doctors aren’t bothered about Sanjay Roy capital punishment. thats basics for them. there is a lot happening and the link is very deep inside. And the CBI will surely get to it. CBI, ED,NIA కూడా చెయ్యలేరంటే ఇంక మనం giveup కొట్టి కూర్చోవాల్సిందే . మామూలు ప్రజల్నయితే research చేయనివ్వరు
అసలువెనుకున్నవాళ్ళు బయటికివస్తారా? ఎలాజరిగిందనే విషయం మొత్తానికి యూట్యూబ్ ఛానల్స్ విపరీతంగా ప్రచారంచేస్తున్నారు. మిరివేవి చెప్పడంలేదు. ఏది ఎంతవరకు నిజం ? ఎన్నోకేసులు చూస్తున్నాం . మమతా బేగం కరడుగట్టిన ఓనియంత . బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న నమ్మకంలేదు.కాని ఓ ఆశ మిణుకు మిణుకు మంటున్నది .అదేనిజం కావాలని కోరుకుందాం.