Hii మహా లక్ష్మి గారు నేను suger టెస్ట్ చేయించుకున్న అయితే మూడు నెలల క్రితం 7.2 hba1c వన్ వీక్ లో 6.8 వచ్చింది మూడు నెలల తర్వాత 6.0 వచ్చింది నేను మెడిసిన్ వాడట్లేదు ఓన్లీ రైస్ తగ్గించ నా బరువు మొదలు 86kg ఇప్పుడు 75kg ఇలాగే కొనసాగితే మంచిదా లేక మెడిసిన్ వాడల రిప్లై ఇవ్వండి
Doctor garu, 40 years ago rice mills levannaru. Adi thappu. 60 years munde vunnayi. Appudu, Akkullu, SLO and Kichidi ani moodu rakaalu matrame vundevi(Andhra coastal lo). Please take back your statement. I regret to say this.
సుగరుజబ్బు నిన్నమొన్నటిదికాదు.ఎప్పటినుండోఉంది.అప్పుడు ఇన్ని పరీక్షలు లేవు.అలవాటు పడిన అన్నం వల్ల వస్తుందనడం అబద్ధం.పూర్వం వారు మనకంటె ఎక్కువ అన్నం తినేవారు.తౌడుపొరపోతే బి.కాంప్లెక్సు పోతుంది.సుగరు వచ్చినవారు రైస్ తగ్గించుకోవాలి గాని అన్నం తింటే సుగరు వస్తుందని చెప్పకండి.ప్రధానంగా చక్కెరలు తినకూడదనేది నియమం.భయపెట్టడం బాగా అలవాటైపోయింది.అన్తినకండి.పాలు తాగకండి.ఇలా ఏదోఒక నస.