Тёмный

Surprising My Friends With Unexpected Gifts In Mali 🇲🇱 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,1 млн
Просмотров 763 тыс.
50% 1

Surprising My Friends With Unexpected Gifts In Mali 🇲🇱 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : sketchplex?utm_...

Опубликовано:

 

29 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 3,6 тыс.   
@pracashthammineni3411
@pracashthammineni3411 2 года назад
వాల దృష్టిలో మీరు ఒక్కరే కారు మంచివారు కాలేదు మొత్తం భారత్ ప్రజలను మంచి వలను చేశారు.good 👍👍
@rajkiran825
@rajkiran825 2 года назад
Correct anna
@vnrfacts9575
@vnrfacts9575 2 года назад
Super
@vpnkanna9731
@vpnkanna9731 Год назад
Love you bro
@rambaburam6455
@rambaburam6455 2 года назад
నువ్వు గ్రేట్ భయ్యా... మనకన్నా డెవలప్ ఐనవాళ్ళని ఎవడైనా చూపిస్తారు... మనకి కొంచం వెనక ఉన్నవల్లిని చుసినప్పుడే మన స్థానం (india) విలువ తెలుస్తుంది.
@vpnkanna9731
@vpnkanna9731 Год назад
ఏం చెప్పావు bro super asalu
@vpnkanna9731
@vpnkanna9731 Год назад
But...మన దేశం ఏం తక్కువ కాదు bro, బ్రిటీష్ వారు ఇక్కడ నుండి దోచుకున్న సంపద 45 ట్రిలియన్ డాలర్లు... ఆ సంపద ఇప్పుడు మన దగ్గర ఉంటే...ఈ రోజు మన దేశం రెండు అమెరికాతో సమానం... Please చరిత్ర తెలుసుకోండి bro....love u all
@kumarin460
@kumarin460 11 месяцев назад
​@@vpnkanna9731❤biht
@mallikamultistudio8126
@mallikamultistudio8126 2 года назад
కల్మషం లేని మీ గొప్ప మనసు కి ధన్యవాదాలు🙏🙏 brother...ఎల్లపుడు మీ ప్రయాణం ఇలానే కొనసాగిపోవాలి అని కోరుకుంటున్న బ్రదర్....మీరు వాళ్ళిద్దరి జీవితలకి ఒక మార్గాన్ని చూపించి వెళ్తున్నారు...All the best bro.
@Krish_vlogs08
@Krish_vlogs08 2 года назад
Uma గారు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని రోజంతా ఎంతో బిజీగా ఉండే మా కుటుంబం ప్రతి రోజు మీ వీడియో చూడనిదే నిధురపోము. ఎందుకంటే మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మా పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చారు.
@mohanbalaga3082
@mohanbalaga3082 2 года назад
ఒక ఇంటి ఆడపిల్ల తరుపు పెద్ద మనిషి లా కట్న కానుకలు ఇచ్చి భారతీయ సాంప్రదాయలను నిలబెట్టిన ఉమా ప్రసాద్ అన్నకు దానికి కారణం ఐనా ప్రతి ఒక్కరూ కు, youtube కు ధన్యవాదాలు ❤️❤️❤️💐💐💐 love my India 🇮🇳🇮🇳🇮🇳
@sasanknarayana9070
@sasanknarayana9070 2 года назад
🇮🇳Iam Indian's🇮🇳
@suseelkumarp7854
@suseelkumarp7854 2 года назад
O my God 🥲 He is రియల్లీ great🙏🙏🙏
@Ravikumar-mw5ef
@Ravikumar-mw5ef 2 года назад
India Peru vadakandi ra oka manishiga athani value ivvu chalu
@mohanbalaga3082
@mohanbalaga3082 2 года назад
@@Ravikumar-mw5ef నీకు ఎన్టీ రా ఆ నొప్పి ముందు మన దేశం తరువాతే ఏదైనా రా అది తెలుసుకో నువ్వు
@kondaveetisatish6173
@kondaveetisatish6173 2 года назад
U r so great and my doubt is how u will survive there
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
9:20 ఒకప్పుడు శ్రీకృష్ణుడు అతని బాల్య స్నేహితుడు కుచేలుడు ని ఆపదలో ఆదుకున్నాడు... ఇప్పుడు అంతే సేమ్ టు సేమ్ 😍😍👍
@k.kirankumar6880
@k.kirankumar6880 2 года назад
సేబాష్
@syedsaif5870
@syedsaif5870 2 года назад
Great job brother …you’re making our nation proud ….for charity a man should be rich by heart not by money you proved it …..👏👏👏
@kavalapraveen5046
@kavalapraveen5046 2 года назад
Really humanity lies in everywhere ....As an Indian i feel so proud about u....Love u brother...
