Тёмный

Supreme Court And PM Modi Serious On CM Chandrababu ? | Tirupati Issue Viral | Daamu Balaji Diaries 

Daamu Balaji Diaries
Подписаться 61 тыс.
Просмотров 10 тыс.
50% 1

Supreme Court And PM Modi Serious On CM Chandrababu ? | Tirupati Issue Viral | Daamu Balaji Diaries
#chandrababu #modi #tirupatiladdu #daamubalajidiaries

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 268   
@yamanagopalakrishna1036
@yamanagopalakrishna1036 2 часа назад
హిందువుల మనోభావాలను దెబ్బతిసిన చంద్రబాబు
@srinivasulareddyappalapura1997
దేవుని విషయంలో ఏ పార్టీ గాని అన్యాయం గా మోసం వ్హెయార్డు హిందువుల మనో భావాలు దెబ్బతింటుంది😊
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Час назад
ఎవరు శ్రీ వారికి ద్రోహం చేశారో వాళ్ళే సర్వనాశనమే, బ్రిటిష్ వాళ్ళే తిరుమల జోలికి వెళ్ళలేదు,వీళ్ళకు పోయేకాలం దాపురించింది అందుకే ఇదంతా,లడ్డూ లో రుచి లేదు పచ్చకర్పూరం సువాసన లేదు జీడిపప్పు కూడా హలాలే,మీరెవ్వరూ తీర్పు చెప్పనవసరం లేదు శ్రీ వారే అందరినీ శిక్షించగలరు,వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మే ఏడుకొండల స్వామి 😡😡😡😡😡😡😡
@reddappasm7897
@reddappasm7897 Час назад
Veellu appudu emchesthudri appude e pani chesunt meeku entha gowramunededi kada ?
@radhak8050
@radhak8050 Час назад
You fool, no god exists
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws Час назад
"10౦ రోజుల వంచన" ఈ నీచ, నికృష్ట N. D. A. కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన దుష్ట, దుర్మార్గ, దుర్యోధన, దుశ్శాసన, దుర్నీతి పాలన.
@PrakashGatala
@PrakashGatala Час назад
చెంద్రబాబు ఎందుకు నీకు, నీతోకాకుండా నీ తరువాత వారుకూడా అనుభవించాల, బ్రతుక్కి ఒక అర్ధం ఉండాలి, అందరు చి కొడుతున్న బ్రతుకు ఒక బ్రతుకేనా
@spmdm9764
@spmdm9764 2 часа назад
బాలాజి మీ వివరణ చాలాబాగుంది
@ramakrishnasb
@ramakrishnasb 2 часа назад
ఇటువంటి నీచ, చౌక,నేలబారు రాజకీయాలకు చంద్రబాబు ప్రసిద్ధి.
@satyavani8717
@satyavani8717 2 часа назад
Currect topic varada bhaditula ninchi divert cheyyadaniki
@anuradhag3131
@anuradhag3131 2 часа назад
జరిగినవి చాలు, ఇక మమ్మల్ని ఆ రాక్షస పాలన కు స్వస్తి పలకనీయండి! స్వామి వారి విషయం లో కలగజేసుకోవడం మంచిది కాదు
@nabikhankhan557
@nabikhankhan557 2 часа назад
I am Muslim and visited Sri Lard Venkateswara swamy ,have more respect with Tirupati Laddu,why Laddu tested in Gujarat why not in Hyderabad,if previous government guilty ,must be punished concerned persons
@Suresh999-yy2sm
@Suresh999-yy2sm Час назад
