Тёмный

Super Prime Time : మరింత ముదిరిన శ్రీవారి ప్రసాద వివాదం! | Tirumala Laddu Row - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 27 тыс.
50% 1

Super Prime Time : మరింత ముదిరిన శ్రీవారి ప్రసాద వివాదం! | Tirumala Laddu Row - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#SuperPrimeTime #Tirumala #tirumalaladdu #tirupati #tv9telugu

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 85   
@malli-vn5yj
@malli-vn5yj День назад
హిందువులకు నేనున్న అంటూ వార్నింగ్ ఇచ్చాడు 🔥🔥
@yannamnarsireddy275
@yannamnarsireddy275 День назад
హెరెటేజ్ నెయా లో కూడా టెస్ట్ చెయాలి
@KalyanKumar-jp2wz
@KalyanKumar-jp2wz День назад
హెరిటేజ్ నెయ్యి టీటీడీ కి సప్లై చేయలేదు
@siberianhusky4477
@siberianhusky4477 День назад
Mundhu tirumala laddu sangathi thelchi appudu heritage sangathi choodam., yendukante heritage lo pandu nayya unna kukka nayya unna yevadiki avasaram ledu adi oka private company TTD ki sabandam lendi
@kish417
@kish417 15 часов назад
Reddy, heritage ki Laddu ki emi sambandham reddy. Nuvvu Jagan reddy kosam devudini kooda vadilestara?
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n День назад
Jarigindi vella government deksha lu too dramalu adutunnaru
@brahmanandam1622
@brahmanandam1622 День назад
Tirumala laddu ఈ విష్యం చాలా పెద్ద సంచాలాన్నికి ప్రారంభం చాలా గొడవలు జరుగుతాయి, సనాతధర్మానికి ఒక బోర్డు ఏర్పాటు ఔతుంది.
@challaReddy581
@challaReddy581 День назад
Sir, Yenti edantaa.. CBI ENQUIRY Vesi Meeru nirupinchandi
@GsnTally
@GsnTally 11 часов назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టే టాక్స్ లన్ని వీళ్ళు మీటింగ్ ఖర్చుల కోసమే ఉపయోగిస్తున్నారు అలాగే వీల్ అకౌంట్లోకి జమ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు ఇవ్వడానికి మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని చవట దద్దమ్మలు ఎక్కువగా ఉన్నార ఆ కూటమి ప్రభుత్వంలో
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n День назад
cbn spoiled TTD Name
@malakondareddy8024
@malakondareddy8024 День назад
Mee Nayana deudi deepam tho chigirettu veliginchinadu Ani cheppinav kada
@narayanareddyp5693
@narayanareddyp5693 День назад
41 days niru thindi lekunda cheyadi
@challaReddy581
@challaReddy581 День назад
Meeru DEPUTY CM Kadaa.. Enquiry cheyavachu Kadaa.. CBI Enquiry veyincha vachu kadaa.
@k.bacharya5700
@k.bacharya5700 2 часа назад
సానతన ధర్మ సాధనము కొనసాగించుటకు అందరు కృషి చేయాలి
@BsrBsr-o8q
@BsrBsr-o8q 13 часов назад
సంతాన దర్మం అంటే తెలుసా పీకే గారు సంప్రదాయం గురించి చెప్పడం సి్గుచేటు ప్రైచితమ్ అంటే అర్థం తెలుసు కో ని మాట్లాడాలి
@BABUSARADA-j5n
@BABUSARADA-j5n День назад
Vedu action barinchalepotunnamu ra babu
@kgr0007
@kgr0007 19 часов назад
సీబీఐ ఎంక్వయిరీ వేస్తే సరిపోలా, ఇన్ని దీక్షలు ఎందుకు.