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
కుల మత బేధాలు లేనిది, బీద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాలకన్నా గొప్పది, స్నేహం ఒక్కటే. అది మీలో ప్రతిరోజు చూస్తున్నాము ❤️. Love from Hyderabad anna ❤️❤️
@SyedAli-cj2js
@SyedAli-cj2js 2 года назад
Chala challani maata cheparu meru Jagadeeah garu
@nandu7815
@nandu7815 2 года назад
ఇలాంటి గొప్ప సాయం చేయాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ లాంటి వారికే సాధ్యం బ్రదర్.. keep going 🙏❤️
@chakrapanipani8534
@chakrapanipani8534 2 года назад
హాయ్ ఉమా బ్రదర్, Love you for your great Heart..ఇవ్వటం లో ఉండే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించారు. Salute to your great hearts and also you have great friends like Umar &Moosa.. నిస్వార్థమైన, కల్మషం లేని గొప్ప వ్యక్తులు. Once again salute to your great Heart. ఇట్లు మీ శ్రేయోభిలాషి Dommarju Chakrapani From Bangalore
@balachandra9494
@balachandra9494 2 года назад
Genuine character Anna needhi,,,, Neetho paatu andharu bagundali Ani korukune nee manasu Chala manchidi
@bhashyamvara4670
@bhashyamvara4670 2 года назад
మనం ఏ స్థాయిలో ఉన్న సహాయం చేసిన వాళ్ళ ని మర్చి పోకూడదు అది మీరు నిరూపించుకున్నారు గ్రేట్ గుడ్ జాబ్ 👍
@ramanroy7910
@ramanroy7910 2 года назад
అవును
@simhanara7555
@simhanara7555 2 года назад
నీవు ఇంకా వంద సంవత్సరాలు చల్లగా ఇంకెన్నో దేశాలు తిరిగి రావాలని. దేవుని ప్రార్థిస్తున్నాను అన్న. మాది కర్నూలు జిల్లా నంద్యాల ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@manoj8559
@manoj8559 2 года назад
Same bro
@kumarsudheer83
@kumarsudheer83 2 года назад
Same
@jeevanarahasyam
@jeevanarahasyam 2 года назад
వాళ్ళ జీవనశైలి, వాళ్ళ పేదరికం, వాళ్ళ అమాయకత్వం, ఆ మట్టికొట్టుకుపోయిన ఇళ్లలో, కనీస సౌకర్యాలు లేని జీవితం, గంపెడు సంతానం, చాలని జీతం... ఎంతగా వెనకపడి ఉన్నారో కదా ఉమా! అలాంటి వాళ్ళ జీవితంలో నీవు నీ ఉద్యోగ వేటలో భాగంగా వెళ్లి ప్రేవేశించి, నీకు చేతనైన సహాయం చేయడం... వాళ్ళను నీ మనుషులుగా చూసుకుంటూ వాళ్లకు సహాయం చేయడం.. వాళ్ళ కృతజ్ఞత... బావుంది ఉమ.. ఇక ఈ ప్రదేశాన్ని వదిలి ఇంకా కొత్త ప్రదేశాలకు వెళ్లు.. ఇంకా కొత్త పరిచయాలు స్నేహాలు చేసుకుంటూ ముందుకెళ్లు! ఆరోగ్యం జాగ్రత్త! శుభం భూయాత్ ||
@srinupeethala7538
@srinupeethala7538 2 года назад
చాలా మంచి మనసు బ్రో నీది నీవు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి
@abdulkalamshaik1109
@abdulkalamshaik1109 2 года назад
ఈ రోజుల్లో నా అనుకునే వాళ్ళు పరాయివాళ్ళు గా చూస్తున్నారు అన్న.ఏ సంబంధం లేని మనుషులకు సహాయం చేయడం చాలా గొప్పతనం అన్న love from Kurnool
@telugutitansarmyff233
@telugutitansarmyff233 2 года назад
Yes brooo
@kvd5780
@kvd5780 2 года назад
Kurnool lo ekkada brother
@telugutitansarmyff233
@telugutitansarmyff233 2 года назад
Tq so much uma anna💝💝💝💝
@ksampathkumar5985
@ksampathkumar5985 2 года назад
Iam from kurnool
@sasanknarayana9070
@sasanknarayana9070 2 года назад
Avunu andi 🙂
@shok1014
@shok1014 2 года назад
ఈ వీడియో కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అన్నా ❤️❤️❤️❤️
@narasimhamurthy3310
@narasimhamurthy3310 2 года назад
Same to you
@ranielizabeth6297
@ranielizabeth6297 2 года назад
Yes...
