మీరు మాట్లాడిన తీరు అందరూ అలవాటు చేసుకోవాలి... చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ లాంటి మాతృమూర్తలకు పాదాభివందనాలు మీ లాంటి వారు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.. మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు🙏🙏🙏
మేడమ్ స్వీచ్ సూపర్బ్. అందుకే దీనిని పెద్దల సభ అంది. ఇటువంటి సభలో ఇటువంటివి వారికి మాత్రమే చోటు ఇస్తే బాగుంటది. అలాకాకుండా దీనిని రాజకీయ పునరావాస కేంద్రంగా తయారు చేస్తున్నారు.
@@bharathiyudu7743 so you agreed except Italy lady everybody else deserves disrespect?😁.... by the way, if that Italy lady has not made Manmohan Singh as PM, you would not be going to supermarkets now for your binge shopping.....😁
Rahul did speak facts, it's just the uneducated aukat ijat bjp Ijatless bhakts can't digest the fact of questioning the govt, so need Strict voice. Don't worry though, everyone has their own style, sometimes one does need hefty stick strikes so lazy one's feelings wakes from Wishful paradise.
Vaccine is not a good for any. God has not created the creation with flaws to make corrections with vaccines. The Vaccines are such dangerous things, no one really understand why cancers, why TB, why lepracy are prevailing. We just inject to the babies also, without thinking about God and God creation how pure it is. Vaccines make permanent impurity in the life of human being.
గౌరవనీయులు రాష్ట్రపతి,ప్రధానమంత్రి గారు ఎంత ఆలోచించి శ్రీమతి సుధమూర్తి గారిని ఏరి కోరి రాజ్యసభకు నామినేట్ చేశారు , చాలా చాలా ధన్యవాదాలు మేడం , ఇంతకు ముందు ఎందరో నామినేట్ స్థానం లో వచ్చారు కానీ ఏ ఒక్కరు ఇలా సజెస్ట్ చెయ్యలేరు , మనకు తెలియని ఎన్నో వనరులు మన దగ్గర ఉన్నాయని గుర్తు చేశారు ధన్యవాదాలు అమ్మగారు.
Excellent speech. She is a gem. She knows how to utilize her precious time for charging other leaders by denoting her experiences. Leader should be like that.
Amma I bow my head to you. You are an asset to India and for the whole world as well. 40 + yrs of research and personal experience on the subject, who will not get convinced of Amma? You are itself a treasure and now giving away the treasure key to the right people to explore and make a mark. Looking forward, this will definitely take India to the next level. Jai Bharat.
తల్లి మీలాంటి వాళ్ళు కదా ఈ దేశానికి కావాసింది పెద్దల సభకు.. సభకే వెన్న తెచ్చారు... మంచి మాట లు ఈ రోజు విన్నాము... మిమ్మలను చూసి కొత్తగా ఎన్నిక అయిన వాళ్ళు సభలో ఎలా మాట్లాడ లో నేర్చుకోవాలి..
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️🙏🌺🌙. Res. సుధా మూర్తి గారి కి, అభివందనములు. 🙏🌺, మా బ్రహ్మణ తల్లికి నమస్సుమాంజలి. ఓమ్ నమశ్శివాయ 🙏🙏 . చాలా గర్వం గా వుంది అమ్మా. కృతజ్ఞతాంజలి. 🙏అలా మిమ్మల్ని చూడాలని వుంది. 🌺
@@vasanthagowripammi3226just go through the series of incidents happening across India. Who is running after caste?? Again see the total MPs and MLAs, then you will understand which castes are running after caste. When everyone quotes bc, sc, st, minority .. what's wrong if one say Brahmin community. No doubt it should be mentioned.
