Тёмный

Story Gate : టీటీడీ కొత్త ఈవో తీసుకొస్తున్న మార్పులేంటి? - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 129 тыс.
50% 1

Story Gate : టీటీడీ కొత్త ఈవో తీసుకొస్తున్న మార్పులేంటి? - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#ttd #tirumala #tv9telugu
Uploaded by A.Srikanth

Опубликовано:

 

21 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 109   
@sirikigovinda8802
@sirikigovinda8802 21 день назад
గత ప్రభుత్వంలో మేము దర్శనానికి చాలా ఇబ్బంది పడ్డం.అలాగే సాధారణ సామాన్యుడికి దర్శనభాగ్యం జరిగేటట్లు చూడవలిసిందిగా కోరుచున్నాము.మీ మంచి లక్ష్యం ఆ ఏడుకొండల స్వామి మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుగాక.
@kameswararaob4746
@kameswararaob4746 19 дней назад
కనీసం సీనియర్ సిటిజన్స్ కి వారి చివరి దశలో మొదటి గడప దర్శనం కలుగ చేయాలి
@purnachandraraochinta2130
@purnachandraraochinta2130 20 дней назад
పూర్వం అనుకోకుండా తిరుమల వస్తే లైన్ లో వెళ్లి 300 టిక్కెట్లు తీసుకుని వెళ్లేవాళ్లం.అలా ఇప్పుడు కూడా పెడితే చాలా బాగుంటుంది
@prabhasenapathi6324
@prabhasenapathi6324 19 дней назад
నా శ్రీనివాసునికి మంచిరోజులు వచ్చాయి.ఓం నమో వేంకటేశాయ
@subbaraochalasani2679
@subbaraochalasani2679 21 день назад
వృద్దులకు సింహద్వారం నుంచి నిభందనలు లేని దర్శనంకల్పించాలి ఆదారు కార్డుచూసి
@damodharkumar1141
@damodharkumar1141 21 день назад
ప్రస్తుతం అదే జరుగుతోంది.
@subbaraochalasani2679
@subbaraochalasani2679 21 день назад
@@damodharkumar1141 సంతోషం
@user-fp1nr9vc5n
@user-fp1nr9vc5n 21 день назад
ముందు గా టీటీడీ లో అవినీతి చేస్తూ ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగులను మరియు వైస్సార్సీపీ కి అస్మాదీ్యులుగా ఉన్న ప్రస్తుత ఐఏఎస్ అధికారులను ముందుగా అక్కడి నుండి తప్పించి కొత్త వ్యక్తులను పంపించేయాలి.
@AmmaniTP
@AmmaniTP 19 дней назад
TDP supporters only should be there, what a system? whichever government comes to power, they start commanding the public.
@srinevasulusrinivasulu4352
@srinevasulusrinivasulu4352 18 дней назад
😊​@@AmmaniTP
@kameswararaob4746
@kameswararaob4746 19 дней назад
సామాన్య భక్తులకు కూడ మొదటి గడప దర్శనం కలుగచేయాలి
@purnachandraraochinta2130
@purnachandraraochinta2130 20 дней назад
పూర్వం అనుకోకుండా తిరుమల వస్తే లైన్ లో 300 టికెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం.అలా ఇప్పుడు చేస్తే చాలా బాగుంటుంది గోవిందా
@bhaveshreddy3206
@bhaveshreddy3206 21 день назад
అన్నీ పూర్వపు పద్ధతులే ఉంటేనే బాగుంటుంది, ఆర్గానిక్ పదార్ధాలతోనే అన్ని నైనేద్యాలు ఉండాలి,
@jagadamgeetha9545
@jagadamgeetha9545 21 день назад
ఆనందనిలయం లో తోపుడు చాలా ఎక్కువైపోతుంది అక్కడ కొంచం రద్దీ,, తోపుడు లేకుండా చూడండి
@bhaveshreddy3206
@bhaveshreddy3206 21 день назад
వాలెంటీర్శ్ వాళ్ళ టెన్షన్ కోపం అంతా భక్తులమీద చూపించకండి దయచేసి
@ksubrahmanyam7747
@ksubrahmanyam7747 16 дней назад
ఇప్పుడు వరకు మీడియా ఏమై పోయింది. ఈశ్వరుడు ఉన్నాడు, టీటీడీ లో అన్ని బావుండాలని ఆ ఏడు కొండల వేంకటేశ్వర స్వామి అన్ని తానై నడిపించు గాక. నమో వేంకటేశాయ🙏🙏🙏
@venkateshranuva3507
@venkateshranuva3507 20 дней назад
సీఎం గారు ద్రుష్టి పెట్టండి ప్లీజ్.
