irbGh-6rds4.html శ్రీ లలితా సహస్రం 101 - 110 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tbuJ889Wiww.html శ్రీ లలితా సహస్రం 111 నుంచి 120 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Tt3YD1Iugzw.html శ్రీ లలితా సహస్రం 121-130 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mITyXjWerD0.html శ్రీ లలితా సహస్రం 131-140 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-l_aM5tqSflg.html శ్రీ లలితా సహస్రం 140 - 150 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-q5sktXjF8Zw.html శ్రీ లలితా సహస్రం 150 -160 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-GWd-GUhTbO8.html శ్రీ లలితా సహస్రం 161 -170 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4hA8Ho5WGCw.html శ్రీ లలితా సహస్రం 171 - 183 శ్లోకాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_q6krhBUIrU.html శ్రీ లలితా సహస్ర పారాయణ నియమాలు : ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-FPDtMf0TzQc.html
@miriyalavasundhara2666
@miriyalavasundhara2666 3 года назад
@@TemplesGuide pdf pettgalara andii
@lakshmidevi7454
@lakshmidevi7454 8 месяцев назад
రుక్మిణి గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు నాకు మీ వల్ల శ్రీ లలితా సహస్రనామం పలకడం వచ్చింది కాని ఇంకా బాగా సాధణ చేయాలి
@usha5129
@usha5129 5 лет назад
Thanks for upload full video 🙏🏻🙏🏻🙏🏻
@sunithasunitha9573
@sunithasunitha9573 5 лет назад
thank you medam chala baga cheparu meemu simple ga neruchukondi🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@laks2382
@laks2382 5 лет назад
Thank you so much for this video. I was able to learn only because of this video. Can you please make a video on vishnusahasranama also.
@raghavulujangam9695
@raghavulujangam9695 5 лет назад
Amma nenu 5 day's nundi stotram chaduvu tunnanu tappulu chaduvu tane mo ani bhayam vesindi e roje vediyo chusanu chaala bagundi amma meku namaskaramulu alage dhanyavaadaalu sunitha jangam
@athakodallu7916
@athakodallu7916 4 года назад
చాలాబాగా పలికిస్తున్నారు ధన్యవాదములు 🙏🙏
@hymavathichakravarthi6107
@hymavathichakravarthi6107 Год назад
Thank you very much madam Mee valla nenu Lalitha Sahasra nama shrotramulu neruchu ko galiganu Thank you mam😊
@srivatsav4925
@srivatsav4925 4 года назад
U ppl have done a great job 🙏 Same way pls make a sri suktam learning video we will be blessed Thank you
@9959070808
@9959070808 4 года назад
Plzz uploaded sri suktam n purusha suktam andi...
@venkatramm4618
@venkatramm4618 2 года назад
లలిత సహస్ర నామం సరిగా మీరు చెప్పటం లేరు, మీరు చదివేది, బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చదివించి నేర్పేది చాలా తేడా ఉన్నది.
@sindurijayasinghe7369
@sindurijayasinghe7369 3 года назад
God Bless you, soooo useful video, thank you soooo much you .
@sudharani-bi4pd
@sudharani-bi4pd 4 года назад
Thank you so much for this I could learn only because of this pl can you help with Dakshinamurthy Stotram also
@padmapriyan5363
@padmapriyan5363 4 года назад
I too want learn dhaakshinamurthi stotram please help me
@vskyoutubechanale152
@vskyoutubechanale152 3 года назад
Iam also learn to interested.
@satyamgunturu2187
@satyamgunturu2187 2 года назад
Madam garu meny meny thanks for teaching all slokamulu I learned with your help
@harinithadi2622
@harinithadi2622 4 года назад
సౌందర్య లహరి కూడా ఇలా నేర్పించండి. మీకు ధన్యవాదములు 🙏
@ramarthibhavya508
@ramarthibhavya508 2 года назад
Telugu
@suryaveniparem2329
@suryaveniparem2329 Год назад
.
