మీరు చేసే వీడియో లు చాలా బాగుంటాయి సర్... చాలా సాఫ్ట్ గా , క్లాస్ గా , పల్లెటూరి లో సమ్మర్ లో వెన్నెల్లో రాత్రి పూట ఆరు బయట చల్ల గాలికి ,మంచం మీద పడుకొని ఆకాశం వైపు చూస్తుంటే వుండే హ్యాపీ ఫీలింగ్...
Easy way to learn car video chua bro Andulo miru gare sift chayadam alavatu kava daniki car hand break vasi gare sift chayadam practice chayandi annaruga ala chasata gare box ki yamanna problem avutunda?