@rameshramu6356
@rameshramu6356 18 дней назад
ఓం నమో నారాయణాయ
@bhaveshreddy3206
@bhaveshreddy3206 21 день назад
బ్రేక్ దర్శనాల కంటే భక్తుల దర్శనమే స్వామి వారికి ఇష్టం, మధ్యాహ్నం పెట్టుకోండి బ్రేక్ దర్శనం (కళ్యాణం అనంతరం)ఉండాలి,సామవేదం షణ్ముఖశర్మ గారు జేడీ లక్ష్మీనారాయణ గారు సలహాదారులుగా ఉండాలి
@venkateshranuva3507
@venkateshranuva3507 20 дней назад
ఎం మార్పు జరగలేదు మేము ఎంత ప్రయత్నం చేసిన రూమ్ దొరకలేదు మొదటి సారి ఇలా ఐతే ఎం లాభం లేదు.
@nayakivijaykumar-qw8tv
@nayakivijaykumar-qw8tv 20 дней назад
We must avoid other communities promotion on Tirumala Hills.. and we must ensure funds management properly..
@sudhakarsudha4645
@sudhakarsudha4645 22 дня назад
Om namo vankatesha
@sureshv6166
@sureshv6166 19 дней назад
Well C.M. garu ! Last 5 years lo TTD ni anya matastula ni vudyoguluga petti, church lu nirminchatam, prasaadam lo naanyata lekapovatam, Bhaktula patla amaryadaga pravartinchatam ... modalaina charyalato apavitram ayyindi Tirumala ! Bhakthi parudaina vyakti ni E.O ga niyaminchandi . Aa Sreenivasudi anugrahaanni pondandi CBN garu.
@balaboddu2228
@balaboddu2228 15 дней назад
తిరుమల భక్తి ఆద్యాత్మికo గానే కాకుండా పర్యాటకo గా మలచి అందరికీ నచ్చే విధంగా రేట్లు ఉండాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాము
@venkateshwarlubandaru3767
@venkateshwarlubandaru3767 20 дней назад
Mundhu employees lo vunna hidhuyetharulani, vere dept: ku pampinchi veyandhi., modata chudaalsindhi idhi.
@pram9754
@pram9754 18 дней назад
Tq Sir
@tavvapoornachandrarao5166
@tavvapoornachandrarao5166 20 дней назад
ఆనందనిలయం లో తోపుడు చాలా ఎక్కువైపోతుంది అక్కడ కొంచం రద్దీ,, తోపుడు లేకుండా చూడండి, MANAM GORRELU KANNA HINAM GA PRAVARTHISTNNAMU ANDUKE E THOPUDU ,
@naveengade371
@naveengade371 15 дней назад
అన్ని పనుల్లో మన హిందువు లే ఉండే విధంగా చూడాలి అప్పుడే మన సంస్కృతి సాంప్రదాయాలు వర్ధిల్లుతాయి ఓం నమో వెంకటేశాయ
@user-qk1du6tv6n
@user-qk1du6tv6n 21 день назад
Sir TTD corporation employee's vallani regular cheyandi sir
@yuvarajit25
@yuvarajit25 21 день назад
Please keep Tirumala clean, last five years restrooms are so ugly and maintenance is worst.