రిపోర్ట్ వచ్చింది కరెక్ట్ 1)ఎపుడు నెయ్యి వస్తే పంపించారు ,ఎపుడు రిపోర్ట్ ఇచ్చారు 2)ఏ ప్రభుత్వ హయాంలో టెస్టుకు వెళ్ళింది రిపోర్ట్ వచ్చింది 3)AR డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ ఎపుడు ఏ నెలలో ఇచ్చారు వాళ్ళు ఇప్పటికి ఎన్ని టన్నులు ఇచ్చారు ,ఎన్ని నెలలు పంపించారు 4)ల్యాబ్ రిపోర్టులమీద 2023 డేటు వేసున్న జనం నమ్మేవారు 5)జగన్ ని తట్టుకోలేకపోతున్నారు,జగన్ ఒడిన గెలిచినా పులి పులే ,టీడీపీ సొంతగా గెలవలేని పరిస్థితి ,పవన్ కళ్యాణ్ బీజేపీ ఒకటి అయితే మీ భవిష్యత్ అగమ్యగోచరమే అని 2029 ప్రణాళిక ఇపుడే వేశారు ,పవన్ అటు పోయిన జగన్ ని తప్పిస్తే జనం జీర్ణించుకోలేని సమస్యని జగన్ మీద రుద్దితే 2029 లో ఏ దిక్కులేక అక్కమొగుడే దిక్కు అన్నట్లు మళ్ళీ తిరిగి AP ప్రజలు నాకే ఓటు వేస్తారు అని పెద్ద స్కెచ్ వేశారు ఒక వర్గం వారు అందరు ఇది యదార్ధం . ఇదంతా జగన్ కు ఉన్న 40% ఓటు బ్యాంకు కోసమే . ఒకటి గుర్తు పెట్టుకోండి రాజశేఖర్ రెడ్డి చేసిన ,మంచి జగన్ చేసిన మంచి ఎవరు ఎన్ని ఎత్తులు వేసిన పేద ప్రజల గుండెల్లో నుంచి వాళ్ళని తీసేయలేరు . మీకు నిజం చెప్పాలి సీనియర్ NTR కూడా జనానికి గుర్తు లేదు ఒక సినిమా యాక్టర్ గ మాత్రమే జనానికి గుర్తుంటాడు ,ఉచిత విద్య ,వైద్యం ,ఉచిత కరెంట్ ,రైతు రుణమాఫీ ,ఫీజురీయంబర్స్ మెంట్ వీటి వలన నెక్స్ట్ జనరేషన్స్ అందరికి రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్ ఆలా గుర్తుండిపోతారు . అధికారం లేకపోతె మీరు తట్టుకోలేరు ఆ అధికారం కోసం ఏమైనా చేస్తారు అని అందరికి తెలుసు మీకు దేవు ఒక లెక్క. ప్రజల్లో ఆలోచన మొదలు అయ్యేలా చేసారు ,కలియుగ దైవాన్ని లాగారు తేవారు తప్పు త్వరలో కలలో కలిసిపోతారు . హిందువుల మనోభావాలు దెబ్బతీసే రాజకీయ చదరంగం ఇది హిందువులు తొందరపడకండి బాబు వేసిన ఈ రాజకీయ చదరంగం లో బలిపశువులు కాకండి . !
@gmrajagmraja6584
@gmrajagmraja6584 Час назад
కరెక్ట్ బ్రదర్
@howindiansdoit4927
@howindiansdoit4927 3 часа назад
తాగరా తెలుగోడా తాగి ఊగరా తెలుగోడా, బాబు గారు కొట్టారు పథకాలు కు గండి, మందు బాబులు కొట్టేయాలి ఇంట్లో వెండి, వేకువనే లేపేయాలి 90ml క్యూలైన్లో ఉండి, తెలుగు యువత పట్టించాలి ముందుండి, తెలుగు మహిళలు ప్రోత్సహించాలి వెనకుండి, సంపద సృష్టించాలి పిండి పిండి, తాగరా తెలుగోడా తాగి ఊగరా తెలుగోడా.😅
@Sheshudhar
@Sheshudhar 2 часа назад
వరల్డ్‌లోన్ నీచమైన వ్యక్తి.. చెంబ
@yalamanchilinageswararao5584
💯
@srinivast6631
@srinivast6631 Час назад
వేస్ట్ చంబా
@srinivasulumidde3330
@srinivasulumidde3330 Час назад
100 కరెక్ట్ సారు నేను సాక్షి tv చూసేటప్పుడు cbn గారు అన్నా మాటలు విన్నాను,నేను అనుకున్న ఈ మాటలు ఇయ్యనకు తగునా ఒక్క ఉన్నతమైన పదివిలో ఉండి సామాన్యలు మాట్లాడిన మాటలు ఇలా ఎలా మాట్లాడినారు అనుకున్న అదే టీవిలో కొద్దిగన్న ఆలోచన లేకుండా టీటీడీ mla స్పందించి తీరు ఏమిబాగాలేదు, కలియుగ దేవుడు cbn అనుకున్నారో ఏమో నాకు తెలియదు కాని cbn ఏ మాట మాట్లాడిన దానికి తాగుదునమ్మ అంటూ మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చివరకు మొకం చాటసేవరకు తెచ్చుకుటున్నారు ఇది కేవలం 100రోజుల పాలన విషయాలు ప్రజలకు సమాధానం చెప్పకుండా ప్రజల దృష్టిని మల్లించడానికే 100 % కరెక్ట్,, కరెక్ట్
@suryakondepudi3603
@suryakondepudi3603 Час назад
కల్తీ జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు ఎందుకంటే లడ్డు నాణ్యత చాలా తగ్గిపోయింది
@spmdm9764
@spmdm9764 2 часа назад
ఇవియుం లనే మేనేజ్మెంట్ చేసిన టిడిపి కి ల్యాబ్ రిపోర్టులు మేనేజ్మెంట్ చేయడం ఒక లెక్కా
@satyavani8717
@satyavani8717 2 часа назад
Exactly
@sms8678
@sms8678 2 часа назад
EVM...Raja....