@orsusrinivassrinivas6485
@orsusrinivassrinivas6485 Год назад
😂😂😂😂😂
@vijayalakshmilolla2610
@vijayalakshmilolla2610 Год назад
Blocked h u
@vijayalakshmilolla2610
@vijayalakshmilolla2610 Год назад
I h xcz5
@v.ssahasra6155
@v.ssahasra6155 3 года назад
We are thankful for you for making this veido. I myself , my daughter 7years and my mother 60 years learned sahasranamalu from your teaching. I really thankful to you life long.I hope meanings of lalitha sahasranamalu in coming vedios.
@santikurapati5194
@santikurapati5194 4 года назад
Thank you so much for teaching so clearly..Amma assisullu eppudu meeku untayi..Just a small request.Can u pls upload video of teaching Sri suktam.I would love to learn from you.If you already uploaded Pls share the link please.Many thanks.
@srivatsav4925
@srivatsav4925 4 года назад
Yes ma'am pls upload sri suktam it will be helpful for us pls
@ananthalakshmichebrolu5210
@ananthalakshmichebrolu5210 5 лет назад
Amma meeru chala baga nerpistunnaru . Meeku naa padhabhivandhanalu. Mee chetha aa lalitha ammavaru cheppistunnate vundhi.☺️🙏🙏🙏🙏🙏🙏🙏
@peramsaibhavaniperamsaibha4351
Hi madam good job Nenu thapakunda chadhuvuthanu 🙏
@neerajakumarikaranam8439
@neerajakumarikaranam8439 5 лет назад
Chalabaga explain chesaru madam thank you
@venkatarathnamneelam4228
@venkatarathnamneelam4228 2 года назад
Super mam good nice excelent marveles super super super 🙏🏼🍏🙏🏼🙏🏼🙏🏼🍏🍏🙏🏼🙏🏼
@baburao5567
@baburao5567 2 года назад
శ్రీ లలిత సహశ్రా నామాలకి అర్ధాలు కూడా నేర్పించండి 🙏🙏🙏🙏
@sridharnagalla4513
@sridharnagalla4513 4 года назад
Memu ippudu Lalitha Sahasranamam nerchukuntunam very nice video😄😄 thank you
@prashanths3751
@prashanths3751 4 года назад
Madam ji, I need meaning of each slokas.... without meaning of slokas it is difficult to understand... need meaning also for each slokas... thanks a lot for spiritual growth....srimatrenamha...
@sivohamsivoham2837
@sivohamsivoham2837 4 года назад
లలితా సహస్రనామ స్తోత్ర వివరణ 3వ నామము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx6W6SVGBIo.html
@999crimenilgaming6
@999crimenilgaming6 6 месяцев назад
ధన్యవాదములు మమ్ మీకు
@lalithapanguru2014
@lalithapanguru2014 5 лет назад
Madam please teach Vishnu sahasranam like this way only
@s.vaishnavi9292
@s.vaishnavi9292 4 месяца назад
అమ్మ నెను లాలీతా దేవి సహస్రణామ స్తోత్రం చాల బాగా నేర్చుకున్న పరయం బాగా చేస్తు ునను mi వాలనె చాల thanks అమ్మ నెను మీమాలని గురువు laga బావీస్థున
@praveenrajidoli972
@praveenrajidoli972 5 лет назад
Thank you so much madam.