@sridharyarlagadda6757
@sridharyarlagadda6757 15 часов назад
నువ్వు ఎం మాతామో నాకు తెలియదు అదే నువ్వు వేరే మాతాసుడు అయితే మీకు ఇలా జరిగితే ఇలా మాట్లాడుగాలుగుతావా bro
@kgr0007
@kgr0007 15 часов назад
@@sridharyarlagadda6757 నేను పక్క హిందూ నే, ఎన్నో సర్లు శ్రీవారి లడ్డు తిన్న వాడిని, నాకు నిజం తెలియాలి, దోషులు లకు శిక్ష పడాలి, దీక్ష వల్ల శిక్ష పడుతుందా?
@Hanu-rg5ov
@Hanu-rg5ov День назад
పావల కి ఆవేశం తప్ప ఎమీ ఉండదు
@sridharyarlagadda6757
@sridharyarlagadda6757 15 часов назад
అయితే ని జగనగాడిలా AP నాసినం చేసేవాడు అయితే బాగుంటది కదా
@dayanandareddylvv306
@dayanandareddylvv306 Час назад
Jarigindi Jarigindi.... Jarigindi
@hariekrisshna3666
@hariekrisshna3666 День назад
*వందల ఏళ్లనాటి అంతర్వేది రథం తగలబడి* *బూడిద కాస్తా సముద్రం గాలికి ఎగిరిపోతే* *ఏం చేశాం ..??* *కనకదుర్గమ్మ మూడు వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణమొచ్చి పారిపోతే* *ఏం చేశాం..??* *శ్రీ రాముని విగ్రహం తల కావాలని తెగ్గొడితే* *ఏం చేశాం..??* *విఘేశ్వరుడి మొహానికి అసు..... పూస్తే..* *ఏం చేశాం..??* *శ్రీశైలం ప్రసాదం లో ఎముక ముక్క వస్తే* *ఏం చేశాం..??* *దైవం పట్ల నీ విధేయత చూపాల్సింది* *హుండీలో మనం వేసే డబ్బుకట్టల రూపంలో కాదు*. *మన నమ్మకానికి హాని జరిగితే ప్రశ్నించలేని మనకి* *దణ్ణం పెట్టే అర్హత కూడా లేనట్టే..* *మన దైవాన్ని అపహాస్యం చేసేంత అలుసిచ్చిన* *అసలు నేరస్తులమ్ మనమే...!* *నా మనసులో మాట* *పిడపర్తి హరికృష్ణ*
@PadiFail
@PadiFail День назад
ఇంకా కొన్ని మర్చిపోయారు.. విజయవాడ లో 40 గుళ్ళు కూల్చేస్తే ఏం చేశాం.. తిరుమల లో వేయి కాళ్ళ మండపం కూల్చేస్టే ఏమి చేయలేదు.. పుష్కరాల్లో సొంత పబ్లిసిటీ కోసం 30 మందిని హత్య చేస్తే ఏమీ చేయలేదు.. తిరుమల లడ్డు లో పాన్ పరాగ్ పాకెట్ వస్తె ఏమి చేయలేదు..
@saikumarsaikumar6847
@saikumarsaikumar6847 День назад
Vani avvari kaina chupinchanddi
@Bharathnaikmla
@Bharathnaikmla 6 часов назад
విల్ల టార్గెట్ తిరుమల కాదు జని మాస్టర్ స్టోరీని ఎవరు పట్టించుకోవద్దు,త్రివిక్రమ్ గురించి కూడా, అలా చేయొద్దు అంటే కొత్తదేదో ప్లాన్ చేయాలి అబ్బా ఇద్దరు ఏం ప్లాన్ చేశారు కాక దేవుళ్ళతో ఆడుకుంటారా,సినీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌఛ్ ఎప్పుడైనా మాట్లాడవా పవన్ సర్,సనాతనం ఏం నేర్పింది సర్ ఆడవాళ్ళు హింసపడుతుంది కనిపించట్లేదు మీకు
@VijayabhaskarreddyPalle-et7lw
@VijayabhaskarreddyPalle-et7lw 7 часов назад
విచారణ కొరకు సిట్ కాదండి సిబిఐ ఎంక్వయిరీ చేస్తే చాలా చక్కగా ఉంటది టీవీ9 గారు తమరు కూడా చెప్పండి ఆంధ్రప్రదేశ్ అధికారులచే విచారణ వద్దు సిబిఐ విచారణ చేయమనండి పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం ఏమిటండి అటెన్షన్ అండ్ డైవర్షన్ రాజకీయాలు చంద్రబాబుకు బాగా తెలుసు టీవీ9 వారికి కూడా చంద్రబాబు విషయం చాలా చక్కగా తెలుసు సనాతన ధర్మం ఎవరు కాదంటారు అండి ఈయన ఎవరండీ సనాతన ధర్మం గురించి మాట్లాడేది
@raibalreddy339
@raibalreddy339 23 часа назад
👌👌✔️🙏🙏🙏🚩🚩🚩🚩🙏🙏
@KalyanKumar-jp2wz
@KalyanKumar-jp2wz День назад
పండికొవ్వు కాస్ట్ 200
@madhusudanaraovydadi2967
@madhusudanaraovydadi2967 8 часов назад
You do deeksha agenst steel plant privatisation.