@sampathreddyshyamakura3850
@sampathreddyshyamakura3850 2 года назад
Yes
@shaikshaik4319
@shaikshaik4319 2 года назад
Same to u
@saisrichannel7259
@saisrichannel7259 2 года назад
Yes
@roopasreevuddagiri7173
@roopasreevuddagiri7173 2 года назад
Giving back to people is a very great thing. You are simply superb!
@nmb547
@nmb547 2 года назад
మీ వీడియోలు ఎన్నో చూశాను కానీ ఈ వీడియో నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నిజమైన భావోద్వేగాలను నా మనసుతో చూడగలిగాను ధన్యవాదాలు
@chintuvlogs6155
@chintuvlogs6155 2 года назад
ఉమా గారిని చూడగానే ఒమర్ ముఖంలో సంతోషం చెప్పలేనిది...Good Job Uma...Oumar,Uma,Mossa ❤️❤️
@ViBhaRa
@ViBhaRa 2 года назад
చాలా మంది వారి తల్లితండ్రులకు బహుమానాలు ఇవ్వటం చూసాను. ఇవాళ మొదటి సారి చాలా తక్కువ సమయంలో మీరు సంపాదించిన స్నేహితులకు ఇలాంటి బహుమానాలు ఇవ్వటం మనసుకి చాలా ఆనందం కలిగించింది. వయసులో చిన్నవారైనా మీ దగ్గరనుండి చాలా మంచితనం నేర్చుకోవాలి తమ్ముడు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి.
@sirajprince8779
@sirajprince8779 2 года назад
అన్న వాళ్ళు మాత్రం నిన్ను జీవితం లో మరిచిపోరు అలాంటి మంచి పని చేసావ్ సూపర్బ్ అన్న నేను కూడా ఎమోషనల్ అయ్యాను వాళ్ళను చుస్తే 👌
@giridharchowdary7780
@giridharchowdary7780 2 года назад
Friendship is an emotion doesn't need language...Pure love ❤️❤️
@UPI4539
@UPI4539 2 года назад
మన దగ్గర ఎంత ఉందని కాదు ఉన్న దాంట్లో ఎంత సహాయం చేస్తున్నాం అన్నదే ముఖ్యం అది ఉమా అన్నా కే సాధ్యం ❤️ సూపర్ ఉమా అన్నా 😎
@mvsvprasadarao
@mvsvprasadarao 2 года назад
ఉమా గారు, మీరు నిజమైన భారతీయుడని అనిపించుకున్నారు. మీకు ఒకనొక సమయంలో చెదోడు వాదోడుగా వున్నందుకు, వారికి బహుమతులు ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.అంతలా బంధాలు పెంచుకో గల హృదయాలు ఎక్కువ శాతం భారతీయులలో వుంది.
@VinodKumar-wh8su
@VinodKumar-wh8su 2 года назад
మీరు ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారో గుర్తుంచుకొని వారిని నీ చేతలతో సహయం చేయడం నిజంగా గ్రేట్ బ్రదర్
@jalacnu5755
@jalacnu5755 2 года назад
Really got emotional by seeing this video..A great work Uma bro❤️ ..kind hearted
@venkateshwarlupittala3092
@venkateshwarlupittala3092 2 года назад
ఉమా నీ స్నేహపూర్వకమైన సహాయం మరువలేనిది అది వాళ్ళ కళ్ళల్లో చూశాను చాలా సంతోషం . 👍👍👍
@sarada-nr9mg
@sarada-nr9mg 2 года назад
Nice brothers love you all.
