Praise the lord daddy.meeru cheppe vakyam dvara nenu chala athmiyamga balapaduthunna devudu mee dvara chala sootiga natho matladatharu. I'm thankful to lord
Amen Amen Amen Hallelujah 🙌 Thank You myLord Jesus for speaking to us with Your blessed word..let all of us follow Your lifestyle myLord.. Amen Amen Amen 🙌
నిర్గమకాండము 33:4 *ఎవడును ఆభరణములను ధరించుకొనలేదు.* కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతోమీరు లోబడనొల్లని ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియు నట్లు మీ ఆభరణములను📿 మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద *తమ ఆభరణములను తీసివేసిరి.*