@purusothamp8135
@purusothamp8135 18 дней назад
ఈ ఈవో పై కూడా అనేక ఆరోపణలు వున్నట్లు తెలుస్తున్నది! జగన్ కు వంతపాడిన వాళ్ళలో ఈయన ఒకరని సమాచారం!
@anilrajwalthati6832
@anilrajwalthati6832 19 дней назад
Om Namo venkateshwara
@chandrarani5558
@chandrarani5558 14 дней назад
వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు తరువాత అలవాటు అయిపోతాది వీళ్ళ ఏమి తక్కువ కాదు అంతా మామూలే
@vinok2917
@vinok2917 День назад
,పదివేల టికెట్లు రద్దుచేయాలి
@arr3375
@arr3375 16 дней назад
NTR ప్రభుత్వం వున్నప్పుడు తిరుమల ఎలా ఉండేనో ఇప్పుడు అలాంటి సౌకర్యాలు కల్పించి కలియుగ దైవం కృపకు పాత్రులు కావలి. నమో వెంకటేశాయ నమః. 🕉️🔱🇮🇳🚩
@RamaraoSaggurthi
@RamaraoSaggurthi 19 дней назад
VERY.GOOD.IAS.OFCEIR.JAI.CBN.JAI.TDP.
@balaboddu2228
@balaboddu2228 15 дней назад
ముఖ్య మైన ఆల యాల లో మార్పులు చాలా చాలా అవసరం
@RagaviMurthicomedyclub
@RagaviMurthicomedyclub 17 дней назад
Muslim, christianskonda meda business cheyakunda undali Srishailam, srikakahasthi ekadaina hindus matrame undali 🙏
@AnandKumar-ls8zb
@AnandKumar-ls8zb 20 дней назад
Chaganti garu TTD management position.. He will do good things for TTD.
@andalusandugu6819
@andalusandugu6819 20 дней назад
Swamini daggaraga choodanivvandi
@rajaiahntr2634
@rajaiahntr2634 21 день назад
తెలంగాణ vip బ్రేక్ దర్శనం ఏ మ్మెల్యే గారి లెటర్త ఎమ్మెల్యే లెటర్ తీసుకోవడం లేదు సుకోవడము లేదు
@bbalasubrahmanyam5674
@bbalasubrahmanyam5674 18 дней назад
తెలంగాణ ఎంఎల్ఏ లకు బ్రేక్ దర్శనం ఎందుకు? ఇలా అయితే అన్నీ రాష్ట్రాల ఎంఎల్ఏ లకు ఇవ్వాలి. ఇంకా ప్రజలు ఏమవాలి . ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ వరకే ఈ విధానం వుండాలి
@potlavenkatappaiah3365
@potlavenkatappaiah3365 21 день назад
Kirasthan employees maarriyu pracharakulni mundu ttd nundi tarimiveyandi
@jaggaraopatnala740
@jaggaraopatnala740 17 дней назад
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏
@raghunadhachakravarthi3058
@raghunadhachakravarthi3058 15 дней назад
పేదలకు దర్శనం త్వరగా అయ్యేలా చేయాలి
@rajkumar-ju9ff
@rajkumar-ju9ff 18 дней назад
25th June rs 300 darshanam chala ibbandhi paddamu 1& half hour atc gate bayata endalo nilcho pettaru 6 hours pattindi chala varast maintenance
@krishnamurty4774
@krishnamurty4774 17 дней назад
ఇతర మతము వారిని swami ,వారిపై faith లేనివారినిTTDనుండి పంపించివేయాలి. ఇతర మతమువారు C.Mఅయినా P.M.అయినా Swami పై faith గలవాడనని affidavit దాఖలు చేయకపోతే దర్శనమునకు కూడా అంగీకరించరాదు.చట్టములను కఠినముగా అమలు చేయాలి..