@prajasingers6099
@prajasingers6099 2 года назад
ఎవని నిస్వార్థం వాడు చూసుకుని రోజుల్లో నిజంగా అన్నగారు మీలాంటివారు ఉండడం నిజంగా చాలా గ్రేట్ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు🙏🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
నిస్వార్థం కాదు. ఎవని స్వార్ధం వాడు.
@prajasingers6099
@prajasingers6099 2 года назад
@@puttajrlswamy1074 ok అన్నగారు🙏
@lakshmivadlamudi6245
@lakshmivadlamudi6245 2 года назад
Mee Prema ni Choosthe Naaku kallu chemarchinayi All the best God bless you 💐💐💐
@malleswarrao9649
@malleswarrao9649 2 года назад
You are really a very nice person brother. Your kind heart will take you to the hights in your life
@rajukinnera3156
@rajukinnera3156 2 года назад
ఎవరైనా భారతదేశ ప్రజలకు కొంచం సహాయం చేస్తే చాలు వాళ్ళకీ మన ప్రేమ అన్ని విధాల ఉంటుంది అని నిరూపించావు అన్న...
@ajaydalivlogs7321
@ajaydalivlogs7321 2 года назад
దేవుడు ఎక్కడ వుండడు నీలాంటి మనిషి రూపం లో వుంటాడు 😍😍
@ajaydalivlogs7321
@ajaydalivlogs7321 2 года назад
@@sayareddy485 NEE KARMA BROTHERU
@ajaydalivlogs7321
@ajaydalivlogs7321 2 года назад
@@planet_Jupiter 🙄evvadu mommy veedu 😂😂
@dunnaveeraswamy3054
@dunnaveeraswamy3054 2 года назад
చివరకు కన్నీళ్లు పెట్టుకున్నా చాలా బాగుంది మీ మంచితనం
@user_at180
@user_at180 2 года назад
Bro,you are making india proud...helping others is born from india .
@satyasai3706
@satyasai3706 2 года назад
ఇలాంటి వీడియోస్ ప్రతిఒక్కరికి చాలా అవసరం. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ చూడటం వలన ప్రతి మనిషిలోని మానవత్వపు విలువలు వృద్దుచెందుతాయి.. ఎదుటి వ్యక్తికీ సహయాపడలి అనే ఆలోచన ఏర్పడుతుంది.... నీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము...🙏 ముఖ్యంగా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది
@shankarbhagyalaxmiadepusha6678
@shankarbhagyalaxmiadepusha6678 2 года назад
వాళ్ల సంతోషానికి వెలకట్టలేము మీరు కూడా వాళ్లు కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది
@nrsknowledgehubinteresting6152
@nrsknowledgehubinteresting6152 2 года назад
మంచి మనసు తో ప్రేమ గా పలకరించే వారికి... ప్రపంచమంతా కుటుంబమే.... ప్రపంచం నిండా స్నేహితులే.... కులాలు, మతాల కుంపటిలో కొట్టుకు సచ్చే భారతీయులకు కనువిప్పు కలిగించారు ఉమా గారు.... మతం కన్నా మానవత్వం మిన్నా
@kaniketiramakrushna5288
@kaniketiramakrushna5288 2 года назад
లవ్ యు బ్రదర్ ఐ రెస్పెక్ట్ నీ హెల్పింగ్ చేయు విధానం మీరు ఈ లాగే మంచి journey చేస్తూ నమ్మిన వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ వుండాలని కోరుకుంటున్నాము. Wish you a very happy journey to the world 🌎🌎🌍🌍
@morthasivababu1340
@morthasivababu1340 2 года назад
🙏 ఉమా గారు. చాలామంది వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సహాయం చేయరు కానీ మీ దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు కానీ సహాయం చేయాలన్న సంకల్పం మీ దగ్గర అంతులేనంత ఉన్నది 🙏 ఉమా గారు
@ravikiran2090
@ravikiran2090 2 года назад
ఇద్దరి జీవితాలు(జాబ్&పెళ్లి ఖర్చులు)..2 బైక్స్,2 ఫోన్స్..ఫైనల్ గా ఇద్దరి కళ్ళలో సంతోషాలు.అత్యద్భుతమైనా మనసుతో అత్యద్భుతమైన సహాయం.ఉమ అన్న మంచి వీడియోస్ చేస్తున్నారు.
