ఈరోజు మీవీడియో చాలా కొత్తగా అనిపించింది మాకు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ awesome. అందులో మీ వాయిస్ చాలా బాగుంది... నాకు ఇన్ని రోజుల వీడియోస్ ఒక్క ఎత్తు అయితే ఈ వీడియో ఒక ఎత్తు లాగా అనిపించింది... వీడియో చూస్తునంత సేపు చాలా మంచిగా అనిపించింది 👌👌
Beautifully vlog brother. Wow! road discipline of Bhutanese people. ❤️ No honking, no speeding vehicles and no shouting or staring each other. Infact, people stop before zebra crossing for a pedestrian. They made their lives beautiful. ❤️🥰