@reddy461
@reddy461 Час назад
Sure
@ratnamncv5235
@ratnamncv5235 2 часа назад
Cheap tricks won't work , instead do good work and fulfill all promises made !! Else you can resign 😮
@jayaprakashnarayannimmagad8303
బాలా గారు 💯 🙏🙏🙏 చంద్రబాబుకి నైతిక బాధ్యత దర్మం అనే విచక్షణ కూడా లేకుండా పబ్లిక్లో వెంకన్న స్వామి లడ్డూలు గురించి చేసిన కామెంట్స్ తో లైఫ్ అడ్డం తిరుగుతోంది వెంకన్న స్వామి దెబ్బ రుచి చూపిస్తారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి నీచమైన పనికి మాలిన మాటలు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటివి ఆధారాలు లేకుండా చెప్పాడు కాబట్టి తాను తీసుకున్న గోతిలో తానే పడి గిల గిల గిలా కొట్టుకువాలి మూర్ఛలు వచ్చిన వాడిలాగా చేయాలి వెంకన్న స్వామి 🙏🙏🙏🙏🙏💯 ఇలాంటి తప్పులు ఏ చిల్లర పార్టీ గాడు చేయకుండా ఉంటారు చంద్రబాబుకి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడటం తప్పు ఇప్పటికైనా పవన్ కల్యాణ్ గుర్తుఎరిగితే మంచిది పవన్ కల్యాణ్ నీవు రాజకీయాల్లో యదగవలిసిన టైంలో జాగర్తగా ఉండాలి
@truecitizen1
@truecitizen1 2 часа назад
Chala correct chepav damu...super analysis
@syamgorikapudi8787
@syamgorikapudi8787 2 часа назад
Super realistic analysis
@sadasivuniramanamurthy8076
@sadasivuniramanamurthy8076 Час назад
చంద్రబాబు floods లో పూర్తిగా ఫెయిల్ అయినందుకు ఎదో లా డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు మీద డైవర్ట్ చేసాడు.
@subbareddyparlapalli3931
@subbareddyparlapalli3931 2 часа назад
Babu nu arrest cheyyala. Pawan nu kuda arrest cheyyala. Iddaru todudongalu. Veere nerastulu.
@kumarjandhayala6823
@kumarjandhayala6823 Час назад
రాజకీయ నాయకులను ద్వేషించడమో,ఆరడించడమో కాదు.నిజ నిజాలు నిగ్గు తేలాలి.వ్యక్తి ఆరాధన పొనంత కాలం రాజకీయ నాయకులు ప్రజలతో ఇలాగే ఆడుకొంటారు.
@yalamanchilinageswararao5584
జగన్ మీద మహ కుట్ర. బాబుని నమ్మకూడదు బాబుని వెనకేసుకొచ్చే లబోదిబో అనే మీడియా వుంది
@vishnuarja5189
@vishnuarja5189 Час назад
ఇకమీదట భక్తులు తిరుమల లడ్డూ కొనాలన్నా,తినాలన్నా సంశయిస్తారు కదా! అంతేకాదు ఆ దేవుని మీద విశ్వాసం సన్నగిల్లుతుంది.
