అక్క మీరు తక్కువ ధరకు ఇస్తే మాకు చాలా హ్యాపీ గా ఉంది...ఎందుకంటే మేము మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళము ,,,,, చూడగలం తప్ప కొనలేము...... కానీ మీరు మాకు అందుబాటు ధరలో అందిస్తే మాకు చాలా సంతోషం... అలాగే అమ్మా మీరు కూడా మగ్గం వర్క్ స్టార్ట్ చెయ్యాండ్.... మాకు అందుబాటు ధరల్లో అక్క నీకు all the best 🎉
కంగ్రాట్స్ అక్క సమ్మక్క తల్లి సారలమ్మ తల్లి ఆశీస్సులతో నీ బిజినెస్ ఆర్ పూలు ఆరు కాయలుగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అక్క 💐💐
అమ్మ to స్టార్ట్ చేసావు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాటలు లేవు మీ వీడియోస్ రోజు చేస్తా టైపింగ్ సరిగా రాదు అందుకీ ఇంకా చాలా చెప్పాలని ఉంది నువ్వు ఇందులో ససెస్ కావాలని కోరుకుంటున్న గాడ్ బ్లెస్స్ రావు bidda
హాయ్ రా ఈసారి బిజినెస్ కూడా చాలా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ లో డార్క్ బిస్కెట్ కలరు రాణి కలరు అంచొచ్చింది కదా సారీ అది చాలా బాగుంది దాని కాస్ట్ చెప్పవా అలాగే మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ కొరియర్ చార్జీ కూడా ఎంతో చెప్పలేదు అది కూడా మెన్షన్ చెయ్