@sahithya2764
@sahithya2764 День назад
Poratam enduku supreme court sitting committee vestey chalu..
@angelpriya314
@angelpriya314 22 часа назад
పవన్ కల్యాన్❌❌❌❌ ఊసరవెల్లి ✅✅✅✅✅
@Luckyyy_3454
@Luckyyy_3454 23 часа назад
Ippudu varaku Kula pichhi matrame vundi Andhra lo ippatinunchi matha pichhi penchutundi ee govt.
@V.Chandu-qb2kl
@V.Chandu-qb2kl 13 часов назад
సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పాలి పవన్ కళ్యాణ్ దాని గురించి మాకు తెలియదు
@sudheerbabu7451
@sudheerbabu7451 21 час назад
ఈ లడ్డు పంచాయితీ ఎ ధరిలో వెళ్తుందో అర్థం అవ్వటం లేదు. చివరికి ఇ పవన్ కళ్యాణ్ గాడు కులాల మద్య గొడవలు పెట్టేలా వున్నాడు. మోడీ కోసం.
@crazyboy...1879
@crazyboy...1879 9 часов назад
నాకు అర్ధం కాని విషయం హిందు హిందు అంటున్నరు . ఇంకా ఇండియా లో వేరే కాస్ట్ లు లేవా.. ఎదో పెద్ద ప్లానింగ్ లా వుంది
@RathlavathRavi-jj9dn
@RathlavathRavi-jj9dn 11 часов назад
Tirumala laddu
@pavithrankkasam4918
@pavithrankkasam4918 День назад
Common man if do no one cares
@challaReddy581
@challaReddy581 День назад
Sir, Meeru chesedi yem baagaledu.. Meeru DEPUTY CM ane vishayam marchi povaddu.
@C.syamrajuC.syamrajucsyam
@C.syamrajuC.syamrajucsyam 23 часа назад
Guruji ni drAmalu apu chalu inka
@muskanbegum-kz2gn
@muskanbegum-kz2gn День назад
Pavala
@shambaiahaddanki7462
@shambaiahaddanki7462 11 часов назад
Hi, Hindu jaago. Hindu organizations should unite and fight with corruption. Anti Hindus are already to do Harm.Jaago,Jaago,jaago
@yoursfarookhussain8162
@yoursfarookhussain8162 3 часа назад
అరె పవన్ లడ్డు లో కొవ్వు ఉందని అది తప్పు మరి వక్ఫ్ బోర్డు లో హిందువులు ఎట్లా
@challaReddy581
@challaReddy581 День назад
Devuditho aadukontunnaru.. Devuditho aadukonte naashnam aypothaaru
@challaReddy581
@challaReddy581 День назад
Chandra babu gaaru.. Yenduku edanta.. Meeru CM Kadaa. CBI ENQUIRY Cheyinchi nizam cheppandi. Fake maatalu vaddu. Please aapandi
@ravichandra183
@ravichandra183 День назад
Intha deniki sir supreme court lo case veyandi Okadi papam okadiki deniki vastundi sir ekkada chadivaru sir Munmdu hindhu dharamam ante meaning telusa Okkasari Aina god meeda promise chesyava
@pushpamakey7445
@pushpamakey7445 2 часа назад
Paripalana ledu laddu adi edi antaru megatavi vadali vestunnaru
@vaddisrinu6683
@vaddisrinu6683 День назад
Avesam Star ⭐
@naren3892
@naren3892 22 часа назад
Em chestunav babu, if possible let facts come out
@k.bacharya5700
