నావయసు 50యేళ్ళు ఇప్పటివరకు నాకు ఒకగోల్ లేదు కానీ ఈమద్య యూట్యూబ్లో కొన్ని మోటివేషన్ వీడియోస్ చూడటం వలన నాజీవితంలో ఏం కోల్పోయానో నాకు అర్దమయినది గతం గతహ వఛ్చే 5.సంవత్సరాలలో అద్భుతమైన మార్పుకోసం ప్లాన్ చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఇంపాక్ట్ మోటివేషన్ వీడియోస్ ద్వారా నాలో కలిగిన చైతన్యం మీద్వారా సెకండ్ ఎపిసోడ్ వినాలి అనుకుంటున్నాను తప్పనిసరిగా చెయ్యగలరు
అదే జీవితం... ఇప్పుడు గోల్ పెట్టుకుని ఏమి సాధిస్తావ్.. అన్న... ఒక స్థాయికి వెళ్ళాక.. అంతకు మించి మరిలేదు అనే లిమిట్ ఉందా చెప్పు... అందుకే.. ఈ జీవితం... జీవించటానికి.. అంతేగాని.. మనదగ్గర లేనిదేనికోసం.. పరుగేత్తటం కాదు..
శ్రీనివాస రావు గారు, మీరు తీసుకున్న నిర్ణయాన్ని నేను అభినందిస్తూ స్వాగతిస్తున్నాను. వయసు అనేది సంఖ్య మాత్రమే, ఆరోగ్యం మనకు సహకరించిన అంతకాలం ఏదైనా సాధించవచ్చు క్యాలక్యులేటడ్ రిస్క్ తో . ఆల్ ది బెస్ట్. 👍🤝
15 Points: 1) Focus on your finances. 2) Know your vision, Plan and have a deadline. 3) Individual Review. If you want to shift your career this will be the right time. 4) Physical Health (Exercise) 5) Try to clear your debts as early as possible. 6) Own House 7) Marriage 8) Cutting your Bad habits. 9) Control on Food intake. 10) Have a good Kitchen, 11) Know about yourself. 12) Stop comparing yourself with others. 13) Dont regret yourself over the past. 14) Be Serious in your relationship with your partner. 15) Physical and Medical checkup for every 6 months or atleast once in a year.
7th point nuvvu add chesav..6th point lo pelli chesi chudu illu katti chudu Ani chepparu rendu separate ga cheppaledu... actual ga total ga vunnavi video lo 14 points 15 kadu😂
@@abhiram8626 actual ga 5th point tharvatha direct 7th ki velipoyaaru but akada space undhi and marriage example kud ichaaru also inni badhal padedhi ah pelli kosame kabati adhi vesa🤣. Meanwhile neeku pellaindha bro baaga feel aynatu unaav😆
చాలా మంచి విషయాలు చెప్పారు సుధీర్ సర్! పెళ్లి కి ముందు మా అమ్మ నాన్నకి ఎంత వీలైతే అంత ఫైనాన్షియల్ సపోర్ట్ చెయ్యాలి అని గోల్ ఉండేది. 95% సక్సెస్ అయ్యాను కూడా! చాలా బిజీగా సమయం గడిపే దాన్ని. కానీ పెళ్లి అయ్యాక నా కోసం , నా అశయల కోసం సమయం పెట్టాలి అన్న భయపడ్డాను, అత్త , ఆడపడుచు , తోడి కోడల ఆదేశాలు పాటించేసరికి ,కుటుంబం అవసరాలకి జీవితం అయిపోయింది. అసలు నా కోసం నేను సమయం కేటాయించాలి అన్న మాట మర్చిపోయాను. మా హస్బెండ్ కి ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తూ పిల్లల చదువుల కోసమే నా శక్తి నీ వెచ్చించాను. అవి నా భాధ్యత నెరవేర్చడానికి చేసినవే! కానీ కెరీర్ కోసం ఆలోచించలేదు. కానీ ఇప్పుడు మి వీడియో ద్వారా చాలా విషయాలు తెలుసు కున్నాను. ఖచ్చితంగా ఈ సారి డీఎస్సీ లో జాబ్ కొట్టే తీరతా. ఇప్పటికీ మీరు రెండవ భాగం కూడా అప్లోడ్ చేసే ఉంటారు అని అనుకుంటున్న. లేదంటే మిగతా 15 విషయాలు కూడా వీడియో పెట్టండి. Thank you
Chala great అండి మీరు... జీవితం అనే ప్రయాణం లో ఎన్నెన్నో ఒడిదుడుకులను ఓర్చుకొని అనుకున్న ఆశయాలను సాధించే దిశగా మీ ఆలోచన అభిప్రాయాలు chala బాగున్నాయి గ్రేట్ 🙏 mam మీరు...