@jimmygp2121
@jimmygp2121 2 часа назад
It is high time to discard CBN statements
@sivaramaiah7487
@sivaramaiah7487 Час назад
Vote ki note donga, jail siksha padina khaidi, Democracyni khuni chesina khunikore
@spmdm9764
@spmdm9764 2 часа назад
శ్యామల రావు నిదిరపోతున్నాడు మీకెందుకండి మేమింతే
@prasadg5352
@prasadg5352 Час назад
నీ బొంద రా? ఎప్పటికప్పుడు తిరుమల కొండ మీద ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు, చాలా సిన్సియర్ ఆఫీసర్ రా.. గుడ్డి గా ఇంకొకరిని సపోర్ట్ చెయ్యకు
@KAALI-MAX
@KAALI-MAX Час назад
The End of CBN One day truth will be known he will be punished by god 😡😡😡
@bsr8255
@bsr8255 2 часа назад
CBN NEVER talks loose on the most important subjects. These guys assessment is totally wrong.
@viswatharun8493
@viswatharun8493 Час назад
నెయ్యి లో కల్తీ వుంటే..ఆ నెయ్యిని తిప్పి పంపుతారు.. ఇలా బాబుటైంలో 14సార్లు, జగన్ 16 సార్లు తిప్పింపంపారు.ఇక ఆకల్తీ నెయ్యి ని ప్రసాదం లో వాడే అవకాశం లేదు.ఇదీ జగన్ వివరణ..వైసీపీ వారు ఇలా వివరించటం లేదు!.. ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నారు!
@vijayakumaryenugupalli1559
@vijayakumaryenugupalli1559 Час назад
ఒకవేళ లడ్డులో సైనైడు కలిసిందని జూలైలో రిపోర్ట్ వచ్చి ఉంటే ఇంతకాలం ప్రజలకు దానినే .సప్లై చేసి ఉంటే ప్రజల ఆరోగ్యం ఏమీ కావాలి? కాబట్టి చంద్రబాబుది గ్రాస్ నెగ్లిజెన్స్. ఉపేక్షించకూడదు.
@kulkarnimuralidharrao704
@kulkarnimuralidharrao704 2 часа назад
ప్రజలకు నా ప్రభు త్వం వస్తే లేదు లేదు నా ప్రభు త్వం వస్తే ఇల్లు చేస్తా అని ప్రజ సామ్య ప్రభుత్వం పాలనలు మన దేశంలో ఎట్ల జర్గుతున్నవో దేశ ప్రజలము గమనించాలి ఆలోచించాల
@paulsudhakarch7062
@paulsudhakarch7062 Час назад
అంతా బూటకం. ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు తెలియకుండా రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ సొల్లు విని ఆనందించే గొఱ్ఱెలు అనేకము మన ఆంధ్రాలో
@gmrajagmraja6584
@gmrajagmraja6584 50 минут назад
చంద్రబాబు, అంత నీచుడు, దుర్మార్గుడు, పాపి ఈలోకంలో ఎవరు లేరు శాంపిల్ పంపేటపుడు దానిలో ఈదుర్మార్గులే ఫ్యాట్ మిక్స్ చేసి పంపివుండవొచ్చు కదా
@venkateshwarreddyganta8476
@venkateshwarreddyganta8476 2 часа назад
బాబుకి ముడింది
@GuruGolla-ec7ki
@GuruGolla-ec7ki Час назад
చంద్రబాబు గారు జగన్ పై ఎలాంటి ఆరోపణలైనా, ఎం తనీచమైన ఆరోపణ లు చేస్తున్నారు మొన్నటి కి మొన్న పడవలతోగుద్దించి బ్యారేజి నాశనం చేసి వేలమంది ప్రజలను చంపటానికి కుట్ర పన్నాడు అని ఆరోపణ ఇప్పుడు జంతువుల కొవ్వు కలిపి ంచిలడ్డూలుతయారుచేయించాడని దేశనాయకులుకూడా పొత్తు లోవుండటం వలన ఏమీ మాట్లాడలేకపోతున్నారు
@Lovesavarkar
@Lovesavarkar 54 минуты назад
తిరుమలను మేనేజ్ చేసిన వాళ్ళకి టాంకర్లలను మేనేజ్ చేయడం ఒక లెక్కా.మీరు గొప్ప లాజిక్ లాగారు. ఒక Tender ఉందంటే దానికి 1 year లేక 2 years time ఉంటుంది.దానిని ఏ ప్రభుత్వము వచ్చినా మార్చటానికి వీలుకాదు.ఇది మీకు తెలియదా.100% కల్తీ జరిగింది అని Report లు వచ్చాయి.