@shaikismail1326
@shaikismail1326 2 года назад
Nice brother.... You are true and genuine person.... May Allah protect you always... Amen😍😍😍
@MS-gy5wh
@MS-gy5wh 2 года назад
నాకు ఈ వీడియో చాలా చాలా బాగా నచ్చింది అన్నయ్య........ నీ మనసు ఎంత మంచిదో అన్నయ్య...... ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ ఐ లవ్ యూ అన్నయ్య
@mahireddyvlogs3429
@mahireddyvlogs3429 2 года назад
అందరి జీవితంలో సంతోషం నింపుతున్న ప్రపంచయాత్రికుడా నీ ప్రయాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ .. ఇట్లు నీ అభిమాని 💜💜🖤🖤🖤
@RAVIKUMAR-um5jt
@RAVIKUMAR-um5jt 2 года назад
మంచీ మనసు వున్న వాళ్ళే జీవితం లొ గొప్ప స్ధానలను చేరుకుంటారు నువ్వు గొప్ప వాడివి సోదర
@padetiverygooddaughtergodb5551
@padetiverygooddaughtergodb5551 2 года назад
Very nice brother.i can not control my tears the you have shown on your African Brothers. GOD BLESS YOU BROTHER.
@bhukyaram2568
@bhukyaram2568 2 года назад
Really.. U r very kind hearted person.. God bless you uma garu
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 года назад
చాలా చాలా మంచి పని చేసారు..మీకు దేవుని కృపా తోడుగా ఉండాలి ఎప్పుడు..అని మనసారా కోరుకొంటున్నా ఉమా గారు
@-mr_JOHN_WICK
@-mr_JOHN_WICK 2 года назад
Hᴇʟʟᴏ
@madaramlingammaharaj2880
@madaramlingammaharaj2880 2 года назад
మీ గొప్ప మనసుకి నా కృతజ్ఞతలు ఉమా అన్న🙏❤️
@pallavi7797
@pallavi7797 2 года назад
Friendship goals God bless umar and moosa. Prasad garu meeru great sir.True Indian .
@charanneela348
@charanneela348 2 года назад
మీ స్నేహితులకి బహుమతులు ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అన్న మి ప్రయాణం ఇలాగే ఆనందంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న అందులో మీరు తెలుగు వారు అవ్వడం ఇంకా చాలా ఆనందంగా ఉంది అన్న
@UshaKiransKitchen
@UshaKiransKitchen 2 года назад
మీ మంచి మనసు వలన మీరు ఇంత గొప్ప స్థాయి లో వున్నారు.keep going brother
@hanmanthbuka8958
@hanmanthbuka8958 2 года назад
చాలా సంతోషంగా ఉంది ఉమా గారు మీరు మీ స్నేహితులకు బహుమతులు ఇవ్వటం వరకే కాకుండా వారు లైఫ్ లో సెటిల్ అవడానికి ఒక దారి చూపుతున్నారు.మీరు చాలా మంచివారు.
@girishgowda6983
@girishgowda6983 2 года назад
ಸೂಪರ್ ಸರ್ ನೀವೂ ಆ ದೇವರು ನಮ್ಮನ್ನೆಲ್ಲ ಸದಾ ಕಾಲ ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಟಿರುವ ವಂದೇ ಮಾತರಂ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ
@dprakash4346
@dprakash4346 2 года назад
స్నేహానికి మీరు ఇచ్చే విలువ కి చాలా ధన్యవాదాలు బ్రదర్
@VVBABU
@VVBABU 2 года назад
❤️❤️❤️❤️❤️ నిజమైన స్నేహానికి ఈ విడియో అంకితం ❤️❤️❤️❤️ 👍👍❤️❤️ ముసా పెళ్లి వరకు అక్కడే ఉండండి అన్న......🙏🙏
@akiraayyan2098
@akiraayyan2098 2 года назад
స్నేహానికి కన్నా మిన్న.. ఈ లోకాన లేదురా... ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే పదానికి ఇంకా సమాజంలో గౌరవం ఉంది అంటే అది మీ లాంటి మహానుభావుల వల్లే... అన్నయ్య
@sumasherni0706
@sumasherni0706 2 года назад
Super anna ikkada india lo undi mimalni illa chusthuntey really proud of you annaya 🇮🇳🇮🇳❤❤ may God bless you more and more..........