చాలా విలువైన జీవితంలో ఉపయోగేపడే విషయాలు చాలా మందికి అర్ధమై పరిబాషా లో చెప్పారు ధన్యవాదములు సుధీర్ గారు మీ తర్వాత చెప్పే 15 పాయింట్స్ కోసం వెయిట్ చేస్తుంట్టాను 🙏🙏
I m 41 years now. There was no one to tell all these when i m reaching 30. This generation is lucky to have such information and guidelines. I m already following some points will try to follow rest from now onwards atleast.
Thank you sir for giving below 14 points. One point missed at 5th point while discussing about clearing debt.Already we are following somepoints I make sure to implement all points now onwards. 1. Be clear on finance. 2. Vision planning and keep Dead line ( Be clear on carrier goal with paycheck, when to buy car, Home and remaining things) 3. Carrier aspect ( Analyze the carrier and swift if required) 4. Exercise (Physical activity and supplements) 5. Clear your debts in your 30s only 6. Buy your own home. 7. Try to cut your bad habits 8. Eat home food 9. Buy kitchen items 10. Know your self 11. Don't compare with others 12. Don't think about fast and don't regret 13. Relationship 14. Plan your medical check ups every half yearly
మిగతా 15 పాయింట్స్ వినాలనుకుంటున్నాను సార్. నేను కోల్పోయిన జీవితం గురించి బాధపడుతూ ఉండే దాన్నిసార్. అప్పటి గురించి మర్చిపోండి ఇప్పటి గురించి ఆలోచించండి అని చాలా చక్కగా చెప్పారండి
Thank you so much Sudheer garu, Im a 37yrs old freelancer connecting and still to trying adjust some of the essential points shared by you and thank you for sharing the valuable 15points and waiting for the next upcoming 15 points. And even thanks to Nag garu as well for suggesting Sudheer garu for the valuable information in life after 30yrs.
Exactly 21ki pg finish aina 10days ki pelli.. Below25yrs kitwo kids.. 6th, nd2nd😅 now home maker ga estam leka exams rasthu... Velthunna.. But grp2 dec lo kottali.. Bless me every one😭😭🙏🙏🤷♀️
Abba abba emi chepparu sir Ur taking about true words sir Meru cheppinavanni Ippudu nenu chestunnanu sir 36 my age Inka better ga try chesta Tq very sir
Thank you Sir the best video for a 30 year old guy after 40,50 years of life style vision.All are waiting for 16 to 30th points Sir and once again thank you and Suman TV.
Dear Nag Gaaru. Naku mee motivation videos ante chala istam andi. chala thanks andi ilanti videos maku chesthunandhuku. meeru mee family and team bagundalani prayer chesthanu. mukyamga mee vinayam ante naku chaala gowravam. hat's off sir
నేను OC caste నాకు ఇతరుల కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కానీ నేను OC కావడంవల్ల ఉద్యోగం రాలేదు. మన రాజ్యంగం ఈవిధంగా ఉంటే ఇక ఏ విధంగా లైఫ్ లో సెటిల్ కాగలుగుతాము. ఏ మనిషి జీవితంలోనైనాఅవకాశాలు వస్తేనే కదా ఆ మనిషి జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు.మీరు చెప్పడం చాలా ఈజీ కానీ సమాజంలో పరిస్థితులు అవకాశాలు ఆ విధంగా లేవు.
చాలా మంచి విలువైన విషయాలు చెప్పారు అర్ధమైన వాళ్లకు అర్థమవుతాయి మిగతా 15 పాయింట్స్ కూడా చెప్పండి.... ఇంకా ఇలాంటి విషయాలు మీ నుంచి రావాలని కోరుతున్నాను sir....
Financial support Goal with deadline Career aspect Physical Excercise Less to no debt House Cut Bad habits Good kitchen wear Know yourself Less peer comparison Don't bother about past Keep good relations Health checkup