@trimurthythota1012
@trimurthythota1012 Час назад
విశాఖ ఉక్కు spleanig మిస్టిక్ plz check చేయండి sir
@joelvijayraj559
@joelvijayraj559 2 часа назад
For Journalists Laddu issue is like a laddu matter for discussion
@radhikareddy3625
@radhikareddy3625 48 минут назад
మీ బూమి మీది కాదు ,జగన్ మీ బూమి తీసుకుంటాడు ,తరవాత కృష్ణ నదిలో. బోట్లతో బారేజ్ నాశానాకి అని ఎన్నిఅపవాదులు! ఇప్పుడు. ఎకంగా దేవుడు మిద రాజకీయాలే apకి శని పట్టి పీడిచున్నాడుcbn
@zakirsyed9387
@zakirsyed9387 12 минут назад
Reporting of Mr. Damu Balaji always have research of facts.But we don't know how other media people go blindly to air bogus news
@satyanarayanavoleti3490
@satyanarayanavoleti3490 46 минут назад
Damu garu what you analysed is correct when all this happened during the period of june to july how jagan govt రెస్పాన్సిబిల్ the EO is responsible
@irs961
@irs961 11 минут назад
టీటీడీ ఈవో గారు జూలై 23వ తేదీన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు తెలిసింది అన్నారు .దాదాపు రెండు నెలల వరకు ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు? కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూలను కోట్ల మంది భక్తులకు పంచి వాళ్ల మనోభావాలతో ఆడుకున్నారు.. సిఎం గారికి ఈ విషయం రెండు నెలల ముందు తెలిసి ఉంటే ఎందుకు నెయ్యి సప్లయ్ చేసిన కంపెనీ మీద చర్యలు తీసుకోలేదు?దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి, ఈఓ గారిని విచారించి చర్యలు తీసుకోవాలి...
@adarshakalam1270
@adarshakalam1270 19 минут назад
CBN chala durmargudu. Enthakaina tegistaadu. EVMs mamage chesi power ki vachhadu.
@ramalingareddy3046
@ramalingareddy3046 Час назад
అబ్బ నే మేనేజ్ చేశాడు, ఈ పిల్ల పిత్తిరి శుంఠని కూడా కరెక్టు చేస్తాడు, ఆడికి వత్తాసు పలికే వాళ్ళందరికీ త్వరలోనే అనుభవం లోకి వస్తుంది. వినాశయచ దుష్కృతాం. Wait and watch....
@Jeevanamedia
@Jeevanamedia 4 минуты назад
క్యాజువల్ కాదు సార్ వాడు ఆరో హామీలు ఇచ్చాడు వాటిని నెరవేర్చే దమ్ము గుద్దలో సత్తవాడికి లేదు ప్రజలు గుడ్డలూడదీసి గుద్దిమెత్తని పరిస్థితి వచ్చింది అది తప్పించుకోవడానికి మాయలన్నీ చేస్తున్నాడు ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధపడి పోవాలి ఇటువంటి వినటానికి అందులో ఎటువంటి డౌటు లేదు లేదా ప్రజలు చైతన్యవంతులై వాడ్ని తరిమి తరిమి కొట్టాలి అప్పుడుగానే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు
@narayanareddy9266
@narayanareddy9266 32 минуты назад
Sir thak you for your details
@SudhakarChalamalasetti
@SudhakarChalamalasetti Час назад
జనాల బుర్ర తినకు రా బాబు 🙏
@sankarreddy4643
@sankarreddy4643 13 минут назад
Jai jagan ❤❤❤
@nopolitricksplease
@nopolitricksplease 2 часа назад
Super analysis sir
@vasubattula6986
@vasubattula6986 Час назад
Waste analysis
@swarnasreevikranth778
@swarnasreevikranth778 Час назад
*lab లో manipulate చేసేందుకు రెండు నెలల టైం పట్టింది.
