Тёмный

Subhalekha Sudhakar Birthday Special Exclusive Interview | Vijayanthi Mata Manthi | Vyus.in 

Подписаться
Просмотров 11 тыс.
% 109

Subhalekha Sudhakar Birthday Special Exclusive Interview | Vijayanthi Mata Manthi | Vyus.in
#hbdsurya #subhalekhasudhakar SUDAKAR exclusive interview #vijayanthi #spbalasubrahmanyam
శుభ లేఖ సుధాక‌ర్... ఇది ద‌క్షిణాదిలో ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు. హాస్య న‌టుడిగా ప్రారంభ‌మైన ఆయ‌న సినీ ప్ర‌స్థానం క్ర‌మేపీ రాటు దేలింది. రాజ‌కీయ నాయ‌కుల పాత్ర‌ల‌కు పాకింది. ఆయ‌న గంభీర స్వ‌రం ఇప్పుడు డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా మార్చింది. కేజీఎఫ్‌కు ఆయ‌న ఇచ్చిన డ‌బ్బింగ్ ఆయ‌న‌ను శిఖ‌రాగ్రాన నిలిపింది. ఎస్పీ శైల‌జ భ‌ర్త‌గా... ఎస్పీ బాలుగారి బావ‌గారిగా...న‌టుడిగా...డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా...ఆయ‌న అన్ని అంశాల‌నూ వ్యూస్ ఇంట‌ర్వ్యూలో వివ‌రించారు. బాల్యం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అనేక అనుభ‌వాల‌ను వైజ‌యంతి మాటామంతిలో ముచ్చ‌టించారు.
#spsailaja #kgf #kgf2 #siva #rgv #mantrigaariviyyankudu #kviswanath #jandhyala #bapu #spbalasubrahmanyam #vyus #vijayanthi
Visit us : vyus.in/
Follow Us @
Facebook: VyusTheUnbiased
Twitter : VyusOpinion
Join Us @
Telegram : t.me/vyus_The_Unbiassed

Развлечения

Опубликовано:

 

19 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 19   
@mnsvalli5595
@mnsvalli5595 11 месяцев назад
Namaste Amma. Meru Kalatapasvi Viswanatha garito interview cheyyalade? Please let me know madam. Thank you.
@Vyusin
@Vyusin 11 месяцев назад
లేదండీ
@Abhi-fd6ik
@Abhi-fd6ik Год назад
సుధాకర్ గారు చాలా మంచి వ్యక్తి..శైలజ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన మంచితనానికి తోడు చక్కని వ్యక్తిత్వం కూడా వుంది
@Vyusin
@Vyusin Год назад
అవునండీ
@sakshiprasad200
@sakshiprasad200 Год назад
He is very nice person. Nice inter view. ఆయన ఏ మాత్రం వివాదం లేకుండా మాట్లాడారు. మంచి వ్యక్తి.
@rajavaranasi
@rajavaranasi Год назад
Good Interview. Shows how much respect and admiration Mr Sudhakar have towards Balu Sir. I have same feelings towards Balu Sir. We lost him 😞😢
@dskt7125
@dskt7125 Год назад
అద్భుతమైన వ్యకిత్వం, జీవితం పట్ల సునిశిత పరిశీలన అవగాహన అవసరం అని సుధాకర్ గారు చెప్పారు. Nice interview.
@padmavativ8955
@padmavativ8955 Год назад
చాలా open గా మాట్లాడారు
@chodesettisrinivasarao7094
@chodesettisrinivasarao7094 Год назад
సుధాకర్ గారు చాలా బాగా అన్ని విషయాలు చెప్పారు.వారికి మీకు అభినందనలు అండి.
@usharani1777
@usharani1777 Год назад
Very nice interview madam 👌👌👏👏
@RuralMedia
@RuralMedia Год назад
good
@syamalatelikapalli7188
@syamalatelikapalli7188 Год назад
Very good chanel very good interviews
@Vyusin
@Vyusin Год назад
ధన్యవాదాలు
@MahaLakshmi-br4xe
@MahaLakshmi-br4xe 4 месяца назад
Subhalekha Sudhakargaru,adbhuthamayina natulu.Kaanee,aayanaki raavalsinantha prachuryamu raaledu.Bahusaa Chalana chithra rangam,aayana prathibhanu sarigaa vaadukoledemo!!! Tamil TV koodaa Sudhakargaariki chaalaa prothsaahaannichchindi ,kaanee Telugu TV anni avakaasaalu ivvaledanipisthundi.Mari Sudhakargaru,Chennailo vundatam oka ibbamdemo,Telugu TV serialski.
@ramanakumarikurada395
@ramanakumarikurada395 Год назад
Nice program
@sarisirao3645
@sarisirao3645 Год назад
🙏👌🌹👏💐
@manaswijayanthi1
@manaswijayanthi1 Год назад
Sp.Sailajamma interview chayandi
@parchasarada2554
@parchasarada2554 Год назад
చంద్రమోహన్ గారు ఒక ఇంటర్వ్యూ లో విశ్వనాథ్ గారి గురించి అలా చెప్పారు
@rajavaranasi
@rajavaranasi Год назад
Also Giri Babu