Тёмный

Sundarakanda By Sri Chaganti 5/5 Telugu pravachanam Chaganti 

Greater Telugu
Подписаться 85 тыс.
Просмотров 1,7 млн
50% 1

Sundarakanda in Telugu pravachanam By Sri Chaganti part-5 Telugu pravachanam. For more videos, Telugu PDF, MP3, Pravachanalu visit: www.greatertelugu.org.
రామాయణయుద్ధం VISUALS: • రామాయణయుద్ధం: Visual p...
#sundarakanda #Sundarakanda_Telugu #changantipravachanam

Развлечения

Опубликовано:

 

2 окт 2017

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@srimathrenamaha2169
@srimathrenamaha2169 3 года назад
It's really miracle. My husband was hospitalised 6days ago with breathing problem while he was suffering from Corona. He was kept in ICU for 4 days. I started reading Lalitha sahasra Naman, Devi khadgamala స్తోత్రం, ఆదిత్య హృదయం and started listening to సుందర కాండము upto 4 th part. He was gradually getting improvement and he was discharged yesterday. So what our గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు said there in సుందర కాండము that is all true. I have experienced it. Jai గురువుగారు. జై సీతరామ లక్షణ సమేత హనుమకు జై.
@srikalanagaraja2096
@srikalanagaraja2096 3 года назад
I've been having menopause problem with complete blood loss I took many Tablets but it did not stop. I started listening to sundarakanda by guruvugaaru sri chaganti koteshwar rao gaaru, my problem got solved in 3days today I'm listening to the last part. Thanks to sri Rama and sri guruvugaaru.
@srimathrenamaha2169
@srimathrenamaha2169 3 года назад
You did well mom🙏👍
@srama7328
@srama7328 3 года назад
చాలా సంతోషం గా ఉంది మీ భక్తి కి 🙏. గురువు ని నమ్మిన వారికి అంతా శుభమే కలుగుతుంది.ఓం గురుభ్యోన్నమః 🙏💐🍎
@parvathiramesh3707
@parvathiramesh3707 3 года назад
💓💓💓💓💓💓💓💓
@user-tt8pz9ej5p
@user-tt8pz9ej5p 3 года назад
చాలా మంచి శుభవార్త అక్కా
@yaswanthreddy3516
@yaswanthreddy3516 3 года назад
ఎంత చదువుకున్నా , ఎన్ని డిగ్రీలు చేసినా ఎది మంచి ఎది చెడు అనేది తెలీదు ఇప్పుడు తరంకి . పూర్వ కాలం లో ఎన్ని డిగ్రీలు లేవు . అయినా వాళ్ళు మన కన్నా బుద్ధిమంతులు ఒక్క రామాయణం మహాభారతం భాగవతం చదువుకోవటం వల్ల. స్కూల్స్ పాతికేళ్లు నేర్పిచలేనిధి ఈ 10 గంటల ప్రవచనం లో ఉంది.
@vanajakshiyedla1621
@vanajakshiyedla1621 Год назад
Namaste
@gopikrishnakontham586
@gopikrishnakontham586 3 года назад
ఎన్ని జన్మలపున్యమో హిందువుగా పుట్టాను... జై శ్రీ రామ్🙏🙏🙏🙏
@vijayacoppole3524
@vijayacoppole3524 3 года назад
N Jai Hanuman. Guruvugariki. Pranamalu
@sriharibabujanni2884
@sriharibabujanni2884 Год назад
అవునండి
@naiduchakranag
@naiduchakranag Год назад
నేను సుందరకాండ చిన్నప్పుడు నుంచి వింటున్నాను కానీ గత ఐదు రోజులగా రోజుకొక భాగం సుందరాకాండ చాగంటి వారి విశ్లేషణతో వింటున్నా నాకు అర్థమైంది ఏంటంటే మన పూర్వ జన్మ వల్ల చాగంటి వారు తెలుగువారి పుట్టారు 🙏 శ్రీ చాగంటి కోటేశ్వరరావు గురువుగారికి పాదాభివందనం🙏
@jannuchowdary9586
@jannuchowdary9586 3 года назад
సుందరకాండ పారాయణం వినటం అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం రామ నామ జపము తో జన్మాంతర పాపాలు తొలుగును జై శ్రీ రాం
@sagar1980100
@sagar1980100 Год назад
Jai shree ram 🙏
@Ramalingeswararao666
@Ramalingeswararao666 3 года назад
జై శ్రీరామ్ . జై జై హనుమాన్. సీత రామ లక్ష్మణ సమేత హనుమాన్ కి జై. చాగంటి కోటేశ్వరరావు గారు మీకు పాదాభివందనాలు🙏. ఇలాంటి ప్రవచనాలు దేశానికి మరియు భావితరాలకు ఎంతో అవసరమని భావిస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన వరం మీరు మరియు మీ ప్రవచనాలు. జై శ్రీరామ్ జై జై హనుమాన్.🙏💐.
