Тёмный

STHREE MUSUGU SONG...VIDEO TRACK 

Christian Songs
Подписаться 16 тыс.
Просмотров 1,2 тыс.
50% 1

Опубликовано:

 

23 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 5   
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
పల్లవి:- స్త్రీ ముసుగు వేసుకొని సంఘాన్ని గౌరవించాలి స్త్రీ ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించాలి నిను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి భర్తను మార్చుకొనే భార్యవా ? భర్తకే భారమౌతున్న దానివా ? భర్తను మార్చుకొనే భార్యవా ? వేషమే వేసుకునే వేషధారివా ? నీ శిరసునే నీవు యజమాని అని పిలువు లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు చరణం1:- అమ్మ చెల్లి అక్కగా నీవు కనిపించాలి అమ్మ తమ్ముడని యౌవనస్తుని చెల్లిగా పిలవాలి సువార్తకు సహకారిగా నువ్వే ఉండాలి నిన్నే చూసి నిజమైన సహకారివని అనాలి జీవగ్రంథములోనే ఇలా నీపేరే రాసుకోవాలి చరణం2:- సాటియైన సహకారివి నీవని నిన్నే మలిచాడు భార్య దొరికిన ప్రతివానికి మేలని తలిచాడు అలంకరణతో అందరిని ఆకర్షించాలనుకోకు అంతరంగ స్వభావమే చూస్తాడని నువ్వు మరువకు నీవు కన్న పిల్లలతో నీ తల్లే గుణవతని పొగడాలి.... ధన్యురాలు అనాలి స్త్రీ ముసుగు వేసుకొని సంఘాన్ని గౌరవించాలి స్త్రీ ముసుగు వేసుకొని దేవునికి ప్రార్థించాలి నిను చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి అది చూసి దేవుడే ధన్యురాలు నీవని పొగడాలి భర్తను మార్చుకొనే భార్యవా ? భర్తకే భారమౌతున్న దానివా ? భర్తను మార్చుకొనే భార్యవా ? వేషమే వేసుకునే వేషధారివా ? నీ శిరసునే నీవు యజమాని అని పిలువు లోబడుటలో నీవు ఆదర్శివై నిలువు
@harshitap7863
@harshitap7863 2 года назад
Super annayya🥰🥳👍🙏🙏
@christchurchmanthriki1137
@christchurchmanthriki1137 2 года назад
@@harshitap7863 🙏🙏🙏🙏
@rajukanigiri8592
@rajukanigiri8592 2 года назад
🙏👏👌👍💐
@gudurukavyakavya6095
@gudurukavyakavya6095 2 года назад
Super🎵 daddy garu
Далее
skibidi toilet 77 (part 3)
04:51
Просмотров 13 млн
MAANANU MAANANU | JOEL KODALI | DANIEL J KIRAN
8:46
Просмотров 57 тыс.
Nuvvu tintunna aaharame..BOUI new video song..2018
5:08