శ్రీశైలం వచ్చే పర్యటకుల్లో కొందరు అక్క మహాదేవి గుహల దగ్గరకు కూడా వస్తుంటారు. ఇక్కడికి చేరుకోడానికి రోడ్డు లేదు. కృష్ణా నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో బోటులో ప్రయాణించి మాత్రమే ఇక్కడికి చేరుకోవాలి. ఈ గుహలు ఎలా ఉంటాయో చూద్దాం రండి.
#Srisailam #AkkammaCaves #aptourism
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
20 авг 2024