మమ్మీ తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము అనుదినము చేస్తున్నాము మీ కొరకు మీ కుటుంబం కొరకు మీ పరిచర్య కొరకు మా అందరి కొరకు మీరు ఎంతో ప్రార్థిస్తున్నారు మీ కొరకు ఒక్క ఐదు నిమిషాలు మేము ప్రార్థన చేయలేమా చేస్తున్నాము మమ్మీ తప్పకుండా చేస్తాము ఈ లైవ్ ద్వారా ఎన్నో జీవితాలు కట్టబడుతున్న ఎన్నో బతుకులు మారుతున్నాయి ఎన్నో శ్రమలో దుఃఖము తొలగి పడుతున్నాయి మీ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాము
Praise the lord mummy daddy naa peru mahila Batla Ratna Kumari today morning Bible reading Jeremiah 17 chapter evening Bible reading John 11th chapter shaadi vanu daddy from Oman ameen
దేవా ఈ రాత్రి సునీత నీ జ్ఞాపకం చేసుకో తండ్రి నీ కుమార్తె సంపూర్ణమైన విడుదల దయచేసి ఈ రాత్రి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకునే సంపు తల్లిని బిడ్డని కాపాడు యేసయ్య
Praise the lord Mummy Daddy I'm Divya Shree from Karnataka Today's my Bible study Psalms 96-100th chapter, Romans 11&12th chapter. Prayer God's will should be fulfilled in my life , wisdom to know God's will, Jesus salvation to my family. All the lust, dust, unholy should walk out from my life and I should live like a replica of Jesus Christ. Lord please restore the first love in my Life. Thank you Daddy God bless you and your family 🙏 😊
Praise the lord daddy and mummy 💐💐 I'm chandana from Karnataka today's my Bible study is job 5-7th chapters and psalms 138-139th chapters. Please pray for my family members salvation. Pray for my studies MSC physics , career to prosper. Please pray for me to have discernment mind and to have fear of God, to fulfill god's will and purpose in my life. Thank you daddy 😊 May god bless you and your family abduntaly ✨
Price the lord ammagaru ayya garu vamdanalu meeku maranata my son vishwanth school ki vellanu Ani amtadu please preyer cheyamdi vamdanalu meeku maranata
మమ్మీ డాడీ మీకు నా వందనాలు ఈ రాత్రి నా చిన్న కుమార్తె సునీత గర్భవతి చీమల మందు తాగింది ఏ ఏ ప్రమాదం లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి తెలుసో తెలియక తొందరగా పడింది బిడ్డ కొరకు ప్రార్థన చేయండి సంపూర్ణమైన స్వస్థత కొరకు తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని రేపు స్టాండింగ్ తీరతారు అంట అన్ని నార్మల్ రిపోర్ట్ లో రావాలని
దేవుని నామానికి మహిమ కలుగును గాక నాకు మార్తి నిమిత్తం ప్రార్థన చేసిన మమ్మీ డాడీ కి సంఘానికి సహోదరులు అందరికీ నా హృదయపూర్వక మైన వందనాలు ఈరోజు స్కానింగ్ తీశారు అంట అన్ని రిపోర్టులో నార్మల్ వచ్చాయి లోపల బేబీ క్షేమంగా ఉండే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు ప్రార్థించిన మీ అందరికీ వందనాలు