@subbarayudumalipeddi1509
@subbarayudumalipeddi1509 21 минуту назад
మోడీ ఈయనకు ఫోన్ చేసి చెప్పాడేమో
@srinivasraomatta3198
@srinivasraomatta3198 Час назад
This man paid by Jagan & co.He may prosecute. Every time he comments on CBN.😊
@dilipmalluri
@dilipmalluri Час назад
320 cost is enough no need to test thats enough i know jagan is so rich to manage anybody including Govt india
@SamuelMedapati-n5s
@SamuelMedapati-n5s 29 минут назад
Because of elections commission support for tdp and EVM scam AP karma hi court also support no justice because of Chandra babu candles and package 📦
@srinivaslakkaraju7934
@srinivaslakkaraju7934 Час назад
Jagan Mohan Reddy , not Jagan , Balagi garu, please give respect to others.
@venkatrjanapati3856
@venkatrjanapati3856 51 минуту назад
Lowest rating @100 days
@subbaraokatta7345
@subbaraokatta7345 Час назад
చంద్రబాబు చౌకబారు రాజకీయానికి నిదర్శనం
@Worldwideevents-gx5tv
@Worldwideevents-gx5tv Час назад
బాలాజీ, నీవేమెా కమ్యూనిస్టువి, వెజిటబుల్ ఫ్యాట్స్ కలపడం కూడా కల్తీనే కదా
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 Час назад
What chandr abu told is correct.
@pukkallajanardhana4839
@pukkallajanardhana4839 Час назад
This is correct news
@GudapuDevaraju-su3ww
@GudapuDevaraju-su3ww Час назад
వీడికి వైసీపీ చాలా డబ్బులు ఇవ్వాలి పాపం చాలా కష్టపడుతున్నాడు.
@veerabhadrappaganchari7182
@veerabhadrappaganchari7182 Час назад
NABL means National Accreditation Board for testing and calibration Lab.
@lakshmichinthala-p6d
@lakshmichinthala-p6d Час назад
6 haameelu neraverchakunda donga planlu CBN vi 💯
@MastanaiahKonidala
@MastanaiahKonidala 50 минут назад
It is deceive of chandrababu
@savanisyamalarao8963
@savanisyamalarao8963 22 минуты назад
June24 onwards Kutami govt responsible
@venkatakrishnaraomannepall8418
@venkatakrishnaraomannepall8418 2 часа назад
Balaajee garu 1kg 450Rs gee vastunda chppand.
@saineniraoalla
@saineniraoalla Час назад
రీటైల్ లో 600/-unnadi హోల్సేల్ లో 450/- కి దొరకడా ?
@PyasuSankararao-ot6ps
@PyasuSankararao-ot6ps Час назад
ఈ మేధావి హిందూవెన
@chaitanyasree7309
@chaitanyasree7309 Час назад
Lab lo manage chesina Venkateswaraswami Ani chusukuntadu
@theGreatIndianmyths
@theGreatIndianmyths Час назад
నువ్వు పేరు కూడా సరిగ్గా పాలకట్లేదు నిజమే చెప్తున్నారా మ్మరు ఇప్పుడు ఎందుకు కపెట్లేదు ఎందుకు.
@DannanaMadhu
@DannanaMadhu Час назад
Modi cbn hindu dharmanni tana vyaparam chesusukuntunnaru
@amarnathreddy8896
@amarnathreddy8896 43 минуты назад
Ap EVM rip CBN 😝😝😝😝😝😝😝😝😝😝😝😝😝
@RAJYALAKSHMI-n5s
@RAJYALAKSHMI-n5s Час назад
Jagan anna ni ela ayina nasanam cheyyali ..eppudu abhaddhalu cheputhadu cbn ..prajalu chustunnaru
@prabhakarmadana6950
@prabhakarmadana6950 36 минут назад
Excellent analysis sir
@RajuRaju-xs8mf
@RajuRaju-xs8mf 29 минут назад
Exlent report karet sir
@guluruvenkatakumari2012
@guluruvenkatakumari2012 29 минут назад
July cm Chandrababu sir
@SudhakarChalamalasetti
@SudhakarChalamalasetti Час назад
320 కి నెయ్యి ఎలా వస్తుంది. తరువాత చెప్పు
@banaganiajaykumar2296
@banaganiajaykumar2296 2 часа назад
నారా సుర వధ ఒక్క సారి చెప్పు సోదరా....
