Yes. But ఈ మధ్యన mostly I'd proofs అడుగుతున్నారు. వీటిలో ఎందులో ఓక అందులో సరిగ్గా వుంటది కాబట్టి ఏo కాదు. ఎందులోనూ సరిగ్గా లేకుంటే 10 th class mark sheet.
@@ion4864 Tier 2 exam complete అయ్యాక post preference ఇవ్వాలి. అప్పుడు ఎక్కడ offices వున్నాయి చూసి ఇవ్వాలి. అప్పుడు తెలుస్తుంది. A.p & Telangana లో కుడ వుంటాయి dont worry.