మీరెక్కడో మేమెక్కడో కానీ మీ సరదా సరదాల అల్లరితో మా మనసు దోచుకున్నరు. మీ పిల్లలు చాలా బాగా చేశారు డాన్స్. వారికి నా అభినందనలు.🌹🌹. బహుముఖ ప్రజ్ఞాశాలీ మీ ఇరువురకీ నా శుభాకాంక్షలు. 💐💐
అన్నా వదిన మీ పిల్లలు చాలా బాగా డాన్స్ చేశారు 😍👌👌👏👏 చూస్తున్న మేము చాలా ఆనందంగా ఎంజాయ్ చేసాము. సూపర్ ఫ్యామిలీ. మీరంతా ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 😍😍😍😍😍😍😍😍😍😍 💐💐💐💐💐💐💐💐💐💐
Nijjamgaa Meku Enta Pedda Kuturlu Unnaru Ante Namma Leka Potunnamu Andi :) Meru Super 🥰 💕 💐 Srikanth And Sandhya Garu Me Kuturlu Aadrusta Vntulu Andi So Beautiful 🥰 💕 💐 Dance Your Children s
అన్నా.... సూపర్ అన్నా.. మీ వీడియోస్ లాగానే మీ ఫ్యామిలీ కూడా sooo sweeet. మీరు... మీ పిల్లలు.. ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదించాలని.......🙏🙏🙏🙏🌹🌹🌹🌹 కోరుకుంటున్నాను
Excellent డాన్స్ మీ daughters , నిజంగా చాలా బాగా చేశారు , మీరు చాలా ఎమోషనల్ అయ్యారు , రియల్లీ మన కిడ్స్ మన ముందు surprise ఇస్తే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది ,మీ కుటుంబం ఇలాగే ఎప్పుడు సుఖసంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్దిస్తున్న🙏🙏👌👌👌👌
మీరే చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.మీకు ఇద్దరు యువరాణులు చూడు ముచ్చటగ ఉన్నారు మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ , అలాగే మీరు ఎప్పుడూ కొత్త కొత్త కామిక్ పోస్ట్ లు పెడుతూ సరదాగా ఉండాలని ఆశిస్తున్నాను ఆ
Happy wedding anniversary Anna and vadhina 🎉...stay blessed .. you couple look young ..am surprised 😯 to see u having such big daughters . .. Meeku Inka school chadive kids unaru anukunna . 😊😊Nice performance ☺️ both of you . .Sweet family 👍
Wow excellent dance performance 👏 👏👏Srianna meru me familly tho ela ge navukuntu eptki untu me familly lo okaramu aiena ma andarni kuda me video's davara navpisthunaduku chala chala tqs anna Sai blessings always to your family sweet daughters 😊👌👌👍🙏🙏
మాకు బాగా పరిచయం ప్రత్యక్షంగా చూశాం కాబట్టి చెప్తున్నాం, ఇలాంటి పిల్లలు పుట్టినందుకు చాలా అదృష్టవంతులు తల్లితండ్రులు శ్రీకాంత్ , సంధ్య చెల్లెమ్మ 😍, ఇలాంటి తల్లితండ్రులు వుండటం పిల్లలు చాలా చాలా అదృష్టవంతులు.👍👍👍😍😍😍,