Тёмный

Srilalitha singer is live 

Srilalitha singer
Подписаться 378 тыс.
Просмотров 378 тыс.
50% 1

Видеоклипы

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 996   
@venkataramgullapalli6877
@venkataramgullapalli6877 8 месяцев назад
మరో MS Subbulaksmi garu laga tayaru కావాలి అని ఆశీర్వాదిస్తూ చక్కటి రూపం దానికి తగ్గ స్వరం పాటలు వినే కొద్ది మరల మరల వినాలి అనే కోరిక ఈ స్థాయి చేరుకోవడానికి ని సాధన లో సహకరించిన మీ తల్లిదండ్రులు మరియు మీ గురువులకు అనేకానేక నమస్కారములు. ఇంతటి చక్కటి జీవితాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు వారికి ఈ అనుగ్రహం కలిగించిన భగవంతునికి పాదాభివందనాలు. ని జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కుటుంబ పరంగా కూడా మంచి అభ్యున్నతి పొంది రామచంద్ర ప్రభువు వలె ఇతరులకు ఆదర్శం కావాలని ఆ హనుమత్ సీతా రామ చంద్రుల అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శుభమగు గాక. వెంకట్రామ్ గుళ్ళపల్లి అమలాపురం 9989478363🎉
@YadagiraoPulijala
@YadagiraoPulijala 8 месяцев назад
అమ్మా! శ్రీ లలితా! అయోధ్య లోని బాల శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ఠాపన శుభ సందర్భంలో మీరు పాడిన శ్రీ రామ కీర్తనలు, పాటలు వీనులవిందు గా ఆలపించినందులకు మీకు నా శుభాశిస్సు లు. ఆ అయోధ్య సీతారామచంద్రుల దయ నీ పై ఎల్ల వేళల వుండాలని ప్రార్థిస్తూ..... యాదగిరి రావు పులిజాల.
@kanakadurgaayyagari9061
@kanakadurgaayyagari9061 7 месяцев назад
అద్భుతంగా పాడావమ్మ శ్రీ రామచంద్రుని ఆశీస్సులతో నీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం కావాలని ఆ రామచంద్రుడు నీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను
@vyasamurthytatapudi9601
@vyasamurthytatapudi9601 8 месяцев назад
శ్రీ రాముని గురించి పాడిన పాటలు అద్భుతం గా పాడావు నీకు ఆ జగదభి రాముని ఆశీస్సులు నిండుగా మెండుగా లభించి ఇంకా ఉన్నత శిఖరాలు కు ఎదగాలని ఆశీర్వదిస్తున్నాము
@urmilaarroju272
@urmilaarroju272 8 месяцев назад
Chala baga padinav thalli God bless you jai sree ram
@SudhaRaniChittersu
@SudhaRaniChittersu 8 месяцев назад
చాలా చక్కగా పాడారు .శ్రీ రాముని ఆశీసులు మీకు ఎప్పుడు ఉంటుంది.
