స్వీట్ షాప్ లో సున్నండల రుచి వేరేగా ఉండడానికి కారణం పూర్తిగా నెయ్యితో కాకుండా కాచిన నూనె పోస్తారని మీ వీడియో ద్వారా తెలుసుకున్నాము. నిజాన్ని నిర్భయంగా చెప్పారు 👌
నేను ఒక్కరోజులోనే మీ వీడియోస్ మొత్తం చూశాను.. మాది విజయవాడ... అసలు మీ వర్క్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు తెలియదు కానీ నీ పనితనం నాకు బాగా నచ్చిందండి ఎంత బాగా చేస్తున్నారు....😄🤣 మేము మా ఇంట్లో బూందీ లడ్డు చేయాలన్నా... చెక్కలు చేయాలన్నా... ముగ్గురు లేదా నలుగురు ఉండాలి.. మీరు వంటి చేత్తో అవలీలగా చేసేస్తుంటే మాకైతే ఆశ్చర్యంగా ఉంది... మీ వీడియోలు చూసి ఇన్స్పిరేషన్తో వంట మొదలుపెడదాం అనుకునే లోపలనే మా స్థితి మెమే బెబే...🤣 అయిపోతుంది.... కష్టేఫలి... ఐరన్ లేడీ ...వంటలక్క. .సూపర్
మీరు చాలా బాగా చెబుతున్నారు కొలతల ప్రకారం చెబుతున్నారు మీకు చాలా చాలా థాంక్స్ మీ వీడియోలు కనుక చూస్తే చేయటం రాని వాళ్ళు కూడా తప్పనిసరిగా చేస్తారు మీ వల్ల ఎంతో మంది పిండి వంటలు నేర్చుకుంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అయినా కూడా మా కోసం ఈ వీడియోలు తీసి పెడుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు
అమ్మా నాకు ఏడు సంవత్సరాల బాబు ఉన్నాడు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినటానికి ఇవ్వమంటాడు మీ వీడియో చూస్తే స్వీట్లు చేయడం చాలా సులభం అవుతుంది మీ వీడియోలు మొత్తం చూశానమ్మా థాంక్స్
Mumbai nunchi Amma mee anni receipes chustanu chala chala baga chestaru meelo oka kala opika unnayi Nenu suscribe chesanu mee receipes chestanu Meeru ilage edagalani korukuntunnanu
వీడియో చూసే వాళ్ళకి kuda ఆర్డర్ మీద చెసి పంపిచ్చే లాగా సెట్ చేస్కోండి అక్క మీకు ఒక బిజినెస్ లాగా పనికొస్తుంది baga చేస్తున్నారు.... కామెంట్స్ కీ రిప్లై ఇవ్వండి మీరేం చెప్పాలి అనుకుం టున్నారో