@k.bacharya5700 2 часа назад
వీళ్ళు నాస్తికులు వాళ్ళని ప్రమాణము చేయడానికి ఆలోచించరు
@rpo2007
@rpo2007 5 часов назад
ఓరేయ్ ఆంబోతు బాబాయి హత్యకేసు విచారణకు వచ్చిన CBIఅధికారిపై తప్పుడు కేసు పెట్టించి దర్యాప్తును ఎందుకు ఆపుచేయించాడో జగ్లక్ తో చెప్పించు.బాబాయి హంతకులను జగన్ ఎందుకు రక్షించాడో చెప్పించు.YCPమతోన్మాద జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఆలయాలను ఎందుకు ధ్వంశం చేయించాడో చెప్పించు. మతోన్మాదంతో రెచ్చిపోయి ఇప్పుడు ప్రమాణం చేయాలని అడిగే బదులు తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీపై విచారణకు ఎందుకు సహకరించరు?
@KotaSR
@KotaSR 15 часов назад
తిరుపతి లడ్డు కల్తీ తతంగం అంతా టీడీపీ హయాంలో నే (జులై 2024 లోనే) జరిగింది. 1) టెండర్ ఓపెన్ అయ్యింది టీడీపీ హయాంలో 2) AR Foods కి నెయ్యి సప్లై కాంట్రాక్టు ఇచ్చింది టీడీపీ హయాంలో 3) నెయ్యి కల్తీ జరిగింది అంటున్నది టీడీపీ హయాంలో 4) నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపాము అంటున్నది టీడీపీ హయాంలో 5) కల్తీ నెయ్యి తో లడ్డులు తయారు చేసి ఉంటే, అదీ టీడీపీ హయాంలో నే. 6) ఈ మాత్రం దానికి కరెక్ట్ గా మొదటి రోజే అడగ లేక పోయిన మీ మీడియా ఎందుకు
@narayanareddyp5693
@narayanareddyp5693 День назад
MAchi pani chesaru
@MrRavikiranElijahNRI
@MrRavikiranElijahNRI 23 часа назад
హిందు BJP సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసి , బారత దేశం బిడ్డ ల కడుపు కొట్టింధీ.✍🏻😎
@kish417
@kish417 15 часов назад
This is about our God and values. We don’t care about BJP or any other party. As you believe in Jesus we do believe in our God. Please respect other religions too. Don’t mix up politics with religion
@ravikumarpamidi7643
@ravikumarpamidi7643 День назад
Sit aaa ,stand aaa 😂😂😂😂
@sureshdarling8479
@sureshdarling8479 День назад
😅😅😅
@da-lg6or
@da-lg6or День назад
Next elections ki Jsp ni bjp lo 100% kalipesthadu ....
@malli-vn5yj
@malli-vn5yj День назад
మాకు అదే కావాలి 🚩
@saikrishna-gu7em
@saikrishna-gu7em День назад
Good 🚩🚩🚩🚩
@palakollusrinivasareddy7354
@palakollusrinivasareddy7354 День назад
😂😂😂
@palakollusrinivasareddy7354
@palakollusrinivasareddy7354 День назад
👍
@demudugeethala4374
@demudugeethala4374 День назад
Jai sriram
@Sunil-iv4xj
@Sunil-iv4xj 21 час назад
Steel plant privatization ki diversion edi... Burra takkuva sannasulu , Centiment fools vunnaru kaabattey e drama antha aadtunnaru
Далее
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21
The joker favorite#joker  #shorts
00:15
Просмотров 25 млн
«По каверочку» х МУЗЛОФТ❤️
00:21