@kanakadurgaayyagari9061
@kanakadurgaayyagari9061 7 месяцев назад
రామనామమే అమృతం అది నీ గళంలో మరింత మధురంగా ఉంది
@siamims4841
@siamims4841 8 месяцев назад
ఆ రఘువంశ శ్రీ రాముడికి ఈ గంధర్వాంశ శ్రీ లలిత గానామృత నైవేద్యం అతి మధురం.. ❤🧡💛
@rkraomadu4617
@rkraomadu4617 8 месяцев назад
జై శ్రీరామ్ నీ గానం, కీర్తనలు అధ్బుతం తల్లి. దేవుని నీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్దిస్తూ🙏🙏🙏
@annapurnayeddanapudi1711
@annapurnayeddanapudi1711 8 месяцев назад
నేను రెండు రోజుల క్రితం మీపాటలు వినడం జరిగింది u ట్యూబ్ చానెల్ లో. ఆ రోజు నుంచిచి మీ అభిమాని నీ అయ్యాను ఈ రోజు రాముల వారి పాటలతో సందడి చేసారు. చాలా బాగుంది. శ్రీ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా మీకు వుండా లనికొరుకుంటూ జై శ్రీరామ్ ❤
@swarooparanipentyala8514
@swarooparanipentyala8514 3 месяца назад
మీ పద్ధతి, మీ రూపం, మీ గానం, మీ తెలుగు అద్భుతం. God bless you.ra
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 8 месяцев назад
శతమానం భవతి 👌 ఇష్ట అభీష్ట సిద్ధిరస్తు 👌 బంగారు కొండ చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీ లలిత కి ఆశీస్సులు 👌
@DivyasKitchen2
@DivyasKitchen2 8 месяцев назад
అత్యద్భుతం తల్లీ, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది. ప్రభువు శ్రీరామచంద్రుడు ఈ పాట విని ఎంతో పరవశించివుంటాడు ఆ ప్రభువు శ్రీరామచంద్రుడు మీకు ఎనలేని కీర్తి ప్రతిష్థలు,సకల సంపదలు, సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలి తెలుగు తల్లి గారాల పట్టి. భరత మాత ముద్దుబిడ్డ మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏
@nalinikrishnagarre3361
@nalinikrishnagarre3361 8 месяцев назад
చాలా బాగా పాడావు తల్లీ. నీ కీర్తన లు వింటూ ఉంటా. శ్రీ రామ చంద్రుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@janugjsj3621
@janugjsj3621 8 месяцев назад
BJ
@varadarajanasur5118
@varadarajanasur5118 8 месяцев назад
Best wishes
@DevarapallianjiDevarapallianji
@DevarapallianjiDevarapallianji 8 месяцев назад
Zadsteyidxgueudfu❤❤❤❤😂
@challalalitha8502
@challalalitha8502 8 месяцев назад
బాగా పాడుతున్నావు బంగారు తల్లి. ఆ రాములు అనుగ్రహం నీకు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను. 🙌🙌🙌🙏🙏🙏👌👌👌🙌🙌🙌
@rajamoulivennela1484
@rajamoulivennela1484 8 месяцев назад
Amma...Excellent..
@ramanamurthyrajapithamahun2435
@ramanamurthyrajapithamahun2435 7 месяцев назад
తల్లీ, నీ కంఠం పాడిన ప్రతీ పాటా సంగీతపరంగా అద్భుతంగా ఉంది. చాలా చక్కగా పాడుతున్నావు. ‌పాడుతా తీయగా లో కాంటెస్ట్ కు వెళ్ళి అక్కడ కూడా నీ మధుర గానామృతాన్ని శ్రోతలకు అందించు.
@ramanamurthyrajapithamahun2435
@ramanamurthyrajapithamahun2435 7 месяцев назад
బంగారు తల్లీ, చల్లగా ఉండు.
@AliveluAnkala
@AliveluAnkala 8 месяцев назад
పాపాయ్ చాలా బాగా పాడావురా.. ఆ శ్రీరాముని ఆశీస్సులు సర్వదా మీకు ఉండాలని కోరుకుంటున్న... 👍👌👌
@manemmakonutula8045
@manemmakonutula8045 8 месяцев назад
చాలా బాగుంది శ్రీలక్మి తల్లి, నిన్ను నేను చాలా చిన్నప్పునుంచి చూస్తుయున్నాను, చాలా బాగా పడుతున్నావు.🎉
@dpg613
@dpg613 8 месяцев назад
తల్లీ నువ్వ బాల త్రిపుర సుందరి వే. నీ పాటలు అద్భుతం గా వున్నాఇ. నిన్ను కన్న తల్లి తండ్రులు పుణ్యాత్ములు ❤
@dharmarajusreedhara4795
@dharmarajusreedhara4795 8 месяцев назад
బంగారు తల్లివమ్మ . దేవుడు నీకు సర్వ సుఖములు ప్రసాదించాలని ప్రార్దిస్తున్నాను.
