Тёмный

STHUTHIEINTHUMU PRATHI NITHYAMU V. B. S SONG(SUNDAY SCHOOL)// స్తుతియింతుము ప్రతినిత్యాము. 

ZION PRAYER HOUSE,BUGGA ANANTAPUR DIST-JOSHUA
Подписаться 4,2 тыс.
Просмотров 160
50% 1

పల్లవి:-స్తుతియింతుము ప్రతి నిత్యము
ధ్యానింతుము - ప్రతి దినము- సేవింతుము ప్రభుని నిత్యము పరలోక దూతలతో -(2)
1. అపరంజి పాదాల ప్రభు యేసుని అగ్ని జ్వాల నేత్ర తేజుని అనంత దివ్య కాంతితో - వెలుగేటి ముఖార విందుని - (2)
||స్తుతి ||
2. వధియింపబడిన క్రీస్తేసుని - విజయము నొందిన పరిశుద్ధుని తిరిగి రానైయున్న రా రాజును విజయ గీతంబెత్తి పాడుచును
||స్తుతి ||
3 గంభీర జలధార స్వరచిత్తుని యుగ యుగములలో సజీవుని వాడియైన ఖడ్గధారుని జగములనేలే జయశీలుని
||స్తుతి ||

Опубликовано:

 

27 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
бабл ти гель для душа // Eva mash
01:00
SUNDAY SCHOOL//28-10-2024//FANNY CROSBY.
47:04