@urstruly1727
@urstruly1727 2 года назад
మీరు చెసింది గోరంత సహాయం అని మీరు అనుకున్న అది వారికి కొండంత ఆనందం.. మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది
@urstruly1727
@urstruly1727 2 года назад
Pelli karchulu kooda meere barincharu ..Umar gariki job ippincharu em cheppali Uma garu inka mee gurinchi..mee meeda respect inkaa perigindi...friendship chesthe intha responsible ga untara ani anipistundi..really wonderful..
@shusantsatish27
@shusantsatish27 2 года назад
That is called humanity brother... I congratulate you brother
@neelimareddy2807
@neelimareddy2807 2 года назад
I am so proud of you annayya...Meru entha manchivallu.. ilage andhariki help cheyandi.migathavallaki inspiration avvandi..india ante andhariki thelisela chupincharu.
@menwillbemen4372
@menwillbemen4372 2 года назад
ఇది చాలా గొప్ప విషయం, ఏదో వెళ్ళమా చూసి వచ్చమా అని కాకుండా అంత గొప్ప గిఫ్ట్స్ ఇవ్వటం చాలా పెద్ద పండుగ వాళ్లకు. ఈ విషయం లో ఉమా గారు చాలా గొప్ప మనసు చూపించారు. God bless you Uma.
@venkymareedu9684
@venkymareedu9684 2 года назад
అన్నయ్య మీ మంచితనం మరువ లేనిది. ముసా వారికి కుడా తెలియదు మీరు మల్లి తిరిగి వస్థారని. కాని మీరు వచ్చి వాళ్ల జీవితల్లో వెలుగు నింపారు. మీరు చేసిన మంచితనానికి వాళ్లు జీవితంలో మార్చిపోరు. అలగే మీరు చేసే ప్రతీ పని నీ మన దేశం , మేము మార్చిపోము. Take care bro🥰
@abhinavateja8874
@abhinavateja8874 2 года назад
Many people will comment its kind of marketing. Don't worry about those kind of unorthodox people. Love you and I am obsessed with your kind heart. We are always with you. ❤
@alexbabuyoutubechannel5998
@alexbabuyoutubechannel5998 2 года назад
చాలా మంచి మనసు బ్రదర్ మీది God bless you 🙏 ♥
@flyingbird222
@flyingbird222 2 года назад
దేశం కాని దేశంలో ఒక తెలుగు వ్యక్తి,వారి మనస్సులను చూరగొనటం చాలా గొప్ప విషయం. ఉమా అన్నయ్య గారికి,వారి పట్ల ఉన్న ఆప్యాయత,ప్రేమానురాగాలు, బంధం వెలకట్టలేనివి. వీటికి ప్రాతిపదికగా ఉమర్, వారి స్నేహితుడు చూపుతున్న కృతజ్ఞతా భావం చూపరులను కన్నీటి పర్యంతం చేస్తున్నది. Ravi from Pulivendula 🌺🌺🎆
@imdadsksk7489
@imdadsksk7489 2 года назад
You have built a emotional bridge between India and Mali🙏🙏🙏🙏
@Skncreations-10Dnr
@Skncreations-10Dnr 2 года назад
ఉమ గారు మీరు చాల గ్రేట్ బ్రో మీ మంచి మనసుకు ఇంక ఆర్థిక బలం రావాలని ఆ దేవున్ని కోరుకుంటున్న నెను చూస్తానని అనుకొని ప్రధెశలను చూపించారు థాంక్ యు సో మచ్ బ్రో 👌👌👌👌🙏🙏🙏
@kollanarenderreddy6774
@kollanarenderreddy6774 2 года назад
.మన ఇండియన్స్ అంటే ఎంత ప్రేమికులో సౌత్ ఆఫ్రికా వారికి రుచి చూపించావు. వారికే కాదు ఇంకా ఎన్నో దేశాల వారికి కూడా . అందుకే యు అర్ రియల్ హీరో.
