Next video suggestions :- ◆ అప్సరసలు - వారి వృత్తాంతం ◆ మహా పతివ్రతలు ◆ యాగాలు, హోమాలు - వాటి విశిష్టత ◆ నాగలోకం - నవనాగులు ◆ బ్రహ్మలోకం ◆ కైలాసం విశిష్టత ◆ సీతా మాత అగ్నిపరీక్ష ◆ లవకుశల ఇతివృత్తం ◆ వరాలు - శాపాలు ( వాటి ప్రభావాలు) ◆ నారద మహర్షి చరిత్ర ◆ ఇంద్రుని చరిత్ర ◆ క్షీరసాగరమధనం - అందులోంచి ఉద్భవించిన వాటి ప్రత్యేకతలు ◆ మహాకాళి సిరీస్ పేరిట అమ్మవారి రూపాల ఇతివృత్తం ◆ కల్కి అవతారం ◆ పునర్జన్మ వృత్తాంతం ◆ అంజన మాత (ఆంజనేయుని మాత) కథ ◆ యమలోకంలోని అంతర్గత లోకాలు ◆ దేవతల ఆయుధాల వివరణ ◆ దేవుళ్ళ వాహనాలు కథ ◆ నందీశ్వరుడి కథ ◆ అష్టలక్ష్మి మాతల వృత్తాంతం ◆ గంగానది (గంగా మాత) కథ ◆ 14 లోకాలకు అంతర్గతంగా (అడ్డ వరుసలో) ఉన్న లోకాల వివరణ ◆ మరణానంతర జీవితం ◆ కలియుగాంతం వివరణ...
బ్రదర్ హనుమ జన్మస్థలం గురించి వీడియో చేయండి బ్రో చాలా మంది కర్ణాటకలోని హంపీ లో మరియు కొంతమంది తిరుపతి లో పుట్టాడు అని చాలా రకాలుగా అంటున్నారు దాని గురించి వీడియో చేయండి 🙏🏹🔱
Hi bro loved your videos. Can you make some videos on ashtanga yoga as per bagavad gita? Ante there are many ways to connect with divine force but beginners like me may get confused on which path to take on their spiritual journey. Hoping some videos on this
And also can I give you one suggestion bro. Plan some podcasts or short videos with some spiritual gurus. I know this will be a complete contrast with your way of making videos but knowledge sharing will help and discussions like those will have impact for our and coming generations.