ఇప్పుడు ఇటువంటి కళ కారులుకు ఆధరణ కొరవడిన ఇంకా ఇటువంటి నాటకాలును ఆధరించిన వారు మా ఉత్తరాంధ్ర లొ ఉన్నారు విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో గ్రామ దేవత పండగలికి ఈ నాటకాలికి విశేష ఆదరణ లబిస్థుంధి
పోయేకాలవస్తే ఇలాగే పాలనచేస్తారు, చింతామణి నాటకంలో ఒకజాతి కాదు నీతివుంది ఒకమగాడు వేశ్యల వ్యాసనానికి గురైతే ఏమిపోగొట్టుకుంటాడో అని కనువిప్పు కలగాలని నీతి ఉంది, నాటకం నిషేదించి కాసినో తీసుకొచ్చారు కదా కాసినో పార్టీ తుగ్లక్ పాలన అని అందుకే పేరొచ్చింది.