@kalavakuntameghanadam1938
@kalavakuntameghanadam1938 Час назад
ఈడు పక్కా వైసీపీ
@pravindranath5363
@pravindranath5363 5 минут назад
Yes.100. Carktsir
@rameshrayapu5071
@rameshrayapu5071 31 минуту назад
జై లోఫర్ సీబీన్ 420
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 2 часа назад
Where is the guarantee after test they can mix other material in other tankers.?
@jaladisrinivasarao8070
@jaladisrinivasarao8070 Час назад
గత 5 Years లడ్డూ టేస్ట్ గురించి భక్తులు దగ్గర అడుగు చెపుతారు నువ్వు అన్ని జగన్ చెప్పిన మాటలు చెప్ప బాకు
@ramanareddykurapati4255
@ramanareddykurapati4255 Час назад
What substance sent for testing, is it ghee or laddu ,adulteration relating to laddu or ghee pl clarify
@telugu7vogs
@telugu7vogs Час назад
CM Chandra Babu kadaaa konchem kudaa siggu ledhaa
@satyanarayanamurthy1860
@satyanarayanamurthy1860 Час назад
Don't mislead Hindu prasadam.
@dnraojhs
@dnraojhs Час назад
320 Rs ki e neyyi raadu. Cow neyyi ela vasthundi?
@amarnathreddy8896
@amarnathreddy8896 44 минуты назад
CBN 420
@amarnathreddy8896
@amarnathreddy8896 44 минуты назад
CBN 420😝😝😝😝😝
@AaAa-ow3wt
@AaAa-ow3wt Час назад
J jagan God bless you bro ❤❤❤❤❤
@GudapuDevaraju-su3ww
@GudapuDevaraju-su3ww Час назад
వీడు వైసీపీ స్పోక్ పర్శన్.చాలా కవర్ చేస్తాడు పాపం జగన్ కు విడి గూర్చి తెలీదు లేకుంటే మంచి పదవి వచ్చేది. బెస్ట్ వైసీపీ లీడర్
@vv12345c
@vv12345c 2 часа назад
320 kg neyyi pure ga untada. Lab report thappa.. bhakthulu 3,4years nunche laddu nanyatha pai anumanam vyaktham chesthunnaru enduku.. alochinchandi
@TarunP-gq5mb
@TarunP-gq5mb 2 часа назад
350 rs ki 10 kgs kavali ammutavaaa nuwu
@joyratnakumard84
@joyratnakumard84 41 минуту назад
Jai jagananna 🎉🎉🎉
@srinivasreddy9794
@srinivasreddy9794 25 минут назад
Chillargaadu 420 bolli
@amarnathreddy8896
@amarnathreddy8896 43 минуты назад
Evm CM rip🤣🤣🤣🤣🤣🤣
@rahimaanmohammed7834
@rahimaanmohammed7834 Час назад
దాము బాలాజీ గారు మి అనా లసిస్ సూపర్ కానీ మీకు తెలి యని విషయం ఒకటుంది ఇది పూర్తిగా EVM గవర్నమెంట్ అని నిర్ధారణ జరిగింది జగన్ను యేమీ చేసినా అతనికి క్రేజ్ మా తరం తగ్గడం లేదు కాబట్టి ఇతని క్రేజ్ మీద దెబ్బ కొట్టాలం టే జగన్ని భూస్థాపితం చేసే అందంలోని భాగమే ఈ తప్పుడు ఆ లూచన.
@deepthim-by8qf
@deepthim-by8qf Час назад
పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని. ఆ కుట్రలో భాగమే ఇదంతా. ఇది రిలీజియస్ మ్యాటర్ కాబట్టి సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది వాళ్ళు అనుకున్నది త్వరగా నెరవేరుతుంది అని ఇలా చేస్తున్నారు.
@hanumathsastrychaturvedula3700
@hanumathsastrychaturvedula3700 2 часа назад
Court ki velli not guilty ani prove cheste meek u dhiryam kada
@MdIndian-jj9ks
@MdIndian-jj9ks 52 минуты назад
Hi...pig...colestral...sweet...lo..kalipithey...sweet..chedu...varanasi...vasthundhi...pig..beef...all...matter..that...is...fake...
@sudhakaryadav8620
@sudhakaryadav8620 Час назад
Actually idhi Modi plan
@srinivasgullapalli4240
@srinivasgullapalli4240 2 часа назад
నీ ఏడుపు ఏంది దాము?😢
Далее
Bike Vs Tricycle Fast Challenge
00:43
Просмотров 57 млн