@BhukyaLakshmanaswamy
@BhukyaLakshmanaswamy 4 года назад
మనోజవo మారుతతుల్యవేగo జితేoద్రియo బుద్ధి మతావరిష్టo వాతాత్మజo వానరయూధముఖ్యo శ్రీ రామ దూతo శిరసా నమామి !!
@vedamurthych609
@vedamurthych609 Год назад
, 😎
@allinoneguide8071
@allinoneguide8071 3 года назад
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే! సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే!!
@hemanthkumar8164
@hemanthkumar8164 Год назад
Jai sri ram
@gsridevisiri9487
@gsridevisiri9487 3 года назад
చాలా మంది గురువులు ఉన్నారు కాని నాకు మాత్రం సాక్షాత్ ఆ ఈశ్వరుడే గురువు గారి రూపంలో ఉన్నాడు అనిపిస్తుంది.ఏ ప్రవచనం చెప్పిన మనసుకు హత్తుకునేలా ఉంటుంది.అది అందరికి సాధ్యం కాదు కొంతమందికే సాధ్యం అవుతుంది.ఆ కోవకి చెందిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు 🙏🙏🙏 అలాగే màku విద్య చెప్పిన గురువులలో కొంత మంది ఉన్నారు , వారిని కూడా ఎప్పటికీ మర్చిపోలేను అందరికీ హృదయ పూర్వక నమస్కారములు🙏🙏🙏.
@VSRao-ki9dq
@VSRao-ki9dq 3 года назад
అయ్యా, ఈ కలియుగంలో మీలాంటి మాహానుబావుడును సృష్టించి మీ అద్భుత ప్రవచనాలు వినే భాగ్యం కల్పించినందుకు ఆ భగవంతుడికి మేము సదా పాదభిషేకం చేస్తాము.
@varagalasaikiran2829
@varagalasaikiran2829 3 года назад
అంజనేయం మహావీరం, బ్రహ్మవిష్ణు శివాత్మకం| తరుణార్క ప్రభం శాంతం, రామదూతం నమామ్యహం|| 🙏🏼🙏🏼🙏🏼
@psaibabamudirajpsaibabamud3242
@psaibabamudirajpsaibabamud3242 3 года назад
సాయికిరణ్ సూపర్
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 2 года назад
గురువుగారికి 5బాగాలూ సుందర కాండ ఇప్పుడే విన్నా తిరిగీ వినడానికి మీఆశీర్వాదము కోరుతున్నా🙏🙏🙏
@prasaddv7401
@prasaddv7401 Год назад
కళ్ళకు సట్టినట్టు సీతమ్మ కధ ప్రవచనం వినిపించన చాగంటి గురువు గారికి పాధాభి వందనములు 🙏🙏🙏🙏🙏
@saiswaroop001026
@saiswaroop001026 3 года назад
హనుమంతుడి సౌందర్యం గురించీ ఎంత గొప్పగా చెప్పారు గురువు గారు వింటున్న అంతసేపు కళ్ళముందర జరగుతున్న ఫీలింగ్
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 4 года назад
గురువుగారు తెలుగు వారైనందుకు మాజన్మ ధన్యమైనది,సుందరకాండ మాకు అండ గురువుగారికి వందనాలు
@psaibabamudirajpsaibabamud3242
@psaibabamudirajpsaibabamud3242 3 года назад
గురువుగారు మీకు నమస్కారం మీ పాదాలకు పాదాభి వందనాలు
@pujarichowdappa9229
@pujarichowdappa9229 4 года назад
మహాత్మా మీరు చే సినా 5 రోజుల సుందరకాండ ప్రవచనం మకు చాల ఆత్మ నందని కలిగిం చిండి మీకు. మా హృదయ పూర్వక వందనం
@vinayram1753
@vinayram1753 3 года назад
Today shifted from ICU to regular room, completing 5 episode just now of సుందరకాండ 🙏🙏🙏 Chaganti garu Aa భగవంతుడుని మనము స్పృశించి గలిగె శక్తిని కలిగిన గురువు గారి పాదాలకి నమస్కారం, shall be discharged in 2 days and shall meet family after 16 days 🙏🙏🙏