@rajkumareducational4510
@rajkumareducational4510 2 года назад
జాగ్రత uma అన్నయ్య... Virus.. ఎక్కవ అవుతున్నాయి అంట....❤️❤️❤️
@pappujagadish8961
@pappujagadish8961 2 года назад
U are god gift
@user-fk3pu4uz4d
@user-fk3pu4uz4d 2 года назад
Jjj
@upender5138
@upender5138 2 года назад
ఉమర్, మరియా మేడం కళ్లలో ఆనందం వెలకట్టలేనిది కట్టలేనిది..... అన్న... మీరు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ మీ తమ్ముడు ఉపేందర్ సాగర్
@urstruly1727
@urstruly1727 2 года назад
Uma garu evaru enni negative comments pettina patinchukokandi uma garu... Meerento, meeru yelanti varo, mee manasu yelantido maku telusu..ignore uma garu.. Be happy cheer up
@raghavareddy1357
@raghavareddy1357 2 года назад
మీ మంచితనం మీ స్నేహం మీ ఎదుగుదలకి కారణం. మీరు ఇంకా ఊహించని స్థాయికి వెళ్లాలని మా కోరిక
@stephengospelvoiceoftruth-8669
@stephengospelvoiceoftruth-8669 2 года назад
Uma brother మీ వ్యక్తిత్వం చాలా గొప్పది hat's off you 🙏🙏🙏
@k.premchand5061
@k.premchand5061 2 года назад
చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వీడియో.... కృతజ్ఞతని ఎలా కలిగివుండాలో తెలియజేశారు❤️❤️❤️❤️❤️
@nagesvvaretrao5832
@nagesvvaretrao5832 2 года назад
Uma has a large heart. He will not forget his helpmates. That is the true nature of Andhra men.
@anilkumarakkenapally4444
@anilkumarakkenapally4444 2 года назад
ఎల్లలు దాటిన తెలుగు సహాయం..great job bro
@binnubablu3867
@binnubablu3867 2 года назад
Can’t control myself without commenting.. what a wonderful man you are.. tears rolled in my eyes when you gifted money to his marriage.. god bless you With more and more to help others..
@kanyakumari6542
@kanyakumari6542 2 года назад
You are doing the great job nobody takes this much responsibility for others
@muniraja5764
@muniraja5764 2 года назад
మీలాంటి మిత్రుడిని సంపాదించుకునందుకు చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాను అన్నా 🙏🙏🙏🙏🙏 ఇంకా చాలా చెప్పాలని ఉంది కాని ఎంత చెప్పినా తక్కువే అని చెప్పడం లేదు .. సేఫ్ గా ఉండండి జాగ్రత్త... మీ మిత్రుడు
@user-dr2ro1ph2g
@user-dr2ro1ph2g 2 года назад
బ్రదర్ నీ ప్రేమ ఆప్యాయత చాలా గొప్పవి బ్రో మాటల్లో చెప్పలేను నీ ప్రేమ ఆప్యాత అబ్బా అమోగం బ్రో వాళ్లకు చాలా సాయం చేస్తున్నా వు ఒక ఇంటి కి పెద్ద కొడుకులాగా చాలా మంచి హృదయం బ్రో నీది బారతీయీలు అంటే ఇలా ఇంత ప్రేమగా ఉంటారు అన్న గొప్ప విసయ్యాని వాళ్లకు తెలియజేచావు నీవల్ల బారతీయీలందరి ప్రేమను నిలబెట్టావు బ్రో నీకు నమస్కారం 🙏🙏
@surendrasurendra2068
@surendrasurendra2068 2 года назад
మన మిత్రులకు ఇచ్చిన గిఫ్ట్ తో మీ రుణం తీర్చుకోలే రూ వాళ్ళ ప్రేమకు మీరు ఇంకా రుణపడి ఉంటారు అన్న ఇలాంటి మిత్రుల్ని 196 దేశాలలో ఉండాలి జగమంత కుటుంబం మీరు కావాలి ఐ లవ్ యు ఉమా అన్న💞💞💞 me Surendra from mangalagiri 🤚🤚
@sailaja.k
@sailaja.k 2 года назад
South Indian top traveller ani urike analedu mimalni..induke kada No proud , No attitude Down to earth No luxurious travelling Simple language Wonderful smile Lovely nature No words still to describe about Uma garu.. I am really very very happy to see u like this.. Take care of ur health Uma garu..one more variant is spreading West Africa lo ledu kada Uma garu meeru safe ye kada ?? Expecting a reply
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Nenu safe 100 percent thankyou
@sanjanadasarishotvideos
@sanjanadasarishotvideos 2 года назад
👏👏
@srisri3902
@srisri3902 2 года назад
ఉమా గారు మీ స్నేహ కృతజ్ఞత కు హృదయపూర్వక శతకోటి అభినందనలు 🌹
@kamalakamalakar9419
@kamalakamalakar9419 2 года назад
Meru great bro, out of country vallu vatchi India vallaki ivvadam chusanu Meru India nunchi velli vallaki ivvadam great heart bro God bless you
@archanauppala3573
@archanauppala3573 3 месяца назад
Mi vedios eppati nundo chusta brother ivala chusina ee vedio mi manchi manasuki nidarsanam ga anipimchimdi, maku chala santosham kaligimdi on seeing this vedio super Anna miru
@srinivassns9591
@srinivassns9591 2 года назад
🥲😥😢😅👌🤘✌️✊🥰 తమ్ముడు... Emotional గా ఉన్నది... టేక్ కేర్... జై జననీ...