శ్రీమతి సుధా మూర్తి గారికి 🙏, ఇటువంటి వారు ఉంటేనే మన భారత దేశం బాగుపడుతుంది, భారతీయత ఉట్టిపడే ఆహార్యం తో మన సంస్కృతి సాంప్రదాయాలను పది కాలాల పాటు నిలపాలి అనుకునే ఇటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారు కావాలి , ma'am I salute to you 🙏💐
I salute to you Sri Sudha Murthy Garu, for your service to mankind and elevating the hyndhava samskruthi. When you mentioned about Srirangam there are many places in Andhraprdesh and Telangana like Araku valley , Tirupati temple, warangal 1000 piller temple, historic ramappa temple. I wish you take these names in your next maiden speech
Mam, your should plan your next book on this yet to declared heritage sites. With your writing skills this will help in popularizing them. this address is a right step in this direction.
Amma mi padalaku namaskarmulu miru calla gopavaru madam you thoughts are great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
This is what a parliament discussion should be like and not opposition always howling like street dogs and disrespecting our Prime Minister... These kind of points help our government to look into the areas of development to promote our culture. We remain rooted to our grounds and understand our nation without disrespecting it, the tourists from other countries will also do. Time to focus on the sites Sudha Murthy ma'am mentioned.
How this rajiv shukla got tht chair person seat in Rajya sabha? can anyone explain?
3 месяца назад
శ్రీమతి సుధా మూర్తి గారు విద్యావంతురాలు, ఇంజినీర్, ఆదర్శ గృహిణి, అనేక సంఘసేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆవిడ దేశ రాష్ట్రపతి పదవికి సరిగ్గా అర్హురాలు. కానీ మనదేశంలో కులం పెద్ద సమస్య. ఆవిడ బ్రాహ్మిన్ అవటం వలననే అలాంటి పదవి దక్కలేదు
*excellent points.. madam your capable enough to develop some of these places in case government do not focus on this. Please adopt 1 or 2 places develop, create the tourism ecosystem in thet place, and show it to the government madam, it will not be eye opener only for current government but also all the governments who ruled India so far..*
wonderful speech delivered by smt sudhamurthy garu regarding vaccination and tourism she is simple and humble she is highly educated woman she knows very well about indian culture she narrated very nicely about our rivers
కాంగ్రస్ ప్రభుత్వ హయాంలో తమదుష్ట రాజకీయమే పరమావధిగా పనికిమాలిన వాళ్లకు జాతీయ అవార్డులు ,రాజ్యసభలో నామినేటెడ్ పదవులు పంచేవారు. సుధామూర్తి లాంటి ఆణిముత్యాలకు ,అర్హులకుమాత్రమే బిజెపి ప్రభుత్వం అవార్డులు, నామినేటెడ్ పదవులివ్వడం ఆ పార్టీ నిబద్దతను తెలియ జేస్తుంది .... అందుకే సుజనులందరి మద్దతు బిజెపికే.
Mrs Sudhaurthi ఇచ్చిన 5 minutes time లో 2 main points ....1. Cervical cancer Vaccination in Indian women 2. India లో టూరిజం ఎలా డెవలప్ చేయాలి, దానితో ఇండియా ఎకానమీ ఎలా develop చెయ్యచో చక్కగా రీసెర్చ్ చేసి చెప్పారు. ఒక 60 years person India problems and sloutions గురించి తన first speech lo ఎంతో ఆలోచించి చక్కగా మాట్లాడారు. అందరికీ ఇలానే టైం పెట్టాలి, మైన్ పాయింట్స్ మాత్రమే మాట్లాడాలి అని కండిషన్ పెట్టాలి.
The Gentlelady thinking about lakhs of others. The same time God must be think only her side and do what ever her desire. May God bless her and her family
award icchama vadilinchukunnama anukoka.. ekkada gelichindi ee yamma.. ee sutthendi maaki.. eeyamma o mother theresa.. jhansirani laga chupistunnaru.. maa kharma
SUDHA NARAYAN MURTI SALUTATIONS ! A TRUE PATRIOTIC ! SELECTED DIAMOND ! IN I N D I A EXCELLENT VIEW 'S ON TOURISM ! TRULY A SENSATIONAL ! LONG LIVE ! ALL THE BEST ! GOD BLESS ! THANK Q