@srilalithadevi4629
@srilalithadevi4629 4 года назад
ru-vid.com/group/PLk-yWFK7dGqRyUibjn9lvs8zMZ-SSU7z4
@revathipalle7808
@revathipalle7808 4 года назад
Namaste, Thank you so much to Temple Guide. Received pdf file of Lalitha Sahasranama Sthotram
@chemudupatisuryanarayana1322
@chemudupatisuryanarayana1322 5 лет назад
అమ్మా! ధ్యాన శ్లోకం లోని మొదటి పదం ఒక్కసారి గమనించుకోగలరు ఉచ్చారణలో సిందురారుణ అంటున్నారు సరి అయిన ఉఛ్చారణ మీ గురువుల వద్ద తెలుసుకొన గలరు
@AnilSharma-wy8bo
@AnilSharma-wy8bo 5 лет назад
S
@revathireddy1227
@revathireddy1227 5 лет назад
Sssss
@sivohamsivoham2837
@sivohamsivoham2837 4 года назад
లలితా సహస్రనామ స్తోత్ర వివరణ 3వ నామము ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-xx6W6SVGBIo.html
@rajeswaripolineni158
@rajeswaripolineni158 4 года назад
@@revathireddy1227 pi
@jyoshigembali9712
@jyoshigembali9712 4 года назад
Nagpur lalita sahasranama
@kanakadurga6849
@kanakadurga6849 4 года назад
Chala excellent gaa vivarincharu Thank you🙏🌷
@arajendraprasad4052
@arajendraprasad4052 5 лет назад
WHAT A WONDERFUL AND EXALENT PRONOUNCING IN TELUGU.REALLY GREATE VERY VERY WELDONE.GODDESS SRI LALITHADEVI BLESSINGS UPON YOU. A.RAJENDRA PRASAD VARMA GOTHRAM ::AGASTYA MAHAMUNI. KHAMMAM -507002
@nalinipadmalayam8994
@nalinipadmalayam8994 4 года назад
You made my prayers easy it's a great help for people like me god bless you
@swapnaaraveti7041
@swapnaaraveti7041 5 лет назад
Thank a million.Chala suluvuga vuntetattu nerpincharu ee videos.Entha thanks cheppina thakkuve.
@srinaga1502
@srinaga1502 5 лет назад
Vishnu sahasranamam kuda chepandi
@lakshmikanchi3264
@lakshmikanchi3264 3 года назад
Thankyou somuch for your help.i learned by listening to this vedio.
@purinaveena6746
@purinaveena6746 2 года назад
చాలా చాలా బాగా చెబుతున్నారు 🙏🙏🙏 థాంక్యూ వెరీ మచ్ 😊
@sudharani9961
@sudharani9961 4 года назад
విష్ణు సహస్రనామం కూడా ఇలా నేర్పించండి మీకు చాలా ధన్యవాదములు
@TemplesGuide
@TemplesGuide 4 года назад
విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం మొదలు పెట్టాము .. వీడియో లింక్ పై క్లిక్ చేయండి.. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-JrZaGcVi0B0.html
@srinivasraomuttineni8060
@srinivasraomuttineni8060 4 года назад
@@TemplesGuide ై
@rajasrivennam4743
@rajasrivennam4743 3 года назад
.
@vanifruity771
@vanifruity771 2 года назад
Chala chalaa thanks akka...... Chalaa ardham ayyetattuga nerparu......guru devo bhava.....🙏🙏🙏🙏🙏
@dealsn1798
@dealsn1798 5 лет назад
Hi Temples Guide - If possible, could you please share "Sri Lalitha Sahasranama Stotram" PDF ?.
@srimatha476
@srimatha476 3 года назад
Devotional stotras app download chesukondi. E app lo all stotras untay. Lalithasahasranamam kuda untundhi.
@suryabharathibharathi6292
@suryabharathibharathi6292 2 года назад
Namaskaram andi, the best latitha sahasram video I have seen, thank you soo much
@sunitha9631
@sunitha9631 5 лет назад
విష్ణుసహస్రనామము కూడా ఇలా నేర్పించండి
@sudhamukkamala411
@sudhamukkamala411 5 лет назад
Vish . Nu
@madetiprasanna2158
@madetiprasanna2158 5 лет назад
Same here Tappakunda nerpinchandi please
@lavanyasharma5891
@lavanyasharma5891 5 лет назад
Yes for me also
@jhansiv7448
@jhansiv7448 5 лет назад
Yess
@balavarddiraj5099
@balavarddiraj5099 5 лет назад
Yes
@swapnamahankhali7621
@swapnamahankhali7621 4 года назад
అమ్మ చాల బాగా చెప్పారు మీకు రుణపడి ఉంటాను ఇంత బాగా ఎవ్వరు చెపలెరు చాల థాంక్స్ 🙏
@jayalakshmi5631
@jayalakshmi5631 3 года назад
👌👌👌
Далее