@vamsitej899
@vamsitej899 2 года назад
పశ్చిమ గోదావరి 😇😇 నుండి ఉమా బ్రో పెద్ద అభిమాని
@rka4291
@rka4291 11 месяцев назад
Country means people you just won't stop at showing the scenic beauty of any country always show us the lifestyle of the people.Even Garima too do that. You never adopted any cheap tricks behaved quite decent and true to yourself. I wish you all the best Uma!
@lakshmiguduru9455
@lakshmiguduru9455 2 года назад
Mi prathi prayanam mi parichayam prathi sneham awesome superb uma garu god bless you
@lawyerandlogic
@lawyerandlogic 2 года назад
ఉమా తెలుగు ట్రావెలర్ - యెందరికో స్ఫూర్తిదాయకం ... కొందరి స్నేహం ఓ బహుమతి, ఉమా తెలుగు ట్రావెలర్ స్నేహం వారికి బహుమతి ...
@urstruly1727
@urstruly1727 2 года назад
I am really speechless by seeing this wonderful video..I am not getting enough words to describe the emotions in this vlog.. Ur a peculiar and unique traveller and u proved once again .. Uma garu travelling a part of exploring beautiful places , a lot of adventures , meeting different people and their culture ,and also gaining a lot of friends and packing a bunch of emotions... This video depicts a true love and affection towards ur friends Uma garu.. When I see the expression of Umar garu i felt really very very happy .an emotional hug between u define excitement ,and affection without words .. Uma garu the gifts u have given really amazing but their gratitude towards u can't be defined..such a pure soul u are.. Uma garu I am shedding tears of joy now..very very happy to see Umar garu ,moosa garu ,mariyum mam and u in one video again.. Stay blessed Uma garu with good health ,wealth and prosperity 🙏 🙌 ❤ 💖 🥰😍😇😇😇😇😇👍👍👍👍👍🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞
@saranyavenkat5234
@saranyavenkat5234 2 года назад
మీ వల్ల మన తెలుగు వాళ్ల గొప్పదనం పెరుగుతుంది వందనాలు అన్న నీకు
@chinnap6785
@chinnap6785 2 года назад
Chala happy ga feel ayya uma anna Garu ee vedio chusi . Good job 👏 frndship name tho cheat chese ee rojullo friendship value ento teliyacheseru. Thank u
@harishreddy200
@harishreddy200 2 года назад
True Friendship never dies❤️..Both are lucky to have you in their life Uma garu..!!!
@radhikaradhika2173
@radhikaradhika2173 2 года назад
Anna mee manusu enta manchidi mana indians is great ❤ ❤ ❤ ❤ ❤ ❤ ani proof chesavu annaya mee friends santosham me santosham nijanga vela kattalenidi👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
@srinivasmunna1435
@srinivasmunna1435 2 года назад
ilanti videos chudataniki kuda adrustam undali anna.... mana country lo ne manaku help chesevaalanu thirigi manchiga premaga chusukoni e days lo other country velli kuda akkada antha prema sampadhinchadam chalaa great.... superb superb superb anthe.... stay blessed anna....
@ravichandra4526
@ravichandra4526 2 года назад
ఏ దేశమైన, ప్రేమ వేల కట్ట లేనిది. Good job brother 👍
@krishnadammu9472
@krishnadammu9472 2 года назад
చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తుంటే Good morning brother super 👌👌👌👌👌
Далее
HOW DID SHE WIN??
00:49
Просмотров 14 млн
If You Like My Outfit Then You Are Subscribed 👀
00:12