Amma lalitamaata Durga maata RajaRajeswari maata Lakshmi maata Santhoshi maata Saraswati maata Gaayatri maata paahimam Rakshamam kaapadu karuninchu Rakshinchu neevy maaku dikku saranu talli Arogyam prasaadinchu talli
శారద గారూ మా అమ్మ పాటలకు మీ కామెంట్ చదివి చాలా ఆనందమైంది. మీకు ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాల్ చేసి మాట్లాడండి. ఆవిడకూడా చాలా ఆనందిస్తారు. నా నా వాట్సప్ నెంబర్ ఇస్తాను 9849327469. మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అమ్మ నంబర్ ఇస్తాను.
అమ్మా, అమ్మ కోసం పదాలను హృద్యంగా పేర్చి ఆర్తి తో అమృత ధార కురిపించిన మీ పాదపద్మములకు ప్రణామాలు... సంగీత సాగరాన ఓలలాడించిన దత్తాత్రేయుల వారికి ప్రణామాలు... జి. శ్రీనివాసరావు స్వర అర్చకులు అన్నమాచార్య భావనా లహరి, లక్ష్మి నగర్ కాలనీ గుడివాడ కృష్ణా జిల్లా Nice 👌
రాధాదేవి గారి పాద పద్మములకు నమస్సులు. అమ్మా గత 35 సంవత్సరాల క్రిందట మీరు పాడిన పాటలు బొబ్బిలిలో ఒక 5 మాత్రమే నేర్చుకోగలిగాను. మిమ్మలను ఒకట్రెండు సార్లు బొబ్బిలి లో చూసే అదృష్టం కలిగింది. కాని మీ పాటలు ఇప్పటికి పాడుకుంటూ ఉంటాను. కరోనా మొదటి వేవ్ అప్పుడు RU-vid లో మీ lalitha devi bhakthi geetha mala లో 60 పాటలు వరకు విని ఇంచుమించు 25 పాటలు వరకు నేర్చుకున్నాను. మిమ్మల్ని చూడాలి అని ఉంది. ధన్యవాదాలు.
Amma Mee padapadmalaku naa namassumanjali. Meeru keerthinchina Lalitha Devi Bhakthi malaku nenu chala anandam anubhuthi pondutunnanu Nenu every day morning and samayam unnappudalla mee bhakthi malanu marchiponu. Amma anugraham unna mimmalni okka sari ayina kanulara choosi Amma ni darsinchina anandam pondali ani undi. Naa Pooja lo nirantharam mee bhakthi mala naa Pooja room lo vinapadutune untayi. Sakshathu Sri Lalita ammavaru akkade unnatlu untundi. Amma navvutu anugraham istunnatlu naa kanulaku kanapadutundi. Amma ee bhakthi mala andinchinanduku naa jeevitham Dhanyatha pondindi anukuntunna. Mee asseesulatho. Mee padapadmalaku namassumanjali. S SESHA CHALAPATHI RAO VIJAYAWADA
అమ్మా! రాధాదేవిగారూ, తల్లీ మిమ్మల్ని గత 20సంవత్సరముల క్రితం చూసి, మీపాటలు విన్నప్పుడు, మీమాటలు విన్నప్పుడే నేను మీరు పెట్టిన భిక్షగా లలితాదేవి వద్ద ఆకేసట్లు పెట్టి మీపాటలు వినిపిస్తూ నన్ను నేనుమరచిపోయి ఆఅమ్మ ఎంతగా ఆనందిస్తూందో చూస్తూఉండేదాన్ని