@gaderavikumar5588
@gaderavikumar5588 2 года назад
q
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 5 лет назад
గురువు గారి కి శతకోటివందనాలు ఏమి సుందరకాండ గురువు గారూ మీ ప్రవచనాలు వినడానికి మా జీవితం చాలదే అనిపిస్తుంది అంతా మీ ఆశీర్వాదం గురువు గారూ.
@2004indrajitt
@2004indrajitt 3 года назад
సుందర కొండ గొప్ప గా చెప్పారు ధన్యవాదాలు
@Xmen...
@Xmen... 4 года назад
ఆ భగవంతుడు ఈ మానవ జన్మను ఇచ్చినందుకు గురువుగారి ప్రవచనం విని ఈ జన్మ తరించింది జై శ్రీరామ్.......
@shaktiom9755
@shaktiom9755 3 года назад
మీరు ఒక వ్యాసమహర్షి మీ లాంటి వారు ఇక ముందు ముందు ఉండరు మీకు మీ కుటుంబానికి సహస్రకోటి వందనాలు జై శ్రీరామ్
@vanamsanjeevarao143
@vanamsanjeevarao143 3 года назад
అద్బుతః. శ్రీ చాగంటి వారి సుందరకాండ విన్నాము. మా జన్మ ధన్యమైంది. 🙏🏻
@ganesanakotireddy1567
@ganesanakotireddy1567 3 года назад
మా వంటి. అదృష్ట వంతులు లేరేమో. ఎన్ని సార్లు విన్నా తనివి తీరటంలేదు. ఊపిరి కూడాతీసుకోకుండా. ఏమి అధ్బుతంగా చెప్పారు గురువుగారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌
@Hpdelacer
@Hpdelacer Год назад
చాగంటి గారికి పాధాబి వందనం దీనితో 5 భాగాలూ సుందర ఖండా విన్నాను గురువూ గారూ ధన్వాదాలు జై శ్రీరామ సర్వం శ్రీ పరమేశ్వరఅర్పణమస్తు 🙏
@ravibandela5937
@ravibandela5937 3 года назад
గురువుగారికి పాదాభివందనం,
@ashokreddyrachala7102
@ashokreddyrachala7102 4 года назад
ధర్మం వలన విజయము సిద్ధిస్తుంది అధర్మము వలన నాశనము అవుతుంది రాముడు ధర్మాత్ముడు సుందరకాండ పరమసత్యము
@manikantachokkakula7832
@manikantachokkakula7832 2 года назад
Nijam
@gudesrinivasarao5336
@gudesrinivasarao5336 2 года назад
జై శ్రీరామ్... శ్రీ సీతా రామా లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారికి జై.. పూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి పాదాభివందనం
@rajeshreddy4084
@rajeshreddy4084 2 года назад
Na wife 9 months pregnant ga unnapudu guruvu gari sundarakanda pravachanam vinadam start chesanu ipudu aa hanuman krupa valla eeswaruni kataksham valana maga pillavadiki na barya janmanichindi Jai sriram Jai hanuman 🙏🙏🙏
@ravisridevi
@ravisridevi 4 года назад
రామాయణం వంటి గ్రంథం లేదు చాగంటి గారి లా రామాయణం చెప్పేవారు ఇక ఉండరు ఉండబోరుఏమో. చాగంటి గారికి నా హృదయపూర్వక నమస్సులు🙏🏻🙏🏻🙏🏻
@neelamsrinuvijay6253
@neelamsrinuvijay6253 3 года назад
🙏🙏🙏🙏🙏
@user-tt8pz9ej5p
@user-tt8pz9ej5p 3 года назад
జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳
@sreesurendra1926
@sreesurendra1926 3 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻JAI GURUBHYO NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kapalavaimanjula1504