@suseelannair4677
@suseelannair4677 8 месяцев назад
Your singing is marvelously melodious in your divine sweet voice Srilalitha.May God bless you dear.
@siamims4841
@siamims4841 7 месяцев назад
పండగలకి ఆ తల్లి కరుణిస్తుందో లేదో గానీ.. మా లల్లీ తప్పక గంధర్వ గానం తో అలరిస్తుంది.. ❤🧡💛💚💙
@MURALITOTAL123
@MURALITOTAL123 8 месяцев назад
Beautiful singing, pure bhakti and melodious , no accompaniment or instruments needed, her voice makes up for a whole orchestra. 🙏 👏👏👏👏
@prahaladrao8312
@prahaladrao8312 7 месяцев назад
ತುಂಬಾ ಭಕ್ತಿ ಭಾವ ತುಂಬಿದೆ, ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕಾಯಲಿ ಸದಾ.
@menakadevimudunuru8410
@menakadevimudunuru8410 8 месяцев назад
మధుర గానాన్ని మాకు వీనులవిందుగా వినిపించినందుకు ధన్యవాదాలు. 👏👏💐
@seshagirirao4782
@seshagirirao4782 3 месяца назад
Balamurali Krishna garu paadinantha andaanga paadavsmama yee paata ayaanani gurtu chesavu thanks for your melodious singing once again with your mesmerizing voice.
@nagabushannagula782
@nagabushannagula782 8 месяцев назад
అమ్మ శ్రీలత రాములు పై పాడిన భక్తి గీతాలు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుని ఆశీర్వాదంపై ఉండాలి
@tvmuralikrishna9314
@tvmuralikrishna9314 8 месяцев назад
Marbles voice my self watching your songas sence your childhood in super singer.god bless you talli.
@lalithasusarla7394
@lalithasusarla7394 8 месяцев назад
What a divine voice! God bless you 🙏
@vathsalarajagopal2073
@vathsalarajagopal2073 8 месяцев назад
Excellent sanga padibaru, thali, meru epudu elege paduthu,x SreeRam ne mamleni,santhosh petaru,meru,cherakalam, challagha,santhosham uga mentality.
@padmasaiconsultancy2247
@padmasaiconsultancy2247 8 месяцев назад
చాలా బాగా పాడావు తల్లీ. సరస్వతి మానస పుత్రిక. ఆయుష్మాన్ భవః.
@ushadevikaranam437
@ushadevikaranam437 7 месяцев назад
Excellent singing Srilalitha👍God bless you.
@radhakodali6850
@radhakodali6850 8 месяцев назад
శ్రీలలిత,షణ్ముఖప్రియ ఇద్దరూ 4,5 సంవత్సారాలప్పుడు ఛానల్ లో పాడటం ఇంకా బాగా గుర్తు ఉంది .వాళ్ళ అమ్మగారు పాట నేర్చుకోమంటే కడుపులోనొప్పిగా ఉంది అని అబద్ధం చెప్పటం ఇంకా బాగా గుర్తు ఉంది .శ్రీలలిత ని చూడగానే కడుపులో నొప్పి అనే చిన్నిపాపే గుర్తు వస్తుంది😊
@sreedeviragimanu
@sreedeviragimanu 5 месяцев назад
Nenu kuda సుబ్బరామయ్య శాస్త్రి గారి daggara veena nerchukovadaniki vachhedanni madam😊
@nagaratnambhamidipati4613
@nagaratnambhamidipati4613 4 месяца назад
God bless you Lalitha amma
@seshagirirao4782
@seshagirirao4782 3 месяца назад
Thanks srilalitha for singing wonderful song marugela ra o RAGHAVA ,NA PRANAM UNNATHA VARUKU MARICHI POGALANA RAGHAVA/RAGHAVENDRA
@SatyaNarayana-fn1pc
@SatyaNarayana-fn1pc 8 месяцев назад
🙏🌹జై శ్రీ రామ జై సీతా రామ 🌹🙏చాలా రమణీయం పాడవు అమ్మ ఆ సీతా రాముల ఆశీస్సులు నీ పై ఎల్ల వేళల ఉండాలని మా రామ భక్తుల ఆశీస్సులు 🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳
@vedantamyugandharalakshmi6830
@vedantamyugandharalakshmi6830 8 месяцев назад
Amma sri lalithamma nijanga nuvvu lalithammavenamma sweet voice and smile face keepitup my dear thanks for Shri Rama songs
@durgaprasadsatagopam34
@durgaprasadsatagopam34 8 месяцев назад
మీ కీర్తన చాలా మధురిమ గా ఉంది.....