@padapudiprabhakar3413
@padapudiprabhakar3413 15 дней назад
అలిపిరి దివ్య దర్శనం టోకెన్లు ఎక్కువగా ఇవ్వాలని కోరుకుంటున్నాము నమో వెంకటేశాయ
@vidyareddy2289
@vidyareddy2289 20 дней назад
🙏🙏🙏
@bhagyalakshmi.mlakshmi8590
@bhagyalakshmi.mlakshmi8590 15 дней назад
🙏🙏🙏 Thank you .
@andalusandugu6819
@andalusandugu6819 20 дней назад
First Cristian vallanu teseyandi
@munagapatinagalaxmi3967
@munagapatinagalaxmi3967 21 день назад
Pulihora chakkarapongalivdadhyojanam prasadsluga q lifelong vunnaru bhaktulaku, darsanam taravata prasadaluga iste ento baguntubdi Thirumalai swamivari prasadalu poorvam elavundevo 60, 70 years vunnavariki netiki gurtuku vastayi e o garu Deeni gurinchi alochiste baguntundi
@saraswathiv8317
@saraswathiv8317 17 дней назад
Tq chandra babu sir you are the great leader 🎉🎉 nenu ede korukunna namo venkateshaya 🎉🎉
@shyambabuboss2350
@shyambabuboss2350 17 дней назад
Super good development
@dhittenttvidhwath6365
@dhittenttvidhwath6365 19 дней назад
1.Allow selling of branded one lr.water bottles first,to wet our throats. 2.Restart selling TTD books soon. 3.Ban adulterated dirty food both in Tirupati and Tirumala 4.Ban beggers in Tirumala
@pa1gupta
@pa1gupta 20 дней назад
IAS officer ok but oka manchi pandithullu Or ex pujarlu ne petti unte baagundu
@subhadrakasturi9388
@subhadrakasturi9388 20 дней назад
300rs darsanam madhavam guest house lo ivvandi sudden ga oddamante darsanam undatam ledu
@parnasalavenugopalaswamy5942
@parnasalavenugopalaswamy5942 19 дней назад
👌👍🙏
@Ramesh-qf6oy
@Ramesh-qf6oy 20 дней назад
Super ila yeppudu Tirugutu anni chustu yedavalapai charyalu tisukovale
@JaiKisan-SRINU-Vlogs
@JaiKisan-SRINU-Vlogs 17 дней назад
Super 👌
@manurinagaraju9986
@manurinagaraju9986 16 дней назад
నీకడుపు చల్లగుండ.మరలా తిరుమల కు మంచిరోజులు వచ్చాయ ?
@ramachunduru7556
@ramachunduru7556 18 дней назад
The bedsheets and balankets must be clean and neat which were supplied in cottages
@jayakuriti2526
@jayakuriti2526 19 дней назад
జయ విజయు లను దాటి లోపలికి Q ఉండాలి. స్వామిని దగ్గరనుండి చూడాలని ప్రతీ భక్తి పరుడికి ఉంటాది. చెయ్య పట్టుకొని లాగ కుండా ఉండాలి. VIP లకు వారంలో ఒకరోజు లో 6 గంటలు రాత్రి పూట ఇవ్వండి. సామాన్యులు సంతోషం పడినట్లు చూడండి
@sudharanitata1960
@sudharanitata1960 19 дней назад
Lines kapipestunaru idi marali prasantamaina darsanam parisaralu levu
@sudharanitata1960
@sudharanitata1960 19 дней назад
Chantipilla to avastalu yevariki pattavu chala badhesindi
@user-ph4is2ci7f
@user-ph4is2ci7f 17 дней назад
👍🎉సూపర్, eogaru
@srinivasarao8360
@srinivasarao8360 15 дней назад
🎉❤
@murthydsn8865
@murthydsn8865 18 дней назад