@kapalavaimanjula1504 3 года назад
🙏🙏
@ramadevipatibandla8826
@ramadevipatibandla8826 2 года назад
@@user-tt8pz9ej5p q1¹Qzàaàeàà⁰⁰q
@maarpukosam3861
@maarpukosam3861 4 года назад
మీకు ఆజన్మఆంతమ్ ఋణపడి ఉన్నాను గురువు గారు
@chsrinivasarao4940
@chsrinivasarao4940 3 года назад
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@krishnavijay8409
@krishnavijay8409 4 года назад
దయ చేసి అందరూ కూడ ఈ ప్రవచనం తో పాటు MS రామ రావు గారి సుందకాండ కూడా వినండి -అత్య అద్భుతం గ ఉంటుంది ,ఆయన పాట వల్ల చాలా ఆధ్రత కలుగుతుంది,నేను ఆ సుందరకాండ సౌందర్యాన్ని అనుభవించాను,దయచేసి మీరు విని ఆనందిస్తారని భావిస్తున్నాను.MS గారు కేవలం సుందరకాండ మరియు హనుమాన్ చాలీసా కోసమే పుట్టిన వారు.కారణ జన్ములు.
@someswaraochavva4521
@someswaraochavva4521 4 года назад
Sri Rama Sri Rama Jaya Jaya rama
@gudesrinivasarao5336
@gudesrinivasarao5336 2 года назад
జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై హనుమాన్ .. జై జై హనుమాన్
@avasaralakrishnaprasad8605
@avasaralakrishnaprasad8605 4 года назад
అద్భుతమైన సుందరకాండ ని మా అందరికి చాలా చక్కగా వివరించారు గురువుగారు మీ ఆశీర్వాదాలు సమస్త జనావళికి సదా ఉండాలని కోరుకుంటున్నానండి గురువుగారు మీ వాక్కు వినగలగడం మా అదృష్టం
@nbrundakumar2324
@nbrundakumar2324 3 года назад
Sarojana. Sukinobavntu.🙏🙏🙏
@user-tt8pz9ej5p
@user-tt8pz9ej5p 3 года назад
జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳
@durgaranik9518
@durgaranik9518 Год назад
Devuni daya to meeru nindu nurellu bratiki sundra kanda cheputu andarini sanskara vantuluga theerchi diddandi guruvu garu
@murthyganti1966
@murthyganti1966 2 года назад
జై శ్రీరామ్,జైజై శ్రీరామ్, జై హనుమాన్.
@ravisridevi
@ravisridevi 3 года назад
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం మరోగతా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ 🙏🏼🙏🏼🙏🏼
@gsridevisiri9487
@gsridevisiri9487 3 года назад
ముందుగా గురువు గారికి ధన్యవాదాలు.నిజంగా రామాయణం గొప్ప కావ్యం ,చదవటం రాని వారికి, చదవాలి అనుకున్న సమయం మరియు పరిస్థితులు అనుకూలంగా లేని వారికి కనీసం ఈ రకంగా నైనా వినగలిగే మహద్భాగ్యం గురువు గారి ద్వారా మాకు కలిగింది. వింటునంత సేపు మనసు పులకించి పోయింది.ఆ సీతారాముల అనుగ్రహం మాపై ఎపుడు కలుగుతుందో , ఎందుకంటే మాకు సంతానం లేదు, వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలు అవుతుంది.ఒకటి మాత్రం నిజం నీను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను భగవంతుడు ఉన్నాడు అని. అంతా ఆ ఈశ్వర కృపా.జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏🙏.
