Watch Super Star #MaheshBabu Appreciates Young Farmer Please Subscribe us : goo.gl/N1GMjx For more updates about Telugu cinema: Like on Facebook - / manastarsdotcom Follow us on Twitter - / manastarsdotcom
ఈ సినిమా కథ రాసిన రైటర్ కు పాదాభివందనం ఈ సినిమాలో రైతుల కష్టాలు తన నిజాజీవితంలో జరిగిన లేదా చూసిన ఇంత పర్ఫెక్ట్ ఎవ్వరూ ఇప్పటి వరకు ఏ సినిమాలో చుపలే కథనే సినిమాకి విజయాన్ని అందించింది ఈ సినిమాకి రైటర్ హీరో థాంక్స్ sir 🙏
E cinima teesina director ku mahesh gariki intakante ami ecchi runam teerchukogalaru monnati dhaka cinima valla e samajam naku ami use undadhu anukunevanni but I change my opinion after watching this movie mahesh u done good job
ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా ఇంట్లో పొయ్యి వెలగలేదు. మేము మూడు అంతస్థుల యిల్లు వదిలి బాబు దగ్గరే మట్టిలో కూర్చుంటున్నాము.చూసేవాళ్ళు కంటతడి పెట్టుకుంటున్నారు.ఒక రోజు నేను ఏడుస్తూ ఎందుకో బాబు రిపోర్ట్స్ చూస్తే భయంకరమైన నిజాలు కనబడ్డాయి. మాకు ట్రీట్ చేసిన డాక్టర్లు వేరు,డిశ్చార్జ్ షీట్ లో ఉన్న పేర్లు వేరు ,సర్జన్ పేరు మాత్రం ఉంది.ఇదేంటి అని అన్నీ పరిశీలించాను. రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి . బాబుకు ఏ ప్రాబ్లమ్ లేదు .ఆ రిపోర్ట్స్ అదే అపోల్లో హాస్పిటల్ MD radiologist ఇచ్చినవి . రిపోర్ట్స్ రాకముందే ఆపరేషన్ ఎందుకు చేశారు? ఎందుకు తొందర పెట్టారు? అసలు చనిపోవడానికి వాళ్ళు చెప్పిన కారణం ఏమిటి ? పెద్ద మోసం జరిగిందని అర్థం అయ్యింది .దుర్మార్గం కనిపెట్టాను .ఒక తల్లిగా వాళ్ళ మోసానికి అప్పుడు బాబును కోల్పోయాను కానీ లాయర్ గా ఉన్నత విద్యావంతురాలిగా పరిశీలించాను,ఆధారాలన్ని సేకరించాను.మా బాబుకు న్యాయం జరగాలని ,మాలాగా ఇంకెవరికి జరగకూడదని case పెట్టాము.ఇక్కడినుండి ఇంకొక దుర్మార్గం మొదలైంది.ఏమిటో మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు మీకు తెలుసు. వొక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులను చూసి జాలిపడకపోగా అందరూ శత్రువుల్లాగా మారిపోయారు. కేస్ పెట్టొద్దని బెదిరింపులు, అందరినికొనేశారు. ఐనా ధైర్యంగా నిలబడ్డాము. బిడ్డే పోయిన తర్వాత ఇంక చావుకు భయపడతామా? మమ్మల్ని ఇంతకు ముందు చూసినవారు ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. అందంగా వుండే నేను మా పొలం లో గుడి ( బాబును పెట్టిన స్థలం, దాని పైనే మావారు గుడి కట్టిస్తున్నారు, గుడి ఎందుకు కడుతున్నారంటే, మూడోరోజు బాబును పెట్టిన దగ్గర ఒక అద్భుతం జరిగింది.( మరొక సందర్భంలో ఈ విషయం చెపుతాను,యిది సమయం కాదు. ) దగ్గరే ఎండలో, వానలో అలానే కూర్చుని కురూపి లా మారిపోయాను, ఇప్పుడు Instagram, ట్విట్టర్ చూసి ఈవిడేనా అని గుర్తుపట్టట్లేదు ఎవ్వరూ.అవి సంతోషంగా వుండే రోజులు ,లోకం విషం తెలియని రోజులు,స్వర్గం లాటి సంసారం నవ్వులు పూచే యిల్లు ఉన్న రోజులు.ఇప్పుడు అంతా చీకటి,కన్నీళ్ళు. మావారి పరిస్థితి దారుణంగా మారిపోయింది. నిద్రలో తప్ప కన్నీళ్లు ఆగడం లేదు. రాజసం తో పులి లా వుండే మనిషి సంతకం కూడా మర్చిపోయే స్థితికి వచ్చేసారు. ఎందుకంటే శ్రీరాముడు గురించి మీరు వినివుంటారు కానీ మేము కొడుకుగా పొందాము . తల్లిదండ్రులను దైవాలుగా పూజించేవాడు .వాళ్ళ నాన్న చెప్పిన మాట మాత్రమే కాదు,ఆయన మనసులో ఇలా అనుకుంటున్నారు అనుకుంటే అది ఆ క్షణం లోనే అనుసరిస్తాడు .ఎప్పుడూ చిరునవ్వే . ఇంటికి ప్రాణం తనే . ఇల్లు ,ఇంట్లో మనుషులు మూగపోయారు. పనివాళ్ళు రోహిత్ బాబు లేరు అనే విషయం ఒప్పుకోవట్లేదు , అమ్మా మా బాబు ఎక్కడికీ వెళ్ళలేదు షూటింగ్ కో కాలేజ్ కో వెళ్లారు అంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే అందరినీ ఎంతో అభిమానంగా ఆదరిస్తాడు. ఎవరైనా కష్టం లో ఉంటే వెంటనే వాళ్ళ నాన్నగారికి చెప్పి డబ్బు ఇప్పిస్తాడు .సున్నితమైన మనసు. చూసేది సినిమా అది నటన అని తెలిసినా కన్నీళ్లు పెట్టుకుంటాడు .
