ప్రతి పరిశుద్ధ దినం లోతు అయినా ఆత్మీయ మర్మాలు దేవిని సన్నిధి నుండి పొందుకుని ఆత్మ అభిషేకం తో మాకు తెలియజేస్తునందుకు మీకు వందనాలు అన్నయ్య దేవుడు ఇంకా తన జ్ఞానం తో మిమిను నింపును గాక.లోతు అయినా సత్య వాక్యం లో లైఫ్ టెంపుల్ ఆశీర్వదింపబడును గాక.
Praise the Lord Asher gaaru🙂🌷 Thank you for Spiritual Word of God 🙏 Have a Healthy week and take care of your health Asher gaaru. If you are Healthy "💕The Life Temple Family💕" will be Healthy.
Praise The Lord Anna 🙏 wonderful vakyam Anna 🙏 asher andrew Anna ni devudu devimchunu gaka amen 🙏 surya prakash anna ni devudu devimchunu gaka amen the life temple members ni devudu devichunu gaka amen
Paise the Lord, thankyou Lord for wonderfull message, God talk with me higher your pressure higher your annointment,thank you asher Anna, may God use u more prophetic man of God
వందనాలు అయ్యగారు ఈరోజు మీరు చెప్పిన మెసేజ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఎన్నో విషయాలు మాట్లాడారు అందని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక మిమ్మల్ని మీ పరిచరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక బ్లెస్స్ యు ఆల్
Manasu chala telikaga undi devudu matladithey antey free avalsinde .okkasari living sacrifice ga nenu chethilo pettinnapudu prasninche adikaram leka Nenu veltunna stress, paristhiti ni, pressure ni batti enthagano virigipoyanu .Naku ye vakyam kavalo nannu Ela nilabettalu adey e roju devudu matladadu Complete msg annoiting kosam to the point devudu matladadu . Oka 5 days bagunte next day Edo okati jaragadam Inka kotha challenges enduku ani ardamimdi .fresh ,big , annoiting and oppositions . Shramaley athishayam shramaley anandam 🙏.