Amma ninnu chustunte ma Amma gurtostundi...ma thammudu ante ma Amma Ku pranam.. ma thammudu accident lo ..😥😥😥..ma Amma ilane adsindi.. ippatiki therukolekapotundi..
Ala checina valani asalu vadhalodhu brother Suryapet motham urikichikunta chapmpeyali na kodhukuluni e Suryapet lo valani brathakanivodhu Miss you dillep 😭
Constable kani police ki try chesey vala undariki chepthunam plzzzz meru police lu iythey kani strit ga work cheyandi plzzz Ela thappu cheysina valaki siksha padali plzzz paisa ki lowgakandi thappu cheysina valaki siksha padali e oka. Manchi pani chesthey vala relation lo mimmalini appatiki marchiporu plzzz police vallu action thisukovali Deepika vishayam lo kuda elaney silent ga unnaru but m cheypatleyru ndhuku plzzz family ki kuda nayam cheyandi🙏🙏🙏
చట్టం ముందు ఎంతటి డబ్బు ఆస్తి ఉన్న వాళ్ళైనా అందరూ సమానమే ఒక పేదవాడికి న్యాయం చేయలేరా ఎస్పి సార్ చట్టాలు వచ్చిన కూడా ఇంతటి ఘోరానికి పాల్పడుతున్నారా చట్టం ముందు ఎంతటి వారికైనా శిక్ష పడాలి అని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను ఆ తల్లి నవ మాసాలు మోసి కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి గోడు బాధ అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో అని
సమస్య ఉన్నప్పుడు తల్లి తండ్రులకు చెప్పలి మీ ఇష్టం వచ్చినట్టు చంపుతార సమస్యలు సమయస్ఫూర్తితో పరిష్కారం చెయ్యడం మన పద్దతి చంపడం ఏవ్వరికి అదికారం లేదు అ కన్న తల్లి తండ్రుల గోస తగిలి మీకు కూడ తగిన శాస్తి జరుగుతుంది
Same edhe story ma thamudu dhi aiendhi kani champaledhu, kani kottaru... Naku matram kotinavalu thelusu ammai minor &abbai major so memu em cheyalekapoyam case pedudham anna adhi malli reverse nake aiethadhi ani petaledhu, kani ma thamudu ni kotinavalani asalu urukonu... Brother nuvu kuda esipadesey, ekkada dharamam ledhu, nyayam ledhu kathula veta okate undhi so adhe chey all the best👍
@@sukkasrikanth865 Love . Bro okati gurthu petuko niku ni best friend untaduu kadhu. Niku telvakunda ni chelli no akka noo love chesthey urukuntavaa chepu
ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో....ఛీ...మనసు కకావికళమైపోతుంది చూస్తుంటే వింటుంటే...మీరు మారరా...వాడిని చూస్తే ఎలా చంపాలనిపించిందిరా...ఆ పిల్ల ఎంత ఏడుస్తుందో కదరా వాడి తల్లి లాగానే
mana jeevitham lo manam enni thappulu chesina telisedii okka mana best frd ki matrame kastallo una happy ga unna help chesedi oka frd matrame.. dileep alanti frds unte matram kachithanga champina valani vadalaru ...alanti friends lekapothe mana life west ...bro me frinds ki nuu die hard ayithe kachithanga niku support chestharu ....any way Rest piace bro
A roju maku exam undhi mrng way to news lo vachhindhi.. memu exam rasi vachhe lope dilip bro ni thiskuni vellaru.. anna ki Ila ayyaka ma hstl lo badha padani ammaye ledhu . Chala mandhi girls full ga edcharu...
ఒక్కడే కొడుకు అంటున్నారు..మల్ల దినేష్ వాళ్ళ బ్రదర్ అంటున్నారు ..క్లారిటీ లేదు ఇంటర్వ్యూ లో..ఇది ఎందుకు అన్నాను అంటే ఆమెకి ఇంకొక కొడుకు వున్నాడు అని కొంచెం అయిన ఓదార్పు వుంటుంది అనుకోవడానికి అన్నాను.. ఇంటర్వ్యు సరిగా చేయండి ఉరుకులు పరుగులు లేకుండా క్లారిటీ మిస్ అయింది
@@mycreativearunkumarreddy4860dear meeru avaru asal naku.. teyladhu... but love chayste.. true ga love chayali time chayadhu......avru manalni nammi namotunnar ante.. manam valla nammakani... dhroham chayadhu dear.... that'is true'love