@sharandevi6455
@sharandevi6455 8 месяцев назад
Excellently rendered splendid vocals maa anadabhairavilo alovokaga adbhuthamga 👌👌👌👌👌👌👌 paderu awesome Rama bhadra rara nenu sankarabharanam lo padatanu beautiful maaa ❤❤❤❤❤jai sreeram 🙏
@vuyyurusrinivas6096
@vuyyurusrinivas6096 8 месяцев назад
ఏ పాట నే పాడను . సీతామాలక్ష్మి చిత్రం నుండి పాడిన ... బాలు గారు ... శ్రీ లేఖ గారి ఎపిసోడ్ నుంచి చూస్తునే ఉన్నా! మీకు మంగళా శాసనాలు...🙏
@seshagirirao4782
@seshagirirao4782 3 месяца назад
LOVELY SRILALITHA YOU CHOSE BEST SONGS AS USUAL THANK YOU SO MUCH ❤
@siamims4841
@siamims4841 8 месяцев назад
ఆ అందాల రాముడిని కని ఎంత స్మరించామో.. ఈ గంధర్వ గానం విని అంత తరించాము.. ❤🧡💛
@RaviSimha-jb1vy
@RaviSimha-jb1vy 8 месяцев назад
God bluss you madam
@RaviSimha-jb1vy
@RaviSimha-jb1vy 8 месяцев назад
Good voice
@RaviSimha-jb1vy
@RaviSimha-jb1vy 8 месяцев назад
i Like your voice and you R songs madam i am u R Fan madam Ram bless you
@kotaiahamanchi8861
@kotaiahamanchi8861 5 месяцев назад
Super ly song sung by Sri Lalita is superb and win the hearts of audience and Telugu STATES, is great and honourable appreciable forever, with best wishes, God blessive you and your whole family with best blessings forever.
@neeladeepika250
@neeladeepika250 8 месяцев назад
ముందుగా.. మీ నాన్న గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏 మీ గానం మధురం. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ సంగీత కుటుంబీకులకు ధన్యవాదములు.
@laxmikantham1102
@laxmikantham1102 8 месяцев назад
A' లక్ష్మి కాంతం
@neelapeddiraju1091
@neelapeddiraju1091 8 месяцев назад
🙏
@balajivanisree3393
@balajivanisree3393 8 месяцев назад
Rama keertanato 100years prasanthanga jeevinchu Talli
@satyanarayanaraavi3098
@satyanarayanaraavi3098 8 месяцев назад
నాకు సంగీత జ్ఞానం లేదు . కానీ నీ పాటలు విని ఏంతో తన్మయం చెందుతాను. ఆ రాముని ఆశీస్సులు ఎల్లవేళలా నీకు ఉండాలని కోరుకొంటున్నాను .