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 года назад
@@gsridevisiri9487 ......రామయ్య తండ్రి దయవలన మీకు తప్పకుండా సంతానం కలుగుతుందని ఆశిస్తున్నాను...... కలుగుతుంది కూడా...... 🙏🙏🙏🙏
@Aruna-ip1wc
@Aruna-ip1wc 3 года назад
రామాయణం గాని, భాగవతం గాని, ఏమైనా గ్రంధాలు చదివే కన్నా ప్రవచనాలు వినడం కరెక్ట్ అని నా అభిప్రాయం...... ఎందుకంటే మనం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో ప్రవచనం వినడం వలన తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశ్యం.
@chandrakaswa311
@chandrakaswa311 3 года назад
శ్రీ గురుభ్యోనమః ఏమైనా వ్రాయడానికి అర్హత. లేక సాష్ఠంగ నమస్కారం సమర్పయామి
@dr.jyothi86
@dr.jyothi86 3 года назад
జై హనుమాన్ జై హనుమాన్ ధనాల్ అయ 🙏🙏🙏🙏🙏 మేరు దావుడు అయ
@yaminiupadhyaya
@yaminiupadhyaya 2 года назад
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ. గురువు గారికి ధన్యవాదాలు💐
@jyothikiran2107
@jyothikiran2107 3 года назад
జై శ్రీరామ్ జై వీరాంజేయస్వామి
@alliswellbelieve
@alliswellbelieve 3 года назад
చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు. మీకు మా పాదాభివందనం.
@parvathikotapati5603
@parvathikotapati5603 4 года назад
Guruvugaru miku bagavantutdu manchi Ayushi ni ivvali.
@nanditasoma4429
@nanditasoma4429 3 года назад
Thank you guruvugaru for this wonderful discourse. We felt as if we personally saw Lord hanuman going to Lanka and had Sita mata darshan . Words are not enough to describe how great we felt after listening to sundarakanda discourse.
@sateeshlingayath137
@sateeshlingayath137 Год назад
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ! సహస్ర నామ తతుల్యం రామనామ వరాననే !! 🙏🙏🚩🚩🚩🚩
@balarajugoud5266
@balarajugoud5266 5 лет назад
గురువు గరు మీ పదాలకు నమస్కారం లు
@radhakrishna4544
@radhakrishna4544 4 года назад
Meeru chepina neethi vakyalu. Manannagaru naku cheppevaru manannagaru chinmayananda swami varivadda sisyathwamu pondinaru. Meeru cheppina neethi vakyalu bhagacheppinaru. KRKM.
@sudhakarv9947
@sudhakarv9947 2 года назад
మహానుభావుల కాళ్ళకి నమస్కారం భూమి మీద ఉన్న దేవుడు మీరు మీ పాదాలకు సాష్టాంగ నమస్కారములు
@vishnusarma708
@vishnusarma708 4 года назад
మీలాంటి పుంభావ సరస్వతికే సాధ్యం ఇలా ప్రవచనాలు చెప్పడం.🙏
@vanarasivasudevarao1642
@vanarasivasudevarao1642 3 года назад
Super pravachanamu
@vanarasivasudevarao1642
@vanarasivasudevarao1642 3 года назад
NABHUTHO NABHAVISHYATHI
@nagayaswin5504
@nagayaswin5504 2 года назад
Very happy to listen this golden words 🙏 Very peaceful and Happy 🙏 Mana real life lo edi cheyakudado telustundi👍
@anilkumarkommanapally6341
@anilkumarkommanapally6341 3 года назад
Om 🕉Jai Sree GurubyoNama: Om 🕉Sree Raama... Jaya Raama...Jaya Jaya Raama..... Om 🕉Sree Hanuma... Jaya Hanuma...Jaya Jaya Hanuma.....
@user-bp9zc7fb8d
@user-bp9zc7fb8d 4 года назад
మహాఅద్భుతం
@muddalathirupatirao4375
@muddalathirupatirao4375 3 года назад
🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏
@mahenderkarvenkatrao5606
@mahenderkarvenkatrao5606 3 года назад
శ్రీరామ... సర్వ సంకట హర... చిరంజీవి హనుమత్ ప్రభో... రక్ష... రక్షా... పాహి... పాహి... చరణం... శరణం...
