జెఫన్యా శాస్త్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అయ్యా అమ్మ నా పేరు జీవ రాణి నా కుటుంబం కొరకు ప్రార్థించండి ఆత్మీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా దేవునిలో ఎదగాలని యవ్వన కాలంలో నా కుమార్తెలు కుమారుడు దేవునిలో ఎదగాలని నా కుటుంబం కోసం ప్రార్థించండి 🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏✝️✝️✝️✝️🙏🏻🙏🏻🙏🙏🙏🙏