@nareshkalleda2996
@nareshkalleda2996 8 месяцев назад
చాలా చాలా బాగా పాడవు తల్లి god bless you అమ్మ 💐❤️
@padmaranirani3833
@padmaranirani3833 8 месяцев назад
Hi శ్రీలలిత నీ పేరులోనే లాలిత్య ముంది. అంటే లలిత్యంగా మధురంగా నే కంఠం కూడా ఉంది. అంటే మధురంగా పాడుతున్నావు. GOD bless you talli❤
@VeturiAdivappa
@VeturiAdivappa 8 месяцев назад
చాలా చక్కగా పాడినవు తల్లి మీరు మీ రు చిన్న గా ఉన్న పుడు నుండీ నీ కార్యక్రమం చుస్తు వున్న ను దన్యవదములు
@KanakaDurga-ow5wz
@KanakaDurga-ow5wz 8 месяцев назад
చిరంజీవి నీపాటలు చిన్నప్పటి నుంచీ అంటే ఈలదగ్గరి నుంచి సారీ అలా అన్నందుకు. నాకు చాలా ఇష్టం
@swamyvln990
@swamyvln990 8 месяцев назад
మరుగేలరా …. కీర్తన అద్భుతంగా పాడావు లలితా …. !!!! మా చెవుల తుప్పు వదలగొడుతున్నావు నాన్న …!!!!
@venkathtify
@venkathtify 8 месяцев назад
చా లా బాగుంది అమ్మా Very nice thanks a lot Jai Shreeram
@siamims4841
@siamims4841 8 месяцев назад
Many Thanks Lalli.. for singing so many sweet songs Live on RU-vid.. that Tyagaraja Pancha Ratna keertana was really the Icing on the cake..
@mythilirajaraman6208
@mythilirajaraman6208 7 месяцев назад
All r good. Even thakkuvemi manasa....
@siamims4841
@siamims4841 7 месяцев назад
@@mythilirajaraman6208 It cannot be a mere coincidence that Sweet Lalli sang 14 gems on this occassion.. Baala Rama wanted that way from this Baala Gandharvini.. One song Each for Each year of His Vanavasam.. in a way the recent grand ceremony at Ayodhya is akin to Pattabhishekam after Kaliyuga Vanavasam for Baala Rama.. yeah.. Takkuvemi Manaku Ramundokkadundu Varaku... Takkuvemi Manaku Srilalithokkartundu Varaku... 🙏🙏🙏
@anithamerugu2597
@anithamerugu2597 8 месяцев назад
గాన గంధర్వి మీకు శేత కోటి ఆశీర్వాదములు భంగారం
@harikaramyavalli9951
@harikaramyavalli9951 8 месяцев назад
హాయ్ అక్క మీరు పాటలు చాలా బాగా పాడుతున్నారు మాకు ఈజీగా నేర్చుకోవడం వస్తుంది
@durbhalakshmi8058
@durbhalakshmi8058 8 месяцев назад
AMMA Lalitha chala baga padinavu❤❤god bless you 👌🏻👌🏻
@vedicvibes5043
@vedicvibes5043 8 месяцев назад
లలిత గారు మీరు దివ్య సౌందర్య సౌశీల్య సమ్మోహన దండకం మీ గాత్రంలో వినాలని వుంది
@venugopalgopinath7417
@venugopalgopinath7417 7 месяцев назад
HOW NICE TO HEAR YOU SING A STHUTHI ON BHAGVAN SRI RAMA GOD BLESS YOU KEEP SINGING YOU HAVE A BRIGHT FUTURE IN THE WORLD OF MUSIC JAI SRI RAM.
@krishnaprasadbhasuru2179
@krishnaprasadbhasuru2179 8 месяцев назад
Excellent Talli. Your voice is god’s gift. 👌
@ramamoorthyrao3070
@ramamoorthyrao3070 Месяц назад
माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर प्रणाम। जिस दिन आप का यह कार्यक्रम आ रहा था, तब मेरा मोबाइल खराब था और मैं कुछ नहीं लिख सका था, इसलिए आज लिख रहा हूँ। पूरा कार्यक्रम बहुत अच्छा हुआ है, मैं रोज एक एक पद्य सीखने का प्रयत्न कर रहा हूं, मुझे बस आपका आशीर्वाद चाहिए।
@baladevisetty1011
@baladevisetty1011 8 месяцев назад
Wonderful & very pleasant tone. Thank you Srilalitha garu. May Lord Rama bless you and stay blessed.
