@@ravirk1092 enni discourage chestaru masteru . Lite theeskondi . 😊 . Ilaa hot dress/sareers lo teachers undaru. Unte mogullu pamparu india lo , meere tension avakandi , movie is a fantasy . Edo moola meeru korkunedu meeku alaanti hot madam vacchi oka hug aina iste , chichijaathasya naaamam havanam gotheasthya ani dooramgaa jarigevalla ?
@@vcmplatform1690 respect the place of a teacher. Teachers are next to parents. Amma nu chuse reethi lone guruvuni kuda chudali. Ala jaragakapothe repu nee inti aada bidda kuda samajamloniki adugu veyaledhu. Nee inti aadapaduchu ni kuda ibbandhi pette samajam ippudu ilanti taragathi lo tayaravvadanni nuvvu samardhisthava? By the way being in the same profession I strongly object your unacceptable attitude
తల్లిదండ్రుల తర్వాత గురువుకు స్థానం ఇచ్చారు ఆ తర్వాతే దైవానికి స్థానం ఇచ్చారు అలాంటి గురువులను ఇంత దరిద్రంగా చూపించవద్దు అది నచ్చే వారికి నచ్చవచ్చు కానీ వ్యతిరేకులు కూడా ఉంటారు జాగ్రత్త
Excellent, this is better than indian CASTE BASED EDUCATION ( doctor, engineer, scientist, IIT, NIT, IIM's etc ) system. Education is for CASTE not for poor. and children's of Govt employee / doctors / lawyer / collector / rich people / ministers will come under tribals category విద్య పేదలకు కాదు కులానికి సంబంధించినది. మరియు ప్రభుత్వ ఉద్యోగి / వైద్యులు / న్యాయవాది / కలెక్టర్ / ధనవంతులు / మంత్రుల పిల్లలు గిరిజన వర్గంలోకి వస్తారు similarally orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... is not eligible to study because they don't have CASTE అదేవిధంగా అనాథ పిల్లలు / బిచ్చగాళ్ళు / రోజువారీ కూలీ / రైతు / గిరిజన / సైనిక మొదలైనవి... వారికి CASTE లేనందున చదువుకోవడానికి అర్హత లేదు
చదువు ను సరస్వతి దేవతో ఆరాధ్యంగా బావించి respect తో పూజించే దేశం లో ఇలాంటి గలీజు పనులు అవసరమా, what do you teach next generation, veetike vere category లో చూపిస్తే నష్టం లేదు