Asalu entandi e comedy baboie sachipothunna mi idhari fan ni nenu. Nenu mamulga evariki asalu compliment ivanu. Asalu super andi babu. Ma hubby dhi east godavari ma amma valladhi west godavari. Mothaniki manam godavarigallam kadha
Lastlo matalu super sis manalanti middle class valle baga enjoy chestam lifeni.... Sorry sis miru middle class kadhemo... Nenu iyte middle class aa sis😍i love this life....
సూపర్ మా అమ్మాయి మీ ఛానల్ బాగా చూస్తుంది మీ ఈ వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉంటుంది చాలా బాగా చేస్తున్నారు ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టండి గాడ్ బ్లెస్స్ యు
1st టైం మంచి గోదావరి యాస లో వీడియోస్ చూస్తున్న సో మీరు ఇంకా మంచి వీడియో లు చేయాలిని కోరుతో, పిసినారి పొదుపు వీడియో చూసాను చాలా బాగుంది మీ ఛానల్ subscribe చేస్తున్నా
మా ఇంట్లో కరెంటు లేక మద్రాస్ లో మా హస్బెండ్ నేను 3 నెలల మా పాపను తీస్కుని బాచిలర్స్ రూమ్ లో కరెంటు ఉంటెయ్ ఆ అన్నయ వాళ్ళ హౌస్ కి వెళ్లి పడుకునే వాళ్ళం 😥...7 years back