The New EO of TTD in consultation with the Govt should immediately cancel the license to all the owners of Star hotels which were allowed to supply tiffins and lunch in Tirumala. The TTD may make arrangements for supply of tiffins and lunch/dinner at nominal rates with no profit or no loss motto pl The Govt should take steps for construction of Halls with single attached facilities to a common man middle class man or a person who wants to have darshan of tirumaleswara at Tirumala by fixing nominal rent for 1`2 hrs or one day basis. These two are very useful for common man. jaisriram
@swarooparaniminnujunnu911
@swarooparaniminnujunnu911 22 дня назад
🙏🙏
@sudharanitata1960
@sudharanitata1960 19 дней назад
Tokkisalata yekkuvaindi rooms dorakavu vasatulu merigibparachali appude baguntayi prasadam bhojanam quality maintain cheyali gatam lo anni brastubpattayi eo gari marchali anni paristitulu marpu cheyali subrata ledu hotels adwannam marchandi daayachesi marpu teeakurandi eo garu
@rajkumar-ju9ff
@rajkumar-ju9ff 18 дней назад
Kanisam chinna pillalu vunna vallaku musali valaku priority evvandi rs 300 darshananiki atc gate bayata 2 hours endalo nilchobettaru 10.30am enter aithe 4.30 darshanam aindi Okey sari gorla mandanu vadili nattu vadilaru na life intha varast anubavam tirupathi lo eppudu kaledu
@JaiKisan-SRINU-Vlogs
@JaiKisan-SRINU-Vlogs 17 дней назад
ఓం నమో వేంకేశాయ
@venkateswarreddyetikala7314
@venkateswarreddyetikala7314 20 дней назад
Great chandrababu garu Thirupathy venkana namama thapa inko namam veenipincha kudadhu veeni pinchi Jagan chachadu jai Tdp jai BaBu
@sriranga1000
@sriranga1000 19 дней назад
UN Dara Swamy vari Naxals sariga unnayo ledu teliyali.Duplicate antunnaru
@madhuvemula2545
@madhuvemula2545 21 день назад
🙏🙏🙏🙏🙏
@user-xy5fv7ey8g
@user-xy5fv7ey8g 17 дней назад
🙏🙏🙏🙏🙏🙏
@user-wp9sh2ke6o
@user-wp9sh2ke6o 15 дней назад
Voluntary sava tickets money ki ammukuthunnaru sir
@prasadrao6832
@prasadrao6832 18 дней назад
Prs,bhakthulu,adhikasankyalo,dharsinchukoneylaa,vaariki,yevidhamainayibbhandhulu,leykundaa,,phalaana,,dheyvaalaya,adhikaarula,hayaamlo,thirupathini,thirumalanu,abhivruddhiparasthuu,prathi,raastraaniki,,anusandhaana,dheyvaalayamulu,,kalyaanamandapamulu,,vyavasaayapu,raithulaku,,meylujarigeylaa,dheyvaalayamu,dhvaaraa,sheythraalu,abhivruddhiparachi,,prathijillaalo,dhevaalsyam,,andatho,kalyanamadapaalu,,chinnapaatidhevaalayaalu,,abhivruddhiparachi,,thirumalathirupathi,prasaadhaalu,,bhakthulaku,prajalaku,andhubhaatulo,labhincheylaa,abhivruddhiparachithey,thirumala,thirupathi,velli,dharsinchukoleni,vaaru,aayaaraastraalalo,,,,,bhagavanthuni,sannidhilo,subhakaaryaalu,chesukogaluguthaaru,,dhevasthaanam,vaari,schools,kaaleyjeelu,,,prajala,ku,sreevenkateyswaraswaamula,peruna,hospataleskuudaa,abhivruddhiparisthe,,,dheyvaalayamula,sampadhatho,marala,prajalaku,bhagavanthuni,peyruna,seyvalu,prajalaku,andhinchinavaarigaa,gurthipu,pondhagalaru,bhakthulanundi,marintha,aadhaayamu,dheyvaalayaalaku,bhakthula,dhvaaraa,samakuurchagalaru,prabhuthvaalu,dheyvaalaya,adhikaarulu,yekkuvamandhi,prajalaku,bhagavanthuni,peyrumeedha,vupaadhi,vudhyogaalu,kalphinchagalaru,,kumaari,vnkmr,cpr,klny,ansh,cpr,bhaagyalakshmi,sathya,vathi,