@ramnarayanvishwakarma
@ramnarayanvishwakarma 7 месяцев назад
आई लव यू, ललिता देवी आपकदोस्त रामनारायण विश्वकर्मा प्रतापगढ़ यू पी से हूं,,,❤❤❤❤❤❤❤❤❤❤❤
@MeenaRamesh-k6d
@MeenaRamesh-k6d 8 месяцев назад
ತುಂಬ ಚನ್ನಾಗಿ ಹಾಡುತಿರಾ ಧನ್ಯವಾದಗಳು🙏
@padmavathimadhavapeddi9236
@padmavathimadhavapeddi9236 8 месяцев назад
ఈలల రాణి శ్రీ లలిత excellent singing God bless you with health and wealth
@SrilakshmiSiripurapu-sb7vh
@SrilakshmiSiripurapu-sb7vh 8 месяцев назад
అద్భుతమైన గాత్రం
@srinivasaraokurella4346
@srinivasaraokurella4346 8 месяцев назад
I am a big fan of Sri లలిత
@rajendrakumardara336
@rajendrakumardara336 8 месяцев назад
సరస్వతి మానస పుత్రిక. ఆయుష్మాన్ భవః.
@SAMPATHKUMAR-qx1mb
@SAMPATHKUMAR-qx1mb 8 месяцев назад
Srilaita avargale. You sing very immersed and melodiously. I am a great fan of yours. Let sriram blessings/kripalu be there always for you. Jai sriram
@rukminik8190
@rukminik8190 8 месяцев назад
❤ everyday I listen to kamakshi stotra sung by u and also meenakshi pancharatnam
@Subhash1977-v8x
@Subhash1977-v8x 7 месяцев назад
Jai Shree Ram ❤ Warm greetings from Kerala state, India ❤
@pramodpookod2464
@pramodpookod2464 8 месяцев назад
Excellent rendition, Congratulations ❤
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 8 месяцев назад
Chudaramma sathulala pata charanam clips you tube lo clips vachchayi, asalu ennisarlu vinna vinalanipinchela undi, ennisarlo vinnanu nenu, soooo nice, God bless you Ammaa, already you are blessed person 💐👏🥳
@sumitkumarghosh9542
@sumitkumarghosh9542 8 месяцев назад
Mesmerizing recitation of divine song . Namaskar Srilalitha ma'am 🙏
@pankajaraosurabhi6524
@pankajaraosurabhi6524 8 месяцев назад
లవ కుశ పాటలు ఎన్ని సార్లు వినినా వినాలని వుంటుంది... చాలా బాగా పాడారు
@hanumanthraddy1111
@hanumanthraddy1111 8 месяцев назад
: "ಶ್ರೀರಾಮ ಜಯರಾಮ ಜಯ ಜಯ ರಾಮ."