@RamChandra-iz6oz
@RamChandra-iz6oz 4 года назад
గురువు గారు మీరు తెలియజేసిన సుందరాకాండ ప్రవచనం నా జీవితాంతం మరువను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@katabathinalakshmidevi9807
@katabathinalakshmidevi9807 3 года назад
Jai sri ram🙏🙏
@gangadevi6800
@gangadevi6800 2 года назад
అమ్మ సీతమ్మ తల్లీ కరుణించు కాపాడు తల్లి చల్లని తల్లి 🤲🤲🤲🚩 రామో రామో రామో రామః🚩🚩🚩
@eswarpoosarapu6688
@eswarpoosarapu6688 3 года назад
శ్రీ హనుమంతుల వారి గొప్పదనం తెలుసు కానీ ,నాకు తెలిసిన గొప్పదనం అణు మాత్రమే అని గురుదేవుల ప్రవచనం వినడం ద్వారా తెలిసింది, ఆ మహానుభావుడి యొక్క గొప్పదనాన్ని ఇంత వివరం గా ఉపదేశించిన గురుదేవుల శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు .--- పరమ త్యాగ మూర్తి, ధర్మ పరిరక్షణ కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహా పురుషుడు శ్రీ హనుమంతుల వారి దివ్య శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు . --- జై శ్రీ రామ్ , శ్రీ సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వాము ల వారి దివ్య శ్రీ చరణారవిందముల కి సహస్ర ప్రణామములు .
@nagalakshmikaranam3319
@nagalakshmikaranam3319 5 лет назад
గురువు గా రికి ఎంత ఋణఫడీ ఉంటామో ఇంత అద్భుతమైన రామాయణం విన్నాను
@jayasundarvankadara892
@jayasundarvankadara892 5 лет назад
Jai Sriram -
@muralikrishnathatipamula6575
@muralikrishnathatipamula6575 4 года назад
జై శ్రీ రామ
@usharanikonda8368
@usharanikonda8368 3 года назад
గురువు గారు చెప్పడమే ఎక్కువ మేము విండము అముంది శతకోటి వందనములు గురువు గారి కి
@narasimhanarasimha4352
@narasimhanarasimha4352 7 месяцев назад
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే 🙏🙏🙏🙏🙏🙏🙏
@padmavatisunkara2225
@padmavatisunkara2225 3 года назад
గురువుగారు మీకు పాదాబివందనం.
@chaithanyanaini4702
@chaithanyanaini4702 3 года назад
Jai sri sitaram jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kolasatyaprasad5906
@kolasatyaprasad5906 2 года назад
Thank you 🙏 to provide all parts of episode 🙏
@prudhvisai1938
@prudhvisai1938 3 года назад
It is my greatness to hear speech of Sri chaganti.
@raghurangam5215
@raghurangam5215 5 лет назад
Sri SeethaRamachandra ptabhuvu ki jai jai jai..........
@venkatamallumuthe8356
@venkatamallumuthe8356 4 года назад
🙏🙏🙏🙏
@koduripraveen
@koduripraveen 4 года назад
Jai SriRam..jai Sundarakanda...Jai chaganti garu...nenu 5 parts vinnanoch...!
@hanumareddy3790
@hanumareddy3790 3 года назад
Jai sriram 🙏🙏🙏 jai Hanuman 🙏🙏🙏🙏🙏
@usha5129
@usha5129 4 года назад
శ్రీరామ దూతం శిరసానమామి🙏🏻🙏🏻
@cmraochinta9200
@cmraochinta9200 3 года назад
Sundarakanda ne sundaramm anukunte sri Chagantivari pravachanam mhaa adbhutham.