@user-wp9sh2ke6o
@user-wp9sh2ke6o 15 дней назад
Sri vari voluntary sava tickets onlionlo release chaie one minute lo close chaice money ki ammukuthunnaru. Sir
@laxmiguduri9810
@laxmiguduri9810 17 дней назад
Vunmadi babu vundalani yenthamandhi brokarlu Mali valaku rojulu vachayi
@user-gl4dt5fh7h
@user-gl4dt5fh7h 17 дней назад
Kalyanakatta lo50₹ teesukuntavunnru ati kattandi
@amarnathsarvepalli3384
@amarnathsarvepalli3384 17 дней назад
Time is now ripe, Lord Balaji is going to punish all those who meddled with devotees money. Let the present trust board be dissolvrd, Why not appoint a teluguperson retired as jugge of HC or Supreme Court.. Or the services of Dr. I V Subba Rao be utilised, Let the administration of Tirumala for next 6 months be run by specifoed authority. Entire country is watching the Tirumala Hills Tamasha. Govinda Govinda Govinda.
@karunakarp6846
@karunakarp6846 20 дней назад
Inka yenta kaalam yee dabba
@SudeepGubbala
@SudeepGubbala 18 дней назад
Neelaanti vaallu undakuudadu raa luchaa naa kodakaa.
@ashwathanarayana5508
@ashwathanarayana5508 22 дня назад
Jai shree Ram Jai TDP
@prasadpillalamarri7615
@prasadpillalamarri7615 17 дней назад
Jagan ttd ni brastu pattinchadu anubhavistunnadu.
@RVIN135
@RVIN135 17 дней назад
5 ఇయర్స్ నుండి ఏమి పీకారు టీవీ9 యదవలారా
@karunakarp6846
@karunakarp6846 20 дней назад
Veedu cheppevi Anni fake
@karunakarp6846
@karunakarp6846 20 дней назад
Bongu
@ramachandraraolakshmi9913
@ramachandraraolakshmi9913 17 дней назад
తెలుగుదేశం తిరుమల లో తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది లడ్డూలు నాన్యాట పెంచాలి క్యూ లైన్లు లో భక్తులకు ఆహారం పిల్లలకు పాలు ఇవ్వడం మంచిది vurddulaku వారానికి ఒకరోజు మధ్యానం 2 గంటలకు ఫ్రీ దర్శనం ఏర్పాటుచేయాలి ప్లీజ్ మోడీ ప్లీజ్ చంద్ర బాబునాయుడు కుప్లీస్
@subbareddypallaka6895
@subbareddypallaka6895 22 дня назад
DAMMI VUNTE ERRA CHANDANAM PROTECT CHEYALI
@pratheek152
@pratheek152 22 дня назад
Mee mafia ne ga erestharu le
@KumarBtech181
@KumarBtech181 22 дня назад
2014 to 2019 lo ade chesaru .. youtube lo videos unnayi.. 2019 nundi galiki vadilesaru ..
@raghuramaiah1160
@raghuramaiah1160 17 дней назад
మీ టవి9 ఇక చూడము చూడలేము, రవి ప్రకాష్ తోనే పోయిందిఆ విలువలు.
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 19 дней назад
🙏🙏🙏
Далее
😮Новый ДИРЕКТОР Apple🍏
00:29
Просмотров 24 тыс.
ЮТУБ ЗАБЛОКИРУЮТ В РОССИИ?
14:07
Просмотров 407 тыс.