@amrithavalli2489
@amrithavalli2489 8 месяцев назад
Beautiful face and sweet voice. Hearing your voice for the 1st time. So melodies 🎉 May Sri Ram bless you dear...my favorite song Rama Kathanu...lovely singing ❤❤
@lakshmikumarimanda254
@lakshmikumarimanda254 8 месяцев назад
చాలా బావుంది తల్లీ❤
@prabhakarkandarpa8862
@prabhakarkandarpa8862 8 месяцев назад
నీ కంఠం అమృతం తుల్యం. blessings
@manikyambapaluri6456
@manikyambapaluri6456 8 месяцев назад
Soulful rendition Lalitha👏🏻👏🏻
@nagadurga5300
@nagadurga5300 8 месяцев назад
చాలా బాగా పాడావమ్మా. రామచంద్రుని ని ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను
@siamims4841
@siamims4841 8 месяцев назад
కేవలం ఒకే ఒక్క రోజులో.. ఒక లక్ష మంది రామ రస సాగర తన్మయత్వం లో మునిగి.. ఈ గంధర్వ గానామృతం వీక్షించేరంటే.. శ్రీలలిత ఒక వ్యక్తి కాదు.. ఒక ఆద్యాత్మికాంశ శక్తి... 🙏🙏🙏🙏🙏
@rmrlakshmi1626
@rmrlakshmi1626 8 месяцев назад
బంగారుతల్లి శ్రీ లలితా
@siamims4841
@siamims4841 8 месяцев назад
@@rmrlakshmi1626 ప్రతి ఇంట్లో ఉండాలి ఒక లల్లీ .. 🙏🙏🙏
@siamims4841
@siamims4841 8 месяцев назад
@@DevarapallianjiDevarapallianji 🙏🙏🙏
@panduc2097
@panduc2097 7 месяцев назад
Suuuper voice thalli,baaga paderu God bless you
@MeenakshiKs-pm3tj
@MeenakshiKs-pm3tj 8 месяцев назад
What a devine voice. God bless you always. From Meenakshi, Bangalore
@narayanam1019
@narayanam1019 8 месяцев назад
Very Nice Gathram I am enjoying .Thank you God bless you.
@marutisubrhmanya6840
@marutisubrhmanya6840 8 месяцев назад
🙏🏻🚩శ్రీ రామ్ చరణార్పణమస్తు 🚩🙏🏻
@kvreddy1269
@kvreddy1269 8 месяцев назад
Ms Srilalitha that was a excellent singing. I’ve listened to your music singing often and you have a very beautiful voice. Thank you 🙏
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 4 месяца назад
బంగారం నువ్వు,సూర్యగాయత్రి,రాహుల్ వెళ్ళల్ సూపర్ సింగర్ గాడ్ bless you
@krishnamurtygona6323
@krishnamurtygona6323 8 месяцев назад
శ్రీ రామచంద్రుని ఆశీస్సులు మీ కు ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటూ 🙏🙏q
@padmavathimadhira9051
@padmavathimadhira9051 8 месяцев назад
చాలా బాగా పాడే వు అమ్మా. బాగా మాట్లాడేవు. ఆ రామచంద్రుని ఆశీ స్సులు నీకు ఎప్పుడు వుంటాయి. చాలా సంతోషం అమ్మా
@premalatha5073
@premalatha5073 7 месяцев назад
లలిత గారు కోదండ రాముని ఆశీషులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. 🌹🌹🙏🏽🙏🏽
@ramanagamanitaduri8416
@ramanagamanitaduri8416 8 месяцев назад
శ్రీ లలిత. చిన్నప్పటి నుండి. మాకెంతో ఇస్టం చక్కగా పాడతావు తల్లీ❤❤❤
@kottapalliumamahesh
@kottapalliumamahesh 8 месяцев назад
మీరు మాకు దేవుడిచ్చిన వరం. ఆ శ్రీరామ చంద్రుడి మహా ప్రసాదంగా భావిస్తాను మిమ్మల్ని
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 8 месяцев назад
Jai shree Ram jai shree krishna jai hanuman ji jai guru ji Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏 🌹🌹❤️❤️🎉🎉💙💙💯 Very true mostly really hanstly really super stor of the world my dear madam garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹❤️❤️🎉🎉💙💙💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏 My name rk Reddy Kdp Ap india Heda office delhi sreendhi RSS GROUP Of The India GAVARANAMENT COMPANY LMTD 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@bhavanimurty40
@bhavanimurty40 8 месяцев назад
Srilalita chaalaa baaga paadevu. Keep practising. God bless u.
