మనందరి అభిమాన సినీ గేయ రచయిత అక్షర బ్రహ్మ పాటల తోటలమాలి అపర శ్రీనాథుడు కీర్తిశేషులైన శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారు సాహిత్యం అందించిన పాటలను మాటలను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరచిపోలేము మరపురావు కూడ గురువు గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
All time my favourite Lyricist.... Veturi garu is the best and will be the best 👍💯 no second thought about it Please, I would request to upload more and more Videos of Veturi garu 🙏🙏🙏🙏 Veturi garu meeku minchina kavi undaru ika rabaoru, nenu gamanichina nijam emitante.... Telugu bhasha kuda tana unikini kolpoyindi
రాముడు,రామాయణం గురించి ఏంతో చక్కని వివరణ ఇచ్చిన నా అభిమాన రచయిత అమరకవి శ్రీ వేటూరి సుందరరామ మూర్తి గారికి వీడియో ను అందించిన you tube వారికి కృతజ్ఞతలు.... గొప్ప కవిగారు మీరు లేని లోటు తీర్చలేనిది..... 🙏🙏🙏🙏🙏
మీరు పరమపదించండం ఒకందుకు మంచిదే అయ్యింది. అనకూడని, ఇష్టం లేని మాట అన్నాను, క్షమించండి వేటూరి గారి అభిమానులారా. లేదంటే, ఇప్పుడు ఆ శ్రీరాముడి మీద TV9 డెబేట్లు, ఆ అరాచకం చూసి బ్రతికుండగానే నరకం చూసి క్రుంగి పోయి ఉంటారు.
@@MeeVeturi Social media lo vaste ok .. but ee TV9 channel 2hrs painey program petti.. Social media ki dooranga unna vaallaki kooda chiraaku teppistundi kadaa