Hyderabad నే అభివృద్ధి చేసి తెలంగాణా డెవలప్మెంట్ అయింది అని చెప్పుకునే brs కు ఇలాగే జరగాలి హైదరాబాద్ ut కావాలి అలా అయితేనే తెలంగాణకి ఇంకో రాజధాని అవసరం పడుతుంది అప్పుడు కరీంనగర్ or warangal కొత్త రాజధానులుగా develop అవుతాయి.
@@dv9239that's not possible bro.. Andhra ki vizag, guntur, Vijayawada, Tirupati ila chala developed cities unnai but Telangana ki oka Hyderabad okkate undi.. Okavela Hyderabad UT aithe Telangana ki anyayam avvada?? Two states ki nyayam jaragali ante Hyderabad Telangana lone undali.
This is another canard planted by those who have foregone their Telangana narrative to bring people back with them. J&K Issue is totally different and trying to link it with telangana is totally unfounded
అనవవసరమైన చర్చ విలువైన 20 నిముషాలు వృధా, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడేట్లు ఉంటేనే చేస్తారు. Dr BR అంబేద్కర్ ఆ రోజుల్లోనే అన్నాడు దక్షిణ బారతం లో దేశ రెండో రాజధానికి అర్హులైన నగరం ఒక్క హైదరాబాద్ అని చెప్పారు ఈ విషయాన్ని kcr కూడా సమర్దించాడు కానీ తెలంగాణా ప్రభుత్వానికే మాత్రమే రెండో రాజధాని మీద ఆజమాయిషీ ఉంటుందని.
It is a best solution to unite andhra and telangana with hyd as capital city or ut . There is lot of negative opinion that separation did not give any benefit to people in telangana . They started feeling that it was better when it was united rather than in Kcr rule. They are feeling cheated . So i feel it will make telangana and andhra people happy if it is untided as one state . Then Bjp will gain ground in united andhra.. jai hind
Sir this is not matter of voter Bank, that it was our telugu persons, Hyderabad was going to build as 2nd capital of our India, we have to allow and must be proud to that , as 2nd capital is our Hyderabad,
Meaning less arguement. UT ga Hyd. is to get fight. It will be better to declare Tirupathi as UT and 2nd capital. Tirupathi will be near to Madras, Trivandrum, Bangalore. AP also happy. Make Amaravathi UT and develop. This will satisfy some people like you.
Sir, Tirupati ni UT chesthe, appudu Tirupati nunchi vacchina aadhayam mana state govt ki raadhu,asale AP ki appulu ekkuvaga unnayi. So,ilanti time lo Tirupati UT ga assalu declare cheyyaleru. Kavalante TTD ni Autonomous Body ga declare cheyyali (ante devadaya dharmadaya sakha nunchi vimukthi cheyyali).😊
దేశానికి హైదరాబాదును రెండో రాజధానిగా చేస్తే మరో ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా స్వార్థపూరిత రాజకీయ నాయకులు ఒప్పుకున్నా గాని తెలంగాణ ప్రజలు ఒప్పుకునే ప్రసక్తే లేదు హైదరాబాదును కాపాడుకోవడం తెలంగాణ ప్రజలకు తెలుసు ఎలాంటి ఉద్యమాలు దిగి వస్తే కేంద్రం దిగివస్తుందో తెలంగాణకు తెలుసు తెలంగాణ ప్రజలకు తెలుసు అందులో ముఖ్యంగా కెసిఆర్ బతికున్నంగా హైదరాబాద్ కాదు తెలంగాణలో గడ్డి కోసం ముక్కను కూడా ఎవడు కదిలించలేడు
హైదరాబాద్ పక్కగా మా తెలంగాణ రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఇంకా ఇంకా ఆశలు బాగున్నట్టున్నాయ్ హైదరాబాద్ ut కావాలి అని కానీ ఎక్కవగా ఉహించుకొకండి. హెడేక్తో మెంటల్ ఎక్కిపోతారు. టేక్ కేర్. Ut కావాలి అనుకుంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి చేస్తే ఇంకా బాగుంది. ఆంధ్రవాళ్ళకి పట్టిన దరిద్రం పోతది. హైద్రాబాద్ వచ్చి పని చేసుకోనే అవసరం ఉండదు. మీ దగ్గర నే పని చేసుకోవచ్చు.
Hyd manadi kani hyd appudu manake sonthamyndi ? Appudu valasa darule manalni palinchala manameppu Manali manam palinchukunnam ? Mana pg annalu valasa darula daggara banchan ani enka Anni rojulu brathakala? Ut rajadani a valasa darukosam Hyd for hyds manaku development thakkaledu valasalu ekkuva enka narth vallaku place eddama? Cheppana
Modi yem pikkunna Hyderabad lo yem pikaledu.2024 lo Modi geliste ga .Rahul Gandhi ni chuste ne Modi lagu tadustundi eka enkem chestadu.congress party adhikaram lo ki ravatam pakka.Adani and team ki lopaleyatam pakka 😅
Sir BHART LO 100 DIVISSIONS UNNAI PEDDA RASTRALU KANNA CHINNA RASTRALU GA CHEST(100 DIVISSIONS NI 100 RASTRALU) RAJAKEEYAM GA AVINEETI BARIGA UNDADU(OBJERVESAN AKKUVAGA UNTADI)
Idi Hyderabad meeda kullu tho matladinattu vundi. Hyderabad UT ayithe Telangana ki loss but Andhra ki benefit emi ledu, alantappudu meeru Hyderabad UT avvali anukovadam Telangana ni nasanam cheyyali anukovadame.
😂😂😂 అక్కా 40% తెలంగాణ ఆధాయం హైదరాబాద్ నుంచి వస్తున్నాయి రెండో నగరం లేదు హైదరాబాద్ ని యూటీ చేసి ర్3ండో రాజధానిగా చేస్తే మన దక్షిణ భారతానికే కలిసొచ్చే అంశం. కానీ మీకు ఎంతైనా అర్థం కాదు కదా😅
ఈ పని సమైక్యం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ గా విడదీసే ముందు చెయ్యాల్సింది. రెండు రాష్టాలలో టీడీ పీ లేకుండా చెయ్యాలనే దురాలోచనతో హాడావిడిగా ఆఖరి నిమిషంలో ప్రకటించారు. అప్పుడే వరంగల్/కరీం నగర్ తెలంగాణాకి విజయవాడ/గుంటూరు ఆంధ్రా కి రాజధాని గా ప్రకటించి హైదరాబాద్ యూ టీ చేసిఉంటే బాగుండేది