పరిగెడుతున్నాం కష్టం తీర్చుకోవడానికి ఇష్టం లేని పని వెనకాల భారంగా పరిగెడుతున్నాం కలలు నెరవర్చటానికి కలలు కంటే వేగం గా పరిగెడుతున్నాం ఆస్తుల కోసం అయిన వాళ్ళకి దూరంగా పరిగెడుతున్నాం అంతస్తులు అంటూ అనుబంధాలకి అందకుండా పరిగెడుతున్నాం రేపటి కోసం ఈరోజుని మర్చిపోయి పరిగెడుతున్నాం పొట్టకూటి కోసం చీకటిని చీల్చి మరీ పరిగెడుతున్నాం ఎందుకొరకో తెలీదు అసలు ఎంతవరకో తెలీదు కానీ ప్రాణం లేని పరువు అనే బరువుని భుజాలపై మోస్తూ పగలు రాత్రి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాం ప్రాణం పోతుందనేమో భయాన్ని లోపలే దాస్తు చచ్చేంత వరుకు చచ్చినట్టే పరిగెడుతున్నాం ఒకరోజు కచ్చితంగా చచ్చిపోతామని తెలిసినప్పుడు పరిగెత్తి పరిగెత్తి మన మనసు శరీరం రెండు అలసినప్పుడు ఆ పరుగు వేగాన్ని తగ్గిద్దాం వీలైతే అపేద్దాం పరువు అనుకుని మోస్తున్న ఆ భారాన్ని దించేద్దాం వీలైతే చంపేద్దం మనం చచ్చిపొక ముందే మనలో ఊపిరి అగిపొక ముందే మనం ఆగిపోదాం మన వాళ్ళందరినీ అగమందాం వాళ్ళతో కొన్నల్లైన గడిపి పోదాం వాళ్ళ జ్ఞాపకాలతో కొన్నేళ్ళు అయినా గడిపి పోదాం... ❤️
Self Satisfaction kanna Others Satisfaction lo intha Happiness untundhani chpav Anna..... ❤️❤️ నువ్వు గెలవడం నిక్కొకడికే ఆనందం నీ వాళ్ళ గెలుపులో ప్రతి ఒక్కరికీ ఆనందం....🙏🙏
Last one minute continue the way u said anna U r really very grt and superb hats of to ur work and ur storytelling loves alot waiting alot more videos to come asap Anna❤🙌🙏🙏😍seriously am addicted to ur stories
Great bro, Mee video pettavaney chustanu, and Mee 60 hrs aptitude videos Naku chala help chesae thank you so much, meeru Mee videos bavuntae ina yevaru chudaru ina meeru ye mathram comprising avakunda cheptharu maa kosam once again thank you brother
Bro , Could u pls suggest the aptitude book that helps for placements For practice and Could u pls make a video on important topics for placements , if possible
Anna na story neku cheppali ani undi prema kosam evaraina chastaru kani prema valla chavu chivari anchula daka velli vacchaa. Neku na story cheppalanundi anna life lo chala mandi anni vadilesukoni love antu tirugutunnaru na kadha nuvvu cheppadam valla okkaraina maratari ani anukuntunna anna.. pls..
4th view.. 3rd coment... gelavadam ee important... anthakante ekkuva manavallanu gelipinchi aa gelupulo mana gelupuni chudadam inka important.. ala chhusinapudu manam odipoina gelichinattee...
Sir good msg one request mee storys anni oka cd roopam la feed chesi audions ki sale cheyandi 100story of cd idi future ki oka msg ga use avutadi sir plz