@nsarmak9773
@nsarmak9773 Год назад
గురువు గారు చగంటి కో టే శ్వ రా రావు గారి సుందరాకాండ ప్రవచనం చాలా అద్భుతంగా చెప్పారు.. అంత రామ అనుగ్రహమున ఇది సాధ్యం 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@suryaprakash2798
@suryaprakash2798 3 года назад
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్ర ప్రభువులకి సాష్టాంగ వందనం సమర్పయామి గురుదేవునికి నమస్కారాలు
@narayanareddynarahari600
@narayanareddynarahari600 2 года назад
శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ🙏🙏🙏🌹🌺🥀
@nageswararaooleti6421
@nageswararaooleti6421 Год назад
సుందరకాండ పారాయణ చేయండి మరియు దాని యొక్కప్రతి ఫలం దక్కుతుంది అని నా అభిప్రాయం ఈ జన్మలో సుడిగుండం లో నా జన్మ ఉన్నది నన్ను ఆ శ్రీ రామ దూతం కాపడవలేను
@moulayraju7741
@moulayraju7741 5 лет назад
ఇంత అద్భుతమైన సుందరకాండను వివరించినందుకుగాను గురువు గారికి ధన్యవాదాలు... అలాగే ఇది మాకు అందించిన ఈ greater telugu link వారికి కూడా ధన్యవాదాలు.. మిగితా కాండలన్నింటిని కూడా ఈ website link లో ఉంచగలరని మనవి....
@cherukubhavyasree2343
@cherukubhavyasree2343 5 лет назад
Yes
@ravikumarmakkuva609
@ravikumarmakkuva609 5 лет назад
CHALABAGA CHEPPARU
@appalarajuyenduva4825
@appalarajuyenduva4825 4 года назад
Entabhagyamnakukaligindi ramachandra
@rupakumarikota4354
@rupakumarikota4354 4 года назад
Jai vira hanumaaaan
@sangitiveerababu9393
@sangitiveerababu9393 4 года назад
@@cherukubhavyasree2343 🙂🙂🙂
@AshokKumar-jf3km
@AshokKumar-jf3km 5 лет назад
బలం విష్ణోహొ ప్రవర్థితామ్...
@ChahaSkanda
@ChahaSkanda Год назад
Many miracles happened after listening sundarakanda by chaganti garu, all negative vibes I got due to amavasya effect is no more works on me. I got promotion,Im blessed with baby boy,I got property. Everything what I have is shiva blessings and sundarakanda mahima...Jai sree Ram
@hindujai2400
@hindujai2400 4 года назад
Guruvugaru mi padamuluki sathakoti vandanamulu
@vijaybanu6616
@vijaybanu6616 2 года назад
గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🌹🌹🌹🌹🌹
@nsarmak9773
@nsarmak9773 Год назад
బలం విష్ణు హో ప్రవర్తత బలం విష్ణు హో ప్రవర్తత బలం విష్ణు హో ప్రవర్తత 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹 శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@nsarmak9773
@nsarmak9773 2 года назад
చాగంటి కోటేశ్వరరావు గారుచెప్పే సుందరకాండ వినడానికి ఎంతో రామ అనుగ్రహమూ ఉంటేనే వినగలమూ హనుమ దీవెనలు అందరికి లభించు గాక గురువు గారికి పాదాల కి శత కోటి వందనాలు🌹🌹🌹🌹 🌹🌹జై హనుమాన్ జై శ్రీరామ్🌹🌹 🌹🌹🍋🍋🍋🍋🍋🍋🍋🌹🌹 🌹🌹🍎🍎🍎🍎🍎🍎🍎🌹🌹 🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@suhasinim5882
@suhasinim5882 3 года назад
Guruvugariki sathakoti vandanalu
@skalyani8608
@skalyani8608 4 года назад
Enni janmala punyamo maku sundharakanda vine bhagyam dhakkindhi adi guruvugarivalle
@jhansirao2467
@jhansirao2467 3 года назад
Na paalita meru devudu guruvu garu
@nagamaninagamani8689
@nagamaninagamani8689 3 года назад
Sri rama jaya rama jaya jaya ram. Guruvu garu chahanti variki padabhivandanam
@sekhark7024