Udyigiki iche respect raituku ekkada istaru sir Edo matallo cheppadame kani raitunu manishi lagane chudatam ledu sir madi oka villege chusi realga chebutunnanu
పుట్టిన తర్వాత ఒక దెబ్బ కొట్టలేదు అలా పెంచాము . ఒక తిట్టు తినే పని కూడా మా బిడ్డ ఎప్పుడూ చేయలేదు .అందరూ ఎలా పెంచుతున్నారండి ?ఈ బాబును ,ఇలాటి పిల్లలు ఈ కాలం లో ఉంటారా? అంటుంటారు .అలాంటిది డబ్బు కోసం అతిక్రూరంగా ఆ డాక్టర్లు చంపేశారు . కనిపెట్టేసామని ఇప్పుడు ఎలాగైనా మమ్మల్ని ఆపాలని చూస్తున్నారు . ఇక్కడ ఒక విషయం గమనించాలి హైదరాబాద్ నడి బొడ్డులో ఈ దుర్మార్గం జరిగింది, రోహిత్ బాబు Mahatma Gandhi law college ,osmania university స్టూడెంట్ & యాక్టర్ , కేస్ అయింది , అన్ని ఆధారాలు ఇచ్చాము. అయినా ఈ విషయం ఏ పేపర్లో రావడం లేదు,ఏ న్యూస్ ఛానలు ఈ విషయం చూపడం లేదు. ఏ ప్రజా ప్రయోజనం లేని పనికిమాలిన వాదనలు తిప్పి తిప్పి చూపించే మన ఛానళ్లు యింత ఘోరాన్ని ఎందుకు చూపడం లేదు?????????తెలివైన వారు మీకు నేను చెప్పక్కర్లేదు . మా పరిస్థితి దారుణంగా మారిపోయింది.మా ప్రాణాలు కూడా తీసైన కేస్ మూపించాలని చూస్తున్నారు.ఇక్కడ నేను చెప్పింది 5 శాతం మాత్రమే .అందుకే ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను. ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS అని చెప్పే pledge గుర్తుచేసుకుని ,మీకందరికీ ,నా ప్రజలకు ఈ వ్యధ చెప్పుకుంటున్నా. స్పందించండి.మీ అడబడుచుకు తోడు నిలబడి మాటసాయం చేయండి చాలు. Justice for ROHIT😭😭🙏🙏 అంతేకాదు ఆ హాస్పిటల్ పై CBI enquiry జరగాలి. అక్కడ జరిగే దుర్మార్గాలు అరికట్టాలి. 1.మా బాబు ఆర్గాన్ కొట్టేసారా? 2.క్లినికల్ experiment చేసారా? 3.డబ్బులకోసం ఈపని చేసారా? తేల్చి వారికి తగిన శిక్ష న్యాయస్థానంలో ఇప్పించాలని మా ప్రార్థన. నమస్తే జైహింద్ 🙏🏻 ఇట్లు మీ ఆడపడుచు. (ఇక్కడ ఒక నిర్ణయం చెప్పటం నా బాధ్యత గా భావిస్తున్నా ,నేను అడ్వొకేట్ అయితేనే మా పరిస్తితి యిలా ఉంటే సామాన్యులు పరిస్థితి ఏంటి అనే ఆలోచన నాకు వచ్చింది. మా బాబుకు న్యాయం చేసి, ఇలా ఒంటరిగా పోరాడుతున్న వాళ్లకు చేయూత ఇవ్వాలని ,తగిన న్యాయ సలహాలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.మనకు మనమే బలం అవుదాం. పక్కవారికి సహాయం చేయడం మా బాబుకు ఎంతో ఆనందం ఇచ్చే విషయం , ఎప్పటివరకు బ్రతుకుతామో తెలియదు అప్పటి వరకు బాబే మా లోకం గా బ్రతుకుతాం,బాబు గురించి మీకు చెప్పుకుంటూ ఉంటా. ఎంత బంగారు తండ్రో మా బాబు మీకూ చెప్తా) 🙏🙏🙏😭😭😭 My number 👉8374011499 DimpleRoopa 👈 యిది నా Twitter Account (Actually విషయం మొత్తం రాసాను .too long అయ్యింది. రావడం లేదని యిలా పెట్టాను ) నా ఈ న్యాయపోరాటం లో మాట సాయం చేసి తోడు నిలవండి చాలు 🙏🙏🙏 ******** ****(ముఖ్య గమనిక ఒక్కగానొక్క కొడుకుని దారుణంగా పోగొట్టుకుని న్యాయం కోసం పోరాడుతూ , ఇంకే తల్లిదండ్రులు ఈ బాధపడకూడదు అని ఈ బాధ మీతో పంచుకుంటున్నా, ******నేను కోరుకునేది మాట సాయం మాత్రమే , ఒక సంస్కారహీనుడు కనీసం కాల్ చేసి కూడా కనుక్కోకుండా డబ్బు కోసం అని ,యిది ఫేక్ అని తమిళ్ సినిమా కథ లా సెంటిమెంట్ డ్రామా అని ,ఏదేదో msgs చేస్తూ కించపరిచాడు కానీ బాధ లేదు. అతని మీద జాలి కలిగింది .బిడ్డ చావు మీద యిలా అడుగుతారు అని అనుకుంటుంటే సమాజం ఎటు వెళ్తుందో అని భయంగా ఉంది. నేనొక అడ్వకేట్ ని ,అడుక్కునేదాన్ని కాదు,ఆ అవసరం లేదు )