@satyamgathada8963
@satyamgathada8963 7 месяцев назад
నీ స్వరం దైవ దత్తం... నీ కంఠం పాంచజన్యం.. నీ మోవి చంద్రబింబం... నీ జన్మ ధన్యం...ధన్యం... బంగారానికి....తావి అబ్బిందా... సుమ దళానికి..బంగారు పూత పూసారా.... శతమానం భవతి...
@siamims4841
@siamims4841 8 месяцев назад
రాముల వారు 14 ఏళ్లు వనవాసం చేసేరు.. లల్లీ ఈ 14 పాటలు స్వామి వారికి సమర్పించింది.. 2:10 రామభద్ర రారా , 9:30 రామ కథను వినరయ్య , 18:40 జగదానంద కారక , 22:30 మరుగేలరా , 29:20 పాహి రామ ప్రభో , 33:35 రామచంద్రుడితడు , 39:05 రాములవారి మాట , 49:50 శుద్ధ బ్రహ్మ , 53:00 చరణములే నమ్మితి , 1:03:39 తక్కువేమి మనకు , 1:08:04 రామ సీత రామ , 1:14:10 మాధవ కేశవ , 1:18:10 సాధించెనే , 1:22:20 సీత కళ్యాణ వైభోగమే ...
@siamims4841
@siamims4841 5 месяцев назад
ఇన్నిన్ని రాముడి పాటలు పాడితే ఆ రాముడు రాకుండా ఉండగలడా.. సీతారాం అన్న సార్ధక నామం తో లల్లీ జీవితం లోకి ఇట్టే వచ్చేశాడు కదా.. అదీ లల్లీ నిష్కల్మష హృదయానికి నిండు నిదర్శనం... ❤💛🧡💙💚
@nagarajkaranam8868
@nagarajkaranam8868 8 месяцев назад
Excellent ga పాడావు తల్లీ, God bless you
@thirumacha2410
@thirumacha2410 8 месяцев назад
మీ పాటలో ఎంతో మదుర్యం ఉంది 💐🌹🙏
@santhamu4265
@santhamu4265 6 месяцев назад
M SANTHA KUMAR WISHES YOU all success in future 🎉🎉🎉🎉🎉
@veeranjaneyulusoramaswamyd6988
@veeranjaneyulusoramaswamyd6988 6 месяцев назад
తల్లీ నా ఆయష్షు కూడా తీసుకొని దీర్ఘకాలం భక్తి ని పెంపొదించుతారని ఆసిస్తున్నాను ధన్యవాదములు తల్లి వందనములు
@venkatarajunadimpalli4334
@venkatarajunadimpalli4334 7 месяцев назад
చిన్ని తల్లి చాలా బాగా పాడావు. నీ చిన్నప్పటినుండి నీవు పాడిన పాటలు అంటే మా ఇంట్లో అందరికి చాలా బాగా ఇష్టం. నీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము.
@padma9387
@padma9387 8 месяцев назад
🙏 జై శ్రీ రామ్ 🙏
@devimadhavpenumalla588
@devimadhavpenumalla588 2 месяца назад
Very nice voice manabrahmanulalo marala ghantasala susila mariyou gayakulanu tarvatha marala loyalo chinna neeti kaluva pravahinchi nattugavunnadi saraswathik Krupa kalagalani koruthu p v madhava shrma
@suryaprakasaraovissapragad4879
@suryaprakasaraovissapragad4879 8 месяцев назад
చాలా బాగా పాడావు నీ చిన్ని తనం నుండి మా కుటుంబం నీ అభిమానులం❤
Далее
Padutha Theeyaga - 8th July 2013
1:12:57
Просмотров 3,7 млн
Ulug'bek Yulchiyev - Mast ayladi (Premyera Klip)
4:04
Баяноммай (Svonedj Remix)
3:48
Просмотров 185 тыс.
Точно знаю я
2:07
Просмотров 268 тыс.
GONE.Fludd, ЛСП - Ути-Пути (official video)
3:37