@sekhark7024 3 года назад
Jai sriram jai hunman nenu sundara kanda 5parts vinnanu be happy ☺️☺️☺️
@akshaykumarballikonda1424
@akshaykumarballikonda1424 3 года назад
ఎన్ని జన్మలో పుణ్యమో చేసుకుంటే సుందరకాండ వినగాలిగాను 🙏🙏🙏
@srinivasareddybhimireddy2996
@srinivasareddybhimireddy2996 3 года назад
Kendriya janmala punyamo Hindu ka Pratham Jay Shri Ram Jay Shri Ram Jay Jay Shri Ram Jay Shri Anjaneya
@AnilKumar-549
@AnilKumar-549 6 лет назад
పాదవి వందనములు గురువు గారు
@user-yl5mn4je3o
@user-yl5mn4je3o 11 месяцев назад
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం శ్రీ రామ నామ వరాననే.. జై శ్రీ రాం🙏🙏🙏 జై హనుమ 🙏🙏🙏 జై సీతారామ 🙏🙏🙏 🙇‍♂️🙇‍♀️🚩🚩🙇‍♀️🙇‍♂️
@sairk6174
@sairk6174 2 года назад
Sri rama jayarama jaya jayarama Sri rama jayarama jaya jayarama Sri rama jayarama jaya jayarama
@hariprasadyadavgorige3347
@hariprasadyadavgorige3347 3 года назад
Jai seetha Rama ki jai
@nsaralla2089
@nsaralla2089 4 года назад
Jai Sri Ram Jai hanuman🙏💐🙏💐🙏💐
@anilkumarkommanapally6341
@anilkumarkommanapally6341 3 года назад
Om 🕉Sree GurubyoNama: Om 🕉Sree Raama... Jaya Raama...Jaya Jaya Raama..... Om 🕉Sree Hanuma... Jaya Hanuma...Jaya Jaya Hanuma.....
@allvandaryeshaswidatta4769
@allvandaryeshaswidatta4769 4 года назад
Sunderakanda vintuntunnatha sepu yenno sarlu manaku teliyakundane mana kalla nundi neelu vachestai konni sarlu anandam tho konni sarlu anandam tho ...yntha haiga untundoointha anadam ga chippina guruvugarki namaskaram...jai sree ram..
@allvandaryeshaswidatta4769
@allvandaryeshaswidatta4769 4 года назад
Adbutam ga cheppina guruvu gariki namaskaram
@saiprabhu100
@saiprabhu100 3 года назад
Jai SreeRam..Sai Ram
@vsureshbhavaniswaminarahar1144
@vsureshbhavaniswaminarahar1144 3 года назад
🙏🙏🙏💐💐💐jai sri Rama
@chsudhakar8647
@chsudhakar8647 3 года назад
Namasthe guruvugaru ,me vangmayanaki , andhari manasununi aakattukunevidhananga me pravachana anubhuthiki na padabhi vandhanalu
@nageswararaomenday9423
@nageswararaomenday9423 3 года назад
Guruvugariki padabivandanalu, meelantivarivalla Maalanti shudrulaku kuda Baganthuni gurunchi vine bagyam kaliginduku , CHALA CHALA THANK YOU SIR
@vanajabommakanti451
@vanajabommakanti451 4 года назад
బలం విష్ణోః ప్రవర్ధతామ్ 🙏🙏🙏
@srivaishnavicreations
@srivaishnavicreations 3 года назад
Sriram jairam
@srivaishnavicreations
@srivaishnavicreations 3 года назад
Srirama jayarama jai jai janakirama
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 2 года назад
జై శ్రీ రామ్ శ్రీ రామ ఓం శ్రీ గురుభ్యోనమః ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనం 🏡👨‍👩‍👧‍👦🌴🇮🇳🔯🥥🌿🔱🕉️🏵️🌸🌺🍎🌹🌼🥭🍊🍇🌽🇮🇳🙏
@sairk6174
@sairk6174 3 года назад
Om gurubyo namah guruvu gariki paadabhivandam
Далее
Can this capsule save my life? 😱
00:50
Просмотров 3,5 млн
glos bibir cokelat
00:18
Просмотров 5 млн
MSRamaRao - Sundarakanda-Part 1
58:10
Просмотров 1,2 млн
M.S.Rama Rao sundarakanda part 1 telugu lyrics
58:09
ЗЕМЛЯ БЛИЗКО
0:17
Просмотров 1,9 млн